– చర్చలు, సమీక్షలకే పరిమితం
– రాజధాని శంకుస్థాపన ఒక్కటే పెద్దది
– కుదిపేసిన కాల్‌మనీ, కల్తీ మద్యం
– జోరుగా విదేశీయానాలు, హస్తిన పర్యటనలు
– రాష్ట్రానికి ఒరిగిన మేలు శూన్యం
http://www.prajasakti.com/Content/1733539
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ,టిడిపి అవగాహన
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్,టిడిపి మధ్య ఒక విధమైన అవగాహన కుదిరిందని వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం కాంగ్రెస్ ఓటర్లు అయిన జడ్పిటిసీలు, ఎమ్.పిటిసిలు, కౌన్సిలర్లు తొలి ప్రాదాన్య ఓటును కాంగ్రెస్ కు వేసి,రెండో ప్రాధాన్య ఓటును టిడిపికి వేయాలని భావిస్తున్నారు.అలాగే టిడిపి ఓటర్లు టిడిపికి ప్రధమ ప్రాధాన్య ఓటు, కాంగ్రెస్ కు రెండో ప్రాదాన్య ఓటు వేయాలని సంకల్పించారని చెబుతున్నారు.కాంగ్రెస్ తరపున మాజీ జడ్పి చైర్మన్ దామోదరరెడ్డి, టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకరరెడ్డి పోటీచేస్తున్నారు. టిఆర్ఎస్ కు ఒక సీటు గెలిచే బలం ఉండగా,రెండు సీట్లకు పోటీచేస్తుండడంతో ఈ పోటీ గట్టిగా మారింది.
http://kommineni.info/articles/dailyarticles/content_20151226_9.php?p=1451098932500
62 ఏళ్ల కమ్మ రైతు ఆవేదన
నా మిత్రునితో జూలకల్లు గ్రామానికి చెందిన( పిడుగురాళ్ళ దగ్గర) రైతు ఆవేదన
[మేము మొదటి నుంచి TDP కే వోటు వేసాము, YS పాలన లో మాకు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండినాయి, వ్యవసాయం చాల బాగుండేది అయినా కూడా మేము TDP కే వోటు వేసాము కాని ఇప్పుడు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, బాబు ప్రభావం అని అంతా అనుకొంటున్నారు,పాలన కూడా బాగాలేదు
2019 లో మాత్రం TDP కి ఎట్టి పరిస్థితిలోనూ వోట్ వేయను అన్నాడట]
నా మిత్రుడు పని మీద పిడుగురాళ్ళ గురజాల ప్రాంతాల్లో తిరిగాడు , ప్రజల్లో బాగా అసంతృప్తి ఉంది అని చెప్పాడు.
ఫిరాయింపులపై కుల మీడియా పక్షపాతం
1999 లో నల్గొండ జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్ తరపున MLA గా గెలిచిన మోత్కుపల్లి నరసింహులు ని రాజీనామా చేయించకుండా TDP కండువా కప్పి పార్టీ లో చేర్చుకున్నాడు బాబు.అయినా కూడా ఏ అను కుల టీవీ చర్చలో ఏ జర్నలిస్టు కూడా కావాలనే ఈ విషయం చెప్పరు,అసలు ఈ ఫిరాయింపులు, కొనడం మొదలు పెట్టిందే బాబు
(1995 లో TDP (NTR ను చూసి వోటేసిన) తరపున గెలిచిన MLA లను డబ్బు పెట్టి కొన్నది బాబే
1994 ఎన్నికల్లో TDP కి పూర్తీ మెజారిటీ రాదని భావించిన బాబు కాంగ్రెస్ సహయముతో CM అవ్వాలనుకొని ఒక 50 మంది కాంగ్రెస్ MLA లకు ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసి హాంగ్ ఏర్పడితే ఎన్టీఆర్ ను కాకుండా బాబు కైతే మద్దతిస్తాం అని కాంగ్రెస్ లోని ఒక వర్గం తో ఒప్పందం కుదుర్చుకున్నాడు -ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన మాటలు )
ఈనాడు మన రాష్ట్రం లో జరుగుతున్న అనేక అక్రమాలకు ఆద్యుడు బాబే!!!
[నోటు నిజం హామీలు మిథ్య -ఆంధ్రజ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి, May 11,2014
20 ఏళ్లక్రితం రాష్ట్రంలో ఎన్నికలలో డబ్బు ప్రభావం అంతలా ఉండేది కాదు. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలలో డబ్బు ప్రభావం పెరగడం మొదలైంది. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన అధికారాన్ని కాపాడుకోవడానికై చంద్రబాబు నాయుడు ఉపఎన్నికల సందర్భంగా గెలుపు కోసం డబ్బు ఖర్చుచేయడం ప్రారంభించారు.
అప్పట్లో ప్రతి ఎన్నిక ఆయనకు జీవన్మరణ సమస్యగా మారింది. ముఖ్యమంత్రి అయిన ఏడాదికే లోక్‌సభకు ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో ఆ ఎన్నికలలో కనీస సంఖ్యలో సీట్లు సాధించుకోవలసిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. అలా మొదలైన డబ్బు ప్రభావం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రస్తుత ఎన్నికల నాటికి వికృత రూపం సంతరించుకుంది.]
చంద్రబాబు అదికారంలో ఉన్నప్పుడు 1997 లో జరిగిన అత్తిలి ఉపఎన్నికలో మొదటిసారిగా వోటుకు 500 నోటు ఇవ్వడం అప్పుడే మొదలయిందని టిడిపి అభ్యర్ధి శివరామరాజే చెప్పాడు -సీనియర్ జర్నలిస్టు క్రిష్ణా రావు