ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజె క్ట్ టెండర్ల అంశం వివాదాస్పదమవుతోంది. ఈవీఎం చోరీ కేసులో నిందితుడు, టీడీపీ ఐటీ అడ్వయిజర్ వేమూరి హరికృష్ణప్రసాద్ కంపెనీకి ఈ పనులు అప్పగించారు. వేమూరి హరిప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లాడ్ సొల్యూషన్స్‌కు సోదర సంస్థ అయిన టెరా స్టాఫ్ట్వేర్ లిమిటెడ్‌కే రూ. 320 కోట్ల విలువైన ఈ టెండర్ దక్కింది. విచిత్రం ఏమిటంటే టెండర్ల పర్యవేక్షణ కమిటీలో వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉండడం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెద్దల అండతో ఫైబర్ గ్రిడ్ పనులను ఏకపక్షంగా సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.
ఈవీఎంలు చోరి చేసిన హరికృష్ణప్రసాద్
2009లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఘన విజయం సాధించిగా మహాకూటమి ఓటమిపాలైంది. ఈ సమయంలో ఈవీఎంల్లో అక్రమాలు జరిగాయని అందుకే తాము ఓడిపోయామని టీడీపీ నేతలు ఆరోపించారు. అందుకు బలాన్ని చేకూర్చాలన్న ఉద్దేశంతో హరికృష్ణప్రసాద్ ముంబైలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను చోరీ చేశారు. వాటిని తీసుకొచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అంటూ లైవ్‌లో డెమో ఇవ్వబోయాడు. అయితే ఈవీఎంలు ఇలా బయటకు రావడంపై షాక్ అయిన ఈసీ విచారణ జరపగా వాటిని వేమూరి హరికృష్ణప్రసాద్ అపహరించినట్టు తేలింది. దీంతో 2010 ఏప్రిల్‌లో హరికృష్ణప్రసాద్పై చోరీ కేసు నమోదైంది. పోలీసులు వేమూరి హరికృష్ణను అరెస్ట్ చేయడాన్ని అప్పట్లో చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈవీఎంల చోరీ నిందితుడి అరెస్ట్‌ను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.
అనంతరం వేమూరి హరికృష్ణప్రసాద్‌ను టీడీపీ ఐటీ అడ్వయిజర్‌గా నియమించారు చంద్రబాబు. టీడీపీ ఐటీ వ్యవహారాలను అప్పగించారు. అధికారంలోకి వచ్చాక ఈ- గవర్నెన్స్ అథారిటీ,ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీలో సభ్యుడిగా నియమించారు. పౌరసరఫరాల శాఖలో ప్రవేశపెట్టిన ఈ- పాస్ యంత్రాల ఏర్పాటు టెండర్‌ను కూడా ఎల్ 1, ఎల్2ను కాదని వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు కట్టబెట్టారు. కానీ యంత్రాలను సరిగా సరఫరా చేయకపోవడంతో తొలుత ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. అయినా ఇప్పుడా కంపెనీ సోదర సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులు కట్టబెట్టారు.
http://teluguglobal.com/320-crore-project-to-vemuri-harikrishna/
http://www.ndtv.com/cheat-sheet/supreme-court-upholds-kerala-government-liqour-policy-1260072
మా ఆంగ్ల teacher briefed me about a సామెత “where there’s a will,there’s a way”
చక్రం తిప్పిన చంద్రం!!!
మధ్యప్రదేశ్ కు 2033కోట్లు, మహారాష్ట్రకు 3050కోట్ల కరువు సాయం అందించిన కేంద్రం, AP కి పెద్ద సున్నా???
మా సుజనా చౌదరి కి మంత్రి పదవి, వోటుకు కోట్లు కేసు నుంచి విముక్తి, రాజధాని దోపిడీ లో చూసి చూడనట్టు ఉన్నందువలన నేను ఏమీ అడగను, మా అను కుల పచ్చ పాత మీడియా అబ్బో కేంద్రాన్ని నిలదీసిన చంద్రం అని చెబుతాయి, ఆ విధంగా ముందుకు పోతాను అని చెప్పాడని గుసగుసలు!!!
కుదిరితే కప్పు కాఫీ లాగ కుదిరితే తెలంగాణ కోటా లో మా గరికపాటి చౌదరి కి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా సంతోషం అని అడిగి ఉంటారు!!!
Amaravathi lo ………Kammati university
What next ??
AP……..C/O Amravathi ?
http://www.sakshi.com/news/hyderabad/amity-university-in-andhra-pradesh-capital-amaravati-301401?pfrom=home-top-story
What is the 95% Public in AP doing about this daylight robbery ??
బాబు ను కోర్టుల్లో ఓడించలేరు అని ఇండియా టుడే పత్రిక చెప్పింది -లాయర్ రంగారావు
[కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితుడికి ముందస్తు బెయిల్
సంచలనం సృష్టించిన కాల్ మనీ ,సెక్స్ రాకెట్ కేసులో విద్యుత్ డి.ఇ. సత్యానందం కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.కొన్ని చిన్న కేసులలో తీవ్రంగా స్పందించే హైకోర్టు ఇంతటి పెద్ద కేసులో ,ప్రభుత్వం సైతం సస్పెండ్ చేసిన కేసులో నిందితుడుగా ఉన్న సత్యానందంకు ముందస్తు బెయిల్ ఇవ్వడం విశేషంగానే భావించాలి.అందుకు తగ్గ ప్రాతిపదిక ఏమైనా ఉందేమో తెలియదు.
గతంలో ఓటు నోటు కేసులో కూడా జెరుసలెం మత్తయ్య అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న తరుణంలోనే అతనికి కూడా బెయిల్ ఇచ్చారు.
జనం అనుకునేది ఒకటి అయితే చట్టం,నిబంధనలు మరో రకంగా ఉంటాయి.
http://kommineni.info/articles/dailyarticles/content_20151229_32.php?p=1451398142894 ]
నేటి వార్తలు-1
1.రుణమాఫీ తీరుపై మాజీ CM.కిరణ్ రెడ్డి స్పందన-కొమ్మినేని ఇన్ఫో
గతంలో లక్ష రూపాయల రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లిస్తే, వడ్డీ మాఫి ఉండేదని,కాని ఇప్పుడు పద్నాలుగు శాతం వసూలు చేయడంతో అదనంగా ముప్పై వేల రూపాయల వరకు భారం పడుతోందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.ఈ విదంగా దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.మహిళా సంఘాలకు కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని,అది కూడా జరగకపోవడం తో సంఘాలు ఇబ్బంది పడుతున్నాయని ఆయన అన్నారు.వారు కూడా పద్నాలుగు శాతం వడ్డీ చెల్లించవలసి వస్తోందని కిరణ్ అన్నారు.
ఏపీలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది అని కిరణ్ రెడ్డి తన సన్నిహితులతో అన్నారు-UpdateAP
2.చంద్రబాబు తన సొంత కోట కడుతున్నారా? హరిరామ జోగయ్య (కొమ్మినేని ఇన్ఫో )
మొత్తం అన్ని సంస్థలను కృష్ణా,గుంటూరు జిల్లలో పెట్టి అ 2 జిల్లాల వాళ్ళు వోట్లు వేస్తె సరిపోతుందా? రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్నదంతా ఒక రాజుగారు కోట కట్టుకున్నట్లుగా చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు.
(ఏమి చేస్తాం ,కుల మహిమ సర్ !!!!)
3.హంద్రీ నీవా అంచనా 5 వేల కోట్ల పెంపు,పోలవరం అంచనా 20 వేల కోట్లు పెంపు
-కొమ్మినేని ఇన్ఫో
(ఈ డబ్బు హుండీ బాబా హుండీలోకి కాదా?)
4.హిందూ మతంలో గంటల శబ్దం,ప్రసాదం కోసం తోపులాటలు తప్ప భక్తి లేదు.
ప్రభుత్వ పదకాలుTDP వారికి,వారికి అండగా ఉండేవారికే దక్కాలి తప్ప, ఇతరులకు కాదు
-TDP ఏలూరు MP మాగంటి బాబు చౌదరి (కొమ్మినేని ఇన్ఫో )
5.OSD అభీష్ట అవుట్, పరకాలను పక్కన పెట్టేసారు,వేరే కులం వాళ్ళు కరివేపాకేనా???
OSD కృష్ణ మోహన్ చౌదరి మాత్రం సేఫ్
అవసరానికి వాడుకొని పనులు చేయించుకొని వదిలెయ్యడం వారి నైజం
6.ప్రెస్ మీట్ లలో అబ్బో బాబు సూపర్ అనే నాయకులు ఆఫ్ ది రికార్డు లో మాత్రం ఏముందండి అంతా అబ్బా కొడుకుల దోపిడీ, ఇంకా మిగిలితే ఆ కులం వారికి, మాకు మాత్రం బూడిద అంటున్నారు !!!
7.ఆయనొచ్చాడు ఇక కామెడీ అవసరం ఏమిటి అని వరుసగా పోయిన AVS , ధర్మవరపు సుబ్రహ్మణ్యం, MS నారాయణ, కొండవలస, ఆహుతి ప్రసాద్…
(35 సం హాస్యనటుడు పొట్టి రాంబాబు నేడు మరణించారు)
Amravathi / Kammaravathi lo ….dochukuna variki dochunnnatha ?
http://www.sakshi.com/news/district/amaravathi-singapore-master-plan-chandrababu-naidu-playing-tricks-and-cheating-people-301114?pfrom=inside-featured-stories
Kulanni …..Kalanni addam pettukuni …
Mukhalaku make up vesukuni …
Rastranni dochukuntunna …Gajji / Gaja dongalanu bhayatapettandi .
Please prioritise this in your lives in the best interest of the 95% Public in AP.
5% well organised caste fanatics are taking the rest for a ride.
Please do not expect JAGAN to sort out everything. It is everyones responsiibility.
Use the Social media to expose this evil to the rest of the world.
Write to Modi , BJP central leaders , Cong central leaders, PK, Chiru and TDP leaders in KDP. Let them think and they can decide for themselves.
Spread the message to all your friends across the globe and request them to do the same.
If Fanatism is evil …..Silence is a bigger evil.
The fate of an ethical human being who saw beyond caste and religion and always put his country first ….
http://www.ndtv.com/india-news/government-to-start-work-on-building-memorial-for-former-president-kalam-1259951?pfrom=home-lateststories
Whilst some other fanatics loot the Nation .