ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని భూతల స్వర్గంగా నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలను ఆచరణలో చూపిస్తే అంతకన్నా సంతోషించే ఆంధ్రుడు ఉండడు. అయితే ఈ విషయంలో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి మాటలను కూడా ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఏ దశలోనూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోవడం, ప్రజలను భాగస్వాములను చేయక పోవడమే దీనికి కారణం. రాజధాని నిర్మాణానికి భూములతో పాటు అన్నీ త్యాగం చేయడమే ప్రజల పని. మిగిలినదంతా మా ఇష్టం అన్నట్లు సర్కారు వ్యవహరిస్తుండటం ఆందోళనకరం. రాజధాని నిర్మాణాన్ని అడ్డం పెట్టుకుని క్షేత్ర స్థాయిలో తెలుగు తమ్ముళ్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, రియల్ ఎస్టేట్ మాఫియాగా మారారని వార్తలు రావడం ఆందోళన కలిగిస్తుంటే, తాజాగా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ కూడా వారి కన్నుసన్నల్లోనే జరగనుందని, వారి బినామీలకు కీలక ప్రాంతాల్లో విలువైన స్థలాలను కట్టబెట్టనున్నారంటూ సంకేతాలు వెలువడుతుండటం మరింత విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం లోనూ, తెలుగుదేశం పార్టీలోనూ ముఖ్యులుగా ఉన్న కొందరు నేతలు ఒక వ్యూహం ప్రకారం గత ఏడాదన్నర కాలంలో రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన విషయం బహిరంగ రహస్యమే. ఇప్పుడు ప్లాట్ల కేటాయింపుల్లోనూ వీరికే అగ్ర తాంబూలం దక్కనుందని, ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండదండలతో ఈ దిశలో చక్రం తిప్పారంటూ వస్తున్న వార్తలు రాజధాని ప్రాంతంలో అసలైన భూ దాతలను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.
అమరావతి మాస్టర్ ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి చెబుతున్నట్లుగానే అందమైన స్వప్నాలను ఆవిష్కరించింది. ఆకాశ హర్మ్యాలు, ఐకానిక్ టవర్లు, విశాలమైన రోడ్లు, విహార వినోద కేంద్రాలతో సప్త వర్ణాలూ కాగితాలపై కనిపించాయి. ఇవి ఆచరణ రూపం ఎప్పటికి దాలుస్తాయనేది ఒక ప్రశ్నయితే, ఈ కార్పొరేట్ కాంక్రీట్ అరణ్యంలో సామాన్యులకు తావెక్కడన్నది మరో సందేహం.
రానున్న 35 సంవత్సరాల్లో రాజధాని ప్రాంతంలో స్థిర పడే జన సంఖ్య అంచనాను 80 లక్షల నుండి 25 లక్షలకు క్రిడా ఇప్పటికే కుదించింది. ఉపాధి కల్పన అంచనాలనూ తగ్గించింది. తాజా అంచనాలపై కూడా నిపుణులు పెదవి విరుస్తుండటంతో, ఈ మొత్తం ప్రక్రియ కార్యరూపం దాల్చే నాటికి ప్రజల ఆకాంక్షలకు మరెన్ని కోతలు పడతాయోనన్న భయాందోళనలు వ్యక్తమవు తున్నాయి. మరోవైపు భారీ కుంభకోణమే లక్ష్యంగా రాజధాని నిర్మాణంలో పావులు కదులుతున్నాయని, సింగపూర్ కేంద్రంగా కార్పొరేట్ మాయా జాలానికి రంగం సిద్దమైందని వస్తున్న వార్తలను పూర్తిగా తోసి పుచ్చలేని స్థితి. రాష్ట్ర ప్రభుత్వంగానీ, క్రిడా అధికారులు గానీ వాటిని ఖండించకపోవడం గమనార్హం.
రాజధాని నిర్మాణం చంద్రబాబుకీ, తెలుగుదేశం పార్టీకీ మాత్రమే సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అధికారం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ఓడలు బళ్లు కావడం అత్యంత సహజమైన విషయం. ఇప్పటికైనా ఈ నిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. రాజధాని నిర్మాణం దాని చుట్టూ అలముకున్న అనేక అంశాలపై గోప్యతను విడనాడాలి. పూర్తిస్థాయిలో పారదర్శకంగా వ్యవహరించి, ప్రజలకు అన్ని విషయాలను వివరించాలి. ఇతర రాజకీయ పార్టీలతోను, ప్రజా సంఘాలతోను చర్చించాలి. అందరినీ కలుపుకొని అడుగు ముందుకేయాలి. ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీకి, దాని అధినేతకే లబ్ధి చేకూరుతుంది. దానికి భిన్నంగా పారదర్శకతకు పాతరేసే విధానాలనే అమలు చేస్తే భవిష్యత్లో తలెత్తే ప్రశ్నలకు, వ్యక్తమయ్యే సందేహాలకు జవాబిచ్చుకోవాల్సిన స్థితి నెలకొంటుంది
Happy New Year to all !!
May GOD bring some wisdow in 2016 to those narrow minded fanatics looting AP and help them to look beyond caste and money in life.
ఛీ ఛీ!! TDP మాజీ పార్లమెంటు నాయకుడు నామా చౌదరి చీటింగ్
తన క్రింద పనిచేసిన ఉద్యోగుల PF డబ్బు కాజేసిన నామా!!!!
2009-2014 మద్య ఖమ్మం TDP MP అయిన నామా ఆ పార్టీ పార్లమెంటు నాయకుడు కూడా
[తెలుగుదేశం మాజీ ఎంపీపై చీటింగ్ కేసు
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పై కేసు నమోదయ్యింది. సెక్షన్ 420తో పాటు మరికొన్నిసెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదయినట్టు సమాచారం. సిబ్బందిని మోసగించిన కేసులో ఆయన పై ఈ అభియోగాలు మోపబడ్డాయి.
నామా నాగేశ్వర రావు కి చెందిన మధు కాన్ ఉద్యోగుల ఫిర్యాదుతోనే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగుల పీఎఫ్ నిధులు కాజేసినట్టు వారి ప్రధాన ఆరోపణ. 2009 నుంచి వసూలు చేసి దాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జమచేయపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పీఎఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం విచారణ జరిపింది. ఆరోపణలు రుజువు కావడంతో మధుకాన్ సంస్థ చీటింగ్ కి పాల్పడినట్టు రుజువయ్యింది.
దాంతో రంగంలో దిగిన పోలీసులు నామా నాగేశ్వర రావు సహా మధుకాన్ సంస్థకు చెందిన మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దాంతో వ్యవహారం రాజకీయంగా టీడీపీకి కొంత ఇబ్బందికరమే అని ఖమ్మం టీడీపీ నేతలు భావిస్తున్నారు. సిబ్బంది సొమ్ము కాజేయడానికి కూడా ప్రయత్నించడం పార్టీకి తలనొప్పులు తెస్తుందని అంచనా వేస్తున్నారు.
http://updateap.com/?p=61745 ]
హై కోర్ట్ కూడా రాజధాని లోనే పెట్టాలి కాకపొతే చిన్న బ్రాంచ్ మాత్రం శ్రీకాకుళం లోనో అనంతపూర్ లోనో పెడితే సరిపోతుంది, కృష్ణ జలాలను కలుషితం చేసే ఫార్మా పరిశ్రమలు మాత్రం మిగితా ప్రాంతాలలో పెట్టండి
-Dec 29,2015 న NTV చర్చలో చలసాని శ్రీనివాస్ చౌదరి
విభజన రోజుల్లో ఇదే చౌదరి అన్నీ హైదరబాద్ లో పెట్టి సీమాంధ్ర కు అన్యాయం చేసారు అని టీవీ చర్చల్లో గొంతు చించుకొని చెప్పేవారు కానీ బాబు CM అయ్యాక అన్నీ విజయవాడ లో పెడుతుంటే మాత్రం కమ్మగా నోరు మెదపకుండా ఉంటారు.
అనేక రాష్ట్రాల్లో హై కోర్ట్ రాజధానిలో లేదు.
ఈయనే కాదు లోక్ సత్తా JP చౌదరి గారు, మానసిక విశ్లేషకులు అని చెప్పుకొనే C నరసింహ రావు చౌదరి గారు కూడా ఇదేంటి బాబూ అన్నీ విజయవాడ లో పెడితే ఎలా, మిగితా ప్రాంతాలు ఏమి కావలి అని అడగరు?మరీ బాగోదు అనుకొన్నప్పుడు ఒక ప్రకటన చేస్తారు వికేంద్రీకరణ జరగాలి అని అంతే!!!
అసలు సీమ కు కేటాయించిన AIIMS లాంటి సంస్థలు కూడా విజయవాడ లో పెడుతుంటే వీళ్ళకు కమ్మగా ఉంటుంది?
బాబు ది తుగ్లక్ పాలన, రాజుల్లాగా అమరావతి అనే కోట కడుతున్నాడు , అన్నీ కృష్ణ గుంటూర్ జిల్లాలలో పెట్టి మిగితా జిల్లాలకు అన్యాయం చేస్తున్నాడు,
-హరిరామ జోగయ్య with NTV, Dec 29,2015
మీరు మెచ్చిన పవన్ కళ్యాన్ కు కూడా ఈ మాటలు చెప్పండి జోగయ్య గారూ!!!
ఎందుకంటే 2030 వరకు తుగ్లక్ బాబు గారే CM గా ఉండాలి అన్నారు భజనసేన అద్యక్షులు పవన్!!!
Gaja donga movie reel hero ……NTR
Gajji / Gaja dongalu movie ….real villains ??
Defaulters or Dacoits ??
Nama chowdary
Sujana chowdary
Rayapati chowdary
Radhakrishna chowdary etc etc etc
Chee…chee…Kammati jeevithalu ………Viluvalu leni brathukulu
A Facebook page to name and shame each fanatic looting the state ?
http://www.greatandhra.com/politics/gossip/another-one-joins-the-party-71593.html
Kavuri chowdary ….
వార్ వన్ సైడే-కెసిఆర్ హీరో, బాబు జీరో అంటున్న సెటిలర్స్
వోటుకు కోట్లు కేసులో ఇరుక్కున బాబు కెసిఆర్ కాళ్ళు పట్టుకొని ఒప్పందం లో భాగంగా విజయవాడ కు వెళ్ళిపోయాడు, ఇంకా మేమెందుకు కెసిఆర్ ను తెరాస ను ద్వేషించాలి.మా మంచి చెడులు ఇక కెసిఆర్ చూసుకుంటాడు అనుకొంటున్నారు.పైగా AP లో బాబు పాలన కంటే కెసిఆర్ పాలన బాగుంది అని సెటిలర్స్ అభిప్రాయం కూడా!!! పోనీ BJP కి వోటేద్దామా అంటే వాళ్ళు కూడా TDP వాళ్ళ లాగానే ఉన్నారు.
[Why KCR is king, at least for the time being
Chandrababu Naidu had started off with a great promise of letting the Telugu Desam Party (TDP) operate with zeal in both the states. But the cash-for-votes scandal put the TDP on the back foot and now it seems that Naidu will be content with reigning in Andhra Pradesh and saying Telangana a bye.TheTDP unit is all at sea as many local leaders are jumping on to the TRS bandwagon.
The virtual TDP withdrawal from Telangana has left many so-called settlers all at sea. Many of them now feel that their future will be secure if only they align with the TRS. “We would have gladly plumped for the BJP but the party is non-existent. With the TDP gone we have only the TRS for patronage and protection,” confides a medium-rung businessman with roots in Andhra.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Why-KCR-is-king-at-least-for-the-time-being/articleshow/50374507.cms ]