చంద్ర‌బాబు సార‌ధ్యంలో ఏపీ కాంగ్రెస్..!?

ఏపీలో త‌ల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ తెలుగుదేశం పార్టీ చాలాకాలంగా విమ‌ర్శ‌లు చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కార్న‌ర్ చేయ‌డానికి అది టీడీపీకి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ప్ర‌జ‌ల్లో కూడా అలాంటి భావ‌న‌లు పెంచ‌డంలో విజ‌య‌వంతం కావ‌డంతోనే మొన్న‌టి ఎన్నిక‌ల్లో అధికారానికి రావ‌డానికి కొంత‌మేర‌కు తోడ్ప‌డింది. అయితే ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి చూస్తే కొత్త‌గా తెలుగు కాంగ్రెస్ పార్టీలా మారిందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. అవే సూచిక‌లు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి. ఏపీలో ఉన్న‌వి మొత్తం మూడు కాంగ్రెస్ లుగా క‌నిపిస్తున్నాయి.

Read more at http://updateap.com/?p=61899

అమరావతి రాజధాని రోడ్డుకు 900 కోట్లా!
ఎపి రాజధాని అమరావతిలో ప్రభుత్వ సముదాయం నిర్మించదలచిన చోటకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి 900 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టవలసి వస్తుందన్న వార్త ఆసక్తికరంగా ఉంది. ఇరవై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇంత భారీ గా ఖర్చు అవుతుందంటే కొంచెం ఆందోళన కలిగించేదే.ఇందులో వంతెన , భూ సేకరణ,రోడ్డు నిర్మాణం కలిపి 900 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని చెబుతున్నాయి.20 కి.మీ ల నాలుగు లైన్ల రహదారికి ఇంత మొత్తం ఖర్చు ఒక్క రోడ్డుకే అయితే మిగిలిన వాటికి ఇంకెంత అవుతుందో చూడాల్సి ఉంది.ఈ లెక్కన ఒక కిలోమీటర్ రోడ్డుకు నలభై ఐదు కోట్ల రూపాయల వ్యయం పెట్టవలసి ఉందన్నమాట. సాదారణంగా జాతీయ రహదారులు,ఇతర ప్రమాణిక రోడ్ల నిర్మాణానికి కిలో మీటర్ కు పది కోట్ల వరకు వ్యయం కావచ్చని అంటారు.ఏది ఏమైనా ఎపి రాజధాని అంటే కాస్టిలి వ్యవహారమే.

http://kommineni.info/articles/dailyarticles/content_20160102_19.php?p=1451719211532

2 Comments

Filed under Uncategorized

2 responses to “చంద్ర‌బాబు సార‌ధ్యంలో ఏపీ కాంగ్రెస్..!?

 1. Veera

  ఘోరం, జనాలు ఏరి బాబూ???
  నిన్న సాయంత్రం 5.40 కి బాగా రద్దీగా ఉండే ఏలూరు ఫైర్ స్టేషన్ రోడ్డులో బాబు మీటింగ్ పెడితే పట్టుమని 300 మంది కూడా లేరు అందులో కూడా 100 మంది పోలీస్ లు, 70-80 మంది డ్వాక్రా మహిళలను తీసుకొచ్చారు .జనాలు లేరని బస్సు నుంచి దిగి ఉన్న కొద్ది మందిని దగ్గరకి రమ్మని చెప్పి ప్రసంగించిన బాబు
  ప్రజల స్పందన!!!
  మాకు డ్వాక్ర రుణాలు ఇస్తారు అంటే వచ్చాము అని ఒక మహిళా వాపోయింది
  ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే మా ఇంట్లో ఇంతకూ ముందు వస్తున్నా పెన్షన్ ఆగిపోయింది ఈయన వచ్చాడు మరి ఎప్పుడు వస్తుందో అని తిట్టుకొంతున్నాడు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనపడింది అని కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టు(సాక్షి కాదు) చెప్పాడు

 2. Kamma ti pradesam kosam …..
  95% Public taken for a ride ??

  http://www.greatandhra.com/politics/gossip/how-naidu-is-wasting-public-money-an-example-71636.html

  It would be a shame that in these days of powerful social media if these narrow minded fanatics lotting AP are not exposed .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s