It is Neither Special Status Nor Package for AP

HYDERABAD: Leave alone special status, Andhra Pradesh is unlikely to get even special financial package, which is due for the reorganised State, post-bifurcation.

If official sources are to be believed, the ensuing Union Budget might not consider giving a financial package to AP.

According to sources, this was hinted by the Niti Aayog vice-chairman Arvind Panagaria, during his interaction with Chief Minister N Chandrababu Naidu in Vijayawada on Wednesday.

It is learnt that when Naidu had sought a liberal gesture from the Centre to AP to construct the new capital city, the Polavaram Irrigation Project and to take up other development works, Arvind Panagaria reportedly made it clear that a Bihar-like package might not be given to AP in the coming days.

However, he is learnt to have promised to the Chief Minister that Rs 3,000 crore would be given to AP to meet its needs, during the ensuing Union budget.

Sources in the finance department disclosed that this amount would be given to AP to fill the revenue deficit, provide financial assistance for the construction of the capital city and also for the construction of the Polavaram Project.

“Coming to the issue of special package to backward Rayalaseema and North Andhra, the Centre might announce Rs 700 crore for the coming fiscal year,” said source.

In fact, for the current financial year, the Centre had released a Rs 350 crore package for backward regions in the State.

Read more at http://www.newindianexpress.com/states/andhra_pradesh/It-is-Neither-Special-Status-Nor-Package-for-AP/2016/01/03/article3209230.ece

AP lets off 120 corrupt officials
HERABAD: More than 120 officials were let off by the Andhra Pradesh government despite corruption charges framed against them by the vigilance and enforcement department.Yielding to political pressures, the AP government has dropped action against the officials charged with corruption, irregularities, diversion of funds and violation of rules. In the last18 months, the TDP government has either overruled or dropped several vigilance reports and recommendations against the tainted officials.

Read more at http://timesofindia.indiatimes.com/city/hyderabad/AP-lets-off-120-corrupt-officials/articleshow/50423029.cms

36 Comments

Filed under Uncategorized

36 responses to “It is Neither Special Status Nor Package for AP

  1. @ Fanatic friends ….

    The future of the world is bleak ….so don’t waste your life just talking about your caste and looting others. Do good to yourself and all others.

    http://www.nytimes.com/2016/01/06/world/asia/north-korea-hydrogen-bomb-test.html?_r=0

  2. Veera

    దాసరి తో జగన్ భేటి !!! 10 TV
    టీడీపీకి వ్యతిరేకంగా.. కాపులు సమైక్యమవుతున్నారా..? కాపుల మద్దతును కూడగట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారా..? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌హాట్‌గా జరుగుతున్న చర్చ ఇది. కొంతకాలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపులు నిరసన గళం వినిపిస్తుండడం.. ఇవాళ దాసరి నారాయణరావు ఇంటికి జగనే స్వయంగా వెళ్లి మంతనాలు సాగించడం.. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే సంభవించే కీలక మార్పులకు సంకేతమన్న ప్రచారం జరుగుతోంది.

    కాపులు టీడీపీకి పూర్తిగా దూరమవుతున్నట్లేనా..?
    కాపుల్లో అసంతృప్తిని జగన్‌ క్యాష్‌ చేసుకుంటున్నారా..? వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా జగన్‌ పావులు కదుపుతున్నారా..? అందుకే దాసరి నారాయణరావును కలిశారా..?
    |
    కాపు కమిషన్‌ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు….
    అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమే వస్తోంది. గత ఎన్నికల్లో కాపులు తెలుగుదేశం పార్టీని భుజానికెత్తుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అనూహ్య విజయాన్ని అందించారు. అప్పట్లో కాపులను బీసీల్లో చేరుస్తామని.. కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఏటా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తానని.. చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. దీనికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాక్టర్‌ కూడా పనిచేసింది. తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను చంద్రబాబు పరిష్కరిస్తారన్న నమ్మకంతో.. కాపులు గంపగుత్తగా టీడీపీకి ఓట్లేశారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. టీడీపీయే ఊహించని రీతిలో.. అన్ని స్థానాల్లోనూ ఆపార్టీ అభ్యర్థులనే గెలిపించార ఓటర్లు.

    మరో ఉద్యమానికి సన్నద్ధమైన ముద్రగడ పద్మనాభవం…..
    ఎన్నికలై అధికారం చేపట్టాక.. చంద్రబాబు కాపుల సమస్యపై పెద్దగా స్పందించింది లేదు. దీంతో ముద్రగడ పద్మనాభం మరో ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. భారీ బహిరంగ సభ నిర్వహించాలనీ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించరాదంటూ సెక్షన్‌ 30 కింద ఆంక్షలు విధించింది. దీంతో కాపులు మరింతగా రగులుతున్నారు. తెలుగుదేశం అధినేత తమను నమ్మించి వంచించాడన్న భావనలో ఉన్నారు. ఈ తరుణంలో కాపుల్లోని అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. జగన్‌ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారని భావిస్తున్నారు.

    టీడీపీకి కాపులకు మధ్య సంధానకర్తగా పవన్‌ కల్యాణ్‌……
    టీడీపీకి కాపులకు మధ్య సంధాన కర్తగా.. అదే వర్గానికి చెందిన పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. కానీ కాపుల సమస్యపై గానీ.. రాజధాని భూముల సేకరణ అంశంపై గానీ.. పవన్‌ ఇటీవల ఉదాసీనంగా ఉన్నారు. దీంతో.. ఆయనపైనా ప్రజల్లో ముఖ్యంగా కాపుల్లో అసహనం ఉందని భావిస్తున్న జగన్‌.. దాసరిని అస్త్రంగా వాడుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    సెక్షన్‌ 30 ప్రయోగంపై కాపుల్లో ఆగ్రహం…….
    ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు సభ నిర్వహించకుండా.. సెక్షన్‌ 30 కింద ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ సభను జరిపి తీరతామని కాపు నేతలు.. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లాంటి వారు ప్రకటిస్తున్నారు.

  3. Veera

    2050 కి ఇండియా లో AP నంబర్ 1-పిట్టల దొర
    2100 కి ప్రపంచం లో ,2300 కి ఇతర గ్రహాల్లో నంబర్ 1-బ్రహ్మి
    హ హ హ ఏమి క్లారిటీ రాజా, ఐ లవ్ యు రాజా-పోసాని

  4. Veera

    కాలర్స్ కితకితలు(NTV KSR లైవ్ షో లో)!!!
    1.మా బాబు గారు రోజుకు 30 గంటలు, నెలకు 50 రోజులు,సంవత్సరానికి 500 రోజులు కష్టపడుతుంటే ఆయన్నుఅంటారా అని అంబటి తో ఒక కాలర్ కితకితలు
    (మా నాన్నారు రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారు-లోకేష్
    ఒక్కోసారి స్నానం చేయడానికి కూడా టైం లేక అలా వెళ్ళిపోతున్నాను మనవడితో కూడా అడుకోలేక పోతున్నాను-బాబు)
    2.రాష్ట్ర రాజధానికి కా”కమ్మ” రెక్కలుతొడిగి ,రా’బంధువుల’ పాలు చేస్తున్నారు అని ఇంకో కాలర్ ఎకసెక్కాలు
    మొత్తానికి ప్రజలు నిప్పు అవినీతి, కులప్రీతి బాగానే అర్ధం చేసుకున్నారు!!!

  5. PFK

    School pillala pocket money kuda dobbestunna CBN 🙂

  6. Rastram lo …..Dongalu paddaru ?

    http://telugu.greatandhra.com/politics/gossip/andhra-pradesh-lo-chandranna-niluvu-dopidee-68317.html

    Finally they all die with cancer leaving behind everything .
    Born to ……Rot in hell ??

  7. Konni Mrugalaki kuda …… Viluvalu vuntayi ?
    Mare kondhari manushulaki ????

  8. Andharu ……………..Manavalla ??
    Kammati jeevithalu ……..Viluvalu leni brathukulu ??

  9. Chee …..chee…..Asalu veeriki Siggu vundha ??
    Kulanni ….Kalanni addam pettkuni Rastranni dochukuntu
    Telugu prajalani …viralalu kosam adukuntunnaru !!
    A Facebook page to higlight the facts and requesting the 95% Public in AP not to donate even a single rupee to these crooks ??

    http://www.sakshi.com/news/hyderabad/government-issues-go-to-collect-rs-10-from-each-student-to-the-deos-302822?pfrom=home-top-story

  10. Sridhar Gondhi

    I think YS-Sharmila should finally carry out Odarpu yatra in one shot and close it off once for all. Previously if YSJ did it also used to be platform to explain people what better things can be done by govt and explain them how YSRCP will do better. But this time its not so , my reading is its loose/loose situation for YSRCP.

    • We need to be tactful in addition to being honest in politics.
      When others are walking around naked showing their caste itch and dividing the communities ,we should atleast be willing to take our shirt off.
      A recent example is Anam brothers joining TDP.
      In 2013 Viveka called Babu a Mad dog and that his tongue should be chopped into pieces.
      In 2015 Babu takes them into TDP !!
      We need to shed our egos and work pro actively to attract neutral leaders and TDP leaders from KDP.
      Everyone in YSRCP including you and m3 should actively expose the KDP fanatism to the 95% Public . Jagan and Sharmila alone cannot do this. I agree with you that Sharmila should stop the Odarpu yatra and should travel in Telangana telling people what the Party can do for them.
      We need attract to Kanna , KVP , Sabbam , Vundavall, Raghuveera, Komati reddy borthers, Sabitha etc into YSRCP.
      Here is a good article on what Jagan can change from his side …

  11. Veera

    బాబు చిన్నాన్న, బావ ఏమన్నారు?
    YS పాలన చాల బాగుంది, TDP గెలిస్తే నేను కూడా ఆలాంటి పాలన అందిస్తా అని ప్రజలకు చెప్పు -ఏప్రిల్ 2009 లో ఎన్నికల ప్రచారానికి ముందు పెద్దల ఆశీర్వాదం కోసం నారావారిపల్లె వెళ్ళిన బాబు తో సొంత చిన్నాన్న అన్న మాటలు

    నాకు 40 వేల అప్పుంటే ఒక రూపాయి కూడా రుణమాఫీ కాలేదు, బాబు ను నమ్మి నిలువునా మోసపోయము-బాబు బావ నాగరాజు నాయుడు, నారావారిపల్లె లో జన్మభూమి అధికారులతో (జనవరి 3,2016)

    ఇంకా బాబు గురించి YS గురించి చెప్పాలా?

  12. Veera

    బాబు బావకే మాఫీ కాలేదు..!
    ♦ రుణమాఫీ అంతా మాయ
    ♦ దుమ్మెత్తి పోసిన చంద్రబాబు బంధువు నాగరాజునాయుడు
    ♦ ఆయన ఇచ్చిన పత్రాలు నాలుక గీసుకోవడానికే..
    ♦ నమ్మి ఓట్లేసి మోసపోయామని ఆవేదన
    ♦ నారావారిపల్లె జన్మభూమి సభలో ఆందోళన

    చంద్రగిరి : ‘మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయాం. రుణమాఫీ ఓ మాయ. మాఫీ చేశామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. పత్రాలు పంపారు. కానీ రుణం మొత్తం కట్టాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి పంపిన పత్రాలు నాలుక గీసుకోవడానికే పనికొస్తాయి.. అసలు రుణమాఫీ చేశారా..?’

    ఈ మాటలన్నది ఎవరో కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువు కొత్తపల్లి నాగరాజునాయుడు. ముఖ్యమంత్రికి వరసకు బావ అవుతారు. ఆయనది కూడా నారావారి స్వగ్రామం నారావారిపల్లె. చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీలోని డొల్లతనాన్ని ఆయన ఉతికి ఆరేశారు. దీంతో ఆదివారంనాడు నారావారిపల్లెలో జరిగిన జన్మభూమి సభలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, అధికారుల దిమ్మతిరిగేలా దుమ్ముదులిపేశారు.

    బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులు, రుణమాఫీ పత్రాలను చిరాకొచ్చి గతంలోనే బ్యాంకు అధికారుల ఎదుటే చించేసినట్లు ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నారా, కొత్తపల్లి కుటుంబాలకు చాలా దగ్గరి బంధుత్వం ఉంది. నాగరాజునాయుడు తన 1.14 ఎకరాల భూమికి సంబంధించి పాస్‌పుస్తకాలను చిత్తూరు జిల్లా రంగంపేట బ్యాంక్‌లో 2012లో తనఖాపెట్టి 40వేల రూపాయల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. రుణమాఫీ కింద తన రుణం కూడా రద్దయిందని ఆయన భావించాడు. అనుకున్నట్లే ప్రభుత్వం నుంచి పత్రాలు కూడా ఆయనకు అందాయి. కానీ బ్యాంకు ఖాతాలో ఒక పైసా కూడా జమ కాలేదు.

    తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాలని, లేకపోతే పొలాన్ని జప్తు చేస్తామని పలుమార్లు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. ముఖ్యమంత్రి సమీప బంధువుని అని మొత్తుకున్నా బ్యాంకు వారు వినలేదు. ప్రభుత్వం నుంచి డబ్బు రాలేదని, తాము మాత్రం ఏం చేస్తామని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తూనే వచ్చారు. ఈనేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి సొంత గ్రామం నారావారిపల్లెలో జన్మభూమి-మా ఊరు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు నాగరాజు నాయుడు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి టీడీపీ నాయకులు, అధికారులను నిలదీశారు. అంతకు ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల రుణ మాఫీని పూర్తిస్థాయిలో చేయలేదని విమర్శించారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.
    http://www.sakshi.com/news/district/everything-loan-waiver-magic-302622

  13. Veera

    పవన్ వల్లే TDP గెలిచింది, నాకు మంత్రి పదవి వచ్చింది, కాపుకులం కూడా రాష్ట్రంలో బలమైన శక్తి అని చిరంజీవి నిరూపించారు- మంత్రి మాణిక్యాల రావు
    [ఆ మద్య పవన్ ప్రత్యెక హోదా కోసం పోరాడకుండా పార్లమెంటు గోడలు చూసి వస్తారా అని అన్నాడని పవన్ కు అంత సీన్ లేదు 2009 లో చిరు పవన్ కలిసి ప్రచారం చేసినా గెలవలేదు కదా మా బలం తోనే మేము గెలిచాం అని TDP MLC నన్నపనేని రాజకుమారి NTV చర్చ లో అన్నట్టు గుర్తు!!!
    నేనైతే పూర్తిగా నమ్ముతాను పవన్ చెప్పాడని కాపులు గంప గుత్తుగా వోటేయడం వలెనే బాబు గెలిచాడని!!! పవన్ చెప్పాడని కోస్తా లో బలంగా ఉన్న కాపులు పూర్తిగా TDP కి వోటేసారు అందువలనే కోస్తాలో YCP ఓడింది.
    కాపులకు జగన్ 30 అసెంబ్లీ , 6 MP సీట్లు ఇస్తే బాబు కేవలం 18 అసెంబ్లీ , 2 MP సీట్లు ఇచ్చాడు.
    పవన్ తన రాజకీయ భవిష్యత్తు అంతా ఫణంగా పెట్టి కాపుకాసినా పల్లకి మోసిన వారికీ దక్కినదేమిటి?
    సినిమా నటుడి గ్లామర్ ఒక్కసారే పనిచేస్తోంది, తన కోసం కాకుండా ఎవరి కోసమో తన గ్లామర్ ను వేస్ట్ చేసుకున్నాడు పవన్
    కాపు అధికారులను అవినీతి పరులు అని చెప్పి పక్కన పెడుతునాడు బాబు
    సొంత కులం కోసమే పని చేస్తున్నాడు బాబు, అమరావతి వేదిక మీద ఒక్క కాపు కూడా లేరు ,అంతా ఒక కులం పండుగ లాగ జరిగింది-ముద్రగడ
    కాపులకు బాబు చెప్పింది కొండంత చేసింది గోరంత-చిరు
    మరి పవన్ వలన కాపులకు లాభం జరిగిందా???
    బాబు వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో ఎప్పుడు అర్ధం అవుతుందో కదా ]

  14. Veera

    సాయం అడగలేరు… ఢిల్లీ ఫ్లైట్ ఎక్క లేరు! ఎందుకంటే?
    అధికారం చేపట్టిన తొలినాళ్లలో పదేపదే విమానమేసుకుని హస్తినకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు అలా చేయడం లేదు. అసలు ఢిల్లీ అంటే విముఖంగా ఉన్నారు. ఢిల్లీ వెళ్లడం వద్దు… కేంద్రం సాయమూ వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇంతలా విరక్తి కలగడానికి కారణం కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కాదు. చంద్రబాబు లెక్కలు చెప్పకపోవడం. హుద్‌హుద్‌ తుపాను సమయంలో, అమరావతి నిర్మాణం కోసం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం కొద్ది మేర నిధులు మంజూరు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను అసలు పనికి కాకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించివేశారు. వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చిన నిధులతో ఏకంగా ప్రభుత్వ ఆఫీసుల్లో స్టేషనరీ వస్తువులు కొన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇలా కేంద్రం ఇచ్చిన తొలివిడత సొమ్ము ఖర్చయిపోయాక మరోసారి రాజధాని నిర్మాణానికి సాయం కావాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను పంపింది. అక్కడే అసలు విషయం బయటపడింది.

    రాజధాని కోసం తొలి విడత తాము ఇచ్చిన సొమ్మును ఏం చేశారో లెక్క చెప్పండి …అప్పుడు రెండో విడత సొమ్ము విడుదల చేస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. అంతేందుకు ఇటీవల నెల్లూరు జిల్లాను వరదలు ముంచెత్తితే వెయ్యి కోట్ల సాయం కావాలని చంద్రబాబు అడిగారు. కానీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీనికి కారణం హుద్‌హుద్‌ సమయంలో కేంద్రం ఇచ్చిన సొమ్మును ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పకపోవడమే. ఇలా తొలివిడతలో తెచ్చుకున్న సొమ్మును ఇష్టానికి ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. దీంతో కేంద్రం నుంచి రాజధాని కోసం రెండో విడత సాయం పొందలేని పరిస్థితి. రాష్ట్రంలో విపత్తులు వచ్చినా కేంద్రం సాయం చేయకపోవచ్చని చెబుతున్నారు. గత విపత్తుల సమయంలో ఖర్చుల వివరాలు తెలిపితేనే ఏ సాయమైనా అందుతుందని చెబుతున్నారు. దీని వల్లే ఇటీవల ఢిల్లీ వెళ్లడానికి చంద్రబాబు తగ్గించివేశారని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి సాయం అడితే ముందు పాత లెక్కలు చెప్పండి అని కేంద్రం అడుగుతుంది. కానీ ఆ సొమ్మును ఉద్దేశించిన కార్యక్రమాలకు కాకుండా ఇతర పనులకు వాడేశారు. అందుకే హస్తినకు చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లినా అరుణ్ జైట్లీ కూతురి రిసెప్షన్ కోసమే వెళ్లారు.
    http://teluguglobal.com/why-chandrababu-naidu-not-interest-for-delhi-tour/

  15. Veera

    రసాభాసగా జన్మభూమి సభలు
    -గాజువాకలో ఆర్థిక మంత్రి యనమలకు చేదు అనుభవం
    -చంద్రబాబు సొంతూళ్లో బంధువుల నుంచే చుక్కెదురు
    ప్రజాశక్తి యంత్రాంగం
    చంద్రబాబు సొంతూళ్లో బంధువుల నుంచే చుక్కెదురు
    ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూళ్లో ఆయన బంధువుల నుంచే ‘జన్మభూమి’ అధికారులకు వారి బంధువుల నుంచే చుక్కెదురైంది. నారావారిపల్లిలో జరిగిన ‘జన్మభూమి’లో ఎంఎల్‌ఏ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో పాటు అధికారులు హాజరయ్యారు. అయితే సిఎం చంద్రబాబు సొంత బంధువు నాగరాజు నా యుడు రుణమాఫీపై నిలదీశారు. తనకు రూ.40 వేలు మాత్రమే బకాయి ఉందని, ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని ఆధారాలు చూపిం చాడు. సిఎం బంధువే నిలదీయడంతో అధికారు లు సమాధానం చెప్పలేక తెల్లమొఖం వేశారు.

    రాష్ట్రంలో ‘జన్మభూమి-మా ఊరు’ సభల్లో సమస్యలపై ప్రజల నిలదీతలు పెద్దఎత్తున కొన సాగుతున్నాయి. సమస్యలను ప్రస్తావిస్తున్న ప్రజా ప్రతినిధులపై పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు దాడులు జరుపుతున్నారు. సభలు రసాభాసగా మారుతున్నా యి. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిది óలోని గాజువాకలో నిర్వహించిన జన్మభూమి సభలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు చేదు అనుభవం ఎదురైంది. సభలో మంత్రి మాట్లాడటం ప్రారంభించే సమయంలో 64వ వార్డు మాజీ కౌన్సి లర్‌ పల్లా చిన్నతల్లి లేచి ఇది ప్రజల జన్మభూమా.. టిడిపి నాయకుల జన్మభూమా అని నిలదీశారు. వేదిక అంతా టిడిపి నాయకులతోనే నిండిందన్నా రు. గతేడాది జన్మభూమిలో చేసుకున్న దరఖాస్తుల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదని నిలదీశారు.

    గుంటగన్నెలలో సమస్యలపై అధికారులను నిలదీశారు. సబ్‌నిధులను వినియో గించకపోవడంపై చోడవరం మండలం బెన్నవరం గ్రామస్తులు అధికారులను నిలదీశారు. విజయనగ రం జిల్లా లక్కవరపుకోట, మెరకముడిదాం, గం ట్యాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో గ్రామసభలను ప్రజలు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు మోక్షం లేదని, పింఛన్లు, రేషన్‌ కార్డులు అర్హులకు అందలేదని అధికారులను నిలదీశారు.

    గుంటూరు జిల్లాలోని జన్మభూమి సభల్లో వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి.

    http://www.prajasakti.com/Content/1737753

  16. Veera

    సోషల్ మీడియా వలన మన మీడియా ను నమ్మడం లేదు
    -ఆదివారం పార్కులో సాఫ్ట్ వేర్ బ్రహ్మీల మాటలు
    ఏ టీవీ ఏ కులం వాళ్ళది లాంటి డీటెయిల్స్ బాగా తెలిసిపోయాయి అని బాధపడిపోతున్నారు.మనోడు బాగా దొరికి పోతున్నాడు అన్నింటిలో, జాగ్రతగా ఉండాలి అని ఇద్దరు అంటే ఏమోరా మా నాన్న తిడుతున్నారు అయన పాలన దరిద్రంగా ఉంది అని మరొక బ్రహ్మి అన్నాడు!!!

  17. Veera

    కమ్మ వోటర్ల బాధ్యతను మంత్రి తుమ్మల చౌదరి కి అప్పచెప్పిన కెసిఆర్
    [తుమ్మల ముందు మరోసవాల్
    జిహెచ్ఎంసి ఎన్నికల సమీక్ష నిర్వహించిన సిఎం కేసీఆర్ ఎక్కువగా సీమాంధ్ర ఓటర్ల ఉండే కూకట్ పల్లి నియోజకవర్గంలోని డివిజన్లంటిలో టీఆర్ఎస్ ను గెలిపించుకురావాలని తుమ్మలకు ఆదేశాలు ఇచ్చారు..ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నవారంతా సెటిలర్లు, పైగా తన సామాజికవర్గానికి చెందినవారే కావడంతో కేసీఆర్ కూకట్ పల్లి బాధ్యతలు అప్పగించారని సమాచారం..పైగా అక్కడ టిడిపి నుంచి వచ్చి టీఆర్ఎస్ చేరిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మంచి సత్సంబంధాలు ఉండటం , బంధుత్వాలు ఉండటంతో తుమ్మల కూడా బాధ్యతను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది..ఇప్పటికే తన సామాజిక వర్గంలోని పలువురిని టీఆర్ఎస్ లోకి చేర్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం..దీనికి తోడు కాంగ్రెస్ లో పట్టున్న యువనేత హరీష్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు..ఈ సవాల్ లో తుమ్మల నెగ్గితే కేబినేట్ లో మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశాలున్నాయని ఓ వాదన..
    http://kommineni.info/articles/dailyarticles/content_20160103_36.php?p=1451832531788%5D

  18. Veera

    సింగపూర్‌ను తలదన్నేలా నెల్లూరు:బాబు
    వదలండి రాజు గారూ నన్ను:బ్రహ్మి

  19. Veera

    40 వేలు అప్పుంటే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదు
    -అధికారులతో బాబు దగ్గర బంధువు నాగరాజ నాయుడు,నారావారిపల్లె
    [చంద్రబాబు బందువుకే రుణమాఫీ కాలేదట-Kommineni
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పై పలుమార్లు ప్రసంగిస్తూ పాతిక వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని చెబుతుంటారు. కొంత జరిగి ఉండవచ్చు కూడా.కాని ఆసక్తికరంగా ఆయన స్వగ్రామం, అందులోను ఆయన సమీప బందువు నాగరాజ నాయుడుకే రుణమాఫీ కాలేదని వార్త వచ్చింది. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లి లో జన్మభూమి కార్యక్రమం జరిగింది.అందులో అదికారులను చంద్రబాబు బందువు నాగరాజ నాయుడు తన రుణం నలభై వేల రూపాయలు ఎందుకు మాఫీ కాలేదని ప్రశ్నించారట.నిజానికి ఏభై వేల రూపాయల లొపు వారందరికి ఒకేసారి మాపి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాని నాగరాజుకు ఎందుకు మాఫీ కాలేదో తెలియాలి. అదికారులు ఏమి సమాదానం చెప్పారో తెలియదు కాని,మీడియాలో చంద్రబాబు బందువు అధికారులను నిలదీశారన్న వార్త మాత్రం ప్రముఖంగా ప్రచారం అవుతోంది.
    http://kommineni.info/articles/dailyarticles/content_20160103_28.php?p=1451814490504 ]

  20. Veera

    ఒక .. చౌదరి(విశాఖ లో ఉన్నతాధికారి) నా ఫ్రెండ్ రాజు తో అన్న మాటలు
    మావాడు (బాబు) రోజూ ఏదో ఒకటి నంబర్ వన్ చేస్తా, అది చేస్తా అని అంటుంటే అంతా నవ్వుకొంటున్నారు, ఏంటో మావాడికి ఎవరు సలహా ఇస్తున్నారో అని వాపోయాడట!!!
    ఇంక నెక్స్ట్ టైం రాము అని ఫిక్స్ అయిపోయి ఒకటే దోపిడీ చేస్తున్నారు బాబు అండ్ కో అని అనుకొంటున్నారట విశాఖ ప్రజలు!!!

  21. Veera

    బాబు ను చూస్తె మోడీ కి భయం-మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి
    బాబు చేసే అభి రుద్ది తో ప్రధాని పదవికి పోటీ పడతాడు అని మోడీ వణుకు అట
    కలలు కనండి అని కలాం గారు చెప్పారు కాని పగటి కలలు కాదు
    ఓహో నెక్స్ట్ టైం ఇక్కడ AP లో ఎలాగు ఓడిపోతాము కాబట్టి ఏదో విధంగా రాజ్యసభ ద్వారా కేంద్రం లో మంత్రి గా సెటిల్ అవ్వాలనుకొంతున్నారేమో బాబు, అప్పుడు తన అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కొందామని ప్లానా???
    వీళ్ళ కామెడీ తట్టుకోలేక ఇక మా కమేడియన్ల అవసరం లేదు అనేమో వరుసగా పోయారు AVS , ధర్మవరపు, MS , కొండవలస…

  22. Veera

    ఎవరైతే హైదరాబద్ ను అభివృద్ధి చేయగలరు?NTV-Nielsen సర్వే
    TDP-9%, Congress-9%, BJP-12%. TRS-63%
    వామ్మో వాయ్యో హైదరబాద్ ను ప్రపంచ పటం లో పెట్ట్టిన బాబు కి ఈ వెన్నుపోటు ఏందీ?

    • Veera

      NTV -నీల్సన్ GHMC సర్వే (మొత్తం డివిజన్లు 150)
      TRS-63%(75-85 డివిజన్లు)
      MIM:40-45 డివిజన్లు
      BJP-12%,TDP-9% (BJP+TDP:20-25 డివిజన్లు)
      Congress -9%(10-12 డివిజన్లు )
      సీమాంధ్ర వోటర్స్ మద్దతు పూర్తిగా TRS కే!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s