Telangana: TD to go soft on TRS in GHMC election

Hyderabad: With Chief Ministers K. Chandrasekhar Rao and N. Chandrababu Naidu being on good terms, Telugu Desam leaders have been briefed to roll out a “positive campaign” for the GHMC polls.

The four TD legislators, party leaders and aspirants are being told that they have to focus on ward development and what work TD corporators will do, and not be anti-TRS.

http://www.deccanchronicle.com/160110/nation-politics/article/telangana-td-go-soft-trs-ghmc-election

27 Comments

Filed under Uncategorized

27 responses to “Telangana: TD to go soft on TRS in GHMC election

  1. Veera

    5 లక్షల కోట్లకు MOU లు కుదిరాయి,10 లక్షల ఉద్యోగాలు వస్తాయి-బాబు
    2013లో మోడీ హయాంలో జరిగిన వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సులో కుదిరిన MOU లలో 8% మాత్రమే అమలుకు వచ్చినట్టు అంకెలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రాన్ని ఆయన పాలించిన 15 సం కాలం మొత్తం లో 15% మించి ఒప్పందాలు అమలు కాలేదు.

    ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ చివరి దశలో కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో ఒక్కరోజులో రెండు లక్షల కోట్ల ఎంవోయులపై సంతకాలు జరిగాయని హంగామా చేశారు. అయితే అందులో నిజంగా వచ్చినవెన్ని?

    4లక్షల 67 వేల577 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు చెబు తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలోే ఇదే సిఐఐతో కలిసి ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో నాలుగు భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సుల్లో కూడా ఇలాగె లక్షల పెట్టుబడులు వస్తునట్టు చెప్పారు బాబు, ఆ తరువాత ఏమీ జరగలేదు
    పోనీ CM గా గత 9 సం లో పలానా పరిశ్రమ వచ్చింది అని బాబు ను చెప్పమనండి???

    గత 60 సం లలో ఆకర్షించలేని పెట్టుబడులు కేవలం ఈ మూడు రోజుల్లోనే సాధించేసినట్లు, వద్దంటే ఉద్యోగాలు వచ్చిపడిపోతున్నాయన్నట్లుగా ప్రచారం చేయడమే పక్కా మోసమే!!!

    2015 జవనరిలో జరిగిన వైబ్రంట్ గుజరాత్‌ సదస్సులోను, ఆ తరువాత రాజస్థాన్‌లోని జైపూర్‌ సదస్సులోను, ప్రస్తుతం విశాఖకు సమాంతరంగా జరిగిన కొల్‌కతా బిజినెస్‌ సదస్సులోనూ పాల్గొన్న ఇదే అంబానీలు, బిర్లాలు, రహేజాలు, గోద్రెజ్‌లు అక్కడ కూడా లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలపై సంతకాలు చేశారనే విషయం మరచిపోరాదు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయకుండా, కొత్త ఎంఒయులు కుదుర్చుకోవడం వాటికి అలవాటే. లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకుని ఎగ్గొట్టిన బడా కంపెనీలు కూడా భాగస్వామ్య సదస్సులో దర్జాగా పాల్గొన్నాయి.]

  2. Veera

    MOU లలో నిజమెంత?
    విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సులో 4.78 లక్షల కోట్ల మేరకు 331 ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వీటివల్ల పదిలక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
    ఇలాటి ప్రాథమిక అవగాహన ఒప్పందాలపై ఎక్కువగా ఆశపెట్టుకోవడానికి లేదని అనుభవం హెచ్చరిస్తున్నది.

    2013లో మోడీ హయాంలో జరిగిన వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సులో కుదిరిన మౌ లలో 8%మాత్రమే అమలుకు వచ్చినట్టు అంకెలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రాన్ని ఆయన పాలించిన కాలమంతటిలోనూ 15% మించి ఒప్పందాలు అమలు కాలేదు. అనుకున్న ప్రకారం అమలు కాని అనిల్‌ అంబానీ ప్రతిపాదనలు కూడా వాటిలో వున్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ చివరి దశలో కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో ఒక్కరోజులో రెండు లక్షల కోట్ల ఎంవోయులపై సంతకాలు జరిగాయని హంగామా చేశారు. అయితే అందులో నిజంగా వచ్చినవెన్ని?

    http://www.telakapalliravi.com/2016/01/12/%E0%B0%8E%E0%B0%82%E0%B0%B5%E0%B1%8B%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%BE/

  3. Veera

    గోదావరి జిల్లాల ప్రజాభిప్రాయం
    జర్నలిస్టు మిత్రుడు(సాక్షి కాదు) గత నెల రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలలో తిరుగుతున్నాడు,దాదాపు 300 మంది తో మాట్లాడిండు.
    1.బాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తం చేసినవారు-230(76%)
    2.ఇప్పుడున్న పరిస్థితిల్లో ఏదో కొద్దిగా చేస్తున్నాడు-50(17%)
    3.బాగా చేస్తునాడు-20 (6%)
    ముక్యంగా రైతులు, కూలీలు బాగా తిడుతున్నారు అట, కమ్మ రైతులు కూడా తిడుతునారు.ఊరికే అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ప్రచారం తప్ప ఏమీ జరగడం లేదు అని అన్నారట.
    కొంతమంది కమ్మ యువకులు కూడా బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోన్నాం కాని ఇలా చేస్తాడనుకోలేదు అన్నారట
    యనమల సొంత వూరిలో చాలామంది యాదవ రైతులు కూడా బాబు ను తిడుతున్నారట!!!

    తుని లో కాపునాడు సభ ఏర్పాట్లు చూస్తున చోటా కాపు నాయకులను కూడా అడిగాడు.మా సభ జరక్కూడదు అని బాబు బాగా అడ్డంకులు పెడుతునాడు అని చెప్పారట!!!

    మొతంగా చూస్తె ప్రజల్లో చాల అసంతృప్తి ఉంది , కొంతమంది అయితే చాల తీవ్రంగా తిడుతునారు అని చెప్పాడు.

  4. Veera

    5 లక్షల కోట్ల పెట్టుబడులు,10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి-బాబు
    (కొంపతీసి 2050 కి AP నంబర్ 1 లాగా ఇవి కూడా 2050 నాటికేనా???)
    ఈ విషయాలు తెలీక మనోళ్ళు అనవసరంగా అమెరికా వెళుతున్నారు
    ఇదిగో NRI లు మీరు కూడా రండి, బోల్డు ఉద్యోగాలు ఇక్కడకే వస్తున్నాయి ఆ !!!

  5. Veera

    మోడీ సేన‌కు మ‌రో ప‌రాజ‌యం
    మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. రాష్ట్రంలోని ఏడు నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల పూర్తి ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడ్డాయి. మొత్తం 345 వార్డులకుగానూ కాంగ్రెస్ 105 వార్డుల్ని గెలుచుకుని సత్తాచాటింది. 80 వార్డుల్లో విజయం సాధించిన ఎన్సీపీ రెండో స్థానంలో, 59 చోట్ల గెలిచిన శివసేన మూడోస్థానంలో నిలిచాయి. బీజేపీ కేవలం 39 స్థానాలకే పరిమితమై పరువు పోగొట్టుకుంది.

    చాలా కాలం తర్వాత సొంతగా పోటీచేసి, విజయం సాధించడంతో మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. బీజేపీ- శివసేన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనేందుకు నిదర్శనమే ఈ ఫలితాలని ప్రతిపక్ష నేత విఖే పాటిల్ అన్నారు. అధికారంలో ఉండికూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘర ఓటమి బీజేపీ శ్రేణుల్ని కలవరపాటుకుగురిచేసింది. తాజా ఫలితాలతో ఊపుమీదున్న కాంగ్రెస్ శ్రేణులు జనవరి 15, 16న ముంబై పర్యటనకు రానున్న రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నద్ధులవుతున్నారు.

    రాయ్ గఢ్, నందూర్బర్, అహ్మద్ నగర్, నాందేడ్, ఉస్మానాబాద్, హింగోలి, వషీం నగర పంచాయితీలతోపాటు చంద్రాపూర్ కౌన్సిల్ కు గత వారంలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో 59 నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ క జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యథిక స్థానాలు కౌవసం చేసుకుంది. అప్పుడు రెండో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ మంగళవారంనాటి ఫలితాల్లో అనూహ్యంగా బలం పుంజుకుంది.
    http://updateap.com/?p=62971

  6. Veera

    1% వోట్ల తో బాబు ఎలా గెలిచాడో తెలిసిందా?
    (2010-2014 మద్య 52 ఉప ఎన్నికలు జరిగితే అన్ని స్థానాల్లో TDP ఓడింది, సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు, TDP కి 20% వోట్లు వచ్చాయి ఉపఎన్నికల్లో. అయినా 2014 లో జగన్ కంటే 1% వోట్ల తో గెలిచింది TDP)

    [చంద్రన్న కానుకల కోసం అవస్థలు-ఆంధ్రభూమి, జనవరి 12, 2016
    కాకినాడ: సంక్రాంతి సందర్భంగా నిత్యావసర సరకులను పేదలకు చంద్రన్న కానుక రూపంలో అందజేయాలన్న ఎ.పి. ప్రభుత్వ ఆలోచనకు ఆదిలోనే గండిపడింది. తూర్పుగోదావరి జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద ఈ కానుకల కోసం జనం పగలు రాత్రీ పడిగాపులు కాస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో సర్వర్లు పనిచేయని కారణంగా చంద్రన్న కానుక పంపిణీలో ఆలస్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
    http://andhrabhoomi.net/content/r%5D

    రాష్ట్రం లో కోటి 40 లక్షల తెల్ల కార్డులున్నాయి, 300 కోట్ల విలువ చేసే పప్పు ధాన్యాలు పంచుతారు , అంటే సగటున ఒక్కో కార్డు ఉన్నవారికి 250 రూపాయల కానుకలు అందుతాయి అంటేనే ఇలా రాత్రి పగలు ఎదురుచూస్తున్నారు, మరి లక్షా, 2 లక్షల రుణమాఫీ అని బాబు చెబితే నమ్మి రైతులు వోట్లు వేయకుండా ఉంటారా???
    (AP లో కోటి మంది రైతులు 93 వేల కోట్ల రుణాలు తీసుకునారు-బ్యాంకులు)
    ఇప్పుడు తెలిసిందా బాబు ఎలా గెలిచాడో?

  7. Veera

    మల్లాది విష్ణును కావాలనే మద్యం కేసులో ఇరికించారు
    హెరిటేజ్ పాలు తాగి ఎవరైనా మరణిస్తే చంద్రబాబును అరెస్టు చేస్తారా?
    మల్లాది విష్ణును అప్రతిష్టపాలు చేసేందుకే మద్యం దుకాణంలోని వాటర్‌కూలర్‌లో విషం కలిపారు,ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చినా ఎందుకు బయటపెట్టలేదు?
    –ఉండవల్లి అరుణ్ కుమార్
    (అధికారి తో “Don’t touch me” అన్నందుకే భూమా నాగి రెడ్డి ని 20 రోజుల పాటు జైలు లో పెట్టారు అదే ఇసుకలో వేసి MRO వనజాక్షిని కొట్టించిన చింతమనేని చౌదరి మీద కేసు లేదు!!!.
    మల్లాది విష్ణు శర్మ కాకుండా చౌదరి అయితే కేసు ఉండేది కాదు !!!
    నిప్పు పాలనలో చాలా ఆరోపణలు వచ్చినా ఏ చౌదరి కూడా అరెస్ట్ కాలేదు?)

  8. Veera

    4 లక్షల కోట్ల MOU లు కుదిరాయి-బాబు
    కిరణ్ రెడ్డి ఉన్నప్పుడు 4 లక్షల కోట్ల MOUలు కుదిరాయి కాని ఒక్కటీ రాలేదు
    ఆ మద్య చైనా జపాన్ సింగపూర్ .. వెళ్ళివచ్చిన ప్రతిసారి ఇలాగె MOU లు కుదుర్చుకొని వచ్చారు కాని ఏమీ రాలేదుగా?

    గతం లో అంటే 1995-2004 మద్య బాబు CM గా ఉన్నప్పుడు ప్రతి 6 నెలకొకసారి విదేశాలకు వెళ్ళేవారు ,తిరిగివచినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 1-2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేవారు కావాలంటే అప్పటి ఈనాడు చూడండి కాని అయన 9 సం లలో ఉమ్మడి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, పెట్టుబడులు రాలేదు కాకపోతే ఈనాడులో అబ్బో వచ్చేస్తున్నాయి అని రాసుకోడానికి ఉపయోగపడింది అయన విదేశీ యానాలు
    ఏతా వాతా చెప్పేదేమిటంటే ఒకటో రెండో ఏ రాష్ట్రానికైనా సహజంగా వస్తాయి దానికి ఇంత డప్పు అవసరం లేదు సుమీ!!!

    YS ఉనప్పుడు 6 వేల కోట్ల BHEL ప్రాజెక్ట్ చిత్తూర్ జిల్లాకు ఇచ్చారు సరే జగన్ బయటకు వచ్చాడు అని మాన్ మోహన్ సింగ్ పట్టించుకోలేదు తరువాత

    సామెత:వినేవాడు వెర్రిబాబు అయితే చెప్పేవాడు చంద్రబాబు

  9. All he had in life was a modest peace of dhothi ….
    But still won over millions of hearts across the globe inclduing the British .

    http://www.bbc.co.uk/news/world-asia-india-35259671

  10. Veera

    AP కి బ్రాండ్ అంబాసిడర్ బాబే-వెంకయ్య నాయుడు
    అదేంటి మరి కరువుకు బ్రాండ్ అంబాసిడర్ అంటారు !!!
    (బాబు కరువు కవల పిల్లలు-రఘువీరారెడ్డి యాదవ్)

  11. Pacchani Rastranni …kulala kumpatlu ga marchina ..Gajji/ Gaja dongalu

    http://www.sakshi.com/news/district/on-31-mudragada-under-the-huge-turnout-in-tuni-304516?pfrom=home-featured-stories

    Life is short ……enjoy it by doing good to yourself and all others.
    You take nothing with you when you die. Neither your caste nor your money.

  12. Veera

    అనంత కష్టాలు !!!
    అనంతపురం జిల్లాలో రైతు భరోసాయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం బండమీదపల్లిలో రైతులు, మహిళలతో జగన్ ముఖాముఖి
    [శివయ్య: చంద్రబాబు రుణమాఫీ అన్నాడు. లక్ష రూపాయలు పంట రుణం తీసుకున్నాను. 11 వేల రూపాయలు మాత్రమే మాఫీ అయింది. వడ్డీ కింద జమ చేసుకున్నారు. ఏడు వేల రూపాయలు అదనంగా వడ్డీ కట్టాను. బ్యాంకులో 4 తులాలు తాకట్టు పెడితే వేలానికి పెట్టారు.
    పార్వతమ్మ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఇప్పటివరకు పైసా మాఫీ చేయలేదు.
    లక్ష్మీనర్సమ్మ: చంద్రబాబును తీసేయండి సారూ.. డ్వాక్రా రుణాలు తీసుకున్నాం. ఇంతవరకు రూపాయి కూడా మాఫీ కాలేదు. వైఎస్ రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు డ్వాక్రా రుణం మాఫీ అయింది.
    కాంతమ్మ: బ్యాంకులో 8 తులాల బంగారం తాకట్టు పెట్టి లక్షా 9వేల రూపాయలు తీసుకున్నాం. వడ్డీ కట్టేసినా మళ్లీ నోటీసులు వచ్చాయి. బోర్లు వేసి నష్టపోయాం. పంటలు పండక చితికిపోయాం. చంద్రబాబును తీసిస్తే మేము బాగుపడతాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి.
    గోవిందమ్మ: మా పొలంలో చెట్లు అన్ని నరికేశారు. ఈ ఊర్లో ఒక్కరు కూడా మా తరపున మాట్లాడలేదు. మా ఐదెకరాల భూమిని నాశనం చేశారు. మాకు ఇన్‌ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఒక్క ప్రభుత్వ పథకం కూడా అందలేదు. లక్ష రూపాయలు తీసుకున్నా. వడ్డీకి వడ్డీకి వేశారు. రుణమాఫీ కూడా కాలేదు.
    రమణారెడ్డి: బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్లయింది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా.
    ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఇంకా ఎన్నిరోజులు ఎదురుచూడాలి? ఇంకా ఎన్నిరోజులు మాకీ కష్టాలు?
    వైఎస్ఆర్ సీపీకి పనిచేస్తున్నామని మా అవ్వకు పెన్షన్ ఇవ్వడం లేదు, ఎవరికి చెబుతారో చెప్పుకోండి. కేసు పెడతామని బెదిరించారని ఓ యువకుడు వైఎస్ జగన్ కు తెలిపాడు]

  13. Veera

    చూసారా మా బాబు ను అంబానీ పొగిడాడు-ఒక సాఫ్ట్ వేర్ బ్రాహ్మి
    ఎవరైనా మనం పిలిస్తే మనింటికి వచ్చి మనల్ని తిడతాడా?
    కొంచెం మోకాలిని వాడండి!!!
    బాబు లాగ అంకెల గారడీ చేస్తే మా స్విట్జర్లాండ్ లో అయితే పోలీస్ స్టేషన్ లేదా మెంటల్ హాస్పిటల్ లో పెడతారు-స్విస్ ఆర్ధిక మంత్రి Pascal Couchepin
    గత 50 సం లలో YS హయాములోనే హైదరాబాద్ ఎక్కువగా డెవలప్ అయింది
    -JNTU శాస్త్రవేత్తల పరిశోధన

  14. Veera

    కత్తి పోటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు-బాహుబలి డైలాగ్
    కాని ఆయన్ను కుల మీడియా కత్తి కాంతారావు అంటోంది, ఖర్మ ఖర్మ !!!

  15. Veera

    గ్రేటర్ లో అభ్యర్ధులకు పార్టీ ఫండ్ ఇవ్వను అని చెప్పిన బాబు?
    (ఒప్పందం మరీ,లేకపోతె కెసిఆర్ ఊరుకోడు,పాపం ఆయన్ను అర్ధం చేసుకోండి!!!)
    [గ్రేటర్ కు డబ్బులివ్వలేనని చెప్పేసిన అధిష్టానం
    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు తెలంగాణ టిడిపికి అడిగినంత స్థాయిలో పార్టీ ఫండింగ్ చేయలేదని అధిష్టానం సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది..మెదక్, వరంగల్ ఉపఎన్నికల్లో బిజెపి పోటీ చేసినా సరే ఆర్థికసాయం అందించిన టిడిపి అధిష్టానం ఈసారి చేతులెత్తేసినట్లు సమాచారం.. గత ఎన్నికల ఫండింగ్ అంచనాలతో చంద్రబాబును కలవాలని టిడిపి-బిజెపినేతలు భావించారు..అయితే వారి కలయికను ముందే పసిగట్టిన అధిష్టానం పెద్దలు మీరడిగినా లాభం లేదు..ఆ స్థాయిలో సాయం అందించే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం..దీంతో టిడిపితో పాటు బిజెపి నేతలు కూడా అవాక్కయ్యారని తెలుస్తోంది..

    ఇప్పటికే కేసీఆర్ తో సంబందాలు వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న ప్రచారానికి తోడు ఇలా చేయడం ప్రచారానికి బలం చేకూరుస్తుందని పలువురు టిటిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20160110_37.php?p=1452436943358 ]

  16. Veera

    కమ్మని మాట!!!
    తుఫాన్ వచ్చే విశాఖ లో రైల్వే జోన్ ఎందుకు, మా విజయవాడ లో పెట్టండి
    -రెండవసారి డిమాండ్ చేసిన నరసరావు పేట TDP MP రాయపాటి చౌదరి,
    ఇప్పటికే రాజధాని కానించి అన్నీ మీ కుల గడ్డ మీద పెట్టుకొన్నారు
    పదవులు అన్నీ మీ కులస్తులకే అయినా తృప్తి లేదు !!!
    http://teluguglobal.com/rayapati-sambasiva-rao-again-comments-in-railway-zone-issue/

  17. Veera

    బాబు అవినీతి సామాన్య ప్రజలకు కూడా తెలిసింది!!!
    నిన్న ప్రకాశం జిల్లా పరుచూరు అసెంబ్లీ ఇంకొల్లు గ్రామం లో జరిగిన జన్మభూమి మీటింగ్ లో TDP MLA మాటలాడుతూ 300 కోట్ల తో చంద్రన్న సంక్రాంతి కానుక అనగానే ఇదంతా మీరు తినడానికేగా అని ప్రజలు అనుకొంటున్నారు, పైగా అక్కడ బాబు కులస్తులే ఎక్కువ!!!

  18. Veera

    పోలవరం పూర్తీ చేసి సీమ కు నీల్లిస్తా-పిట్టల దొర
    ‘వట్టి’ సీమ తో సీమకు ‘చెంబు’ నీల్లిచ్చారుగా, ఇంకా ఎక్కువ నీల్లిస్తే వరదలు వస్తాయి !!!

  19. Veera

    బాబు వచ్చినా ఒక్క జాబు రాలేదు-TDP MLA R క్రిష్నయ్య,BC సంఘం నేత
    అదేంటి సర్ బాబు లోకేష్ సుజన చౌదరి కి జాబొచ్చింది కదా !!!
    అయినా అయన నిద్రపోకుండా మనవడితో ఆడుకోకుండా భార్య బిడ్డలను హైదరబాద్ లో పెట్టి ఒక్కోసారి స్నానం కూడా చేయకుండా రోజుకు 20 గంటలు కష్టపడుతుంటే అయన పెద్ద మనసు మీరు కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా ???
    కెసిఆర్ అంటే ఖాళీగా ఉండి ఏదో రోజుకు 8 గంటలు కష్టపడుతూ కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు మరి బాబు బిజీ కదా !!!! అర్ధం చేసుకోరూ!!!

  20. Veera

    గ్రేటర హైదరబాద్ ఎన్నికలపై (చంద్ర)జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి చెత్త పలుకు
    [సెటిలర్ల వోట్ల కోసం బాబు కు కెసిఆర్ స్నేహ హస్తంసాచాడు,సెటిలర్ల లో ఎక్కువగా కమ్మ కులస్తులు ఉన్నారు. జంట నగరాలలో 50 నుంచి 60 డివిజన్‌లలో సీమాంధ్రులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వార్డుల పునర్విభజన వల్ల సీమాంధ్రులున్న ప్రాంతాలలో డివిజన్‌ల సంఖ్య పెరిగింది.
    తెలంగాణలో టీడీపీ మనుగడ సాగించేదీ లేనిదీ గ్రేటర్‌ ఎన్నికలలో ఆ పార్టీ సాధించే ఫలితాలను బట్టి ఉంటుంది. అయిదేళ్ల క్రితం జరిగిన గ్రేటర్‌ ఎన్నికలలో టీడీపీ 46 డివిజన్లు గెల్చుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
    తెలంగాణా లో రెడ్లకు వెలమలకు(కెసిఆర్) పడదు కాబట్టి రెడ్లు కెసిఆర్ ను ఒప్పుకోవడం లేదు కాని కమ్మోల్లకు ఆ ఇబ్బంది లేదు, AP లో రెడ్లకు కమ్మోల్లకు పడదు అని వ్రాసారు.
    హైదరాబాద్‌లోని సెటిలర్లలో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నందున వారితో దోస్తీకి కెసిఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అవుతున్నారు. కమ్మ-వెలమ సామాజికవర్గాల మధ్య రాజకీయ వైరం లేనందున గ్రేటర్‌ ఎన్నికలలో తమకు సహకరించాలనీ, ప్రతిగా వ్యాపార ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇస్తున్నారు.
    తెలంగాణా లో TDP తరపున రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాడు
    -‘టీఆర్‌ఎస్‌ ఎత్తులు… విపక్షాలు కుదేలు’- కొత్త పలుకు
    (చంద్ర) జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి, జనవరి 9, 2016 ]
    అంటే MIM కు బలం ఉన 50 డివిజన్ లు పోగా మిగిలిన 100 డివిజన్లలో దాదాపు 70 డివిజన్ లలో సెటిలర్లు బలంగా ఉన్నారు అందులో కూడా కమ్మోల్లు ఎక్కువ అని చౌదరి వ్రాసాడు
    చూద్దాము రేపు హైదరబాద్ ను ప్రపంచ పటం లో పెట్టిన బాబు కు ఎన్ని డివిజన్లు వస్తాయో?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s