పారదర్శకంగా ప్రబుత్వాన్ని నడుపుతున్నామని చెప్పే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో 800 జిఓ లను రహస్యంగా ఉంచారన్న సమచారం ఆశ్చర్యం కలిగించేదే. ఒక ప్రముఖ మీడియా ఈ సమాచారం ఇస్తూ దీనిపై అదికారులు కూడా ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించింది. అన్ని జి.ఓలను ఆన్ లైన్ లో పెడతామని ప్రభుత్వం చెబుతుంటుంది. ఏవైనా అత్యంత రహస్యంగా ఉంచవలసిన ఒకటి,రెండు జిఓలను ఆన్ లైన్ లో పెట్టకపోవడం అర్దం చేసుకోవచ్చు.కాని ఇంతవరకు విడుదల చేసిన జిఓలలో ఇరవైశాతం ఇదే ప్రకారం రహస్యంగా ఎందరికి అందుబాటులో లేకుండు ఉంచుతున్నారన్నమాట.నిజంగానే 800 జి.ఓలను రహస్యంగా ఉంచితే అది సందేహాలకు దారి తీస్తుంది.కొంతకాలం క్రితం దాదాసు 200 జిఓ లను రహస్యంగా ఉంచారని వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్య 800 గా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ప్రభుత్వంలో ఏదైనా రహస్యంగా ఉంచుతున్నారంటే అందులో ఏదో మతలబు ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తారు. మరి ఇన్ని జిఓల మతలబు ఎవరు కనుగొనలేరని దైర్యమా!
http://kommineni.info/articles/dailyarticles/content_20160116_11.php?p=1452923118160
Dalit girl climbs …..Mount Everest …..Makes the country proud
http://www.ndtv.com/india-news/teen-from-andhra-pradesh-is-youngest-woman-to-conquer-mount-everest-563779
Dalit man ….fastest to climb sevn peaks in the world….makes the country proud
http://zeenews.india.com/news/india/rip-malli-mastan-babu-mountains-retained-its-favourite-child_1573011.html
The day is not far away when the poor will revolt and wipe out the inequalities in the society ….
Click to access bp210-economy-one-percent-tax-havens-180116-en_0.pdf
Shame on them who can sleep happily at night when the rest of the world is starving ??
Every revolution in History started with hunger .
http://www.sakshi.com/news/editorial/hcu-scholar-vemula-rohith-death-is-a-tragedy-306381?pfrom=home-top-story
Ninna ……Rajeshwari
Nedu …….Rohit
Repu …….??
Kula rajakeeyalaku …….antha mandhi bali ???
Veeri Papam pandedhi appudu ??
Ninna ……Babu Rao chowdary
Nedu …….Appa Rao
Repu …….??
Kula rajakeeyalatho…..Brastu pattina ……Vidhyalayalu
http://uohherald.commuoh.in/prof-appa-rao-appointed-as-vice-chancellor/
http://www.desiblink.com/Articles/Shame_on_BabuRao_Gudavalli_Principal_of_ANU_College_of_Architecture_and_Planning.php
Kula rajakeeyala tho …..Rastranni brastu pattisthu
Okariki okaru sahayam chesukuntu …..Rastranni dochukuntunna
Gajji / Gaja dongalanu bhayatapettandi….Telugu smajanni subhraparachandi
Every little helps in cleaning the society.
@ Venukayya ….Swacch India ani matlade mundhu ….kula gajji ni vadhili……swaccha manasthathvam nerchuko ..Are you not ashamed of opening Ntr statues in back gardens in USA ??
Kammati jeevithalu …..Viluvalu leni brathukulu
ఒక్కొక రెడ్డి ని జైలు లో ఎందుకు మొత్తం అందరినీ ఒకేసారి జైలు లో వేయండి!!!
మీ కుల ఆధిపత్యానికి అడ్డుగా ఉన్న ఏకైక కులం కదా !!! తోక్కేయండి !!!
[2014 చట్ట సభల్లో రెడ్డి ,కమ్మ కులస్థుల బలాబలాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో MLA లు, MP లు
రెడ్డి: 80 MLA (39 in AP and 41 In T), 11 MP(6 in AP and 5 in T)
కమ్మ:38 MLA(33 in AP and 5 in T),6 MP (6 in AP, 0 in T)]
[సమైక్య ఉద్యమం కేసులో తెల్లవారు ఝామున YCP MLA చెవిరెడ్డి అరెస్ట్
అంతేలే రాష్ట్రాన్ని విడగొట్టమని 2 లేఖలు ఇచ్చిన బాబు కు అందునా రెడ్డి మీద జాలి ఎందుకుంటుంది?
భూమా నాగిరెడ్డి, మిదున్ రెడ్డి, చెవిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి లను అరెస్ట్ చేస్తారు కాని MRO ను కొట్టిన కేసులో చింతమనేని చౌదరి, కాల్ మనీ-సెక్స్ రాకెట్ కేసులో బోడె ప్రసాద్ చౌదరి లను వదిలిపెడతారు!!!]
Note:No indecent/bad words please !!!
సమైక్య ఉద్యమం కేసులో తెల్లవారు ఝామున YCP MLA చెవిరెడ్డి అరెస్ట్
అంతేలే రాష్ట్రాన్ని విడగొట్టమని 2 లేఖలు ఇచ్చిన బాబు కు అందునా రెడ్డి మీద జాలి ఎందుకుంటుంది?
భూమా నాగిరెడ్డి, మిదున్ రెడ్డి, చెవిరెడ్డి లను అరెస్ట్ చేస్తారు కాని
MRO ను కొట్టిన కేసులో చింతమనేని చౌదరి, కాల్ మనీ-సెక్స్ రాకెట్ కేసులో బోడె ప్రసాద్ చౌదరి లను వదిలిపెడతారు
ఆ విధంగా కమ్మని పాలన తో ముందుకు పోతున్నారు, అలా కానీయండి !!!
Note: No comments/ No bad words please !!!
గ్రేటర్ బరిలో ‘కాల్ మనీ!!!(వెంగళరావు నగర్ TDP అభ్యర్థి ప్రదీప్ చౌదరి)
గ్రేటర్ ఎన్నికల జాబితాలో ఓటుకు నోటు కేసు నిందితుడిని బరిలో దింపడం ద్వారా ఆయన బుద్ధిని బయటపెట్టుకున్నారు. అంతేగాకుండా కాల్ మనీ వ్యవహారంలో కూడా కీలకంగా ఉన్న వ్యక్తిని కార్పోరేటర్ చేయాలని తహతహలాడుతున్నారు. కాల్ మనీ నిందితులను వదిలిపెట్టేది లేదంటూ ఓవైపు విజయవాడ సభలో చంద్రబాబు గొంతు చించుకుంటున్న సమయంలోనే బయటకొచ్చిన గ్రేటర్ టీడీపీ అభ్యర్థుల జాబితాలో ఆ వ్యహారాలకు మూలంగా ఉన్నవారి పేర్లు ఉంటాయి. ద్వంద్వనీతికి నిలువుటద్దంలా కనిపించే ఈ వ్యవహారం టీడీపీలో పక్కాగా సాగుతోంది.
గ్రేటర్ అభ్యర్థుల జాబితాలో ఉన్నవెంగళరావు నగర్ అభ్యర్థి వి. ప్రదీప్ లోకేష్ అత్యంత సన్నిహితుడు. ఆయన సామాజికవర్గానికే చెందిన నేత. ఓటుకు నోటు వ్యవహారంలో కీలకపాత్రధారి. అప్పట్లో తెలంగాణా ఏసీబీ అధికారుల నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. పోలీసులకు దొరక్కుండా పరారీలో కొనసాగారు. కానీ బాబు, కేసీఆర్ మధ్య రాజీ కుదరడంతో ఆ కథ సర్థుమణగడంతో ఇప్పుడు నేరుగా జీహెచ్ఎంసీలో ప్రవేశానికి టిక్కెట్ తెచ్చుకున్నారు. కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి..అది కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఓటు కొనుగోలు వ్యవహారంలో నిందితుడుగా ఉన్న వారిని అక్కున చేర్చుకున్న టీడీపీ అధిష్టానం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ విస్మయం పరుస్తోంది.
అదే సందర్భంలో కాల్ మనీ వ్యవహారంలోనూ కీలకపాత్ర పోషించినట్టు ప్రచారం సాగుతోంది. పెనమలూరు ప్రసాద్ గ్యాంగ్ లో ముఖ్యుల్లో కూడా ఉన్నట్టు సమాచారం. అలాంటి కాల్ మనీ దోషిని పట్టుకొచ్చి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జనం మధ్య నిలపడం టీడీపీకే చెల్లిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంత పెద్ద రాధ్దాంతం జరిగినప్పటికీ ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ సైలెంట్ కావడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. కానీ ఇప్పుడు ఆ జనసేనాని చివరకు దిగజారి ఓకార్పోరేటర్ సీట్ అడిగితే ఇవ్వని పార్టీ ఏకంగా కాల్ మనీ నిందితుడుకి సీటు కట్టబెట్టడం విశేషంగా చెబుతున్నారు. పవన్ ను అసలు పట్టించుకోకపోవడం ఒకటైతే..అదే సందర్భంలో ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధాన పాత్రధారిని తెరమీదకు తీసుకురావడం చంద్రబాబు నైజానికి అద్దంపడుతోందంటున్నారు.
మొత్తంగా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తరుపున బరిలో ఉన్న వెంగళరావు నగర్ ప్రదీప్ అభ్యర్థిత్వం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. లోకేష్ సాన్నిహిత్యం, సహచరత్వంతో సీటు వచ్చినప్పటికీ జనం మాత్రం ఓట్లేస్తారా అన్న సందేహం మాత్రం వ్యక్తమవుతోంది. చూడాలి వెంగళరావు నగర్ వాసుల తీర్పు ఎలా ఉంటుందో..!
Note:పవన్ జూబిలీ హిల్స్ సీట్ సుభాష్ రెడ్డి కి ఇవ్వమని అడిగితె పట్టించుకోని TDP-BJP
http://updateap.com/?p=63556
సంక్రాంతి కి ఊర్లకు వెళ్ళిన మిత్రులారా,
బాబు, మోడీ, కెసిఆర్ ల పాలన గురించి ప్రజాభిప్రాయం నిష్పక్షపాతంగా చెప్పండి!!!
కెసిఆర్ ను కలిసిన బాలయ్య!!!
GHMC ఎన్నికలు ఇంకో 2 వారాల్లో ఉందనగా కలవడం మేము కలిసిపోయాం మనోళ్ళంతా TRS కు వోటెయ్యండి అని సంకేతం ఇవ్వడానికేనా???
(TDP బలంగా ఉన్న చోట BJP కి సీట్లు ఇవ్వడం TRS తో మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమే
-TDP రెబెల్స్
కేసుల నుంచి బయటపడటానికి కెసిఆర్ తో కలిసిపోయాడు బాబు
-తెలకపల్లి రవి, ప్రో నాగేశ్వర్ ,మంద కృష్ణ మాదిగ,… )
Feedback from West Godavari!!!
కోళ్ళ పందాల(పశ్చిమ గోదావరి జిల్లా)నుంచి వచ్చిన రాజు గారి ఫీడ్ బ్యాక్!!!
పోలీస్ ప్రాబ్లం ఉండదు అని బెట్టింగ్స్ మీద10% వసూలు చేసిన TDP MLA లు
అంతా కుల పాలన, దోపిడీ,ఏదీ వదలడం లేదు అని అక్కడ టాక్ అట
గ్రేటర్ TDP టికెట్ల పంపకం లో ఎక్కడా కనపడని రవ్వంత రెడ్డి!!!
TDP సీట్ల పంపకం అంతా సుజనా చౌదరి,మాగంటి గోపినాద్ చౌదరి కనుసన్నల్లో!
ఈ పిచ్చి రెడ్డి ఎప్పుడు తెలుసుకుంటాడో TDP లో ఎంత చించుకున్నా వేస్ట్ అని!!!
Beware PK garu …..
The yellow crooks tried hard to crush Chiru’s movie career for twenty years . They have split your family now and they can go to any mean levels as they have no ethical and human values in life. All they care about is caste and money and not you.
http://www.greatandhra.com/politics/gossip/pawans-candidate-sidelined-72007.html
Please ….Write / use social media to reveal the facts in AP to Modi & all other BJP leaders , Cong leaders , Tdp leaders in KDP and the Public.
Also avoid watching these Tollywood Reel heros on the screen some of who are real life Villains.
Every little helps in exposing the weed and cleaning the society.
It only takes a few minutes in your life.
నా రూటే సెపరేటు అంటున్న బాబు!!!
AP సలహాదారులుగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్, మైక్రోసాఫ్ట్ సంస్థాపక అధ్యక్షుడు బిల్‌గేట్స్ రతన్ టాటా, ఎల్‌నో మస్క్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయీ, సుందర్ పిచాయ్, ఆనంద్ మహీంద్ర, శివ నాడార్, ఆది గోద్రెజ్, వై.సి.దేవేశ్వర్, దీపక్ పారిఖ్???
ఇలాంటివి చెబితే మాదేశంలో జైలుకన్నా పంపిస్తారు లేదంటే పిచ్చాసుపత్రికైనా పంపుతారు-స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కొచెపిన్
అసలు వాళ్ళు సలాహాదారులుగా ఎందుకుంటారు, వాళ్ళు అంత ఖాళీగా ఉన్నారా??? వినేవాడు వెర్రి బాబు అయితే చెప్పేవాడు చంద్రబాబు!!!
http://www.sakshi.com/news/international/we-are-all-ap-advisors-305906?pfrom=home-top-story
కాపులు,రెడ్ల పై విషం చిమ్మిన “చంద్ర” జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి
[“వైషమ్య రాజకీయం… ప్రగతికి అవరోధం”-
కొత్తపలుకు,(చంద్ర) జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి,Jan 17 ,2016
Key Points:
ఏపీలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కులాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉంటాయి. వంగవీటి రాధా- రంగా, దేవినేని గాంధీ- నెహ్రూల పుణ్యమా అని కాపు- కమ్మ కులాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఏ ఒక్క కులానికీ రెండో కులంతో పొసగదు. ఈ పరిస్థితి తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడలో మరీ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం అటు ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఇటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకూ పాకింది. ఇప్పుడు మిగతా జిల్లాలకు కూడా విస్తరిస్తోంది.
కాపువర్గం నాయకుడిగా కీర్తించబడుతున్న వంగవీటి రంగా వివాహం చేసుకున్నది కమ్మ సామాజికవర్గానికి చెందిన రత్నకుమారిని. అంటే ప్రస్తుతం వారి వారసుడైన రాధాకృష్ణలో కాపు, కమ్మ సామాజికవర్గాల రక్తం ప్రవహిస్తున్నదన్న మాట. కమ్మ- కాపు సామాజికవర్గాల మధ్య వివాహాలు జరుగుతున్నప్పటికీ రెండు కులాల మధ్య వైషమ్యాలు మాత్రం అలాగే ఉంటున్నాయి.
రంగా హత్యానంతరం రంగ ప్రవేశం చేసిన రాజశేఖర రెడ్డి కాపులను అక్కున చేర్చుకుని కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా వారిని మరింత ఉసిగొల్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు వై.ఎ్‌స.జగన్మోహన్ రెడ్డి నేరుగా కాకపోయినా పరోక్షంగా కాపుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు.
కాపుల్లో ఆవేశం పాలు ఎక్కువే. ఈ కారణంగానే కాబోలు కోస్తా జిల్లాల్లో కాపులతో మరే ఇతర సామాజిక వర్గాలవారికీ సఖ్యత ఉండదు. అదే సమయంలో కాపు వర్గం మద్దతు లేకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు
విజయవాడలో రెండు రోజులు గడిపిన వారికి అక్కడి కులతత్వం చూసి చిరాకు వేస్తుంది. ఈ కుల దురభిమానం ఎంతవరకు వెళ్లిందంటే సినిమా హీరోలను కూడా కుల ప్రాతిపదికనే ఆరాధించేంతవ రకు… పొట్టపోసుకోవడానికి ఆటోలు నడిపేవారు కూడా ఆటోల వెనుక తాము ఆరాధించే పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటివారి బొమ్మలు అలంకరించుకుంటారు.
ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కుల వైషమ్యాలకు కేంద్ర బిందువైన విజయవాడ నుంచి ప్రస్తుతం ఆయన పరిపాలన చేస్తున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కొందరు తమదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మిగతా కులాలవారు అధికార టీడీపీవైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. ‘‘ముఖ్యమంత్రి మావాడే’’ అని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు గ్రామాలలో విర్రవీగుతున్నట్లు సమాచారం.
విజయవాడలో పరిస్థితి వేరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని అంత సులువుగా అక్కున చేర్చుకోరన్న అభిప్రాయం ఉంది. మనవాడా… కాదా? అని ఆరాతీస్తారని చెప్పుకుంటారు.
గుజరాత్ మినహా మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో పెట్టుబడులు పెట్టడంపై ఇంతమంది ఆసక్తి చూపడానికి ఆ రాష్ట్రంలో ఏముందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజమే… రాజధాని కూడా లేని ఏపీలో ఏముందని ప్రశ్నించేవారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారన్న సమాధానం లభిస్తోంది. ]
@Dramakrishna ….
You are right.
Everyone is a King in other communities in AP and there are no soldiers. Sadly this is the ego they have.
Only in one comunity ….there is one Dacoit and the rest are theives ?
Brahmanandam in a movie …
“We should either rely on our strength or the other persons weakness”
” I always rely on other persons weakness”.
Siggu leni brathukulu ….andhari valla kadhu kadha mare ?
Don’t worry……you will all rot in Hell.
బాబును కలవడం దైవ నిర్ణయం-సహజనటి జయసుధ
(2014 లో మీరు ఓడిపోవడం కూడా దైవ నిర్ణయం !!!)
చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు
(ఎన్ని కౌంటింగ్ మెషీన్ లు పెట్టినా కలెక్షన్ లెక్క పెట్టుకోవడానికే టైం లేదట)
హైదరాబాద్ అబివృద్ది చంద్రబాబు హయాంలో(1995-2004) జరిగింది
(అందుకేనా మీరు 2009 లో బాబు ను కాదని కాంగ్రెస్ లో చేరి గెలిచింది
గత 50 సం లలో హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందింది YS హయాములోనే-JNTU)
అవసరమా???
సుజనా చౌదరి కార్యాలయం వద్ద BJP కి వద్దు TDP కి ఇవ్వండి టికెట్లు అని గోల!!!
(భలే ప్లాన్ చేసారు,TDP టికెట్లకు డిమాండ్ ఉన్నట్టు బిల్డప్)
Somehow Nakka babu is having more influence in BJP than BJP chief. May be because of caste play between both naidus.
Kula gajji ni panchuthu …..Dhana picchi ni penchuthu
Rastranni brastu pattisthunna …..Gajji dongalu ki
Siksha ……….Devudi court lone .
Ntr ..Died from stress of being backstabbed by son in law
Ntr’s wife …Cancer
ANR …….Cancer
Ramanaidu …Cancer
Ramoji’s son …Cancer
Who is next ?
What did they all take with them ? …….Caste ? Money ??
For a break …. A wonderful story
Money, Caste , Country and Colour were no barriers for his love …..
http://www.bbc.co.uk/news/world-asia-india-35299608
‘కాపు`లర్ ఎవరు? (సూర్య పత్రిక ,జనవరి 15)
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లో టిడిపి-బిజెపి విజయానికి దోహదపడ్డారు. పవన్ రంగంలోకి దిగడంతో, కాపు యువత వెర్రి అభిమానంతో చివరకు, ఇతర పార్టీల్లో ఉన్న తమ వర్గ అభ్యర్ధులను కూడా కాదని, పవన్ చెప్పిన మిత్రపక్షాలకు ఓట్లు వేసింది.
గత ఎన్నికల్లో పవన్ రంగంలోకి దిగి ఉండకపోతే బాబు మరోసారి ప్రతిపక్ష నేతగానే మిగిలిపోయేవారు. గోదావరి జిల్లాల్లోని కాపులతో పాటు, మిగిలిన జిల్లాల్లోని బలిజలు కూడా పవన్‌ను చూసి మిత్రపక్షాలను గెలిపించారు. అయితే, తర్వాత పవన్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ప్రధానంగా భూసేకరణలో రెండు గ్రామాలు కాపు అధిక్యం ఉన్నవి. అక్కడ భూములు కోల్పోతున్న రైతులు పవన్ కోసం ప్రయత్నించాయి. తమ సమస్య ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా పవన్ దొరకలేదు. ఆయన చెప్పినందుకే తాము టిడిపికి ఓటు వేస్తే, చివరకు తమ భూములకే ఎసరు పెట్టారని కాపు నేతలు మండిపడుతున్నారు.
కనీసం సమస్యలు వినడానికి కూడా సమయం ఇవ్వని పవన్‌ను ఇంకా గుడ్డిగా నమ్మడం అవివేకమంటున్నారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఎక్కడ, ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్ధం కావడం లేదంటున్నారు. పైగా తనకు కులం, మతం లేదని పవన్ చెప్పడాన్ని… నిన్నటి వరకూ ఆయనను పిచ్చిగా అభిమానించిన కాపు యూత్ నిరసిస్తోంది. ఇంక కులం అవసరం లేని పవన్‌ను అభిమానించాల్సిన అవసరం తమకూ లేదంటున్నారు. తాము సినిమాల పరంగా పవన్‌ను అభిమానిస్తామని, కానీ రాజకీయంగా ఆయనను అనుసరించాల్సిన పనిలేదని ఖరాఖండీగా చెబుతున్నారు.
వీటికంటే ప్రధానంగా… టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్నింటా అన్యాయం జరుగుతోందని, అన్నింటా కమ్మ వర్గ ఆధిపత్యమే కొనసాగుతోందని, దీనికి కారణం పవన్ కల్యాణేనన్న ఆగ్రహం కాపులలో నెలకొంది. రెండేళ్ల వరకూ తలెత్తుకుని తిరిగిన తాము, పవన్ వల్ల కమ్మ వర్గం అధిపత్యాన్ని అంగీకరించాల్సి వస్తోందని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రమాజీ మంత్రి దాసరి నారాయణరావును వైసీపీ అధినేత జగన్ స్వయంగా ఇంటికి వెళ్లి కలవడం, ఆయన కూడా జగన్ నాయకత్వాన్ని మెచ్చుకోవడంతో కాపు వర్గాల్లో చర్చ మొదలయింది.కాపు వర్గాల్లో సమీకరణలు మారుతున్న సమయంలో, దాసరి ఇమేజ్‌ను గుర్తించిన జగన్ ఒక అడుగు ముందుకేసి, ఒక మెట్టు దిగి తెలివైన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
నిజానికి దాసరి కేంద్రమంత్రిగా ఉన్నా, లేకపోయినా ఆయనతో కాపు నాయకులు, సంఘాలు నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది కాపు నాయకులు, కుల పెద్దలు ఆయన సలహాల కోసం వస్తున్నారు. అప్పటి నుంచీ ఆయన కాపు నాయకులతో సత్సంబంధాలు నెరుపుతోనే ఉన్నారు. రాజకీయాల్లో చురుకుగా లేకపోయినా, కాపు రాజకీయాల్లో మాత్రం అందరి కంటే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బలిజలను పక్కకుపెడితే ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కాపులలో దాసరికి ఇప్పటికీ ఇమేజ్ ఉంది.
అందరికీ అందుబాటులో ఉండటంతోపాటు, కాపు సమస్యలపై నిర్భయంగా మాట్లాడే ధైర్యం మెగా హీరోలుగా పేరున్న చిరు, పవన్‌కు లేకపోయినా, దాసరికి అది నిజజీవితంలో పుష్కలంగా ఉందని కాపు వర్గాలు చెబుతున్నాయి. పైగా దాసరి వల్ల కాపులకు గుర్తింపు వచ్చిందే తప్ప, నష్టం జరగలేదని గుర్తు చేస్తున్నారు.
సొంత కులాన్ని కూడా ప్రోత్సహించే ధైర్యం లేని, కులం పేరు కూడా చెప్పుకునేందుకు ధైర్యం లేని చిరంజీవి, పవన్ కంటే.. కాపు సమస్యలపై నిర్భయంగా, ఎలాంటి వేదికపైనయినా గళం విప్పే దాసరి వెంటే తాము ఉంటామని కాపు వర్గాలు చెబుతున్నాయి. దాసరి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని సమర్థిస్తామని, కాపు సమస్యలపై ఉద్యమించి, గళమెత్తే ధైర్యం ఆయనొక్కడికి ఉన్నందుకే, తాము ఆయనను ‘కాపు’లర్‌గా గుర్తిస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు.
రూపాయి అవినీతి లేకుండా 32 రోజుల్లో చెన్నై వరద బాధితులకు 700 కోట్లు పంచిన జయలలిత
(మన నిప్పు ఇంతవరకు హుదూద్ డబ్బు ఎంతిచ్చాడు, విరాళాలు ఏమనాయి లాంటివి కూడా చెప్పడు)
వరదలు వచ్చిన ముప్పై రెండు రోజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా 700 కోట్లు బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేశారు.
[రూపాయి అవినీతి లేకుండా 700 కోట్లు పంచారు
వరదలు వచ్చిన ముప్పై రెండు రోజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా 700 కోట్లు బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేశారు.
తమిళనాడులో ఇటీవల వచ్చిన వరదలలో దెబ్బతిన్న కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసిన తీరు బాగుందని విశ్లేషణలు వస్తున్నాయి.ఒకే రోజు పద్నాలుగు లక్షల మంది ఖాతాలలో 700 కోట్ల రూపాయలు జమ చేసిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.కొద్ది కాలం క్రితం వరదలతో పాతిక లక్షల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.లక్షల మంది ఆస్తులను నష్టపోయారు. వారికి పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.చాలామందికి తమ ఖాతాలలో డబ్బు పడేవరకు తెలియను కూడా తెలియదు. మెస్సేజీ ద్వారా తమ ఖాతాలలో డబ్బు పడిందని తెలిసి ఆశ్చర్యం పోయారు.బ్యాంకులకు వెళ్లి సమాచారం అడిగి అది వరద సహాయ పరిహారం అని తెలుసుకుని ఆశ్చర్యం చెందారు.
2004 లో వరదలు వచ్చినప్పుడు పరిహారం కోసం నెలల తరబడి ఆగవలసి వచ్చింది .అంతేకాక రాజకీయ నేతలు ఆ డబ్బును పంపిణీ చేయడంలో కొంత నొక్కేశారు.
కాని ఈసారి వరదలు వచ్చిన ముప్పై రెండు రోజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా 700 కోట్లు బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేశారు. తమిళనాడులో అత్యదిక శాతం ప్రజలకు బ్యాంకు ఎక్కౌంట్లు ఉండడం, లేనివారికి ఐదు లక్షల మందికి జన్ ధన్ స్కీమ్ కింద ఖాతాలు తెరవడం కూడా ఉపయోగపడింది.
http://kommineni.info/articles/dailyarticles/content_20160116_9.php?p=1452923467768
గోవిందా గోవిందా BJP గోవిందా!!!! గ్రేటర్ లో 90 డివిజన్లుTDPకి, 60 BJPకి!!!
ఈ 60 లో కూడా మజ్లిస్ కు బాగా బలమున్న స్థానాల్లో BJP ఎక్కువగా సీట్లు ఇచ్చాడు బాబు.పొరపాటున TDP నుంచి గెలిచిన వాళ్ళను TRS లోకి పంపుతాడు బాబు KCR తో డీల్ లో భాగంగా!!!
హైదరబాద్ లో TDP కంటే BJP కి బలముంది కానీ BJP కి మజ్లిస్ ఉన్న చోట సీట్లు ఇచ్చి వెన్నుపోటు పొడిచాడు బాబు!!!
అందుకే అంటారు BJP అంటే బాబు జేబు పార్టీ అని!!!!