ప‌ద్మ ‘కులాలు’!

ఏపీ నుంచి ఎంపికైన వారి జాబితా పరిశీలిస్తే కుల‌ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డులు అందుకున్న వారిలో రామోజీ రావు (పద్మవిభూషణ్), యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (పద్మభూషణ్), వెంకట రామారావు (పద్మభూషణ్), ఆల్ల గోపాల కృష్ణ గోఖలే (పద్మశ్రీ), యార్లగడ్డ నాయుడమ్మ (పద్మశ్రీ), సునితా కృష్ణన్ ((పద్మశ్రీ) ఉన్నారు. అయితే వారిలో ఐదుగురు ఒకే కులానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఆ కులానికే అన్ని రంగాల్లో ప్రాధ‌న్య‌త ద‌క్కుతోంద‌ని ఇప్ప‌టికే ప‌లు విమ‌ర్శ‌లున్నాయి. తాజాగా ప‌ద్మ అవార్డులు కూడా అదే ప‌రంప‌రంలో చేరిపోవ‌డంతో అవార్డుల విశిష్ట‌త అర్థ‌మ‌వుతోంద‌ని ప‌లువురు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కే చెందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కూడా ప‌ద్మ‌శ్రీ అవార్డ్ ద‌క్కింది. కానీ అత‌ని పేరు కర్నాటక జాబితా నుంచి అర్హ‌త సాధించ‌డం నిజంగా సిగ్గుప‌డాల్సిన విష‌యం అంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అత్యున్న‌త అవార్డుకి అలాంటి ఉత్త‌ముడిని వ‌దిలేసి కేవ‌లం కులం కోణంలో సిఫార్సుల సాగించిన పుణ్య‌మే ఇది అంటున్నారు. ప‌ద‌వులు, హోదాలు, చివ‌ర‌కు అవార్డులు కూడా ఒకే కులానికి ద‌క్కితే ఇక ఈ వ్య‌వ‌స్థ దుస్థితి ఎంత‌గా దిగ‌జారుతుందో అర్థ‌మ‌వుతోందంటూ ప‌లువురు మేథావులు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

http://updateap.com/?p=64429

వీరి కుల విన్యాసాలపై ధ్వజమెత్తిన జాతీయ మీడియా
ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ మీడియా సంస్థలు చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నాయన్నది కాదనలేని నిజం. దీంతో చంద్రబాబు చేస్తున్న కొన్ని రహస్య రాజకీయాలను బయటపెట్టే మీడియా సంస్థలు తెలుగు నేలపై లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి చేస్తున్న కుల రాజకీయాలపై జాతీయ మీడియా విరుచుకుపడుతోంది. హెచ్‌సీయూ వీసీ పదవి మొదలుకొని ముఖ్యమైన జాతీయ సంస్థల్లో తన కులం వారికి చంద్రబాబు, వెంకయ్య ఏవిధంగా పదవులు కట్టబెడుతున్నది బయటపెడుతున్నాయి. చివరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆరు పద్మా అవార్డులు పొందిన వారిలో ఏకంగా ఐదుగురు ఒకే కులం వారు ఉండడాన్ని కూడా జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇలా కమ్మ సామాజికవర్గం వారు పదవులన్నీ ఎగరేసుకుపోవడం వెనుక చంద్రబాబు, వెంకయ్య హస్తం ఉన్నట్టు మేధావులు అభిప్రాయపడుతున్నారని జాతీయ ఆంగ్ల పత్రికలు రాశాయి.

హెచ్‌సీయూలో రోహిల్ ఆత్మహత్య అంశం వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. హెచ్‌సీయూ వీసీ పదవి అప్పారావుకు దక్కడం వెనుక వెంకయ్య హస్తముందని పలువురు అభిప్రాయపుడుతున్నారని కథనం వెల్లడించింది. అప్పారావు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. ముఖ్యమైన పదవుల్లో కమ్మ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తుండడం స్పష్టంగా అర్థమవుతోందని… దీనిపై రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని హరగోపాల్ అభిప్రాయపడినట్టు ఆ పత్రిక వెల్లడించింది.

కమ్మ సామాజికవర్గం వారికి పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో రేసులో ఉన్న సీనియర్ అధికారులను అణచివేస్తున్నారని కంచె ఐలయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని కూడా సదరు పత్రిక కోట్ చేసింది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి అయిన తర్వాతే ఇలా కమ్మ కులానికి కీలక పదవులు కట్టబెట్టే తంతు మొదలైందని ఆయన మండిపడ్డారు. నేషనల్‌ అకాడమీ ఫర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ రిసెర్చ్, సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌తో పాటు పలు అత్యంత కీలకమైన జాతీయ సంస్థలకు అధిపతులుగా కమ్మ సామాజికవర్గం వారినే నియమించడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా హైలైట్ చేసింది.

తాజాగా మరో జాతీయ ఆంగ్ల పత్రిక పద్మ అవార్డులపై కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆరు పద్మ అవార్డులు రాగా… వాటిలో ఐదు ఒకే సామాజికవర్గానికి దక్కడాన్ని ఎత్తిచూపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు దక్కగా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వెంకటరామారావుకు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. నాయుడమ్మ యార్లగడ్డ, ఆళ్ల గోపాలకృష్ణ పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. పైగా వీరిలో నలుగురు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం మీద వెంకయ్యనాయుడు, చంద్రబాబు తీరు వల్ల ఇతర కులాల్లో అసంతృప్తి బయలుదేరే ప్రమాదం ఉందని… తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

http://teluguglobal.com/national-media-fire-on-caste-based-padma-awards-in-andhra-pradesh/

30 Comments

Filed under Uncategorized

30 responses to “ప‌ద్మ ‘కులాలు’!

 1. Veera

  అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా?YSR
  అమరావతి కి డబ్బులు తేలేనివాడు హైదరబాద్ ను డెవలప్ చేస్తాడా?KCR

 2. Venkateswara university VC cuts birthday cake for Lokesh !!
  Chee…..chee…..kondhari brathukulu

  http://www.sakshi.com/video/news/suv-vc-participated-in-lokesh-birth-day-celebrations-44792?pfrom=inside-related-video

  Pleae post the above video on social media including PK’s twitter. Let them judge for themselves. Wake up the 95% Public.
  Fanatics are ruining educationa institutes.
  Babu rao chowdary , Appa rao chowdary …how many more murderers ?

 3. Veera

  గ్రేటర్‌ బరిలో నేరస్తులు-TDP టాప్ (13/87=15%),TRS 14/150=9%
  (పోటీ చేస్తున్న 87 మందిTDP వాళ్ళలో 13 మంది నేరస్తులు ,150 మంది TRS వాళ్ళలో 14 మంది నేరస్తులు)
  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగానే నేరస్తులు పోటీలో నిలబడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరస్తుల జాబితాను ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ విడుదల చేసింది. మొత్తం 72 మంది నేరస్తులు బరిలో దిగారు. వీరిలో 64 మంది పురుషులు కాగా… ఎనిమిది మంది మహిళా నేరస్తులున్నారు. పార్టీల వారీగా చూస్తే టీఆర్ఎస్ నుంచి 14 మంది నేరస్తులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి 13 మంది నేరస్తులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి 4, ఎంఐఎం నుంచి 11 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. 11 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులపైనా క్రిమినల్ కేసులున్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది. సీపీఎం, సీపీఐ నుంచి కూడా ఒక్కో నేరస్తుడు పోటీ చేస్తున్నారు. మొత్తం మీద నేరస్తులను బరిలో దింపడంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ ముందు వరుసలో ఉన్నాయి.
  http://teluguglobal.com/list-of-the-criminal-back-ground-candidates-in-ghmc-elections/

 4. Veera

  90% కమ్మ కులస్థుల సినిమాల్లో విలన్లుగా రెడ్లు జోకర్లుగా బ్రాహ్మణులు ఎందుకుంటారు?
  కమ్మోళ్ళ సినిమాల్లో కమ్మోళ్ళు విలన్ లుగా జోకర్ లుగా ఎందుకుండరు?
  ఒక రెడ్డిని విలన్ గా, శాస్త్రి ని జోకర్ గా ఎందుకు చూపుతారు?
  ఎందుకు వీళ్ళ కుల పిచ్చిని భరిస్తూ వీళ్ళ సిన్మాలు చూడాలి? చిరు ఫ్యామిలీ మినహాయిస్తే మొత్తం సినీ పరిశ్రమ లో 95% హీరోలు దర్శకులు నిర్మాతలు కమ్మ కులస్తులే!!! అయినా చొంగ కార్చుకొంటూ వాళ్ళ సినిమాలు చూడడం అవసరమా? మీరు డబ్బులు పెట్టి టికెట్లు కొంటేనే సినిమాలు ఆడుతాయి,
  అవసరమా వీళ్ళ సినిమాలు చూడడం, ఆలోచించండి!!!

  Kamma Cine Heroes
  http://kammasworld.blogspot.in/2010/12/kamma-cine-heros_13.html

 5. Veera

  గ్రేటర్ సీమాంధ్రులారా ఆలోచించండి !!!
  1.నేను ఇచ్చిన రెండు లేఖల వల్లనే తెలంగాణా వచ్చింది-బాబు, వరంగల్, Feb 12,2015
  2.విభజనకు అనుకూలంగా పార్లమెంటులో మొదటి వోట్ మా MPలు వేసారు-బాబు
  3.మీరు ఇచ్చే లేఖలో సీమంధ్ర కు న్యాయం చేయాలి అనే క్లాజ్ పెట్టండి అని నేను బ్రతిమిలాడినా బాబు ఒప్పుకోలేదు-చలసాని శ్రీనివాస్ చౌదరి
  4.రాష్ట్ర విభజనకు ప్రధాన కారణాలు YS మరణం, బాబు విభజన లేఖలు-ప్రో నాగేశ్వర్
  5.AP నుంచి 6 గురికి పద్మ అవార్డులు వస్తే అందులో 5 గురు బాబు కులస్తులు
  6.AP నుంచి 14 మందిని MLC లుగా చేస్తే అందులో 7 మంది బాబు కులస్తులు
  7.AP లో జరిగిన నియామకాల్లో 80% బాబు కులస్తులే
  8.ప్రత్యెక హోదా 15 సం కావలి అని తిరుపతి ఎన్నికల సభలో చెప్పిన బాబు కనీసం ఆ మాట ఎత్తడానికి కూడా భయపడుతున్నాడు ఇప్పుడు
  9.ఇంటికో ఉద్యోగం, 2 వేల నిరుద్యోగ భ్రుతి ,రుణమాఫీ ఏమైంది?
  10.APలో అవినీతి పెరిగింది, కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి-లోక్ సత్తా JP చౌదరి
  11.పుష్కరాలు పట్టిసీమ ఇసుక మాఫియా లో వేల కోట్లు సంపాదించారు- BJP నాయకులు
  12.బాబుది అంతా కుల పాలన-ముద్రగడ,C రామచంద్రయ్య
  13.అమరావతి వలన బాబు, బాబు కులస్తులకే లబ్ది
  -అడుసుమల్లి జయప్రకాశ్ చౌదరి, విజయవాడ Ex -MLA.
  ఎవరికి వోట్ వేయాలో మీరే డిసైడ్ చేసుకోండి!!!

  • Ravi

   Somehow this information has to be propagated. This is ridiculous to give 5 awards out of 6 to one caste as if there is no one doing anything other than these guys. I still wondering how come Ramoji got the award he is still having a cheating case on him correct.

 6. నారా బొండం బాబు ఉవ్వాచ: “మా నాన్నది రాయలసీమ అమ్మది ఆంధ్రా. నేను మాత్రం హైదరాబాదులో పుట్టాను కనుక పక్కా తెలంగాణా వాడిని. మా కుటుంబం మూడు ప్రాంతాల మేలు కలయిక”

  మంచిది హైదరాబాదులో పుట్టిన కారణాన ఇతగాడు తెలంగాణా వ్యక్తే అనుకుందాం. మరి ఇదే కారణాన ఈయన తల్లి గారు మదరాసులో పుట్టింది కనుక ఆవిడది ఆంద్ర ప్రాంతం కాదు.

  మరెందుకు అలా అన్నాడు చెప్మా? కింది ఆప్షన్లలో ఒక సమాధానం (multiple choice question) ఎంచుకోండి:

  1. నకిలీ డిగ్రీల మేధావికి కనీస ఇంగిత జ్యానం లేదు
  2. బడుద్దాయికి తల్లి జన్మస్థానం ఏమిటో తెలీదు
  3. ఏది నోటికి వస్తే అది వాగడం నారా వారి వంషాచారం
  4. పైని చెప్పినవి అన్నీ కరెక్టే

 7. Veera

  భ్రమరావతి పై NTV షో లో సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలు!!!
  1.ఒక్క మంత్రికి కూడా రాజధాని విషయములో ఏమి జరుగుతుందో తెలియదు-కృష్ణా రావు
  2.మేము సింగపూర్ నుంచి చాల వస్తాయి అనుకొన్నాము కాని ఏమీ రావడం లేదు అని ఒక సీనియర్ మంత్రి నాతో అన్నారు-తెలకపల్లి రవి
  3.అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అధికార పార్టీ తో బాగా దగ్గరగా ఉండే నాయకుడు నాతో అన్నారు-కొమ్మినేని శ్రీనివాస్ రావు(KSR)

  భలేవారండీ, 5 లక్షల కోట్ల దోపిడీ జరుగుతోంది అక్కడ మరి అవన్నీ చెబుతారా ఏంటి?అందుకే గా 800 రహస్య GO లు ఇచ్చింది నిప్పు నారా బాబు!!!

  కొసమెరుపు:ఎవరో ఒక కాలర్ ఫోన్ చేసి కమ్మ గా, రా ‘బంధువుల’ కోసం కడుతున్న రాజధాని అది అని చెప్పాడు

 8. Lokam theliyani Lokesh – Kavitha
  Mare kondhariki…..Papam…Kulam ..Dhanam mathrama telusu
  What can they do ? …That is the only thing they learn from their parents.

  http://www.sakshi.com/news/hyderabad/kalvakuntla-kavitha-mocks-nara-lokesh-308818?pfrom=home-top-story

 9. Kula gajji channel nundi vachhina……kula gajji Vilekariki
  Vangeevati Radha ………….Vuccha poicchadu

  Donga rascals ….Oka vaipu AP ni kula picchitho brastu pattisthu
  Inko vaipu ……Vijayawada ni Kula rahitham cheyalanta !!!

  Well done Radha garu !!

  This is the approach that is needed to tackle the yellow channels

 10. Alupu aragani…………Praja poratam

 11. Veera

  YS ఫ్యాక్షనిస్తా?
  మే 23 1998 లో బాబు CM గా ఉనప్పుడు YS రాజారెడ్డి హత్య జరిగింది
  YS తన తండ్రిని చంపిన వాళ్ళను కూడా చట్టానికి వదిలేసాడు కానీ హత్య చేయించలేదు.అంతే కాకుండా YS CM గా ఉన్నప్పుడు సీమ లో ఫ్యాక్షనిస్టులకు కూడా నేను నా తండ్రిని చంపిన వాళ్ళను కూడా చట్టానికి వదిలేసాను మీరు కూడా ఫ్యాక్షనిజం వదిలేయండి అని నచ్చ చెప్పాడు.

  కానీ పరిటాల చౌదరి ని చంపించాడు అని బాబు అండ్ కో తప్పుడు ప్రచారం చేసాయి, సొంత తండ్రిని చంపిన వాళ్ళను వదిలేసి కేవలం వేరే కులం అని హత్య చేయిస్తాడా YS? నిజానికి వంగవీటి మోహన రంగా హత్య వెనక బాబు హస్తముంది అని అందరికీ తెలుసు !!!

  [రాజారెడ్డి హత్య కేసులో జీవిత ఖైదీల విడుదల-ప్రజాశక్తి, జనవరి 26, 2016
  కడప : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 8మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. కడప జైలులో ఒకరు, అనంతపురం జైలు నుంచి ఏడుగురు విడుదలయ్యారు.
  http://www.prajasakti.com/BreakingNews/1748448%5D

  • Bodies filled with poison ….
   Souls filled with hatred towards fellow human beings …
   Eyes blinded by caste and money ….
   No wonder some fanatics are dying from cancer .

 12. Intha kanna ……..Gajji vunduna ?
  Chee…….chee……kondhari brathukulu.
  Kulam mundhu puttindho…….Veeru mundhu puttaro ??
  One thing is for sure …..They will all Rot in Hell for their sins.

  http://www.greatandhra.com/politics/gossip/padma-awardees-from-ap-five-belong-to-one-community-72231.html

  For those 95 % Telugu people watching this drama silently across the globe this is a shame . This Weed should be exposed in whatever way you can. Use the social media and spread the message across the globe. Asky your friends to pass on the message to all other communities.
  Please don’t wait for JAGAN to sort out everything.
  If Fantism is evil ……….Silence os a bigger evil.

  • Exposing these Yellow caste fanatics is as good as visiting a temple, church or mosque because you are cleaning the society from this evil.

   • Please do not waste your time watching movies from these fanatics. Do not buy any goods that are from this fanatic community because it is all produced from corrupt money. Instead use that time to expose the facts. Do something good to your fellow telugu people. Do not wait for someone to do this. It is your committee that makes the difference .

    • Sorry ……It is your Commitment and not committee that makes the difference.

     • Rajasekhara

      Hi Nlr,
      I seen trend our film industry lost charm due to politics involvement .
      most of flim workers suffering lot . no body cares . this weed must stop in AP . How ever things are going wrost due to YSRCP leaders foolishness.

      only few people in party working hard .. rest are showcase only …

      Regards ,
      Rajasekhara.

      • Some of these YSRCP leaders should stop posing for photos with JAGAN and do something good for the public locally cutting across caste and religion.
       They need to win over peoples hearts and expose the caste fanatic mafia destroying AP. It might take time but where there is Will there is a Way.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s