టిడిపికి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు వేసినట్లే!
లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ ఒక వ్యాఖ్య చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టిడిపి, టిఆర్ఎస్ లు మాచ్ ఫిక్సింగ్ గానే వ్యవహరిస్తున్నాయన్న ఉద్దేశంతో జెపి ఈ వ్యాఖ్యలు చేసి ఉండాలి.
http://kommineni.info/articles/dailyarticles/content_20160130_2.php?p=1454134647945
http://www.sakshi.com/news/district/ys-jagan-mohan-reddy-fires-on-cm-chandrababu-310757
Jai balayya..jai telugu atmagouravam..
Mukhalaku make up …..nethhiki viggu
Reel heros ……Real villains
Chee chee …..Kammati brathukula basha .
Veeri ki malli sigguleni fans ??
The above video should be psoted on all social media.
Expose the true colours of these fanatics.
అత్యంత ప్రభావశీల నాయకుడిగా KTR- VDP Associates సర్వే
KTR ప్రభావితం చేసిన వోటర్ల శాతం-29%
అక్బరుద్దీన్-22% ,బాబు-11%,లోకేష్-3%,రేవత్ రెడ్డి-2%,కిషన్ రెడ్డి-2%,ఉత్తమ రెడ్డి-1%
TRS will get 75
-Manchala Srinivasa Rao
తెలుగుదేశంలోనూ అసంతృప్తి..
తుని ఘటనల తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. మరింత జాగ్రత్తగా వ్యవహరించి వుండాల్సిందన్న మాట వస్తున్నది. ఆ రోజున రైలు నిలిపేసేందుకు కాపునాడు ఆందోళనకారులు వెళ్తారని నిఘా వర్గాలు ఇన్‌పుట్స్ ఇచ్చినా ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనే ప్రశ్న ఎదురవుతున్నది. తమను అక్కడకు వెళ్లవద్దని శాసించి తమ వర్గానికి దూరం చేసినా అన్ని లక్షల మంది రాకుండా ఆపగలిగారా అని కొందరు నేతలు మాట్లాడుతున్నారు. కాపునాడుకు వెళ్లకపోయినా వాహనాలు ఆహారం పంపించడంలోనూ ఆర్థిక సహాయం అందించడంలోనూ పాలుపంచుకున్న తెలుగుదేశం నాయకులున్నారు. ఇలాటి ఘటనలు జరిగిపోయిన తర్వాత ఎంత జాగ్రత్తగా మాట్టాడినా ఆ వర్గంలో తలెత్తిన వ్యతిరేకత తగ్గదుకదా? హైదరాబాదులోనే కాపులు పొరబాటున కూడా మాకు ఓటు వేయరు అని అలాటి వారు చెబుతున్నారు. ఇప్పుడు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నం చేయడం తమను మాట్లాడమని పురమాయించడం వల్ల ప్రయోజనం లేదని కూడా వారి భావనగా వుంది. కాపుల రిజర్వేషన్లు కాపునాడు ఆందోళన విషయంలో మొదటి నుంచి నాయకత్వానికి స్పష్టత లేదనీ తక్కువ అంచనా వేసిందనీ వారు గట్టిగా విమర్శిస్తున్నారు.
ఇలాటి ఘటనలు జరిగితే వీలైనంత తక్కువ మాట్లాడాలి. కాని మా నాయకుడు సుదీర్ఘంగా మీడియా ముందు కూచుని అవసరం లేనివన్నీ ప్రస్తావించి చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. జగన్ పేరెత్తకపోయినా క్రిమినల్ అంటూ దాడిచేస్తే తను కూడా ఎదురు దాడికి దిగాడు. ఎవరికి నష్టం? కాపులు బిసీలను పోటీగా పెట్టి మాట్లాడటం, పులివెందుల మంచిది కాదు తుని మంచిది అనడం ముఖ్యమంత్రి చేయవలసిన పని కాదు అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు
http://www.telakapalliravi.com/2016/02/02/322/
చెడు ఎక్కడ జరిగినా అది జగన్ ఖాతా లో వేయడం AP ప్రభుత్వ పాలసీ
-కృష్ణా రావు,సీనియర్ విలేఖరి, NTV, Feb 2,2016
@ PK garu …
How many more deaths at stake for you Mango baskets ??
http://www.sakshi.com/news/andhra-pradesh/unknown-person-suicide-in-kakinada-collectorate-310303?pfrom=home-top-story
Beware ….Yellow fanatics are misusing you only to ruin your film career.
They have already split your family and next is you.
Don’t trust these snakes in the grass. Their bodies are filled with poison and hearts full of hatred.
http://telugu.greatandhra.com/politics/political-news/janasenadhipathi-mister-confusion-68948.html
http://www.greatandhra.com/politics/gossip/mega-brothers-speak-in-different-tones-72388.html
http://www.sakshi.com/news/hyderabad/kapu-reservation-issue-pawan-kalyan-fails-to-counter-attack-310329?pfrom=home-top-story
కాపీలు కొట్టి పాస్ అయి లెక్షరర్ గా చేరితే ఎలా ఉంటుందో, వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని దొంగ హామీలతో CM అయితే కూడా అలాగే ఉంటుంది!!! డౌట్ ఉంటే మన చంద్రాలు ను అడగండి !!!
Excellent Press Meet by Jagan: Superb Really….
http://www.sakshi.com/video/news/ysrcp-extends-complete-support-to-kapu-reservations-ys-jagan-mohan-reddy-45314?pfrom=home-top-videos
Excellent speech from Jagan potraying the facts .
Veedhi…..veedhi ki oka kula sangham petti
Kulam….Dhanam….Manam……Jeevitham antu
Manava viluvalanu manta kaluputhu
Rastranni nasanam chesthu
Kammati jeevithalu sagisthunna donga vedhavalu avaru ? ani ..
Etv, ABN, TV9, Tv5, Ntv, CVR etc lo charcha petta dhammu vundha ??
అది నేనే ఇది నేనే !!!
రాజధాని పంట పొలాలను తగలబెట్టించింది జగనే-బాబు అండ్ కో
తగలబెట్టించింది TDP వాళ్ళే అని రైతులు నాతో చెప్పారు
-మాజీ TDP మంత్రి వద్దే శోభనాద్రీశ్వర రావు(చౌదరి)
తుని మంటల వెనక జగన్ ఉన్నాడు-బాబు
చేయించింది బాబే- C రామచంద్రయ్య , కాంగ్రెస్ MLC
దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే బాబూ!
CM ఎన్టీఆర్ అవినీతికి పాల్పడినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని హై కోర్ట్ చెప్పినప్పుడు జడ్జీలు కాంగ్రెస్ ఏజెంట్ లు అని చెప్పి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చి బస్ లు తగలపెట్టించింది బాబే-చాల కాలం క్రితం NTV లో జర్నలిస్టు కృష్ణా రావు
TDP MLA పరిటాల రవీంద్ర చౌదరి హత్య జరిగినప్పుడు TDP వాళ్ళు వెయ్యి బస్ లను దగ్దం చేసారు.అప్పుడు టిడిపి ఆఫీస్ లో కూర్చుని జిల్లాలలో బస్ లను తగలపెట్టించింది ఎవరు? కాంగ్రెస్ MLC చెంగల్రాయుడు, NTV, Feb 1, 2016
నరం లేని నాలుక !!!
కాపులకు వెయ్యి కోట్లు ఇవ్వడానికి డబ్బుల్లేవ్ -నిన్న ప్రెస్ మీట్ లో బాబు
అమరావతి లో ఒలంపిక్స్ నిర్వహిస్తా-మొన్న విశాఖ లో బాబు
It is దారుణం,There is చట్టం-ఆయన
ఎంద చాట-ఆలీ
బాబు భార్య పేరు.. ‘నారా భువన’ అని రాయరేం!
ఆ మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య వార్తల్లోకి వచ్చినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె తెరపైకి వచ్చినప్పుడు… మీడియాలోని ఒక వర్గం ఆమె పేరు విషయంలో అత్యంత హేయంగా వ్యవహరించింది. ఆమె హోదాకు కాకపోయినా. ఆమె వయసుకు, మహిళగా కూడా గౌరవించలేకపోయి.. తన అసహననాన్ని బయటపెట్టుకొంది ఒక వర్గం. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ.. నడమంత్రపు మీడియా మోతుబరికి చెందిన తోక పత్రిక.. ఈ విషయంలో పరమ నీఛంగా వ్యవహరించాయి. వైఎస్ విజయమ్మను.. ‘వైఎస్ విజయ’ అంటూ రాసుకొచ్చాయి! ఈ మీడియా వర్గాలు. ఆ విధంగా తమ పైత్యాన్ని చాటుకున్నాయి.
వైఎస్ విజయమ్మ.. అని రాస్తే ఆమెకు గౌరవం ఇచ్చినట్టు అవుతుందని బాధపడ్డారు కాబోలు. వైఎస్ విజయ.. అని రాస్తే వారి అహం చల్లారుతుంది కాబోలు! ఆ విధంగా కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేశారు. మరి ఎంతైనా మహిళ, ఆమె విషయంలో అలాంటి పైత్యాన్ని కనబరిస్తే.. జనాలు మూస్తారు! అని భయపడ్డారు. దీంతో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ వాళ్లు మేల్కొన్నారు. ‘వైఎస్ విజయ’ అని రాయడం ఆపి.. ‘వైఎస్ విజయలక్ష్మి’ అంటూ రాస్తూ తమ అహాన్ని కొంత వరకూ చల్లార్చుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే పత్రికా ప్రకటనల్లో.. ఆమె పేరు ఎలా ఉంటే మీడియా కూడా అలా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అలాగాక తమకు ఇష్టం వచ్చినట్టుగా రాసిన ఘనత తెలుగు మీడియాలోని ప్రముఖ పత్రికలది. వారి సంస్కారం ఆ స్థాయిలో ఉంది. మరి ఆ కు సంస్కారం కొందరి విషయంలోనే ఉంటుందండోయ్! ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య గురించి వార్తలు రాయాల్సి వస్తున్న తరుణంలో ‘నారా భువనేశ్వరి’ అంటూ నిండుగా పిలుస్తున్నారు! మరి విజయమ్మ.. అని రాయలేకపోయిన వీళ్లు భువనేశ్వరి అని ఎలా రాస్తున్నారు? చంద్రబాబు భార్య పేరును కూడా షార్ట్ చేసి ఎందుకు రావడం లేదు? ఇక్కడ సంస్కారం అడ్డొస్తోందా లేక అది లేని వీళ్ళకు అభిమానం అడ్డు పడుతోందా!
http://telugu.greatandhra.com/politics/gossip/media-about-nara-bhuvaneswari–68914.html
కాపుల ఉద్యమం హింసగా మారడం వెనక తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్-కల్ల బొల్లి కాంగ్రెస్
తగలబెట్టిస్తుంది బాబే-కాపులు
సెక్రెటరీ:సార్ సార్ కంగ్రాట్స్ మీరు తాత అయ్యారు
అయన:నేనొప్పుకోను , దీనివెనక ఆ జగన్ ఉన్నాడు
సెక్రెటరీ:సార్ !!!
బ్రహ్మి:జగన్ జగన్ అని అలవాటై అలా అన్నాడు ఏమి అనుకోవద్దు సెక్రెటరీ !!!
No bad comments please !!!
హైదరబాద్ లో TDP బలంగా ఉంది-బాబు
(హైదరబాద్ లో 60-70 డివిజన్ లో సెటిలర్స్ ఎక్కువ అందులో కూడా కమ్మ కులస్తులు ఎక్కువ-CBN /(చంద్ర) జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి
గ్రేటర్ లో దాదాపు 20 లక్షల మంది ఇతర భాష మాటలాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా మోడీ ని చూసి వోటేసారు మొన్న కాని ఇప్పుడు వేయరు
ఈసారి మీ కుల పాలన చూసాక ఇతర కులాల వారు మీకు వోటు వేయరు, ఇప్పుడు మోడీ గాలి కూడా తగ్గింది కాబట్టి ఈసారి BJP కలిసినా కూడా మీ పప్పులు ఉడకవు)
గ్రేటర్ లో TDP ,TRS పార్టీ లు వోటుకు వెయ్యి నుంచి రెండు వేలు ఇస్తున్నారు
-CPI మాజీ MLA కూనపునేని సాంబశివరావు చౌదరి,NTV Jan 31,2106
చౌదరి గారు, ఈ దేశములో కేవలం 40 లక్షల ఆస్థి ఉన్న అతి పేద రాజకీయ నాయకుడు అయిన నిప్పు బాబు వోటుకు 2 వేలు ఎలా ఇస్తారండీ??
అంటే కమ్మ్యూనిస్తులు వ్రాసిన “బాబు జామాన అవినీతి ఖజానా” నిజం అన్న మాట, BJP వాళ్ళు కూడా 1997 లో బాబు పై 100 అవినీతి ఆరోపణలతో శ్వేత పత్రం విడుదల చేసారు.
తప్పండీ ఆయన నిప్పండీ!!!
అన్ని కీలక పదవులు అయన కులస్తులకేనా !!! విస్తుపోతున్న మేధావులు !!!
మొన్న 6 పద్మ అవార్డుల్లో 5 గురు ఆయన కులస్తులు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్
CRDA అదనపు కమిషనర్ గా చెరుకూరి శ్రీధర్
మహిళా కమిషన్ చైర్మన్ గా నన్నపనేని రాజకుమారి
[మళ్లీ అదే కులానికి రెండు కీలక పదవులు..!
చంద్రబాబు పాలనలో ఒక సామాజికవర్గానికే అన్ని అవకాశాలు దక్కుతున్నట్టు ఇప్పటికే ఆరోపణలున్నాయి. చివరకు పద్మ అవార్డుల ప్రతిపాదనల్లో కూడా అదే సామాజికవర్గానికి ప్రాధాన్యత దక్కడంపై పలువురు ఆశ్చర్యం, అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం సహజధోరణిలోనే సాగుతోంది. చంద్రబాబు పాలనలో ఆ సామాజికవర్గానికే పదువులని చెబుతోంది.
తాజాగా ప్రభుత్వం రెండు నియామకాలు జరిపింది. అందులో ఒకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి దక్కింది. ఐఏఎస్ అధికారిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రయత్నించారు. అయితే ఆయనకు రిటైర్మెంట్ వయసు సమీపంలో ఉండడంతో ఆయన్ని కాదని టక్కర్ కే చంద్రబాబు పెద్ద పీట వేశారు. దాంతో ఆయన్ని సంతృప్తి పరచడానికే అన్నట్టుగా ఏపీలో మరో ఉన్నతపదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు.
ఆయన మాజీ మంత్రి , టీడీపీ నేత జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి సమీప బంధువు కావడం విశేషం. ఆయన అనేకరకాలుగా సీఎస్ గిరీ కోసం ప్రయత్నించారు. కానీ అది సాధ్యంకాకపోవడంతో ఇప్పుడీ ఉన్నత స్థాయి పదవితో సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు కీలకమైన సీఆర్డీయే అదనపు కమిషనర్ గా చెరుకూరి శ్రీధర్ వారిని నియమించారు. ఇప్పటికే సీఆర్డీఏలో కమిషనర్ గా ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్ తీరుపై ఆయన్ని ఏరికోరి తెచ్చిపెట్టుకున్న మంత్రి నారాయణ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు రైతులు కూడా ప్రభుత్వం, సీఆర్డీఏ పై చిర్రుబుర్రులాడుతున్నారు. ఈపరిస్థితుల్లో ఈ నియామకం కీలకంగా మారింది
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న శ్రీధర్ కి కీలకపదవి కట్టబెట్టడం ద్వారా సీఆర్డీఏలో కూడా అదే సామాజికవర్గానికి పెద్ద పీట వేసినట్టయ్యిందని భావిస్తున్నారు. అయితే మరీ ఈ స్థాయిలో ఒకే వర్గానికి పదవుల పందేరం సాగడం మాత్రం ప్రజలను ఆలోచనలో పడేస్తోంది.
http://updateap.com/?p=64943 ]
Please use the Social media to expose this Weed to the 95% public including PK and Modi.Let them judge for themselves. It is good that Telangana was separated otherwise these fanatics would have spread the Weed there too.
Don’t worry, we are doing our level best.
We are exposing his corruption and caste politics in Social media.
Thanks andi. This information sharing about the yellow weed should spread across the globe in the best interest of 95% public. It can be backed by plenty of evidence available on line . It does not cost much and all it needs is time and commitment.
ముద్రగడ కాపు గర్జన సభ వెనక YSR కాంగ్రెస్ హస్తం ఉంది
-TDP కాపు నేతలు చిన రాజప్ప, కిమిడి కళా వెంకట్ రావు ..
కాపుల రియల్ హీరో రంగా ను చంపించింది ఎవరు?
కాపులకు సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున 5 వేల కోట్లు అని చెప్పి 100 కోట్లు ఇచ్చింది ఎవరు? కాపులకు BC రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు TDP MLA R క్రిష్నయ్య చేత రిజర్వేషన్ ఇస్తే ఊరుకోము అని చెప్పిస్తుంది ఎవరు? పవన్ ఇంటికి వెళ్లి కాళ్ళు పట్టుకొని కాపుల వోట్లు దండుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తుంది ఎవరు ?
కాపులకు బాబు 2 MP సీట్లు ఇస్తే జగన్ 6 MP సీట్లు ఇచ్చింది వాస్తవం కాదా?
నేను ఎంతో అభి రుద్ది చేసాను, సంపద సృష్టించాను-కోతల రా(నా)యుడు
అవును SMS కొట్టు మందు పట్టు స్కీం వలన చాల అభి రుద్ది జరిగింది!!!
1995 లో బాబు CM కాకముందు బడ్జట్ లోటు-1700 కోట్లు
9 సం పాలించి 2004 లో బాబు దిగిపోయేనాటికి బడ్జెట్ లోటు-8706 కోట్లు
2009 లో YS చనిపోయేనాటికి “మిగులు” బడ్జెట్-1004 కోట్లు
అభి రుద్ది చేసాడా?? సృష్టించాడా, మింగాడా?
Now u decide తమ్ముళ్ళూ what to do, what not to do?
నేను ఎవరికీ భయపడను-వెన్నుపోటు వీరుడు
కాళ్ళు పట్టుకోనేవాడికి భయమెందుకు బాస్-బ్రహ్మి
వెన్నుపోటు వీరులు-జానారెడ్డి, వెంకయ్య నాయుడు, బాబు
4 రోజుల్లో ఎన్నికలనగా కెసిఆర్ ప్రవేశ పెట్టిన 5 రూపాయల భోజనము చాల బాగుంది అని జానా రెడ్డి చెప్పడం TRS కు లబ్ది చేకోర్చదానికే!!!
అలాగే వెనకయ్య నాయుడు కూడా ఇంకో 4 రోజులల్లో ఎన్నికలంగా AP కి 2 స్మార్ట్ సిటీలు అని చెప్పి తెలంగాణా కు లేవు అని చెప్పడం చూసి BJP నాయకులే ఈయన BJP కి వోట్లు వేయకండి TRS కు వేయండి అని ప్రచారం చేసినట్టుగా ఉంది అని అనుకొంటున్నారు అని Express TV , కొన్ని ఇంగ్లీష్ పత్రికలు వ్రాసాయి
ఇంతకుముందు వరంగల్ ఉప ఎన్నికలప్పుడు కూడా AP కి లక్ష ఇల్లు, తెలంగాణా కు 10 వేల ఇల్లు మాత్రమే అని చెప్పి TRS కు సహాయం చేసాడు వెంకయ అని అప్పుడే అనుకొన్నారు
ఇక TDP కి వోటేస్తే TRS కు వేసినట్టే అని లోక్ సత్తా JP చౌదరి కూడా చెపారు
మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది TDP -TRS మద్య అని చెప్పకనే చెప్పాడు చౌదరి
కాబట్టి TRS కు వోటేయండి ఇష్టం లేకపోతె మాత్రం TDP కి కాకుండా వేరే పార్టీ లకు వేయండి!!!