HYDERABAD: The TRS’ efforts to dent TDP’s Seemandhra vote-bank in the city seem to have succeeded with votes in Andhra-dominated areas getting divided between the TDP and the TRS in the GHMC election held on Tuesday.
Seemandhras form a sizeable part of population in 50 to 55 divisions in Greater Hyderabad and they play a pivotal role in deciding the winner in these areas.
Caste Factor
Besides the Andhra-Telangana factor, caste factor has also played a role in these areas. While Kammas have supported the TDP outright, votes of people belonging to other castes were divided.
హైదరబాద్ లో ఎవరు ఎంత శాతం ఓటర్లను ప్రభావితం చేసారు? VDP Associates Survey
KTR-29%, అక్బరుద్దీన్-22%, బాబు-11%, లోకేష్-3%, రేవంత్ రెడ్డి -2%. కిషన్ రెడ్డి-2%
బాబు కుల రాజకీయం???
ముద్రగడ ఇంటికి వెళ్ళిన బోండా ఉమా ,తోట త్రిమూర్తులు,బొడ్డు భాస్కర రామారావు(చౌదరి)
ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటి అని డౌట్ అనుకుంటా, చౌదరి ని కూడా జతగా పంపాడు బాబు
కాపుల ఇష్యూ గురించి కాపు నాయకులను పంపడం ఒకే కానీ చౌదరి ని పంపడం ఏమిటో?
మహానుభావుడు YS పెట్టిన ఉచిత ఫీజు పధకం, పెన్షన్లు,ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు .. లాంటి పధకాల వలన పేద కాపులు రిజర్వేషన్ గురించి ఆలోచించవలసిన అవసరం రాలేదు
-కాపునాడు నాయకులు,కిర్లంపూడి
పిచ్చి పీక్ లో ఉంటె !!!
జగన్ అరెస్ట్ అని నిన్న, 5 గురు YCP MLA లు సంక్రాంతి రోజునTDP లోకి అని నెల క్రితం వ్రాసిన చంద్ర జ్యోతి రాదక్రిష్ణ చౌదరి ఎక్కడ?
బాబు గ్రాఫ్ పడిపోతున్నప్పుడు ఈ రాదక్రిష్ణ చౌదరి, AP మేధావి చలసాని శ్రీనివాస్ చౌదరి , మానసిక విశ్లేషకులు C నరసింహ రావు చౌదరి, కామెడీ, నటుడు శివాజీ చౌదరి బలే కామెడీ చేస్తారు !!! బాబు లాగే వీళ్ళకు కూడా ముని శాపం మరి!!!
Reel heros ……..Real villains
http://www.sakshi.com/news/hyderabad/ponnam-prabhakar-demands-disqualification-of-hindupur-mla-balakrishna-311146?pfrom=home-top-story
Kammati jeevithalu ……Viluvalu leni brathukulu
Please post the above article on the Social media.
Expose the true colours of these fanatics.
It is good to hear that some motivated people are exposing these fanatics.
http://www.greatandhra.com/politics/gossip/balayyas-vulgarity-goes-live-72469.html
If Fantism is evil ……..Silence is a bigger evil.
5% Weed……….Vs……….95% Public.
Please don’t let the Telugu society rot.
ఆడు మనోడు అయితే ఓకే-VC అప్పారావు(చౌదరి) కి రెండు పదవులు
[విసి అప్పారావుకు మంచి పలుకుబడే ఉందా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పి.అప్పారావు కేంద్రంలో ఉన్న పలుకుబడిని చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.ఆయనకు సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పదవి ఉండగానే ,కేంద్రం మరో పదవిని అదనపు చార్జీగా కట్టబెట్టింది.ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో ఉన్న జాతీయ గ్రామీణ సంస్థల మండలి సి.ఇ.ఓ.గా,చైర్మన్ గా నియమితులు అయ్యారు. ఇది గత జనవరి ఏడో తేదీనే జరిగింది .ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్శిటీలో విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య వివాదం రావడంతో ఆయన అప్పట్లో యూనివర్శిటీలోనే బిజీ అయ్యారు. తదుపరి సెలవు పెట్టడంతో ప్రస్తుతం ఈ బాధ్యతలు తీసుకున్నారని చెబతున్నారు.ఆయనను ఏ విధంగా ,ఈ ప్రక్రియ జరిగిందో తెలియదని ఆ సంస్థ అదికారులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ఇది తాను అడగలేదని ,కేంద్ర మానవ వనరుల శాఖ నేరుగా ఆదేశాలు పంపిందని అప్పారావు అంటున్నారు.దీనిపై విద్యార్దులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20160204_6.php?p=1454576045049%5D
గోవిందా గోవిందా !!!
[జస్టిస్ మంజూనాద్ ఏమన్నారంటే
ఎపి లో కాపుల రిజర్వేషన్ అంశంపై నివేదిక ను తొమ్మిది నెలల్లో ఇవ్వగలుగుతారా అన్నదానికి ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేనని, అయితే ప్రయత్నం చేస్తామని జస్టిస్ మంజూనాధ్ చెప్పారు.
కమిషన్ లో తాను చైర్మన్ ను మాత్రమేనని, ఇంకా సభ్యుల నియామకం జరగవలసి ఉందని, అంతా కూర్చుని చర్చించవలసి ఉందని అన్నారు.అలాగే ఆయా ప్రతిపాదనలు రావల్సి ఉందని అన్నారు.కాపుల రిజర్వేషన్ అనుకూల వాదనలే కాకుండా, వ్యతిరేక వాదనలు కూడా వింటామని మంజూనాద్ చెప్పారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20160204_27.php?p=1454572825134%5D
తమిళనాడులో BCలు 80%కి పైగా ఉన్నారు, అందుకే 69% రిజర్వేషన్ పెంచుకునేందుకు సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చింది.50%కి పైగా రిజర్వేషన్ పెంచాలంటే 9వ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటులో చట్ట సవరణ జరగాలి-యనమల రామకృష్ణుడు
మరి ఈ విషయం ప్రపంచానికి పాఠాలు చెప్పిన బాబు కు ఎన్నికలకు ముందు తెలియదా? అప్పుడేమో కాపుల వోట్లు కావలి కాబట్టి మీ అనుభవం అంతా ఉపయోగించారు అన్నమాట !!!
ప్రపంచ వెన్నుపోటు సంఘం అంతా మా బాబే అని మురిసిపోతున్నారు!!!
జగన్ కు ED నోటీసు లు వట్టిదే, పుకార్లు నమ్మొద్దు !!!
వాహ్ క్యా బాత్ హై !!!
కమ్మ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివి వున్నవాళ్ళే నిజమైన కాపులని రంగా నాతొ అన్నారు-రామ్ గోపాల్ వర్మ
[‘కులం మంటల్లో’ ఆజ్యం పోస్తున్న వర్మ.?
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే. సినిమా రిజల్ట్ తర్వాత.. ఆ సినిమా ప్రమోషన్ కోసం వర్మ వేసే ఎత్తుగడలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. ఆ స్థాయిలో వుంటాయి ఆయనగారి పబ్లిసిటీ స్టంట్స్. ‘నేనేదీ వివాదం కోసం చేయను.. నేను ఏం చేసినా కొందరు దాన్ని వివాదంగానే చూస్తారు..’ అని చెప్పడం వర్మకే చెల్లింది.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కులాల కుంపట్లతో రావణకాష్టమైపోతోంది. కాపు సామాజిక వర్గం ‘బీసీ’ రిజర్వేషన్ల కోసం పోరాడుతోంది. దాన్ని ‘బీసీ’ సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. వెరసి, పరిస్థితి చెయ్యిదాటిపోయేలానే కన్పిస్తోంది. పైకి కన్పించే వ్యవహారమిలా వుంటే, తెరవెనుక ఇది కమ్మ – కాపు సామాజిక వర్గాల గొడవలా తయారయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే రాజధానిని ఆయన సామాజిక వర్గం బలంగా వున్న ప్రాంతంలో నిర్మిస్తుండడం విమర్శలకు తావిచ్చింది.
చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే, కాపు సామాజిక వర్గాన్ని అణచివేయాలనుకుంటున్నారనే విమర్శలు కోకొల్లలు. తన అధికారం కోసం చంద్రబాబు గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని వదిలేశారన్నది కాపు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోపణ.
పరిస్థితి ఇంత తీవ్రంగా వున్న సమయంలో రామ్‌గోపాల్ వర్మ, ‘వంగవీటి’ అనే సినిమా తీస్తున్నారు. దీన్ని వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధ వ్యతిరేకిస్తున్నారు. అందరికీ తెల్సిన విషయమే ఆంధ్రప్రదేశ్‌లో కాపు నాయకుడిగా వంగవీటి రంగాకి వున్న ఇమేజ్ గురించి. కాపు సామాజిక వర్గానికి ప్రతినిథిగా ఎదిగిన రంగా.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారి చేతుల్లోనే హతమయ్యారు.
అయితే, కమ్మ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివి వున్నవాళ్ళే నిజమైన కాపులని రంగా తనతో చెప్పారంటూ వర్మ, ట్విట్టర్‌లో ‘వంగవీటి’ చిత్రంలో నటుడ్ని పరిచయం చేస్తూ ఫొటోల్నీ, కామెంట్స్‌నీ పెట్టడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ‘వంగవీటి’ సినిమా తీయడం తప్పు కాదు, ఆ సినిమాలో నటించబోయే నటుడ్ని పరిచయం చేయడాన్నీ తప్పు పట్టలేం.. కానీ, ఇక్కడ సామాజిక వర్గాల గురించిన ప్రస్తావన వర్మ ఎందుకు తెచ్చారన్నదే ప్రశ్న.
వివాదం లేకపోతే ఆయన వర్మ ఎందుకు అవుతాడు.? వర్మ టైమింగే టైమింగ్.!
http://telugu.greatandhra.com/politics/political-news/kulam-mantallo-ajyam-postunna-varma-68994.html ]
కోడెల రక్త చరిత్ర !!!
1.1999 లో కోడెల ఇంట్లో బాంబులు పేలి 4 చనిపోయారు, అప్పుడు CM బాబు సహాయముతో కేంద్రం లోని NDA దయతో కేసుల నుంచి బయటపడ్డాడు
2.రంగా హత్య కేసులో అప్పటి హోం మంత్రి కోడెల పాత్ర ఉందని ఆరోపణలు రావడముతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
రంగ హత్యలో ఎన్టీఆర్ బాబు కోడెల హస్తం ఉంది అని అందరికి తెలుసు.
3.కోడెల పై 30 క్రిమినల్ కేసులున్నాయి.
4.ఎలక్షన్ వాచ్ ప్రకారం ఎక్కువమంది నేరస్తులు ఉన్న పార్టీ TDP