హైదరాబాద్ ఐటీ కథ.

కంప్యూటర్లు ఎవరు కనిపెట్టారు? రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పితామహుడెవరు? సాఫ్ట్‌వేర్ విప్లవానికి సృష్టికర్త ఎవరు? మొబైల్స్ ఎవరు తీసుకొచ్చారు? హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టిందెవరు? అసలు ఐటీకి పర్యాయపదం ఎవరు?.. ఇంకెవరు నారా చంద్రబాబునాయుడే కదా! అని జవాబు చెప్పేయబోతున్నారా? ఆగండాగండి.. అదంతా ఓ పెద్ద అబద్ధం!! ఇన్నాళ్లూ ఆయన చెప్పుకొన్న గొప్పలు గోబెల్స్ ప్రచారాన్ని మించిపోయి అందరూ ఆ అబద్ధాల మాయలో పడిపోయారు. నిజానికి ఐటీ అభివృద్ధి ఆలోచనా ఆయనది కాదు, ఆ రంగం పురోభివృద్ధికి ఆయన ఆద్యుడూ కాదు! అసలు నగరంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగిన ఆ రోజుల్లో చంద్రబాబు కేవలం ఎన్టీఆర్ శిబిరంలో ఓ సాదాసీదా నాయకుడు మాత్రమే!! హైదరాబాద్ ఐటీ చరిత్ర ఈ హైటెక్ అబద్ధాలతోనే నిండిపోతున్నవేళ, ఆనాటి ఐటీ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కారకులు, బాధ్యుల ఆనవాళ్లే కనిపించకుండా పోతున్నవేళ.. నాటి పరిణామాలను, సందర్భాలను, ఆధారాలతో సహా అందిస్తున్న నమస్తే తెలంగాణ విశేష కథనం ఇది.

http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/hyderabad-it-story-1-2-502044.html

18 Comments

Filed under Uncategorized

18 responses to “హైదరాబాద్ ఐటీ కథ.

 1. Ravi

  Balakrishna asked media people “nannu den— mantara”. But people heard his voice in GHMC elections and did the same to his total party 🙂

 2. Veera

  హైదరబాద్ ను నంబర్ వన్ చేస్తా-బాబు
  నంబర్ వన్ చేయడం అంటే ఒక్క వార్డ్ గెలవడమా రాజా?-పోసాని

 3. Veera

  దిమ్మా తిరిగే దిమ్మా తిరిగే !!!
  (ప్రపంచ పటం లో హైదరబాద్ ను పెట్టిన బాబు గెలిచింది ఒక్క వార్డ్ లో!!!)
  TRS-109, MIM-34+,BJP-4,Congress-1,TDP-1

  గ్రేటర్ హైదరబాద్ లో 60 డివిజన్ లలో సెటిలర్స్ ఎక్కువ అందులో కూడా కమ్మ కులస్తులు ఎక్కువ అని చంద్ర జ్యోతి MD రాదక్రిష్ణ వ్రాసారు.

  నిన్న ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ లో 55 డివిజన్ లలో సెటిలర్స్ ఎక్కువ, బాబు కులస్తులు తప్ప మిగితా సెటిలర్స్ TRS కే వోటు వేసారు అని వ్రాసారు.కమ్మ కులస్తులు మొత్తం TDP కి వోటేసారు అని వ్రాసారు.

  టోటల్ గా చూస్తె బాబు కుల పాలన అవినీతి నచ్చక సెటిలర్స్ TRS కు వోటేసి 150 డివిజన్ లలో TDP ని కేవలం ఒక చోట అది కూడా KPHB లో గెలిపించారు BJP తో పొత్తు లేకపోతె ఆ ఒక్క సీట్ కూడా గెలిచేది కాదు !!!

 4. Veera

  దిమ్మా తిరిగే దిమ్మా తిరిగే !!!
  TRS-109, MIM-34+,BJP-4,Congress-1,TDP-1

 5. Veera

  షహర్ హామారా మేయర్ హమారా-KTR
  జో జీతా వహీ సికిందర్ హై!!!
  కారును డీ కొని తునా తునకలైన సైకిల్!!!
  TRS-100+, MIM-35+, TDP+BJP-5+, Congress-4

  • Papam Lokesh ni Hyderabad lo kula gajji vallu kuda namattam
   ledhu !!

   @ Fanatics (from any caste or religion)……

   Life is more than just about caste and money.
   Those who die with caste itch on their skin and millions in their bank accounts are a Disgrace to the society and Humanity.
   There millions of fellow Indians living with no food / no water/ few clothes and no shelter.
   Do something good to yourselves and others.
   Die happily with grace.

 6. Veera

  మోసం అయన ఇంటి పేరు !!! నరం లేని నాలుక !!!
  SC వర్గీకరణ చేస్తానని 20 సం నుంచి మోసం చేస్తున్నాడు బాబు-మంద కృష్ణ మాదిగ
  బోయవాల్లను SC లో చేర్చుతానని మొన్న చెప్పడం వల్లనే అనంతపురం లో బాగా ఉండే బోయలు వోట్లు వేసారు,TDP 12 సీట్లు గెలిచింది ఉన్న14 సీట్లలో.
  అలాగే కాపు సోదరుల వోట్లు దండుకొని కామ్ గా ఉన్నాడు మళ్ళా ముద్రగడ మొదలట్టేగానే 100 కోట్లు అని కాపు కమీషన్ అని వేసి దానికి 9 నెలల్లో రిపోర్ట్ అని చెప్పి కమీషన్ కాల పరిమితి 3 సం ఇచ్చాడు అంటే ఇది కూడా గోవిందా!!
  సొంత మామ, తమ్ముడు బామ్మర్ది తోడల్లుడు బాబు చేతిలో మోసపోయారు, మీరో లెక్కా!!!

 7. Veera

  నేటి NTV KSR Live Show లో కాపు సోదరుల ఆవేదన!!!
  బాబు అంటే ఇష్టం లేకపోయినా పవన్ చెప్పాడని TDP కి వోటేసాము,కాపులకు నిజమైన నాయకులు రంగా, ముద్రగడ గారే, పవన్ కాదు-సాయి, ఉండవల్లి
  గుండెలు బాదుకొంటూ పవన్ చెప్పాడనే TDP కి వోటేసాము మరి పవన్ కాపుల తరపున బాబు ను ఎందుకు నిలదీయడు?- వీరబాబు, కాకినాడ

 8. Veera

  వాహ్ క్యా బాత్ హై -కమ్మని పాలన పై ముద్రగడ ఫైర్ !!!
  హోం గార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని హోం మంత్రి స్థాయి కాదు నాది-ముద్రగడ
  పేరుకే కాపు మంత్రులు, పెత్తనం అంతా.. దే అని చెప్పకనే చెప్పాడు ముద్రగడ!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s