సీట్ల సునామి

TRS-99, MIM-44, BJP-4, Congress-2, TDP-1
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపి ఈ ఫలితాలతో కంగుతింది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న టిడిపి గ్రేటర్ ఫలితాలతో పూర్తిగా నిరాశ నిస్పృహలో పడిపోయింది. గ్రేటర్ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న చాలామంది నాయకులు టిడిపిలోనే కొనసాగుతున్నారు. గ్రేటర్‌లో ఏ ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోనూ టిడిపి ప్రభావం చూపలేకపోయింది.

మొదటి నుంచి టిడిపికి అండగా నిలిచిన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇతర సామాజిక వర్గాలు గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌కు ఓటు వేశాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం అదే. ఆ పార్టీ సానుభూతిపరులు బాబుపై వ్యతిరేకతతో టిఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఆంధ్ర ఓటర్లపై ఆధారపడ్డ టిడిపికి చివరకు సామాజిక వర్గం నుంచి మాత్రమే గట్టి అండ లభించింది.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయనా గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్‌ఎస్ తరువాత అంతో ఇంతో ప్రభావం చూపేది కాంగ్రెస్ పార్టీనే. గ్రేటర్‌లో మేం ఘోరంగా దెబ్బతిన్నా టిడిపి తుడిచిపెట్టుకు పోవడం వల్ల ఇక భవిష్యత్తు రాజకీయాలు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

http://www.andhrabhoomi.net/content/s-72

8 Comments

Filed under Uncategorized

8 responses to “సీట్ల సునామి

 1. Kulam……Dhanam……Manam…..Jeevitham antu
  Telugu rastranni brastupattisthunna Cheeda purugula papam pandedhi appudu ??

  http://telugu.greatandhra.com/politics/political-news/boyas-ready-o-fight–69049.html

  5% Narrow minded fanatics turning a green and harmonious state into a rotten state full of weed.
  Asalu kulam mundhu puttindha …..Manushulu mundhu puttara ?
  Has Etv, Tv9,Tv5, Ntv, Cvr, Abn etc got the guts to discuss on this topic ??
  Why could they not win the GHMC elections with all these channels in Hyd and thousands of crores ? Because there is very little weed there.

  • It is good that people are getting to see the true colours of this caste mafia under different masks ,and exposing them in the social media as can be seen from comments under these articles.
   Well done …..keep it up.
   I repeat …..exposing these crooks in the best interest of the 95% Telugu people across the globe is as worth as visiting a temple, church or mosque.
   @ Fanatics …You still have opportunity to change and be humans first.

 2. Veera

  సై ‘కిల్’ కు కారణాలు
  1.TRS వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది రాకపోవడం
  2.22 నెలల బాబు పాలన లో అవినీతి, మితిమీరిన కుల ప్రీతి
  3.బాబు కంటే కెసిఆర్ బెటర్ అన్న భావన

 3. Veera

  ఇప్పుడు ఎన్నికలు జరిగితే AP లో TDP కి 20 సీట్లు కూడా రావు
  -ప్రైవేట్ సంభాషణలో ప్రముఖ TDP కాపు నేత

 4. చంద్రబాబు & లోకేష్ ఎత్తుకున్న కొత్త పాట:

  ఏమున్నదక్కో ఏమున్నదక్కా
  ముల్లె సర్దుకున్నము
  వెళ్లిపోతా ఉన్నము
  ఈ ఊళ్లో మాకింకా ఏమున్నదక్కా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s