హైదరాబాద్: తెలంగాణలో టిడిపి క్రమంగా కనుమరుగవుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టిడిపికి ఘోర పరాజయం ఎదురు కావడమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతా ల్లో ఫలితాలు ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు తిరుగులేదని టిడిపి ఇప్పటివరకూ విశ్వసిస్తూ వచ్చింది. నగరానికి చెందిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించినా, తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కావాలంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లే కీలకం కాబట్టి టిఆర్‌ఎస్ తరఫున గెలువలేమనే అభిప్రాయంతో పార్టీ వీడేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఇష్టపడలేదు. ఒక ఎమ్మెల్యే ఏకంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, మీడియాతో మాట్లాడిన తరువాత తన మనసు మార్చుకున్నారు. గ్రేటర్‌లో ఊహించని విధంగా టిడిపి పరాజయం పాలు కావడంతో పలువురు టిడిపి సీనియర్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.
తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి గెలుచుకున్నది ఒకే ఒక కార్పొరేటర్ సీటు. ఇక శాసనసభ విషయానికి వస్తే తెలంగాణలో టిడిపి తరఫున 15 మంది విజయం సాధిస్తే, ప్రస్తుతం తొమ్మిదిమంది మిగిలారు. వీరిలో ఆర్ కృష్ణయ్య పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ ఫలితాల తరువాత వీరిలో ఎంతమంది మిగులుతారనే కలవరం పార్టీ నాయకుల్లో మొదలైంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి- టిడిపి ఉమ్మడిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాయి. అయితే వరంగల్‌లో సైతం అదే విధంగా పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదు.
‘నేను ఇక్కడే పుట్టాను, చెడ్డీలు వేసుకుని ఇక్కడే తిరిగాను’ అంటూ తాను స్థానికుణ్నేనని చెప్పుకునేందుకు లోకేశ్ గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నో పాట్లు పడ్డారు. అలాగే చంద్రబాబు చివరి రెండు రోజుల్లో సుడిగాలి పర్యటన చేసి, రోడ్‌షోలు నిర్వహించారు. అయినా తండ్రీకుమారుల శ్రమ వృథా అయింది. ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా నివసించే శివారు ప్రాంతాల్లోనే ప్రచారం విస్తృతంగా చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. త్వరలో జరగనున్న నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ టిడిపి పరిస్థితి చెప్పుకోదగిన విధంగా లేదు. గ్రేటర్ ఫలితాల తరువాత అక్కడ టిడిపి శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. ఖేడ్‌లో ప్రధానంగా పోటీ టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే సాగుతోంది.
@ Babu garu ….
Meeru 2 acres nundi…………………..2 lakh crores ala sampadhincharo cheppandi ? – Mudragadda
http://www.sakshi.com/news/district/mudragada-padmanabham-fires-on-cm-chandrababu-312123?pfrom=home-top-story
Amundhi simple…..Kulam…Kalam mana chethulo vunt desam ni dochukuo vacchu ?
కులాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఏమిటి?యనమల
అందుకేనా ముద్రగడ ను కాపుల చేత, జగన్ ను రెడ్ల చేత తిట్టించేది?
[1.నేను తిరుపతి లో SFI లీడర్ గ ఉన్నప్పుడు బాబు SV యూనివర్సిటీ లో కమ్మ స్టూడెంట్స్ కి లీడర్ గా ఉండేవాడు-CPI నారాయణ(నాయుడు)
2.బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి-లోక్ సత్తా JP చౌదరి
3.AP నుంచి 6 గురికి పద్మ అవార్డులు ఇస్తే 5 గురు కమ్మ కులస్తులు, 14 మంది MLC లుగా చేస్తే 7 గురు కమ్మ కులస్తులు
4.Vijayawada-Guntur may be Naidu’s choice for capital
-May 18,2014, Times Of India.
[It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
5..బాబు ఏ పని చేసిన అవినీతి, కుల ప్రీతి ఉంటాయి
-లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali పరిశోధన
New Chapter in Telangana text books ?
Charminar kattananadu ……….Chempa pagula gottaru .
హైదరాబాద్ కట్టిన పెద్ద కూలీకి కేవలం ఒక్క రూపాయి కూలీ ఇచ్చారు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో TDP కి వచ్చిన వోట్లు13%, డిపాజిట్లు రావాలంటే 16% వోట్లు రావాలి, అసలు TDP ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం 7% వోట్లు కూడా వచ్చేవి కాదు.
హైదరబాద్ లో 60 డివిజన్ లలో సెటిలర్స్ ఎక్కువ అందులో కూడా బాబు కులస్తులు ఎక్కువ అని చంద్ర జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి రాసారు,కాబట్టి TDP కి పడ్డ ఆ కొద్ది పాటి వోట్లు కూడా బాబు కులస్తులవే!!!
కమ్మవాళ్ళు మొత్తం TDP కి వేసారు, మిగితా కులాల వారు TRS కి వేసారు అని Indian Express ఆంధ్రభూమి రాసాయి !!!
(Note: No bad comments please!!!)
2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎలా సంపాదించాడో బాబు చెప్పాలి-ముద్రగడ
కాపు నేతలూ ఉస్కో ముద్రగడ ను తిట్టండి -హైదరబాద్ కట్టిన పెద్ద కూలీ
(అసలే మొన్న హైదరబాద్ కూలీ ఒక్క రూపాయి ఇచ్చారని కోపంగా ఉన్నారు)