A senior BJP leader, who wished not to be identified, told The Hindu that the Khammam unit was yet to pass a resolution. The GHMC elections had shown that the core supporters of “settlers” and OBCs were no longer supporting the TDP.
He pointed that of the four divisions won by the BJP, three were in the Hyderabad parliamentary constituency represented by the MIM.
The honeymoon between the Bharatiya Janata Party and the Telugu Desam seems to be headed for trouble in Telangana with the Warangal unit of the BJP urging the party leadership not to have an alliance with the TDP for the ensuing elections to the Warangal Municipal Corporation. Going a step further, the district unit of the BJP also finalised candidates for all the 58 divisions of the corporation where elections are likely in the first week of next month.
Following the dismal showing of the two parties in recent elections to the Greater Hyderabad Municipal Corporation, the Warangal BJP unit passed a resolution that the party should go it alone in the elections to the Warangal Municipal Corporation. With the Khammam Municipal Corporation also scheduled to go to polls, the BJP unit of this district also is expected to take a similar stand.
A senior BJP leader, who wished not to be identified, told The Hindu that the Khammam unit was yet to pass a resolution. The GHMC elections had shown that the core supporters of “settlers” and OBCs were no longer supporting the TDP.
The situation was similar in rural areas. Therefore, the opposition to continue the tie-up with TDP was growing in the party. At a recent meeting of some top BJP leaders following the GHMC poll debacle, it was opined that the party had not derived the expected advantage from the alliance.
The leader, who apprised the national BJP of the reasons for the “bad showing” in the GHMC elections, said the TDP cadre had, instead of supporting the BJP, joined hands with the TRS in most of the divisions where the party fielded its nominees (The TDP contested in 87 divisions, while the BJP fielded its candidates in 63 wards). He pointed that of the four divisions won by the BJP, three were in the Hyderabad parliamentary constituency represented by the MIM.
With the BJP national leadership making it clear time and again that the question of deciding alliance was its prerogative, the leader said that it was time for the party to re-think on the tie-up with the TDP in Telangana.
Giving reasons for the debacle in GHMC polls, he told the party’s central leadership that BJP simply could not match media publicity of the ruling TRS and the party’s campaign was lacklustre.
ఏమిటీ అన్యాయం? ఒక చౌదరి ఆవేదన
హైదరాబాద్ ను ప్రపంచ పటం లో పెట్టిన బాబు ను ఒక్క వార్డ్ లో గెలిపిస్తారా?
తెల్లవారే ఇంటింటికీ వెళ్ళు తలుపు తట్టి నిద్రలేపిన ఎన్టీఆర్ పార్టీకి నారాయణ్ ఖేడ్ లో డిపాజిట్లు కూడా ఇవ్వరా? It is దారుణం,ఎటు పోతున్నాం మనం ?
టీచర్:రామూ, జాతీయ పార్టీ కి కావలసిన కనీస అర్హత ఏమిటో చెప్పు?
రాము:20 సం పాలించిన పొరుగు రాష్ట్రంలో డిపాజిట్లు రాకపోవడమే
టీచర్:మా బాబే!!!
అప్పుడది జాతీయ పార్టీ అనరు,జాతి పార్టీ అంటారేమో -పోసాని
One Brave heart salutes another Brave heart ….
http://www.sakshi.com/news/district/ys-jagan-mohan-reddy-attend-mushtaq-ahmed-last-rites-314498?pfrom=home-top-story
It is very దారుణం !!! డిపాజిట్ కూడా రానిTDP
మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఫలితం
మొత్తం పోలైన వోట్లు 1,53,544, డిపాజిట్ రావాలంటే 16% వోట్లు రావాలి
TRS భూపాల్ రెడ్డి-93,076 వోట్లు(మెజారిటి 53,625)-60%
కాంగ్రెస్ సంజీవరెడ్డి-39,451(25.69%)
TDP+BJP విజయపాల్ రెడ్డి- 14787 వోట్లు(9.6%)
(BJP వలన కనీసం 4% వోట్లు వచ్చి ఉంటాయి అంటే TDP కి కేవలం 5% వోట్లు మాత్రమే)
వా ….వామ్మో !!! తెలంగాణా వాళ్ళను ఉదయాన్నే నిద్ర లేపిన NTR పార్టీ వాళ్లకు ఇలా….డిపాజిట్ కూడా లేకుండా చేస్తారా !!!
Cheeda purugulanu cheedharinchina ….Telangana prajalu.
Mukhalaku make up vesukuni ….
Kalanni …Kulanni addam pettukuni annalu mosam chestharu ??
Manava viluvalanu manta kaluputhu …
Kammati jeevithalu sagisthunna vare papam pandedhi appudu ?
http://www.sakshi.com/news/district/dolphin-hotel-workers-protest-in-visakhapatnam-314470?pfrom=home-top-story
@ Dramoji …
Neethulu rayatam kadhu ….patinchali.
Some Hope for Humanity …..
Cutting across caste ,colour, religion and regions .
http://www.dailymail.co.uk/news/article-3447812/Nigerian-child-neglected-starved-called-witch.html
Well done young lady.
అన్ని విధాలుగా నష్టపోయిన కాపు సోదరులు
1.రిజర్వేషన్ పేరుతొ BC లను రెచ్చగొట్టి కాపులకు దూరం చేసాడు బాబు
2.జగన్ 6 MP,32 MLA సీట్లు ఇస్తే బాబు 2 MP, 22 MLA సీట్లు ఇచ్చాడు కాపులకు.
3.జగన్ గెలిచి ఉంటె 6 కాపు MP లలో ఖచ్చితంగా ఒకరు కేంద్ర మంత్రి అయ్యేవారు కానీ బాబు రాజ్యసభ MP సుజనా చౌదరి ని కేంద్ర మంత్రిని చేసాడు
4.కాంగ్రెస్ హయాములో పల్లం రాజు,సాయి ప్రతాప్, దాసరి మంత్రులుగా ఉండేవారు.
5.YS ఉనప్పుడు కోస్తా లో పదవులు అన్నీ కాపులకే ఇస్తున్నాడు అని ఆనాటి కాంగ్రెస్ MP రాయపాటి చౌదరి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు.
ఏ విధంగా చూసినా బాబు హయాములో కాపులకు అన్యాయం జరిగింది
ప్రజానాడి!!!
నాకు తెలిసిన గవర్నమెంటు టీచర్ అనంతపూర్ నుంచి రోజూ షేర్ ఆటో లో పల్లెలో ఉన్న బడికి వెల్లివస్తాడు, 70% బాబు ను తిడుతున్నారు ,25% ఇంకో సంవత్సరం చూద్దాం అంటున్నారు ,5% పర్లేదు అంటున్నారు అని చెప్పాడు
చాలామంది రుణమాఫీ ,డ్వాక్ర రుణాలు మాఫీ అని ఇలా దొంగ మాటలు నమ్మి వోటేసాము లేకపోతె జగన్ కే వేసేవాళ్ళం ,చాల మోసాపోయము అని చెబుతున్నారట.
Note:2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాబు రుణమాఫీ అంటున్నాడు జగన్ రుణమాఫీ అనకపోతే ఓడిపోతాడు అని చెప్పిన వ్యక్తి ఈ టీచర్
పండగ చేస్కో బాబయ్యో !!!
చక్రం తిప్పిన చంద్రం-APకి కరువు సాయం 280 కోట్లు
అసోం-332,జార్ఖండ్-336,రాజస్థాన్-1,177, తమిళనాడు-1,773 కోట్లు
ఘోరంగా విఫలమైన బాబు-ప్రభు చావ్లా, Indian Express సంపాదకులు
[చంద్ర యాత్రలపై చావ్లా ఆశ్చర్యం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాన్ని మించి విదేవీ యాత్రలు చేస్తూ వాస్తవ సమస్యలు వాయిదా వేస్తున్నారనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. దేశంలోని సీనియర్ సంపాదకులలోఒకరుగానే గాక జాతీయ రాజకీయాలలో కూడా అనుభవజ్ఞుడైన ప్రభుచావ్లా ఇప్పుడు దీన్ని సోదాహరణంగా విమర్శించారు. విశేషమైన పాలనానుభవం కలిగిన చంద్రబాబు ఈ స్తాయిలో ఎందుకు తిరుగుతున్నారు? సింగపూర్‌కు మోత్రమే గాక జపాన్‌కు కూడా రెండుసార్లు వెళ్లివచ్చారు. అగ్రదేశాల నేతలు హాయిగా సేదదీరేందుకు మాత్రమే ఉపయోగించే దావోస్ ఆర్థిక శిఖరాగ్రసభకు ఎక్కడ లేని ప్రాధాన్యతనిచ్చి తీరికలేని చర్చలు పవర్‌పాయింట్ ప్రెజంటేషన్లు చేశారు.
ఇక ఢిల్లీకి 23 సార్లు పర్యటించి 27 రోజులు గడిపారని లెక్కలు చెప్పారు. చంద్రబాబును మినహాయిస్తే కాంగ్రెసేతర ముఖ్యమంత్రులెవరూ మమతా బెనర్జీ జయలలిత వంటివారెవరూ ఇన్ని సార్లు చక్కర్లుకొట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు.
1996 నాటికి ఢిల్లీలో ‘కింగ్‌మేకర్’గా వున్న చంద్రబాబు స్థానం ఇప్పుడు బలహీనపడినందునే ప్రత్యేక హౌదాతో సహా ఏదీ తెచ్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.ఆర్థిక సమస్యలనుంచి బయిటపడేందుకు ఇదంతా చేస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నా స్వరాష్ట్రంలో చేయవలసింది వెనక్కుపోయి పర్యటనలతో సమయం హరించుకుపోతున్నదని ఆయన పార్టీవారు కూడా అసంతృప్తిగా వున్నారని ప్రభుచావ్లా రాశారు.
ఇన్నిపర్యటనల తర్వాత కూడా తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఎవరూ ముందుకు రానిపరిస్తితి చూస్తే చావ్లా వంటివారి వ్యాఖ్యలు వాస్తవమేననిపిస్తాయి. అదే మాట తెలుగువాళ్లు అంటే ఎంతగానో ఆగ్రహించి తనెంత కష్టపడుతున్నదీ ఏకరువు పెట్టే చంద్రబాబు ఈ సీనియర్ సంపాదకుడి మాటైనా ఆలకిస్తారా?
http://www.telakapalliravi.com/2016/02/15/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%86%E0%B0%B6/ ]
If these students are being arrested ….
Then why not Apparao chowdary and Baburao chowdary ?
Shameless Fanatics ruining educational institutes in the name of caste and religion.
Caste …….Religion …….or Country ??
http://www.thehindu.com/news/national/jnu-campus-row-seven-more-jnu-students-detained/article8232468.ece
కాపు MLA ల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారా?
పార్టీలోని రెండు సామాజికవర్గాలకుచెందిన ఎమ్మెల్యేలను బాబు అస్సలు నమ్మడం లేదని.. ఇటీవల కాపు ఉద్యమం తర్వాత ఒక వర్గం ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయని.. ఎమ్మెల్యేలను ముందస్తుగానే కట్టడి చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఏర్పాట్లు చేశారని…బాబు అభద్రతా భావంతో చేస్తున్న ఇలాంటి పనుల వల్ల.. పార్టీ ఎమ్మెల్యేల్లోనే అభద్రతాభావం పెరుగుతోందని.. గోదావరి జిల్లాలకు చెందిన, ఈ ట్యాపింగ్ బాధితులమని చెబుతున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు వ్యాఖ్యానించారు.
http://telugu.greatandhra.com/politics/gossip/tdp-boss-spy-on-own-party-mlas–69253.html
Cheeda purugulanu tharimi kottina Telangana prajalu ….
Mare AP prajalaku gnanodhayam appudo ??
http://www.greatandhra.com/politics/gossip/telangana-frees-itself-from-kamma-hegemony-72708.html
Kulam…..dhanam…..jeevitham antu
AP ni brastupattisthunna vari gurinchi
Naluguriki cheppandi …..Rastranni kapadandi.