BJP-TDP break up in Telangana

HERABAD: After losing its legislators to Telangana Rashtra Samiti, the Telugu Desam Party (TDP) is now being deserted by the BJP, its electoral ally in Telangana. Worried at the growing unpopularity of the TDP in the state, the saffron party has decided to go it alone in the upcoming corporation elections in Warangal and Khammam.

“It has been decided that there would be no alliance with the TDP in the civic polls in Warangal and Khammam,” Telangana BJP president G Kishan Reddy told TOI. “While the NDA partnership is intact at the national level, it has been decided to authorize the party’s local leadership to draw up a strategy for the civic polls according to which the BJP is going it alone,” he added.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/BJP-TDP-break-up-in-Telangana/articleshow/51063854.cms

చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు…
హైదరాబాద్ : కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడరని, గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. తాము పార్టీని వీడుతున్నామంటు మీడియా దుష్ప్రచారం చేసిందని ఆయన శనివారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ…’ చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీడియాలో ప్రతిరోజు వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలో అభద్రతా భావం తీసుకు రావాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా టీడీపీ నెరవేర్చగలిగిందా?. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. టీడీపీ చెప్పినట్లు చానల్స్ ఆడటం సరికాదు. మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి’ అని అన్నారు.

మాపై ఎందుకు అభాండాలు

పార్టీ మార్పు ప్రచారాన్ని తాము పదేపదే ఖండించామని, తోక పార్టీ మీడియాలు తమపై ఎందుకు అభాండాలు వేస్తున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. తమ పేర్లు పెట్టి ఎందుకు మీడియా ప్రచారం చేస్తుందోనని, మీడియా ప్రచారాల వల్ల ప్రజలు తమని నిలదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ ఎందుకు బురద చల్లుతున్నారో తెలియట్లేదన్నారు.

సీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించింది

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తాము కొనసాగుతామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించిందని, ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల వల్లే ఒక్క పనీ కావడం లేదని ఆమె అన్నారు. అమరావతి, ఉత్తరాంధ్ర వైపు చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, సీమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

8 Comments

Filed under Uncategorized

8 responses to “BJP-TDP break up in Telangana

  1. Veera

    ఒక MLC వోట్ వేస్తె 5 కోట్లు ఇస్తానన్నవాడు MLA లు పార్టీ లో చేరితే ఎంత ఇస్తానన్నాడో చర్చ పెట్టె దమ్ము ఈ కుల TV లకు లేదు

  2. Veera

    జగన్ కు షాక్-భూమా నాగిరెడ్డి YCP లోనే !!!
    -అను కుల పచ్చ పాత మీడియా

  3. Veera

    జగన్ తో పడక విజయమ్మ కూతురు దగ్గర ఉంటోంది-TDP MLC పయ్యావుల కేశవ్ చౌదరి
    విజయమ్మ భూమా, అఖిల ప్రియ తో మాట్లాడి TDP లో చేరకుండా చేసారు-చంద్ర జ్యోతి
    జగన్ తో పడకపోతే విజయమ్మ ఎందుకు వచ్చింది రంగం లోకి?
    తల్లి ఎవరైనా అప్పుడప్పుడు కూతురు దగ్గరికి వెళతారు అది కూడా నేరమా?
    TDP వాళ్ళు ఎంత దిగాజారుతారో కదా?

  4. Veera

    25 మంది MLA లు చేరుతున్నారు అని కుల TV లలో బిల్డప్ ఇచ్చి 30 మంది సర్పంచ్ లను చేర్చుకున్న బాబు

  5. Veera

    కులం ఎంత పని చేస్తోందో ??? మీడియాను అడ్డంగా వాడుకొంటున్న బాబు
    కర్నూల్ MLA లు (భూమా, అఖిలప్రియ మినహా) ప్రెస్ మీట్ పెట్టి మేము ఎవరం పార్టీ మారడం లేదు అని చెప్పారు ఇప్పుడు.
    నిన్నటి నుంచి NTV ,TV5, TV9, ABN ,MahaTV … చాల మంది MLA లు TDP లో చేరుతున్నాం అని ఒకటే ప్రచారం,
    మా పార్టీ తెలంగాణా లో ఖాళీ అయ్యిందే అని బాధపడి పోతున్న ఒక వర్గం మీడియా , AP లో YCP ని మానసికంగా దెబ్బ తీయాలని చూస్తోంది
    [కమ్మ యజమానుల అధీనం లోని మీడియా
    1.TV9:రవి ప్రకాష్ .
    2.NTV:తుమ్మల నరేంద్ర .
    3.TV5:బొల్లినేని రాజగోపాల్ నాయుడు.
    4.ABN/ఆంధ్ర జ్యోతి:రాదాక్రిష్ణ
    5.ETV/ఈనాడు:రామోజీ రావు
    6.MahaTV: ఐ వెంకట్ రావు /సుజన చౌదరి.
    7.Express TV: చిగురుపాటి జయరాం
    8.Gemini News :అక్కినేని మనోహర్
    9.Studio N:నార్నే శ్రీనివాస్ రావు (Junior NTR మామ).
    10.10TV:వీరభద్రం
    11:6TV:లోకేష్.
    12.CVR:చలసాని వెంకటేశ్వర రావు
    .
    Source: Kammasworld ]

  6. Veera

    సమర్ధుడైన అపార అనుభవమున్న బాబును జగన్ ఎఎదుర్కోగలడా?
    -అంబటి రాంబాబు ను ప్రశ్నించిన NTV KSR (కొమ్మినేని శ్రీనివాస రావు చౌదరి)
    పాపం 2004,2009 లో బాబు ఓడిపోయింది మరచినట్టునారు చౌదరి గారు!!!
    సర్ మీ సమర్ధుడైన బాబు ను వదిలి 2011-14 మద్య 22 మంది MLA లు 6 పోలిట్ బ్యూరో సభ్యులు ఎందుకు వెళ్లారు?10 మంది తెలంగాణా TDP MLA లు ఎట్లా పోయారు?
    పొతే బాబు ఎన్నికల్లో గెలిచింది 1999,2014 లో మాత్రమే, రెండు సార్లు BJP తో పొత్తు పెట్టుకొని గెలిచాడు ,దానికి తోడూ పవన్, రుణమాఫీ .. వగైరా
    మరి మీ సమర్ధుడైన నాయకుడు SPY రెడ్డి చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిచాక చేర్చుకొని ఉండొచ్చుగా?
    40 సం జగన్ ను తట్టుకోలేక 38 సం లుగా MLA గా ఉన్న బాబు మోడీ గడ్డం పవన్ కాళ్ళు పట్టుకొని రుణమాఫీ లాంటి వాగ్దానాలతో గెలిచింది మరిచారా చౌదరి గారూ?
    ఉదయం లేచింది మొదలు వాళ్ళు వెళుతున్నారు వీళ్ళు వెళుతున్నారు అని బాబు భజన చేసేది మీ TV లు మాత్రమే. కులాభిమానానికి కూడా హద్డులుండాలి !!!

    • Kamma ti jeevithalu ….Viluvalu leni brathukulu.
      Janthuvulaki kuda konni Viluvalu vuntayi.
      Telangana prajalu Kula gajji vadhile thattu chempa pagula gottina ..sigguledhu veeriki.
      Thoo ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s