YSRC prevails upon Bhuma

Hectic political activity during the day with TDP and YSRC leaders holding separate meetings

The intense political drama over YSRC legislator from Nandyal Bhuma Nagi Reddy’s reported switching of loyalties to the ruling TDP ended in anti-climax as the legislator announced that he continued to be with the YSRC.

There was hectic political activity on Saturday with the leadership of TDP and the YSRC holding separate meetings with their respective units from Kurnool district.

TDP president and Chief Minister N. Chandrababu Naidu himself intervened, summoning his deputy K.E. Krishnamurthy and other leaders from Kurnool to Vijayawada to discuss the roadmap.

Finally, the YSRC succeeded in convincing the MLA not to leave the party.

Political circles were abuzz with speculation since Friday following reports that Mr. Nagi Reddy had resolved to shift to the TDP along with three other party MLAs.

It was rumoured that Mr. Nagi Reddy decided to shift to TDP following an offer of ministerial berth to his daughter Akhila Priya.

As the news spread, YSRC president and Opposition leader Y.S. Jaganmohan Reddy went on a damage control exercise holding a series of meetings with party legislators and senior leaders from Kurnool.

He deputed three senior leaders — Y.V. Subba Reddy, Sajjala Ramakrishna Reddy and V. Vijay Sai Reddy — to persuade the Nandyal legislator.

Even as a group of five YSRC legislators led by S.V. Mohan Reddy, brother-in-law of Mr. Nagi Reddy, briefed Mr. Jagan about the latest development, and the impact it could have on the party’s prospects in the district, the three-member YSRC delegation closeted with Mr. Nagi Reddy for more than an hour.

Emerging from of the meeting, Mr. Subba Reddy said Mr. Nagi Reddy continued to be with the YSRC and had gone to Nandyal on Friday in connection with a court case.

“Mr. Nagi Reddy told us that he is busy supervising the arrangements relating to his daughter Ms. Akhila Priya’s engagement.

He was surprised over the reports of his switching loyalties in a section of the media,” he said.

Mr. Mohan Reddy, whose name too figured among the MLAs likely to shift, said that the TDP was playing a “mind game” to create confusion among the YSRC’s rank and file.

Asserting that they would continue with the YSRC, the MLAs said the TDP was a sinking ship as it had failed on all fronts and was facing anti-incumbency having gone back on the promises made in the election manifesto.

http://www.thehindu.com/news/cities/Hyderabad/ysrc-prevails-upon-bhuma/article8263462.ece

10 Comments

Filed under Uncategorized

10 responses to “YSRC prevails upon Bhuma

  1. @ Kamine chowdary garu ….
    Anta ……BJP musugulo KDP ni balaopetham chesthara ?

    http://www.sakshi.com/news/andhra-pradesh/bjp-must-be-strengthened-316186?pfrom=home-featured-stories

    Chee chee…..kondhari gajji brathukulu.

    • A seperate facebook page to expose how these fanatics are cheating every other community in AP behind the screen ?
      We need to use the social media more aggressively than the yellow media.
      If Telangana people could kick these fanatics out then people in AP can do that too.

  2. Veera

    బాబు తలుచుకొంటే YCP ఖాళీ-చిన రాజప్ప
    2009 లో YS రెండవ సారి CM కాగానే 46 మంది TDP MLA లు మేము కాంగ్రెస్ లో చేరుతాం అని YS ను కలిసారు దానికి నేనే సాక్ష్యం-కాంగ్రెస్ MLC చెంగలరాయుడు,NTV
    YS తలుచుకొని ఉంటె అ రోజే TDP ఖాళీ అయ్యేది అప్పా !!!
    ముందు మిగిలిన ఆ 5 తెలంగాణా MLA లను అన్నా కాపాడుకోమను అప్పా !!!
    రండి రండి దయ చేయండి అని 2 సం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికీ ఒక్క MLA కూడా చేరలేదు!!!
    (హోం గార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేని హోం మినిస్టర్ చిన రాజప్ప-ముద్రగడ
    పేరుకే హోం మంత్రి పెత్తనం అంతా లోకేష్ ది కదా మరేటి చేస్తారు?)

  3. Veera

    అడుక్కోనేవాడు వంట చేసుకుంటాడా? దొంగ, జేబులో డబ్బులు పెట్టు కొంటాడా?

  4. Veera

    జ్యోతిలక్ష్మి చీర కట్టింది ,ఆ చీరకే సిగ్గేసింది -సినిమా పాట
    నాకు ఉంగరం ,వాచి లేవు, జేబులో డబ్బుల్లేవ్-బాస్ మాట

    • Naa ….sorry …..Maa vantlo kula gajji ..dhana picchi thappa
      Cheemu ….Netthuru vundavu
      Velu meedha vungaralu vundavu.
      Thoo…..kondhari brathukulu.

      Please use the social media proactively to buy some clothes for these 5% narrow minded naked caste fanatics destroying AP.
      Set up a seperate Facebook page to let each community in AP know how Babu & his yellow media are cheating them.

  5. Veera

    పాత్ర‌ధారులు మారారు..సూత్ర‌ధారులు మాత్రం వాళ్లే..!
    అది 1995వ సంవ‌త్స‌రం ..ఎన్టీఆర్ గ‌ద్దెదింపి చంద్ర‌బాబు తానే సీఎం కావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న కాలం. అంతే తందాన తాన అన‌డానికి ఈనాడు రామోజీరావు తో పాటు అప్ప‌ట్లో ఆయ‌న అనుంగు శిష్యుడు ఆ పేప‌ర్ విలేక‌రి, ప్ర‌స్తుత ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మాని వేమూరి రాధాకృష్ణ సిద్ధ‌మైపోయారు. అప్ప‌ట్లో కొంత మీడియా అంటే అందులోనూ పేప‌ర్ లో వ‌చ్చిందంటే కాస్త విలువ ఉండేది. దాన్ని క్యాష్ చేసుకుని అదిగో అక్క‌డ ప‌ది మంది ఎమ్మెల్యేలు, ఇక్క‌డో ప‌ది మంది ఎమ్మెల్యేలే చంద్ర‌బాబు వైపు వ‌చ్చేశారంటూ క‌థ‌లు అల్ల‌డం మొద‌లెట్టారు. ఈ విష‌యాలు అంద‌రిక‌న్నా చ‌క్క‌గా దేవినేని నెహ్రూ త‌న ప్ర‌త్య‌క్ష అనుభ‌వంతో ఇటీవ‌లే అదే ఆర్కే ముందు వివ‌రించారు. ఆ లెక్క‌లు చూపించి సై అన‌డానికి నాటి స్పీక‌ర్ , ఇప్ప‌టి ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల ఉండ‌డంతో చంద్ర‌బాబు వైశ్రాయ్ సాక్షిగా ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం సాగించారు.

    ఇప్పుడు 2016..ఇర‌వై ఒక్క సంవ‌త్స‌రాలు గ‌డిచాయి. కానీ పాత బుద్ధులు మార‌లేదు. ప్లేసులు, పాత్ర‌ధారులు మారారు. సూత్ర‌ధారులుగా అదే చంద్ర‌బాబు, అదే మీడియా క‌నిపిస్తోంది. అందుకే చాలాకాలంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్య‌వ‌హారంపై పుంఖాను పుంఖాలుగా క‌థ‌లు అల్లుతోంది. వారి క‌థ‌నాల ప్ర‌కారం ఇప్ప‌టికే వైఎస్సార్సీపీలో జ‌గ‌న్ త‌ప్ప ఎవ‌రూ మిగ‌ల‌కూడ‌దు. అంత వ్య‌తిరేక‌త ఉంది ప్ర‌తిప‌క్షంలో నాయ‌కుడి తీరు ప‌ట్ల‌. కానీ వాస్త‌వం వేరుగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌రంటే ఒక్క ఎమ్మెల్యే కూడా గోడ‌దూకింది లేదు.

    ఇక జమ్మ‌లమ‌డుగు ఆదినారాయ‌ణ రెడ్డి వ్య‌వ‌హారం క‌థ సాగుతూను ఉంది. దానికితోడు తాజాగా నంధ్యాల ఎమ్మెల్య భూమా నాగిరెడ్డి ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. చంద్ర‌బాబు అనుకూల మీడియా క‌థ‌నాలు, అందుకు త‌గ్గ‌ట్టుగా సీఎం క్యాంప్ నుంచి వ‌చ్చిన లీకుల ప్ర‌కారం నిన్న‌నే భూమా నాగిరెడ్డి సైకిలెక్కేయాలి. కానీ సీన్ దానికి రివ‌ర్స్. దాంతో మ‌ళ్లీ వెంట‌నే ముహూర్తం మారిపోయింది. ఈనెలాఖ‌రున అంటే ఫిబ్ర‌వ‌రి 28న భూమా పార్టీ మారుతున్న‌ట్టు ఇప్పుడు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా వార్త‌లు వండి వారుస్తున్నారు. ఇప్ప‌టికే టీవీ9 ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న‌ట్టు చెబుతోంది. ఏబీఎన్ అయితే ప‌ది మంది అంటూ క‌థ‌లు చెబుతోంది. ఎన్టీవీ కూడా ఇలాంటి జోస్య‌మే చెబుతోంది.

    మొత్తంగా ఈ మీడియా చానెళ్ల‌న్నీ ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పిన‌వి నిజం కాక‌పోవ‌డంతో ఇప్పుడు చెప్పే లెక్క‌ల మీద జ‌నాల‌కు అనుమానాలుండ‌డంలో త‌ప్పులేదు. అందుకే విశ్వ‌స‌నీయ‌త లేని ఛానెళ్ల వార్త‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంలో త‌ప్పులేదు. ప‌చ్చ మీడియాగా ముద్ర‌వేసి కులం కోణంలో అంద‌రినీ ఒకే గాటాన క‌ట్ట‌డంలో పెద్ద‌గా దోషం క‌నిపించ‌డం లేదు. అందుకే తెలుగు మీడియాకు తెగులు ప‌ట్టిందంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

    చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లో పావులుగా మార‌డం, ప్ర‌తిప‌క్షాన్ని, ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళం ప‌ర‌చాల‌న్న వ్యూహాన్ని ఎంచుకోవ‌డం బాగానే ఉందిగానీ ప్ర‌జ‌ల్లో త‌మ ప‌రువు ఏమ‌వుతుందోన‌న్న ఆలోచ‌న లేక‌పోవ‌డ‌మే అంద‌రినీ క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. 1995లో అంటే ఒక‌టి అరా పేప‌ర్లు మాత్ర‌మే ఉండేవి కాబ‌ట్టి అప్ప‌ట్లో ఏం రాసినా న‌మ్మారు..కాబ‌ట్టి ఇప్పుడు కూడా న‌మ్ముతార‌నుకోవ‌డం నిజంగా భ్ర‌మ‌ల్లో ఉన్న జ‌ర్న‌లిజ‌మే అవుతుంది. అయితే అదే సంద‌ర్భంలో పార్టీ ఫిరాయింపులు జ‌రిగే అవ‌కాశం లేద‌ని ఎవ‌రూ చెప్పరు. ఎందుకంటే వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో ఎవ‌రు..ఎప్పుడు..ఏపార్టీలో ఉంటార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌ని స‌త్యం. జ‌గ‌న్ వెనుక ఉన్న ఎమ్మెల్యేలు ఎంత‌మంతి జ‌గ‌న్ తో ఉంటారో తెలియ‌న‌ట్టే..టీడీపీలో ఉన్ననేత‌లు ఎంత‌మంది బాబు వెంట ఉంటార‌న్న‌ది కూడా చెప్ప‌లేం. టీ20 మ్యాచ్ లా ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే. అయిన‌ప్ప‌టికీ శృతిమించిన అంచ‌నాల‌తో, అంతూపొంతూలేని క‌థ‌నాల‌తో అడ్డ‌గోలుగా సాగుతూ మీడియా విలువ‌లు దిగ‌జారుస్తున్న తీరు మాత్రం విచార‌క‌ర‌మే..!

    http://updateap.com/?p=67596

  6. Veera

    నా వేలుకి ఉంగరం కూడా లేదు. నేను వాచ్‌ పెట్టుకోను, జేబులో డబ్బులు కూడా ఉండవు
    -40 లక్షల బీద బాబు
    నిజమే కాని వోటుకు కేవలం 5 కోట్లు మాత్రమే ఇవ్వగలరు , బీదవాడు మరి పెద్దమనసు చేసుకొని సర్దుకోండి !!!
    (2014 ఎన్నికల్లో MLA ల ఎన్నికల ఖర్చు అంతా బాబే భరించాడు అయినా MLA లు దోచుకొంటున్నారు – చంద్రజ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి ‘కొత్త పలుకు’)
    ఒక్క AP లోనే 175 మంది MLA లు అంటే ఒక్కో MLA కు కనీసం 10 కోట్లు ఇచ్చినా 1750 కోట్లు అలాగే MP లకు 50 కోట్లు అంటే 1250 కోట్లు , తెలుగు దేశం ప్రకటనలకు ఒక 200 కోట్లు అంటే ఒక AP లోనే 3200 కోట్లు ఖర్చు , మరి తెలంగాణా లో కనీసం ఒక 1800 కోట్లు అన్నా పెట్టి ఉండదా?
    అంటే మొన్న ఎన్నికల్లో దాదాపు 5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు బీద బాబు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s