అంకెల సాగు

– ఇబ్బడి ముబ్బడి దిగుబడులు
– విస్తీర్ణం తగ్గినా సరే
– వరి, వేరుశనగ అన్నీ అంతే
– డబుల్‌ డిజిట్‌ తపన
– బడ్జెట్‌ వేళ కాకి లెక్కలు
చంద్రబాబు సర్కారు పంటలకు బదులు అచ్చంగా అంకెలను సాగు చేస్తోంది. 2015-16 ఖరీఫ్‌లో తీవ్ర కరువు, వరదలు వ్యవసాయాన్ని దెబ్బ తీసినప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా పంట దిగుబడులు వచ్చి పడతాయని తాజాగా అంచనాలు రూపొందిం చింది. లక్ష్యం కంటే అత్యధిక దిగుబడులొస్తాయంటోంది. ఈ తడవ విస్తీర్ణం తగ్గినా ఆహార ధాన్యాలు, నూనెగింజలు ఊహించిన దాని కంటే ఎక్కువే లభిస్తాయని చెబుతోంది.

సేద్యం లేక పోయినా..
ఖరీఫ్‌, రబీ కలుపుకొని 43.73 లక్షల హెక్టార్లలో ఆహార పంటలు సాగు చేయాలని, తద్వారా 133.91 లక్షల టన్నుల దిగుబడులు సాధించాలని వ్యవసాయ ప్రణాళికలో అనుకున్నారు. తీరా 41.30 లక్షల హెక్టార్లలోనే సేద్యం జరిగింది. విస్తీర్ణం 2.43 లక్షల హెక్టార్లు తగ్గినా దిగుబడులు 137.56 లక్షల టన్నులొస్తా యంటున్నారు. ఉత్పాదకత బాగా పెరుగుతున్నందున విస్తీర్ణం తగ్గినా 3.65 లక్షల టన్నులు అధికంగా లభిస్తాయంటున్నారు. వరిని తీసుకుంటే 24.73 లక్షల హెక్టార్లలో సాగు ద్వారా 91.80 లక్షల టన్నుల బియ్యం దిగుబడులను ఆశించగా 20.59 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. దిగుబడులు మాత్రం 104.10 లక్షల టన్నులొస్తాయంటున్నారు.

నూనెగింజలు.. మరీ
నూనెగింజలు 11.70 లక్షల హెక్టార్లలో సాగవుతాయని, 7.76 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని టార్గెట్‌ పెట్టగా 10.13 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. విస్తీర్ణం 1.57 లక్షల హెక్టార్లు తగ్గినా దిగుబడులు అపరిమితంగా 26.75 లక్షల టన్నులొస్తాయని తాజాగా అంచనా వేశారు. ప్రధానంగా వేరుశనగ 9 లక్షల హెక్టార్ల లో సాగవుతుందని, 6.10 లక్షల టన్నుల దిగుబడులు సాధించాల ని టార్గెట్‌ పెట్టగా 7.67 లక్షల హెక్టార్లలో సాగైంది. విస్తీర్ణం 1.33 లక్షల హెక్టార్లు తగ్గినప్పటికీ దిగుబడులు 7.88 లక్షల టన్నులకు పెరుగుతాయంటున్నారు.

విపత్తు నివేదికలు తూచ్‌
కరువు వలన 5.41 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని కేంద్రానికి నివేదికలు అందజేశారు. 359 కరువు మండలాలు ప్రకటించారు. భారీ వర్షాల వలన 2.07 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని కేంద్రానికి తెలిపారు. కరువు, వరదలకు వరి, శనగ, వేరుశనగ, మినుము, పత్తికి అపార నష్టం జరిగిందని పేర్కొన్నారు. విపత్తుల మూలంగా వ్యవసాయ జివిఎ టార్గెట్‌లో సుమారు రూ.1,700 కోట్లు కోత పడుతుందని అంచనా వేశారు. తాజాగా విపత్తుల ప్రభావాన్ని తగ్గించారు.

http://www.prajasakti.com/Content/1761076

19 Comments

Filed under Uncategorized

19 responses to “అంకెల సాగు

 1. Pedha Babu direction ……China babu collection

  http://www.sakshi.com/news/andhra-pradesh/pedababu-direction-316580?pfrom=home-andhra-news

  Nakka Jathi ki ………Manushula ki teda ledha ??

 2. Veera

  2019 ఎన్నికల ముఖచిత్రం !!!
  గ్రేటర్ రాయలసీమ=74 అసెంబ్లీ
  2014 ఎన్నికల ఫలితాలు:YCP-43,TDP-30, ఇండిపెండెంట్-1
  [కడప-10: YCP-9,TDP-1
  కర్నూల్-14: YCP-11,TDP-3
  చిత్తూర్-14: YCP-8,TDP-6
  అనంతపూర్-14:YCP -2,TDP -12
  నెల్లూర్-10:YCP-7,TDP-3
  ప్రకాశం-12:YCP-6,TDP-5]

  రుణమాఫీ జరగలేదు, మోసం చేసారు అని బాబు చిన్నాన్న నాగరాజు నాయుడు జన్మభూమి లో TDP నాయకులను నిలదీశాడు
  గ్రేటర్ రాయలసీమ ప్రజల్లో బాబు కుల పాలన పట్ల చాల అసంతృప్తి ఉంది

  ఈసారి అనంతపూర్ లో కనీసం ఇంకో 8, చిత్తూర్ ,ప్రకాశం లో మొత్తంగా ఇంకో 5 సీట్లు ఈజీ గా గెలుస్తాం అంటే 2019 లో YCP కి 56/74 సీట్లు వచ్చే అవకాసం ఉంది. ఉన్న175 అసెంబ్లీ సీట్ల లో 88 సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం, అంటే మిగిలిన 100 సీట్లలో YCP 32 సీట్లు గెలిస్తే చాలు అధికారం లోకి వస్తుంది.
  (2014 లో ఈ జిల్లాలలో YCPకి 24/100 సీట్లు వచ్చాయి
  ఈసారి 100 లో కనీసం 60 సీట్లు ఈజీ గా గెలుస్తుంది YCP)

  బ్యాంకు లెక్కల ప్రకారం AP లో ఒక కోటి మంది రైతులు 96 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు,మొన్న రుణమాఫీ వలన కోటి మంది రైతులు ,పవన్ వలన ఒక కోటి మంది కాపులు వోట్లు వేసారు అయినా బాబు కేవలం 5 లక్షల వోట్ల తేడాతో గెలిచాడు ఈసారి జనాలు కొట్టేటట్టు ఉన్నారు TDP ని. ఈసారి పవన్ చెప్పినా కూడా కాపులు మొన్న ఎన్నికల్లో లాగ 80% వేయరు, మహా అయితే 30% వేస్తారు రైతులు ,డ్వాక్రా మహిళలు అయితే బూతులు తిడుతున్నారు

  కాబట్టి బాబు ఎంత మంది MLA లను తీసుకెళ్ళినా డోంట్ కేర్ !!!
  కాబట్టి తడిగుడ్డ వేసి పడుకోండి వారియర్స్ !!!

 3. Veera

  అభి రుద్ది కోసమే TDP లో చేరాము-TDP లో చేరిన 4 YCP MLA లు
  ఇంక ఒకటే రుద్దుడు గుద్దుడు కానీయండి కుమ్మేయండి ,రేపు జగన్ గెలిచాక అభి రుద్ది కోసం ఇటు వస్తారు

  • It is the public who will decide the fate of leaders in 2019 …
   It is not Babu , Bhooma or someone else.
   We have seen it in Telangana and we will see it in AP.
   KDP is not going to benefit much by having a few more MLA’s now.
   They will all come back to us begging for mercy.
   It is only a matter of time.
   Our Party should just concentrate on the people and expose these fanatics agrressively on different platforms to get rid of this weed from AP.

   • Avathali varu viluvalu leni brathukulu brathiki …
    Chivariki cancer tho chasthunapudu
    Manam vare laga brathakunda choosukovali.
    History lo……Ravi asthaminchani samrajyalu ….Sankanaki poyayi
    Watch, Vungaram pettukoni ..Chillari dongalu antha ??

    • First they ignore you , then they laugh at you, then they fight you,
     Then you win – Mahatma Gandhi.
     Honesty and Integrity though sometimes costly , ultimately wins.
     We need patience, courage and determination to stand against all odds in life and believe in our abilities. None other then JAGAN is a best example of these qualities in modern day politics and we are fortunate to be his followers.
     Babu & co would not run after our MLA’s if they were not scared of our abilities and character . They very well know what is coming in 2019.
     We need to contiue our fight with more determination till we acheive our Goal.
     There is also another goal during this journey and that is exposing the
     5% caste fanatics to all other communities in AP in whatever way we can.
     This is as worth as visiting a temple, church or a mosque.

 4. Veera

  2012-16 మద్య 32 మంది TDP MLA లు, 8 గురు పోలిట్ బ్యూరో సభ్యులు వెళ్ళిపోయారు, ఇప్పుడు 4 MLA లు పొతే తెగ హడావుడి చేస్తున్నాయి NTV,ABN,TV5,TV9,..
  జగన్ లాగ వాళ్ళచేత రాజీనామా చేయించి చేర్చుకోమని చెప్పవు ఈ TV లు

 5. Veera

  2012-16 మద్య 32 మంది TDP MLA లు, 8 గురు పోలిట్ బ్యూరో సభ్యులు వెళ్ళిపోయారు, ఇప్పుడు 4 MLA లు పొతే తెగ హడావుడి చేస్తున్నాయి NTV,ABN,TV5,TV9,..
  జగన్ లాగ వాళ్ళచేత రాజీనామా చేయించి చేర్చుకోమని చెప్పవు ఈ TV లు

 6. Ravi

  I did not expected bhuma to switch the party. Dont know what happened? Without power to sustain as politician became too much to ask. This is not a good sign. I think we need to have government spent elections. I think whomever is going to swtich needs to resign from MLA and go to other party. Otherwise this is ridiculous.

 7. Veera

  రావయ్యా ముద్దుల భుమయ్యా నీకు రాసిస్తా రాయలసీమ-సీమ నక్క

 8. Veera

  8 మంది MLA లను కొన్న బాబు,త్వరలో TDP లోకి???
  చాలా మంది TDP MLA లు అసంతృప్తితో రగిలిపోతున్నారు కాని అధికారం ఉంది కాబట్టి బయటపడటం లేదు. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు

 9. Veera

  అవినీతి పెరిగింది, పాలన సరిగా లేదు -బాబు తో AP మంత్రి
  [పాలనపై పట్టుతప్పిన విషయం వాస్తవేమేనని ఒప్పుకున్న చంద్రబాబు?
  చంద్ర జ్యోతి, Feb 22,2016
  మబ్బులు వీడుతున్నాయి. నిజాలు వెలుగుచూస్తున్నాయి. బయటికి తెలిసింది కొంతే.. లోపల జరిగింది మరెంతో ఉంది. ఆరు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు విషయాన్ని అంగీకరించారు. కారణాలను విశ్లేషించారు

  పాలనపై బాబుకి పట్టులేదన్న భావం ఏర్పడుతోందనీ, అవినీతి పెరిగిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లోకి ప్రవేశించిందనీ, దీనికి వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనీ ఒక మంత్రి స్పష్టంచేశారు.
  సీఎం చంద్రబాబు కూడా మంత్రివర్గ సహచరుడు వ్యక్తంచేసిన ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

  ఇలా మంత్రులు, పార్టీ బాధ్యుల సమావేశంలో చంద్రబాబు మనసు విప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్, ఇంటిలిజెన్స్ వర్గాలు అందిస్తున్న సమాచారం, పార్టీ వర్గాల పెదవి విరుపులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు ఆత్మవిశ్లేషణకు శ్రీకారం చుట్టారు.

  http://www.andhrajyothy.com/Artical?SID=209640 ]

 10. Veera

  రండి రండి దయచేయండి మీరాక మాకెంతో సంతోషం సుమండీ!!!
  వార్డ్ మెంబెర్స్ వస్తే లోకేష్ కండువా కప్పి చేర్చుకొంటాడు ,MLA లు వస్తే బాబు వేస్తాడు
  మామూలు MLA కు 20 కోట్లు, కాంట్రాక్టులు, అదే పేరున్న MLA అయితే 50 కోట్లు, మంత్రి పదవి/ కార్పొరేషన్ పదవి !!! ఆ విధంగా ముందుకు ….

 11. Veera

  రాయలసీమవారిని రౌడీలంటావా బాబూ? CPI నారాయణ చౌదరి
  తూర్పు గోదావరి జల్లా తునిలో రైలు తగలబడితే రాయలసీమ రౌడీలు తగులబెట్టారని బాబు అనడం దారుణం, రాయలసీమ ప్రజలను అవమానించే రీతిలో బాబు మాట్లాడుతున్నాడు
  [తమాషా ఏమిటంటే సర్ అక్కడ ట్రైన్ తగలబడుతుంటే దీని వెనక జగన్ ఉన్నాడని బాబు అండ్ కో అన్నారు , జరిగి 23 రోజులైంది అరెస్ట్ చేసింది మాత్రం తూర్పు గోదావరి వాళ్ళనే.
  (2014 క్రైమ్ రేట్ వివరాలు
  క్రైమ్ రేట్ లక్ష జనాభాకు కృష్ణాలో 623, గుంటూరులో 620, కడపలో 182.
  2014లో నమోదైన రేప్ కేసులు- కృష్ణా జిల్లాలో 144, పశ్చిమ గోదావరిలో 139, తూర్పు గోదావరి జిల్లాలో 77, గుంటూరు జిల్లాలో 87 అయితే పులివెందుల ఉన్న కడప జిల్లాలో 29, కర్నూల్‌లో 31, అనంతపురంలో 35, చిత్తూరులో 49 కేసులు)]
  నేను తిరుపతిలో SFI లీడర్ గా ఉనప్పుడు బాబు SV యూనివర్సిటీ లో కమ్మ స్టూడెంట్స్ కు లీడర్ గా ఉండేవాడు-CPI నారాయణ చౌదరి
  కులాభిమానం సర్ ఏమి చేస్తాం?

  http://kommineni.info/articles/dailyarticles/content_20160222_9.php?p=1456117446339

 12. Veera

  సింగ ‘పూర్’ బాబా సుభాషితాలు !!!
  మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయి !!!
  ఎవరైనా SC కులం లో పుట్టాలని కోరుకుంటారా?
  కోడలు మగ పిల్లోన్ని కంటానంటే ఏ అత్తైనా వద్దు అంటుందా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s