Babus From Andhra Make a Beeline for Delhi

HYDERABAD:Blame it on caste politics, lack of infrastructure or frequent shuttling between Hyderabad and Vijayawada, top officials in Andhra Pradesh are making a beeline for Delhi. According to top sources, five IPS and two IAS officers from Andhra Pradesh cadre are Delhi bound.

Top sources told Express that the five IPS officers have forwarded their request for central deputation to the Andhra Pradesh government and are waiting for the green light.

Interestingly, almost all are keen to take up any assignment at the Centre, which indicates the babus are looking at New Delhi as a better place to settle down with their families.

The IPS officers in question are VSK Kaumudi of 1986 batch, famous for his previous stint in the Central Bureau of Investigation (CBI) where he investigated the sensational fodder scam involving Lalu Prasad Yadav, KV Rajendranath Reddy of 1992 batch, PV Sunil Kumar of 1993 batch, Anjana Sinha of 1990 batch and Atul Singh of 1995 batch. The IAS officers are Ajay Sawhney and his wife Neelam Sawhney.

“There is no proper infrastructure in Vijayawada and when compared to Hyderabad, it appears very backward. At present, our families are in Hyderabad and children are studying there. From any which way we look at settling down in(Vijayawada), it does not seem to work out. Moreover, we will have to shift to Vijayawada sooner than later,” said an official. According to him, the caste politics in Andhra too is taking a toll on officials who want to work without any bias.

http://www.newindianexpress.com/cities/hyderabad/Babus-From-Andhra-Make-a-Beeline-for-Delhi/2016/02/23/article3292345.ece

Advertisements

11 Comments

Filed under Uncategorized

11 responses to “Babus From Andhra Make a Beeline for Delhi

  1. Nakka Jathi ki ……manushulaki teda ledha ??

    http://www.sakshi.com/news/national/hats-off-to-those-62-mlas-of-ysrcp-says-ys-jaganmohanreddy-316719?pfrom=home-top-story

    Ee vedhvalu …..gudiki velli amani puja chestharo ?
    Aa manna kanikarinchu kani …maa gajji ki mandhu mathram vadhu ??
    Thoo …..kondhari vilvalu leni brathukulu.

  2. Veera

    బెస్ట్ CM ఎవరు-ఇండియా టుడే సర్వే, Feb19,2016
    కెసిఆర్-83%,నితీష్-83,మద్య ప్రదేశ్ చౌహాన్ -80%,ఒరిస్సా పట్నాయక్-79%,
    చత్తీస్ గద్ రమణసింగ్-35%
    బాబు అసలు జాబితా లో లేడు అంటే 2% వచ్చి ఉంటుంది
    బెస్ట్ PM -ఇందిరా

    • Veera

      బెస్ట్ CM ఎవరు-ఇండియా టుడే సర్వే, Feb19,2016
      కెసిఆర్-83%,నితీష్-83%,మద్య ప్రదేశ్ చౌహాన్ -80%,ఒరిస్సా పట్నాయక్-79%,
      చత్తీస్ గద్ రమణసింగ్-35%, బాబు-5%

      India Today Says KCR Most Popular CM
      The Survey conducted by India today group after the Indian of the year 2014. INDIA TODAY KARVY INSIGHTS OPINION POLL Says India’s Most Popular CM, KCR polled 83% of respondents voting in favor of him. Whereas AP CM CBN Polled for 5%.

      http://www.telangananewspaper.com/india-today-says-kcr-most-popular-cm/

  3. Veera

    అయ్యో.. పాపం..!! వేలికి ఉంగరం లేదంట!
    వేలికి ఉంగరం, ముంజేతికి వాచీ, జేబులో నాలుగు పైసలు లేకుండానే ఇంతకాలం బతికేసినాడా..?! అప్పుడెప్పుడో.. రాజకీయాల్లోకి రాకమునుపు రెండెకరాల భూమున్న ఆసామీకి పాపం.. సింగపూర్‌లో హోటళ్ళు, స్విస్‌బ్యాంకులో దొంగఖాతాలు, వేలకోట్ల టర్నోవర్‌ చేసే హెరిటేజ్‌ వ్యాపారాలు ఎట్టా వచ్చేసినాయి?

    ఎంత సింపుల్‌ మడిషంటే.. క్యాంప్‌ ఆఫీసు నుంచి ఇంటికాడికి రావాలంటే నాలుగొందల మంది పోలీసుల్ని రోడ్డుకి అటూ ఇటూ కాపలా పెట్టించుకునేంత సింపుల్‌ మడిషి. కాఫీ, టీ నీళ్ళు తాగాలన్నా.. హెలికాప్టర్లో తిరగాల్సిందే.. చాలా సింపుల్‌ మనిషి.. జేబులో పదిరూపాయలు కూడా లేకుండా చాలా సింపుల్‌గా… ఒక్కమాటలో సెప్పాలంటే గాంధీగోరి మాదిరి చాలా సింపుల్‌గా బతికేస్తున్నాడయ్యా.. చానా గ్రేట్‌”

    http://www.prajasakti.com/FeaturesPage/1761729

  4. Veera

    2019 ఎన్నికల ముఖచిత్రం !!!
    గ్రేటర్ రాయలసీమ=74 అసెంబ్లీ
    2014 ఎన్నికల ఫలితాలు:YCP-43,TDP-30, ఇండిపెండెంట్-1
    [కడప-10: YCP-9,TDP-1
    కర్నూల్-14: YCP-11,TDP-3
    చిత్తూర్-14: YCP-8,TDP-6
    అనంతపూర్-14:YCP -2,TDP -12
    నెల్లూర్-10:YCP-7,TDP-3
    ప్రకాశం-12:YCP-6,TDP-5]
    రుణమాఫీ జరగలేదు, మోసం చేసారు అని బాబు చిన్నాన్న నాగరాజు నాయుడు జన్మభూమి లో TDP నాయకులను నిలదీశాడు,గ్రేటర్ రాయలసీమ ప్రజల్లో బాబు కుల పాలన పట్ల చాల అసంతృప్తి ఉంది

    ఈసారి అనంతపూర్ లో కనీసం ఇంకో 8, చిత్తూర్ ,ప్రకాశం లో మొత్తంగా ఇంకో 5 సీట్లు ఈజీ గా గెలుస్తాం అంటే 2019 లో YCP కి 56/74 సీట్లు వచ్చే అవకాసం ఉంది. ఉన్న175 అసెంబ్లీ సీట్ల లో 88 సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం, అంటే మిగిలిన 100 సీట్లలో YCP 32 సీట్లు గెలిస్తే చాలు అధికారం లోకి వస్తుంది.

    (2014 లో ఈ జిల్లాలలో YCPకి 24/100 సీట్లు వచ్చాయి
    ఈసారి 100 లో కనీసం 60 సీట్లు ఈజీ గా గెలుస్తుంది YCP)

    బ్యాంకు లెక్కల ప్రకారం AP లో ఒక కోటి మంది రైతులు 96 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు,మొన్న రుణమాఫీ వలన కోటి మంది రైతులు ,పవన్ వలన ఒక కోటి మంది కాపులు వోట్లు వేసారు అయినా బాబు కేవలం 5 లక్షల వోట్ల తేడాతో గెలిచాడు ఈసారి జనాలు కొట్టేటట్టు ఉన్నారు TDP ని. ఈసారి పవన్ చెప్పినా కూడా కాపులు మొన్న ఎన్నికల్లో లాగ 80% వేయరు, మహా అయితే 30% వేస్తారు రైతులు ,డ్వాక్రా మహిళలు అయితే బూతులు తిడుతున్నారు

    కాబట్టి బాబు ఎంత మంది MLA లను తీసుకెళ్ళినా డోంట్ కేర్ !!!
    కాబట్టి తడిగుడ్డ వేసి పడుకోండి వారియర్స్ !!!

  5. Veera

    35 సం లు విలువలతో కూడిన రాజకీయాలు చేసాను-నిప్పు బాస్
    జీవితం మీద విరక్తి పుట్టింది దూకుతా నేను సచ్చిపోతా-బ్రహ్మి
    ఆయన ముని శాపం సంగతి తెలిసిందే కదా,ఊరుకో రాజా-పోసాని

  6. Veera

    YCP ఖాళీ-బాబుపై ప్రేమతో
    ఇట్లు NTV,ABN,MahaTV,TV9,TV5,..

  7. Veera

    మీడియా మైండ్ గేమ్ !!!
    1995 లో బాబు కు మద్దతుగా 20 మంది MLA లు మాత్రమే ఉన్నారు కాని ఈనాడు గంట గంటకు ఆ సంక్య ను 10 కి పెంచుతూ పోవడము వలన అందరూ వెల్లిపోతున్నారేమో అని మిగిలిన MLA లు కూడా NTR ను వదిలి బాబు పక్కకు వచ్చారు , అ విధంగా ఈనాడు రామోజీ వలన బాబు CM అయ్యాడు ,దానికి నేనే సాక్ష్యం -రామోజీ తోడల్లుడు అప్పారావు

    ఈరోజున జరుగుతోంది కూడా అదే!!!
    సాక్షి (జగన్), HMTV (తెలంగాణా కు చెందిన వామనరావు, వెలమ), V6 న్యూస్(కాంగ్రెస్ మాజీ MP వివేక్), నమస్తే తెలంగాణా (కెసిఆర్) మినహాయిస్తే మిగితా TV లు అన్నీ బాబు కులస్తులవే !!!

    రోజూ వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు TDP లోకి అని ప్రచారం చేసి జగన్ ను బలహీన పరిచి బాబు ను బలోపేతం చేయడమే ఈ అను కుల మీడియా లక్ష్యం

    నిన్న NTV కొమ్మినేని చౌదరి గారు తన బ్లాగ్ లో బొత్స కు షాక్, బొబ్బిలి MLA సుజయ కృష్ణ రంగ రావు TDP లోకి అని వ్రాసారు నేడు వాళ్ళు వెళ్ళడం లేదు అని ప్రకటించారు.అంత సీనియర్ జర్నలిస్ట్ కనీసం ఆయన్ను కనుక్కొని కదా రాయాల్సింది మరి దీన్నేమంటారు?

    సరే అధికార పార్టీ లోకి ప్రతిపక్ష MLA లు పోవడం సహజం కాని ఈ TV లు ఎంత ఎంజాయ్ చేస్తూ చెబుతున్నారో, ఇంకా పోని MLA లను కూడా పోతున్నారు అని చెప్పి ఆనందం ఏంటో?

    TDP లో చేరింది MLA లు మాత్రమే కాదు NTV,ABN,Maha News,TV9,TV5,ExpressTV,CVR,….కూడా

    TDP నుంచి గత 5 సం కాలములో 32 మంది MLA లు వెళ్ళిపోయారు కాని అప్పుడు ఇవే టీవీ చానళ్ళు ఎంత బాధపడ్డాయో, విలువలకు పాతర అని చెప్పాయి,ఇప్పుడు 5 మంది వెళితే YCP ఖాళీ అని చెబుతున్నాయి

    కులం కులం కులం ఇదేనా పరమార్దం !!!

    నోట్:నా పోస్ట్ ల క్రింద కామెంట్స్ పెట్టేవాళ్ళు మంచి భాష వాడండి ,పరుష పదాలు వద్దు

  8. Veera

    ఆ ముగ్గురి ల‌క్ష్యాలు వేరు వేరు..!
    ఇవాళ‌, రేపు రాజ‌కీయాల్లో విలువ‌లు అనుకుంటూ మ‌డి క‌ట్టుకుని కూర్చుంటే ప‌ని జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. అందుకే ఉద‌యం ఓ పార్టీలో, మ‌ధ్యాహ్నానికి మ‌రో పార్టీలో క‌నిపించే నేత‌లు పెరుగుతున్నారు. గ‌డికో నిర్ణ‌యం, పూట‌కో పార్టీ అన్న చందంగా సాగుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని త‌ల్ల‌డిల్లిపోయేలా చేసిన ఈ ఫిరాయింపుల వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీని తాకింది. అక్క‌డ వైఎస్సార్సీపీని వ‌ణికిస్తోంది. అయితే పార్టీ మారుతున్న నేత‌ల మాట‌లు ప‌క్క‌న పెడితే ఎవ‌రి సొంత ప్ర‌యోజ‌నాలు వారు చూసుకుంటున్నార‌న్న‌ది స్ప‌ష్టం. త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం నియోజ‌క‌వ‌ర్గాల‌ను తాక‌ట్టుపెడుతున్నార‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

    అయితే ఇప్పుడు ఏపీలో న‌లుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుదీర్ఘకాలంగా చంద్రబాబుతో ఢీకొట్టిన వారంతా మూడు కుటుంబాల వారు. భూమా కుటుంబం నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు,, ఆదినారాయ‌ణ రెడ్డి బ్ర‌ద‌ర్స్, జలీల్ ఖాన్ మూడు జిల్లాల‌కు చెందిన వీరు మాత్రం ఉమ్మ‌డిగా ఒకేసారి పార్టీలో చేర‌డం వెనుక ఎవ‌రి ల‌క్ష్యాలు వారికున్నాయి. అందులోనూ అధికార పార్టీ నుంచి వ‌స్తున్న భారీ ఆఫ‌ర్లు వారిని తొంద‌ర‌పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌న్న ఆలోచ‌న‌తో సాగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

    మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో స‌గ‌టున ఒక్కో అభ్య‌ర్థి 5 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్టు కొన్ని సంస్థ‌ల స‌ర్వేలో వెల్ల‌డ‌య్యింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వారి వ్య‌యం విలువ 5 కోట్లు. కానీ ఇప్పుడు ప్ర‌చారంలో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నిస్తే దానికి నాలుగు రెట్లు ఒక్కో ఎమ్మెల్యేకి ఇవ్వ‌డానికి బంప‌రాఫ‌ర్ రావ‌డంతో కొంద‌రు సై అంటున్నారు. వాటికితోడు అధికార పార్టీ సాయంతో అనేక ల‌క్ష్యాలు నెర‌వేర్చుకోవ‌డం ముఖ్యం అనుకుంటున్నారు. అందులో ఆదినారాయ‌ణ రెడ్డి బ్ర‌ద‌ర్స్ విష‌యానికి వ‌స్తే ఆ కుటుంబం చాలాకాలంగా కాంట్రాక్ట‌ర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగుతో పాటు క‌డ‌ప , ఇత‌ర సీమ జిల్లాల్లో అనేక కీల‌క‌కాంట్రాక్టుల‌ను వాళ్లే సాదించారు. కానీ ఇటీవ‌ల వాటికి సంబంధించిన బిల్లులు స‌హా, కొత్త కాంట్రాక్టుల‌కు గండిప‌డుతుండ‌డంతో అధికార పార్టీ వైపు ఉంటే అన్నీ సాగుతాయ‌ని ఆశించిన‌ట్టు స‌మాచారం. దానికితోడు ఆదినారాయ‌ణ రెడ్డి వియ్యంకుడు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. కేశ‌వ‌రెడ్డి స్కూల్స్ య‌జ‌మాని కేసుల్లో ఉన్నారు. అవ‌న్నీ స‌మ‌సిపోవాలంటే అధికారం త‌ప్ప మ‌రో దారి క‌నిపించ‌డం లేదు. దాంతోనే ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌న్న‌ది ప‌లువురు చెబుతున్న మాట‌. అంతేగాకుండా గ‌తంలో సీఎంగా ఉన్న‌ప్పుడు వైఎస్ తో, ఆయ‌న త‌ర్వాత కిర‌ణ్ తో, ఇప్పుడు బాబుతో..ఎవ‌రి రూలింగ్ లో ఉంటే వారి ప‌క్షాన ఉండ‌డం జ‌మ్మ‌ల‌మ‌డుగు బ్ర‌ద‌ర్స్ కి వెన్న‌తో పెట్టిన విద్య‌లా క‌నిపిస్తోంది.

    ఇక భూమా విష‌యానికి వ‌స్తే ఆయ‌న‌తో పాటు కూతురు కూడా పార్టీ మార‌డంతో వారికి భారీగానే ఆఫ‌రిచ్చార‌ని చెబుతున్నారు. అందుకు తోడుగా ఆయ‌న‌కు మంత్రిప‌ద‌వి ఖాయంగా క‌నిపిస్తోంది. వాటితోపాటుగా ఆయ‌న‌పై ఉన్న ప‌లు కేసుల మాఫీ కూడా ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అద‌నంగా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ది నిధుల పేరిట ప్ర‌త్యేకంగా కేటాయింపులు చేసే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. అన్నీ క‌లిసి రాబోయే మూడేళ్ల‌లో భూమా కుటుంబం గ‌త కొన్నేళ్లుగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న కార‌ణంగా న‌ష్ట‌పోయిన‌దంతా స‌మీక‌రించుకునే ఛాన్స్ రావ‌డంతో ఆయ‌న సిద్ధ‌మైపోయిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది.

    ఇక జ‌లీల్ ఖాన్ ప్ర‌స్తుత ఏపీ రాజ‌ధాని ఎమ్మెల్యే. విజ‌య‌వాడ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కొత్త సంస్థ‌ల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వం చురుగ్గా ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. వాట‌న్నింటిలో త‌న వాటాగా కొంత సాధించాలంటే అధికారంలో ఉండ‌డం అత్య‌వ‌స‌రం. అందుకుతోడు జ‌లీల్ ఖాన్ లాంటి మైనార్టీ నేత ఒక్క‌రు కూడా టీడీపీలో ఎమ్మెల్యేగా లేక‌పోవ‌డం లోటుగా భావిస్తున్న టీడీపీ వ‌ల వేయ‌డంతో ఈయ‌న గారు సైలిక్కేసిన‌ట్టు క‌నిపిస్తోంది. విజ‌య‌వాడ‌లో టీడీపీ ప‌ట్టు మ‌రింత పెర‌గ‌డానికి ఈ చేరిక దోహ‌ద‌ప‌డుతుంది. అదే సంద‌ర్భంలో చిరు వ్యాపారిగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి అంతింతై..అన్న‌ట్టుగా సాగుతున్న జ‌లీల్ ఖాన్ కి అన్నిరకాలుగా ఇది లాభం చేకూర్చే అవ‌కాశం ఉంది. దాంతోనే జ‌లీల్ ఖాన్ వ్య‌వ‌హారం సుల‌భంగా సాగిపోయిన‌ట్టు చెబుతున్నారు. మొత్తంగా వీరికితోడు మ‌రికొంద‌రు నేత‌లు కూడా ఉండ‌వ‌చ్చు. అందుకే వారి వారి బ‌ల‌హీన‌త‌ల‌ను సొమ్ము చేసుకోవ‌డం ద్వారా ఫిరాయింపుల వ్య‌వ‌హారం చురుగ్గా సాగించ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు బృందం పావులు క‌దుపుతోంది.

    http://updateap.com/?p=67824

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s