Civic poll becomes test case; Congress, TD and BJP see if they can stop TRS steamroller.
Hyderabad: The alliance forged by the Congress, Telugu Desam and the BJP in Mahbubnagar district for the Atchampet municipal polls to take on the TRS has generated considerable interest in political circles.
Congress and TD leaders say they will not rule out the possibility of similar alliances in other elections. Leaders of both parties also admitted of having such an understanding in the Khammam Municipal Corporation polls in some divisions.
In the Atchampet municipality, which is going to polls along with Warangal and Khammam Municipal Corporations on May 6, local leaders from the three Opposition parties have decided to forge an alliance and are contesting together by sharing the 20 wards.
The Congress is contesting from 13, Telugu Desam from four and the BJP from the remaining three to make it a “Mahaku-tami” (grand alliance) against the ruling TRS.
Earlier, too, such experiments were done at the initiative of local Congress leaders for sarpanch elections in Nakrekal (Nalgonda) and Jadcherla (Mahbubnagar). In both instances it worked.
Former Congress MLA from Atchampet, Dr Vamsi Krishna, took the initiative this time and extended the experiment to the entire municipality.
TRS president and Chief Minister K. Chandrasekhar Rao has entrusted the job of winning the Atchampet municipality to industries minister Jupally Krishna Rao who has been taking whirlwind tours in the wards for the last few days.
Mr Krishna Rao has been asking people to defeat the Mahakutami candidates and ensure a big win for the TRS so that Atchampet can be developed by the Chief Minister.
However, the state leaders of the three Opposition parties were not ready to comment on whether the Atchampet formula would be adopted for all future elections as of now.
A TPCC senior leader holding a key party post told this newspaper on Sunday, “Officially we cannot commit ourselves to having an alliance with the BJP, but unofficially it is there. In the Khammam Municipal Corporation elections we have an agreement over seat sharing with the CPI”.
“We also had an understanding with the Telugu Desam in certain divisions, this we cannot disclose officially. But one thing is clear, we will not let the TRS sweep the elections by splitting the Opposition votes anymore.”
The leader also said that some understanding with other Opposition parties had been planned in the Warangal Municipal Corporation elections too but the sudden defection of former minister Basavaraju Saraiah a day before the nominations had altered the election arithmetic.
“Now, candidates have been fielded by one and all, and we still may reach an understanding with others against the TRS to see to it that the ruling party is defeated,” the TPCC leader added.
పైరవీకారులకే ‘పద్మ’ అవార్డులు : ఐవైఆర్
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
‘పద్మ’ అవార్డుల ఎంపికలో పైరవీల విధానాన్నే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సమాజానికి సేవ చేస్తున్న వారికి కాకుండా పైరవీలు చేసుకున్న వారినే పద్మలు వరిస్తున్నాయని చెప్పారు. పద్మ అవార్డుల కోసం తిరుపతి సమీపంలో మానసిక వికలాంగులకు సేవ చేస్తున్న ప్రకాశం, చాగంటి కోటేశ్వరరావు, రామోజీరావు సహా పలువురి పేర్లు అవార్డుల కమిటీకి పంపించానని తెలిపారు. వీరిలో రామోజీరావుకు తప్ప మిగిలిన వారికి అవార్డులు రాలేదన్నారు. మానసిక వికలాంగుల కోసం సేవ చేస్తున్న ప్రకాశం విషయంలో తాను ప్రత్యేకంగా అవార్డుల కమిటీకి లేఖ రాసినా.. పక్కన పెట్టారని తెలిపారు.
we miss Dr.YSR at this point of time.CBN has used his cunning skills to demoralise the YSRcp.@Bumi N Reddy & his family backstabbed the entire YSRP. Never expected this.
How can they do this to person who stood with them in their thick and thin?
Political prostitution
Time will repeat!!!!
Hats off to kodali nani “Man of Guts”
Ambati rambabu “ Man of his words”
Mr.Jagan you as born leader it’s time now to switch to the Aggressive working style.
@YSRCParty Srikakulam district Patapatnam MLA Venkataramana Murthy to join TDP on March 4. As per Hindu
It is not Babu or MLA’s who will decide the fate in 2019. It is the public. We have seen in in Telangana and will see it in AP. The caste weed destroying AP will be kicked out. Not to worry. We will win the next polls that is why KDP is scared already.
రాసుకోరా సాంబా-కోతల రా(నా)యుడి కి కరెక్టు మొగుడు డిల్లీ లో ఉన్నాడు
విశాఖ మెట్రోకి లక్ష రూపాయలు, పోల ‘వరం’ కు 100 కోట్లు
కేంద్రంపై మేం పోరాడితే వచ్చేదేమీ లేదు-యనమల..
అవును ఓటుకు కోట్లు కేసులో నోటీసులు తప్ప-బ్రహ్మి
-Suresh Emmareddy
అదండీ విషయం !!!
గతం లో హైదరబాద్ వస్తే మోడీ ని అరెస్ట్ చేయిస్తాను, BJP తో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేసాను అన్న బాబు ను నమ్మలేము ,నమ్మకమైన నేస్తం కాదు అని డిల్లీ లో టాక్ బహుశా అందుకే AP ని కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదు .ప్రత్యెక విమానాల్లో బాబు ఊరికే డిల్లీ వెళ్లి రావడం బాగా లేదు-ఆర్ధిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు, డిల్లీ
Mood Of AP !!!
1.అనంతపూర్ ప్రజాభిప్రాయం
ఒక గవర్నమెంట్ ఉద్యోగి వ్రుత్తి రీత్యా అనంతపూర్ జిల్లాలో ఈ నెలలో దాదాపు 60-70 మందితో మాట్లాడాడు,ఒక మహిళ మాత్రమే బాబు పాలన బాగుంది మరలా ఓటేస్తా అన్నదట.మిగిలిన అందరూ తిట్తారట బాబును
YCP MLA లను లాక్కోవడం పై 90% బాబు ను తప్పు పట్టారట, 10% మాత్రం ఇవన్నీ సహజమే అన్నారట, పాపం జగన్ ను ఇబ్బంది పెడుతున్నాడు బాబు అని అన్నారట.
దాదాపు 80% మొన్న ఎన్నికల్లో రుణమాఫీ/డ్వాక్ర మాఫీ అని నమ్మి వోటేసాం అని చెప్పారట, ఈసారి పొరపాటున కూడా వోటేయం అన్నారట
2.YCP MLA లను లాక్కోవడం పై ప్రకాశం జిల్లాTDP అభిమానుల, ప్రజల అభిప్రాయం
2 రోజుల క్రితం మిత్రుడొకరు ప్రకాశం జిల్లా మర్కాపూర్ దగ్గర ఉన బెస్తవారిపేట వెళ్ళడానికి హైదరబాద్ బస్టాండ్ లో మర్కాపూర్ RTC బస్ ఎక్కాడు , రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి చివర్లో ఉండే 5 సీట్లలో కూర్చునాడు
అందులో ముగ్గరు దాదాపు 40 సం వయస్సు గలవారు, వారి మాటలను బట్టి TDP అభిమానులు అని అర్ధం అయింది.
మనోడు అనవసరంగా YCP MLA లను లాక్కొంతున్నాడు , దీనివలన ఉపయోగం లేదు నిన్నటిదాకా కెసిఆర్ తిట్టి మనం కూడా అదే పని చేస్తున్నాం పైగా ఈ MLA లు రావడం వలన ప్రజలు రారు ,ఇంకా ఆ జగన్ కు సానుభూతి పెరుగుతుంది ,ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తాడో బాబు?
అసలే మాటలు తప్ప చేతలు లేవు అని ప్రజలు తిట్టుకొంతునారు అని బాధపడారట
బెస్తవారిపేట లో భోజన హోటల్ లో విన మాటలు
వోటుకు నోటు కేసులో దొరికిపోయి ఇంకా హైదరబాద్ పోలేదు అందుకని ఇక్కడ YCP MLA లను తీసుకొని నేను కూడా బలంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి తీసుకొంతున్నాడు కాని ఉపయోగముండదు అని అని మాటలడుకొంతున్నారట
అలాగే ఇంకో ఊరులో ఈ వెలిగొండ ప్రాజెక్ట్ అంతా YS కట్టాడు, బాబు ప్రారంబించాడు కాని బాబు ఉండగా నీళ్ళు రావు అని అంటున్నారట
టోటల్ గా లాక్కోవడం పై కానీ బాబు పాలన పట్ల గాని ప్రజలు సంతోషంగా లేదు ఆ మాటకొస్తే TDP కార్యకర్తలు కూడా!!!
3.Ground Report From తుని(తూర్పు గోదావరి),పాయకరావుపేట(విశాఖ)
నా ఫ్రెండ్ తుని పాయకరాపేట పేట ప్రాంతాల్లో నిన్నా మొన్నా తిరిగి రైతులతో మాట్లాడినాడు
1.మా కులాన్ని తొక్కాలని చూస్తునాడు బాబు , కుల పరంగానే కాకుండా మిగితా పరంగా కూడా బాబు ఏమీ చేయలేదు- కాపు రైతులు
2.నాకు వోటు హక్కు వచ్చినపటినుంచి TDP కే వేస్తున్నాను కాని ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు -45 సం వెలమ రైతు
3.రుణమాఫీ అంటే YS లాగా చేయాలి కాని బాబు లాగా పేపర్ లో కాదు-యాదవ రైతులు
4.MLA లకు డబ్బులు ఇచ్చి చేర్చుకొంటే ప్రజలు కూడా పార్టీలోకి వస్తారా? ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి వాళ్ళ మెప్పు పొందాలి కాని వేరే పార్టీ MLA ల మెప్పు కాదు-రాజు
సారంశం:దాదాపు120 మంది తో మాట్లాడినా అందులో బాబు పాలన బాగుంది అన్నవాళ్లు కేవలం ఐదుగురు మాత్రమే !!!