నారా వారి బినామీ దందా…

రాజధాని దురాక్రమణ

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాబందుల పాలైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు… అధికార పార్టీ నేతలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో అడ్డగోలుగా భూదోపిడీకి తెగబడ్డారు. రాజధాని ప్రాంతంపై తొలి కేబినెట్ సమావేశంలోనే తీసుకున్న నిర్ణయాన్ని దాచిపెట్టి… పూటకోమాట, రోజుకో ప్రకటనతో ప్రజల్లో గందరగోళం సృష్టించారు. అసైన్డ్, లంక భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ ప్రచారం చేయించి ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. ఆపైన రైతులను మభ్యపెట్టి, మాయచేసి… మాట వినని వారిని బెదిరించి తాము రహస్యంగా నిర్ణయించిన రాజధాని ప్రాంతంలో 25 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలుచేశారు. 29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించడంతో ఆ భూములకు రెక్కలు వచ్చాయి. నాలుగైదు లక్షల రూపాయలకు కొన్న భూములు రూ. నాలుగైదు కోట్లు ధర పలుకుతున్నాయి. రాజధాని పేరుతో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ. లక్షల కోట్లకుపైగా లూటీ చేసిన చంద్రబాబు అండ్ కో భూదురాగతమిది… ఇప్పటికి బయల్పడింది గోరంతే… ఊహించని స్థాయిలో జరిగిన అసలు దోపిడీ ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది…

http://www.sakshi.com/news/district/capital-encroachment-in-tdp-leaders-319098?pfrom=home-top-story

ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రహస్య మద్దతిస్తున్నTDP
[Parties gang up against TRS in Khammam
Khammam: Three of the 50 divisions in the Khammam Municipal Corporation are the focus of attention of the Opposition parties as they prepare for the polls. Opposition leaders feel that the TRS will be in deep trouble if its candidates lose in any of these three divisions.

While the KMC chairperson’s post has been reserved for ST general, two divisions – one for ST women and one for ST general — have been reserved. These are Divisions 1 and 38. The TRS has fielded Dr. Papalal in two divisions to play it safe, while Ramoorthy Naik is contesting from Division No. 1 and Rudavath Ramadevi from Division No 38.

The game plan of the Opposition is to defeat the TRS candidates and thus stop if from vying for the chairperson’s post. As part of this plan, the TD has not fielded its candidate from Division No. 1 and is extending indirect support to the Congress candidate. In the other two divisions, the TD has fielded dummy candidates who are favouring the Congress candidates. Other parties like CPI-M and BJP too are not taking active campaigning in these two divisions thus indirectly helping the Congress candidates.

http://deccanchronicle.com/nation/current-affairs/020316/parties-gang-up-against-trs-in-khammam.html

26 Comments

Filed under Uncategorized

26 responses to “నారా వారి బినామీ దందా…

  1. PSK

    3rd Day……Adra sekka…adra sekka,,……SKASHI dummu lepestundi…Go ON Sakshi…We are there with you ALWAYS…..

  2. We need to involve the National media asap to expose this land scam.

  3. Gautam Buddha ….A king who gave up the riches and donated all his wealth for the poor.
    Result …..Even after two thousand years the world remembers him.
    Amaravathi ni ……..Kammaravathi ga marchina …Gajji / Gaja dongalu
    Result …..They all die of cancer in some years time and rot in Hell.

    http://www.sakshi.com/news/district/lanka-lands-captured-by-tdp-leaders-319735?pfrom=home-top-story

  4. PSK

    2nd day….Great Going Sakshi…..Go ON…We are all with you always….

  5. We should get the National media involved in this land scam .

  6. Veera

    ఎవరు పిల్ల కాంగ్రెస్?
    [కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తుమేరా దోస్త్ అంటోందా?
    ఖమ్మంలో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తుమేరా దోస్త్ అంటోందా? కార్పొరేషన్ వార్‌లో టీడీపీ- కాంగ్రెస్‌లు జతకట్టాయా? ఖమ్మంలో ఈ రెండు పార్టీలు కలిసి ఏం చేయబోతున్నాయి? బద్ద శత్రువులు మిత్రులు ఎందుకయ్యారు? అసలు ఖమ్మంలో కాంగ్రెస్‌తో దోస్తీ కట్టాల్సిన పరిస్ధితి టీడీపీకి ఎందుకు వచ్చింది?

    ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. రాజకీయ పార్టీల అగ్రనేతలు కూడా రంగంలోకి దిగి ఎత్తులు పొత్తులపై దృష్టి సారించారు. మిత్రులు శత్రువులవుతున్నారు. శత్రువులేమో మిత్రులుగా మారుతున్నారు.
    ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ఖమ్మం కార్పొరేషన్‌లో పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదరటంతో కొన్ని డివిజన్లలో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు కార్పొరేషన్‌లో రెండు పార్టీల నేతలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందించుకుంటున్నారు. కాంగ్రెస్‌ కోసం తెలుగుదేశం పార్టీ ఏకంగా రెండు డివిజన్‌లలో పోటీ చేయడమే మానేసింది. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలుగుదేశం కోసం రెండు డివిజన్‌లలో అభ్యర్థులను నిలబెట్టలేదు. పైగా ఆ రెండు చోట్లా తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించింది. విచిత్రంగా ఉంది కదూ. నమ్మశక్యంగా లేదు కదూ! అయినా నమ్మి తీరాలి. ఈ రెండు పార్టీలు ఖమ్మం కార్పొరేషన్‌లో కలసి పోటీ చేస్తున్నాయి. అంతేకాదు ఇరు పార్టీల నేతలు చెట్టాపట్టాలేసుకుని డివిజన్లలో తిరుగుతున్నారు.

    ఖమ్మం కార్పొరేషన్‌లో ఒకప్పుడు బలమైన శక్తిగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పుడు పూర్తిగా బలహీనపడ్డాయి. ఈ విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అందుకే ఈ ఎన్నికలలో గౌరవప్రదమైన స్థానాలనైనా దక్కించుకోవడం కోసం చేతులు కలిపాయి. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్‌లలో పోటీ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ 48 డివిజన్లలో మాత్రమే పోటీ చేస్తోంది. 1, 6 డివిజన్‌లలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్ధులను నిలబెట్టలేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 49, 50 డివిజన్లలో తమ పార్టీ అభ్యర్ధులను బరిలో దించకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు సహకారం అందిస్తోంది. ఈ నాలుగు డివిజన్‌లే కాదు గెలుపుకు అవకాశం ఉన్న స్థానాల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలని రహస్య ఒప్పందం చేసుకున్నారు రెండు పార్టీల నేతలు. ఈ రెండు పార్టీల లోపాయకారీ ఒప్పందం ఏ మేరకు సఫలమవుతుంది…? ఈ రెండు పార్టీల అభ్యర్ధులు ఎన్ని డివిజన్‌లలో విజయం సాధిస్తారు..? టీఆర్‌ఎస్‌ దూకుడు ముందు నిలబడగలరా..? అన్న ప్రశ్నలు ఖమ్మం నగరవాసుల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మరో వారం రోజులు వేచిచూడాలి.

    http://www.andhrajyothy.com/Artical?SID=213621

  7. Veera

    అమెరికా తరువాత అతి పెద్ద అమెజాన్ కార్యాలయం హైదరబాద్ లో
    మొన్న యాపిల్, గూగుల్ , నేడు అమెజాన్ !!!
    మరి APకి?సెల్ ఫోన్ కంప్యూటర్ తెచ్చిన బాబు ఉండగా వేరే సంస్థలు ఎందుకు?

  8. Veera

    చైనాకు పోయాడు రామా హరీ..చైనా చాట చిరిగింది రామాహరి
    డాక్టరేట్ కొన్నాడు రామాహరీ..అమ్మినోడు ఢామ్మన్నాడు రామా హరీ
    పట్టిసీమన్నాడు రామా హరీ పోలవరం పుట్టి మునిగింది రామా హరీ
    సింగపూర్ అంటున్నాడు రామా హరీ ..అది ఏ సంక నాకి పొయ్యేనో రామా హరీ
    -Suresh Emmareddy

  9. Veera

    సార్ ఒస్తా రొస్తారా ???
    [ప‌వ‌న్ వ‌స్తారా..? ప్ర‌శ్నిస్తారా..??
    -వెలుగులోకి అతి పెద్ద స్కామ్
    -బ‌డ్జెట్ లో ఏపీకి టోపీ
    -ఫిరాయింపుల‌కు ప్రోత్సాహం
    -ప్ర‌శ్నించ‌క‌పోతే జ‌న‌సేనాని మ‌ర‌చిపోవాలంటున్న జ‌నం
    -ప‌వ‌న్ వ‌స్తారా..ప్ర‌శ్నిస్తారా

    ఏపీలో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. జంపింగ్ జ‌ఫాంగ్ లు ఒక‌వైపు, బ‌డ్జెట్ లో జ‌రిగిన అన్యాయంపై ర‌గులుతున్న సామాన్యులు మ‌రోవైపు, రాజ‌ధాని పేరుతో సాగుతున్న ల‌క్ష‌ల‌ కోట్ల రూపాయ‌ల భూభాగోతం బ‌య‌ట‌ప‌డ‌డంతో రేగుతున్న సంచ‌ల‌నం మ‌రోవైపు ఇలా అన్ని ర‌కాలుగా ఆంధ్రప్ర‌దేశ్ ప‌రిణామాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం నేరుగా ఢీ కొడుతున్నాయి. మ‌ధ్య‌లో కేంధ్రం య‌ధావిధిగా ఏపీ నెత్తిన టోపీ పెట్టే వ్య‌వ‌హారం సాగిస్తోంది. సామాన్యుడి ఆశ‌ల‌ను తుంచేస్తోంది.

    ఎన్నిక‌ల ముందు వాతావ‌ర‌ణంలా క‌నిపిస్తోంది ప్ర‌స్తుత రాజ‌కీయ స్థితి. ఎన్నిక‌ల్లో అవ‌కాశ‌వాదంతో, రాజ‌కీయ అవ‌స‌రాల‌తో పార్టీలు మారే నేత‌లు ఇప్పుడే మారిపోతున్నారు. భారీ ప్యాకేజీల‌కు ఆశ‌ప‌డి అధికారం వైపు పయ‌నిస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తెలంగాణాలో ఫిరాయింపుల‌పై నీతి సూత్రాలు వ‌ల్లించిన చంద్ర‌బాబు ఏపీలో కోడ‌లికి బుద్ధి చెప్పిన అత్త‌..తానే తెడ్డు నాకిన చందాన వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు కాపు క‌ల‌క‌లం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌స్తోంది. ముద్ర‌గ‌డ రెండో ద‌శ ఉద్య‌మానికి శంఖం పూరించారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్రం ర‌ణ‌రంగంలా మార‌బోతున్న సంకేతాలు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి.

    అయిన‌ప్ప‌టికీ ప్ర‌శ్నిస్తాన‌న్న నాయ‌కుడు ప‌త్తా లేక‌పోవ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌నే కాదు..చివ‌ర‌కు ఫ్యాన్స్ ని కూడా క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. నిల‌దీస్తాన‌ని చెప్పి..నాదీ బాధ్య‌త అని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు క‌నీసం మాట్లాడ‌క‌పోవ‌డం నిరాశ‌కు గురిచేస్తోంది. ఏపీకి బ‌డ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జ‌రిగింది. అది బీజేపీ నేత‌లు కూడా అంగీక‌రిస్తున్నారు. చంద్ర‌బాబు కూడా చెప్పారు. అయితే దానికి కార‌ణం చంద్ర‌బాబేన‌ని బీజేపీ చెబుతుంటే..కాదు ప్ర‌ధాని కూడా మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోలేద‌ని సీఎం వాపోతున్నారు. కార‌ణం ఏదైనా ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌న్న‌ది నిర్వివాదాంశం. మ‌రి ప్ర‌జ‌ల‌ను ముంచుతుంటే క‌నీసం నోరు మెద‌ప‌లేని పార్టీగా జ‌న‌సేన మిగిలిపోవ‌డం స‌మంజ‌స‌మేనా..ఇదే ప్ర‌శ్న ఇప్పుడు ఉద‌యిస్తోంది. ఎన్నిక‌ల‌ప్పుడు మోడీ, బాబులు అన్యాయం చేస్తే తాను నిల‌దీస్తాన‌ని జ‌నం ముందు గ‌ట్టిగా చెప్పిన ప‌వ‌ర్ స్టార్ ..ఇప్పుడు వాళ్లిద్ద‌రూ ప‌వ‌ర్ లో ఉండి ఆడుతున్న నాట‌కాన్ని క‌నీసం ప్ర‌శ్నించ‌లేక‌పోవ‌డం వెనుక కార‌ణాలు మాత్రం ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు.

    అంతేగాకుండా రాజ‌కీయాల్లో విలువ‌లు, అవినీతి అంటూ మాట్లాడిన ప‌వ‌న్ కి ఇప్పుడు బ‌య‌ట‌ప‌డిన అతి పెద్ద స్కామ్ క‌నిపించ‌డం లేదా అని కూడా కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌ధానిలో రైతుల‌ను భ‌య‌పెట్టి, ఆఖ‌రికి అసైన్డ్ ల్యాండ్స్ కూడా మంత్రులు, బాబు బినామీలు కాజేసిన వైనం బ‌ట్ట‌బ‌య‌ల‌య్యింది. ఆధారాల‌తో, రిజిస్ట్రేష‌న్ పేప‌ర్ల‌తో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ల‌క్ష‌ల కోట్ల వ్య‌వ‌హారం ఇద‌ని అనుమానిస్తున్నారు. అయినా జ‌న‌సేన అధినేత‌కు క‌నీసం ట్విట్ట‌ర్ లో కూడా న్యాయ‌విచార‌ణ జ‌ర‌ప‌మ‌ని కోరే తీరిక‌లేదా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. గుంటూరులో పెళ్లి కోసం కేర‌ళ నుంచి వ‌చ్చి ప్ర‌త్యేకంగా వ‌చ్చి వెళ్లిన ప‌వ‌ర్ స్టార్ కి ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు క‌నీసం నిల‌దీయాల్సిన అవ‌స‌రం లేదా అని కూడా కొంద‌రు వాదిస్తున్నారు. ఏకంగా చంద్ర‌బాబు, నారా లోకేష్ చుట్టూ రాజ‌ధాని భాగోతం అల్లుకుంది. కార్పోరేట్ రాజ‌కీయ నేత‌లు సుజ‌నా, నారాయ‌ణ వంటి వారి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. అయినా ప్ర‌శ్నించ‌క‌పోతే ప‌వ‌ర్ లెస్ స్టార్ గా మిగిలిపోవాల్సి వ‌స్తుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

    మ‌రోవైపు కాపుల విష‌యంలో కూడా ముద్ర‌గ‌డ‌ని మోసం చేసిన తీరు చాలామందిలో ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తోంది. ఇక ఎమ్మెల్యేల‌ను లాక్కుంటున్న తీరు కూడా విస్మ‌యం క‌లిగిస్తోంది. ఇలాంటి అనేక అంశాలు ముందున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద్ద‌గా ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌జ‌ల్లో అనుమానాల‌కు తావిస్తోంది. ఆయ‌న సత్తా మీద సందేహాలు క‌లిగిస్తోంది. ప్ర‌జ‌ల్లో వేడి వేడి చ‌ర్చ సాగుతున్న‌ప్పుడు సైలెంట్ గా ఉంటూ త‌న‌కు ప‌రిస్థితులు స‌హ‌క‌రించిన‌ప్పుడు వ‌చ్చి మాట్లాడుతా అంటే జ‌నం స్వీక‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. అందుకే ఏపీలో ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో బాధ్య‌త క‌లిగిన నాయ‌కుడెవ‌రైనా స‌రే ముందుకు రావాల్సి ఉంటుంది. లేకుంటే అది ప‌వ‌న్ స‌హా ఎవ‌రికైనా స్వ‌యంకృతాప‌రాధ‌మే అవుతుంది.

    http://updateap.com/?p=68815 ]

  10. Rastram lo Rabandhulu …..ee Cheeda purugulu

    http://www.sakshi.com/news/district/ap-govt-captial-mafia-319391?pfrom=home-top-story

    Finally they all die of cancer taking nothing with them.
    What a waste of one’s life ??

  11. Religious fanatics (ISIS) killing their own people ….
    World super powers bombing the country …..
    The common man and his children who are not fanatics have no place to live in their own country .
    If only the fantics were nipped in the bud ? If only the majority of ethical people revolted against the fanatics sooner ??
    Fanatism ultimately destroys humanity.

    http://www.savethechildren.org/site/c.8rKLIXMGIpI4E/b.7998857/k.D075/Syria.htm

    What is the difference between religious fanatics and caste fanatics ?
    One kill their own people and the other loot their own people.

  12. Veera

    నెల్లూర్-ఒంగోలు ప్రజాభిప్రాయం !!!
    నాకు తెలిసిన ఒక చిన్న పత్రికకు చెందిన విలేఖరి మొన్న పని మీద నెల్లూర్ ,ఒంగోలు పోయాడు.అక్కడ నెల్లూర్ ఒంగోలు లో దాదాపు 40 మందితో మాట్లాడాడు.7 మంది బాబు పాలన బాగుంది అన్నారట(మాటలు బట్టి వాళ్ళు TDP కార్యకర్తలు అని తెలిసింది), మిగితా 33 మంది బాబు పాలన పట్ల చాల కోపంగా ఉన్నారు అట, అంటే దాదాపు 82% బాబు పాలన పట్ల కోపంగా ఉన్నారు అన్న మాట !!!

  13. PSK

    It was so happy to see SAKSHI paper today….finally aggressiveness appears…Good Going SAKSHI…

    • We also have to buy some clothes for these naked humans in the social media in the best interest of telugu community across the globe.
      If each of us can motivate others and so on we will get there.
      Not sure if these unethical fanatics would want to wear some clothes though ?
      Do not watch movies from the fanatic community, do not buy any of their products and do not read the yellow news.

  14. Veera

    బడ్జెట్ చూసి ఉత్తరాంధ్ర, సీమ ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకొంటున్నారు
    -ఆంధ్ర మేధావి చలసాని శ్రీనివాస్ చౌదరి కితకితలు
    బాబు కుల పాలన చూసి ఇతర కులాల వారు పిచ్చ హ్యాపీగా ఉన్నారు-వోటరు

  15. Veera

    బాబు కు డాక్టరేట్ ఇస్తామన్న చికాగో స్టేట్ యూనివర్శిటీ మూతపడింది !!!
    [‘బడాయి’ బాబు.. ఇప్పుడేమంటావ్?
    చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామన్న చికాగో స్టేట్ యూనివర్శిటీ మూసివేత
    హైదరాబాద్: సీఎం చంద్రబాబునాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామని ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్శిటీ(సీఎస్‌యూ) మూతపడింది. అమెరికాలో ఇలినాస్ రాష్ట్రం నిధులను సమకూర్చకపోవడంతో యూనివర్శిటీని మూసివేస్తున్నట్లు సీఎస్‌యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో చికాగో యూనివర్శిటీ అనే పేరుతో ఒకటి.. చికాగో స్టేట్ యూనివర్శిటీ పేరుతో మరొక విశ్వవిద్యాలయం ఉన్నాయి.
    ఇందులో చికాగో యూనివర్శిటీ అత్యంత ప్రసిద్దికెక్కింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేకపోవడం వల్ల చికాగో స్టేట్ యూనివర్శిటీకి అమెరికా ప్రభుత్వంగానీ.. ఇలినాస్ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి నిధులు సమకూర్చడం లేదు. ఇదేమీ పట్టని చంద్రబాబు.. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్శిటీ తనకు డాక్టరేట్ ప్రదానం చేయడానికి ముందుకొచ్చిందంటూ అప్పట్లో బడాయికి పోయారు. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయం మూతపడటంతో అప్పట్లో పోయిన బడాయిని ఇప్పుడెలా సమర్థించుకుంటారో మరి! ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s