ఏపీ రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి సంపూర్ణ మద్ధతు ఉన్నప్పటికీ నిత్యం సతమతం కావాల్సి వస్తోంది. దాంతో సీఎం చంద్రబాబు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనంత అభద్రతాభావంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన సొంత మనుషులని కూడా ఇప్పుడు విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. అందరి మీద కస్సుబుస్సులాడుతున్నారు. మంత్రులను కూడా వదిలిపెట్టడం లేదు. పరిస్థితులు మారుతుండడంతో ఎటు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందోనన్న భయాందోళనలో సీఎం ఉన్నారా అన్న సందేహాలు కలిగిస్తోంది.
ఏపీలో కాపు రిజర్వేషన్ల మంట చల్లారడం లేదు. ఇప్పటికే ఓమారు ముద్రగడ ఉద్యమంతో బాబు భంగపడ్డారు. కాపు గర్జనలో జరిగిన రచ్చతో బాబు పరువు మంటకలిసింది. రాయలసీమ వాసులే చిచ్చు పెట్టారని చేసిన వ్యాఖ్యలతో చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు సీబీసీఐడీ విచారణలో నిందితులుగా గుర్తించిన 42 మందిలో 41 మంది కోస్తా..అందులోనూ బాబు సర్టిఫికెట్ తీసుకున్న జిల్లాల వాళ్లే కావడం విశేషం. ఆతర్వాత ముద్రగడ దీక్షలో ఉన్నప్పుడు చర్చలకు వెళ్లమని తొలుత చెప్పి..చివరకు తన మంత్రిని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పంపించాల్సి వచ్చింది. ఇలా కాపుల్లో ఆగ్రహానికి కారకుడు చంద్రబాబేనని సమాజం భావించే పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో చంద్రబాబు తన మంత్రివర్గంలోని కాపు నేతలను కనీసం కూడా విశ్వసించడం లేదని తెలుస్తోంది. ముద్రగడ పట్ల కాపు మంత్రుల్లో కూడా కాస్త సానుకూలత ఉందన్నది స్పష్టం. ముద్రగడ డిమాండ్ తో మెజార్టీ కాపులు ఏకీభవిస్తున్న తరుణంలో వారి ఒత్తిడితో అదే సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా అంగీకరిస్తున్నారు. దాంతో గట్టిగా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. అది చంద్రబాబు కి కంటగింపుగా మారింది.
ఆ తర్వాత అమరావతి భూభాగోతం మరోమారు చంద్రబాబుని బోనులో నిలబెట్టింది. భూ అక్రమాల ఆరోపణలపై కనీసం మాటవరసకైనా విచారణకు సిద్ధమని టీడీపీ నేతలు గానీ, ప్రభుత్వం గానీ చెప్పలేకపోవడం వారి బండారాన్ని చాటుతోంది. అయినప్పటికీ అమరావతి బ్రాండ్ దెబ్బతింటుందన్న ముసుగులో చంద్రబాబు చేస్తున్న వాదన సీఎంలో భయాందోళన పెరుగుతున్న సంకేతాలిస్తోంది. పెట్టుబడులు రావంటూ సన్నాయినొక్కులు నొక్కడం ఆయన చేతగానితనాన్ని చాటుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పెట్టుబడులు అవినీతి యధేశ్చగా సాగుతుంటే వస్తాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచుకున్న చోటుకి కార్పోరేట్లు క్యూ కడతారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఏపీలో అతి పెద్ద భూదందా సాగుతోందని లోకం కోడై కూస్తుంటే సీఎం దానికి భిన్నంగా ప్రతిపక్షాన్ని, మీడియాను నిందిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ బలహీనతను ప్రదర్శిస్తున్నట్టుందని పలువురు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇటీవల పార్టీలో రెండు పుంజీల ఎమ్మెల్యేలు చేరిన ఆనందం కూడా అధికార పక్షానికి లేకుండా పోయింది. ఇప్పటికే జగన్ ఓమారు చెప్పినట్టు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంతో టచ్ లో ఉన్నారా..అన్న అనుమానాలు కూడా టీడీపీ వర్గాల్లో వస్తున్నట్టు సమాచారం. ఓవైపు కాపు ఉద్యమం, మరోవైపు భూదందాలతో పోయిన పరువు వంటి పరిస్థితుల్లో ఓ వర్గం గోడదూకినా ఆశ్చర్యపోనవసరం లేదని భావిస్తున్నారు. ఇటీవల కొందరు నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్న నేతలు ఇప్పుడు గరమ్ గరమ్ గా ఉన్నట్టు సమాచారం. కర్నూలులో భూమా చేరికను వ్యతిరేకిస్తున్న కేఈ వర్గమే ఇప్పుడు రాజధాని బండారం బయటపెట్టిందనే వాదన ఉంది. కాపు మంత్రుల్లో కూడా పైకి సైలెంట్ గా ఉన్నప్పటికీ కుతకుతలాడుతున్నారు. చూడాలి..ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయో..చంద్రబాబు ఆందోళన ఎప్పటికి చల్లారుతుందో..!!
BJP demands CBI probe into allegations on capital land deals
BJP national executive member K Santha Reddy asks the TDP leadership to “come clean” on the issue lest it would strain the relationship between coalition partners
Vijayawada: The TDP which is already facing flak from the Opposition parties over the alleged corruption vis-à-vis land deals in the upcoming State capital, Amaravati, is now being targeted by its coalition partner BJP.
Speaking to press persons here on Thursday, BJP national executive member K Santha Reddy demanded Chief Minister N Chandrababu Naidu to order a CBI probe into capital lands.
The BJP leader did not mince words in expressing displeasure that mounting allegations against Chief Minister himself in the matter was adding to the discomfiture for them.
She demanded the Chief Minister to “come clean” on issue, failing which she said it would be difficult for the BJP to face the public as TDP’s coalition partner. She also took exception to TDP leaders criticism against BJP leader Daggubati Purandheswari when the latter found fault with the State government on the Polavaram project. She said that the Pattiseema project was not part of the Polavaram which was accepted by the Centre as national project.
She advised TDP leaders to refrain from making “false” allegations against the BJP as it would strain the relationship between the two parties.
పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత- జగన్ తో టచ్ లో ఉన్న మంత్రులు MLA లు
[టీడీపీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తులు..!
ఏపీ సర్కారు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అధికారిక సర్వేల్లో కూడా అది స్పష్టమవుతోంది. ముఖ్యంగా రైతాంగం, మహిళలు, యువత వంటి ప్రధాన తరగుతులు చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చేసినా కాపులు వంటి కీలక సామాజికవర్గాల్లో కుతకుతలాడుతున్నారు. దానికితోడు చంద్రబాబు శిబిరంలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో కనిపిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోగా..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో తమ పీఠాలకింద పట్టుకోల్పోవడం ఖాయమని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశంలో కొందరు ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారు. ప్రతిపక్షంతో టచ్ లోకి వెళుతున్నారు. ఇప్పటికిప్పుడే ఫిరాయింపులు జరిగే అవకాశం లేనప్పటికీ పరిస్థితులు చేజారితే మాత్రం తాము అన్యాయం పాలుకాకుండా ఉండడం కోసం కొందరు నేతలు అప్పుడే ఖర్చీఫ్ లు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
అప్పటికే అలాంటి నేతల పేర్లు కొన్ని ప్రచారంలోకి వచ్చాయి. ప్రధానంగా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు నిత్య జగన్ క్యాంప్ కి కాస్త సన్నిహితంగా మెలుగుతున్నట్టు సమాచారం. ఇక విశాఖలో బీజేపీ ఎమ్మెల్యే కూడా జగన్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని వినియోగించుకోవడం ఖాయమంటున్నారు. గోదావరి జిల్లాల్లో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేశారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఓ కాపు ఎమ్మెల్యే కూడా తనకు అది దక్కకపోతే తన పయనం ఫ్యాన్ వైపేనంటూ సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం.
ఇక గుంటూరు జిల్లాలో ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఎంపీ రాయపాటి బహిరంగంగానే చంద్రబాబు పరిపాలన పట్ల పెదవి విరుస్తున్న తరుణంలో ఆయనకు తోడుగా ఉంటున్న వారు జెండామార్చేయడం ఖాయమంటున్నారు. కానీ టికెట్ దక్కుతుందన్న నమ్మకం కుదిరితేనే గోడ దూకుతారని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు లోటస్ పాండ్ వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు. అనంతపురం నుంచి ఇప్పటికే జేసీ బ్రదర్స్ తమకు టీడీపీలో సానుకూలత లేదని బహిరంగంగా ప్రకటించారు. చిత్తూరు నుంచి ఓ మహిళా ఎమ్మెల్యే ఆ జాబితాలో ఉంది.
ఇప్పటికే జగన్ కూడా కొందరు ఎమ్మెల్యేలు తనతో ఉన్నట్టు ప్రకటించారు. మ్యాజిక్ ఫిగర్ చేరితే తానే ప్రకటిస్తానని రాజ్ భవన్ సాక్షిగా చెప్పేశారు. అయితే ఈలోగా అపోజిషన్ క్యాంప్ నుంచే అరడజనుకు పైగా జారిపోవడంతో ఆయన వ్యవహారం రివర్స్ అయ్యింది. కానీ ప్రస్తుతానికి ఎలా ఉన్నప్పటికీ త్వరలోనే పరిణామాల్లో అనూహ్య మార్పులు తప్పవని భావిస్తున్నారు. చంద్రబాబు తీరు పట్ల గుర్రుగా ఉన్న ముగ్గురు మంత్రులు కూడా మనసు ఎక్కడో పెట్టుకుని చంద్రబాబుతో సంబంధాలు నెరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ వేడి రాజుకుంటే మాత్రం ఏం జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి తగ్గట్టుగా హఠాత్తుగా అడుగు జారిపోయే ప్రమాదం వచ్చినా అనూహ్యంగా భావించనవసరం లేదు. చూద్దాం ఏం జరుగుతోందో..!!
http://telugu.updateap.com/?q=latest/%E0%B0%9F%E0%B1%80%E0%B0%A1%E0%B1%80%E0%B0%AA%E0%B1%80-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%85%E0%B0%B8%E0%B0%82%E0%B0%A4%E0%B1%83%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 ]
డాగ్ అడ్డం వచ్చింది-మంత్రి కొడుకు
హచ్ డాగ్ లా వెంట పడ్డాడు-యువతి
అభి రుద్ది లో దూసుకుపోతున్నాం-బాస్
పట్టపగలే కారులోకి రా అని యువతిని లాగే అభి రుద్ది జరిగింది రాజా-పోసాని
Reel heros ……..thoo kondhari brathukulu
http://www.greatandhra.com/movies/movie-news/unacceptable-balakrishna-totally-out-of-control-73146.html
No connection between brain and the mouth.
Veeriki malli fans okati.
అవును ఆయనోస్తేనే మహిళలకు రక్ష !!!
MRO వనజాక్షి, స్టూడెంట్ రితికేశ్వరి, ఇప్పుడు ఒక ముస్లిం మహిళ
http://teluguglobal.com/balakrishna-makes-sensational-comments-on-women-in-savitri-audio-release/
కొంటే తప్పేంటి-ఆయన
గిల్లితే తప్పేంటి? మంత్రి కొడుకు
It is very దారుణం అందుకే మనకు సెక్షన్ 8 కావలి తమ్ముళ్ళూ !!!
బాబు దృష్టిలో BC అంటే Babu Candidate , SC అంటే Same Caste.
కుల రాజకీయాలు చేసేది బాబే
-NTV KSR Show లో కాలర్ నాగేశ్వర రావు, విజయనగరం
నన్ను చూసి సింగపూర్ వాళ్ళు ఫ్రీ గా మాస్టర్ ప్లాన్ ఇచ్చారు -బాబు
ప్లాన్ కు 15 కోట్లు అడిగిన సింగపూర్ కు చెందిన సుర్బానా సంస్థ
[మాస్టర్ ప్లాన్ -సింగపూర్ సంస్థ ౧౧ కోట్ల బిల్లు
ఎపి ప్రభుత్వం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చిందని ఘనంగా చెప్పుకున్నా, ఆచరణలో సింగపూర్ సంస్థ తెలివిగా పదిహేను కోట్లకు టెండర్ పెట్టింది.తొలుత సింగపూర్ సంస్థ ఉచితంగా ఇచ్చినా అది ప్రభుత్వానికి ఉపయోగపడేదిగా లేదు.దాంతో ప్రభుత్వం రివైజ్ డ్ మాస్టర్ ప్లాన్ ను ఇవ్వాలని కోరింది. దానికి 11.9 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సింగపూర్ స్పష్టం చేసింది.తదుపరి మరికొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం కోరింది. దాంతో సింగపూర్ సంస్థ సుర్బానా బిల్లు కూడా పెంచి పదిహేను కోట్లు చేసిందని కదనం.
http://kommineni.info/articles/dailyarticles/content_20160305_14.php?p=1457153859546%5D
బాబు భూ దోపిడీ పై సూర్య పత్రిక విశ్లేషణ !!!
తెలుగుదేశం ప్రభుత్వంలో అధినేత కుమారుడితో సహా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు అమరావతి చుట్టూ కారుచౌకగా కొనుగోలు చేసిన భూబాగోతాలపై మీడియాలో వస్తున్న వార్తా కథనాలు అధికార పార్టీని నిలువెల్లా వణికిస్తున్నాయి. తాజా పరిణామా లతో రాజధాని రైతుల వద్దకు ఏ ధైర్యంతో వెళ్లాలన్న భయం టిడిపి నేతల్లో మొదలయింది.
రైతులు, దళితుల నుంచి వందలు, వేల ఎకరాలను కారుచౌకగా కొట్టేసి, కోట్లకు పడగలెత్తిన టిడిపి అగ్రనేతల అసలు స్వరూపం బయటపడటంతో.. ప్రతిపక్షాలు అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు కులాల వారీగా విడిపోయి, ఆ కులాల రైతులను ఒప్పించి భూములు తీసుకున్నారని, ఇప్పుడు తాము తీసుకున్న భూములతో పార్టీ నేతలు కోట్లకు పడగలెత్తారన్న వాస్తవం వెలుగుచూడటంతో, తమ పరిస్థితి ఇరకాటంలో పడిందని టిడిపి సీనియర్లు వాపోతున్నారు.
పైగా ఈ భూ దందాలో లోకేష్ నుంచి ఎమ్మెల్యేల వరకూ ఉన్నారన్న వాస్తవం బయటకు పొక్కడం, ఈ డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారన్న విపక్షాల ఆరోపణలు టిడిపి నేతలను ఇరుకునపెట్టింది.
Oka Gajji dongaku Supreme Court mottikayi ….
Mare migatha Gaja dongalanu appudu pattukuntaro ??
http://www.sakshi.com/news/top-news/sujana-chowdary-reacts-on-sakshi-reports-320058?pfrom=home-latest-story
Kamma ti jeevithalu ……Viluvalu leni brathukulu
బాబు పై ముద్రగడ ఫైర్ !!!
మీరు కష్టాల్లో ఉన్నారు సహాయం చేస్తాను అని 4,5 సార్లు అన్న ఏకైక వ్యక్తి YS గారు అందుకే అయన అంటే నాకు అభిమానం ,మా ఇంట్లో YS ఫోటో ఉంది అయన కొడుకు జగన్ ఓదార్పు చేస్తానన్నప్పుడు నేను YS మీద అభిమానం తో పాల్గొన్నాను అంతే కాని జగన్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు
జగన్ ఫోన్ చేసి కాపు ఉద్యమానికి నైతిక మద్దతిస్తా ఆంటే కూడా నేను వద్దన్నాను, ఫోన్ లో కూడా మాట్లాడలేదు
ప్రభుత్వ హామీ మేరకు దీక్ష విరమించినప్పుదు మొట్ట మొదట బాబు కు థాంక్స్ చెప్పాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రై చేస్తే బాబు ఫోన్ తీయలేదు ,సాయంత్రం జగన్ కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను
బాబూ, మీరు మీ కులస్తులు కుల మీటింగ్ లు అన్ని చోట్లా పెట్టుకొంటారు, విదేశాల్లో కూడా పెట్టుకొంటారు కాని మేము పెట్టుకొంటే కుల రాజకీయాలు చేస్తున్నారు అంటారా?
మీ ముద్దు కృష్ణమ నాయుడు కాపులను పుస్తకాలు అమ్ముకొనే జాతి అని అవహేళన చేసారు
నేను దీక్ష చేస్తున్నప్పుడు జగన్ కు అమ్ముడు పోయాను అని ప్రచారం చేయిస్తారా ,దీక్ష విరమించిన తరువాత TDP కి అమ్ముడు పోయారని ప్రచారం చేస్తారా? ఇంత అన్యాయమా?
I have character- Land grabber, phone tapper , blackmailer, backstabber etc
http://www.greatandhra.com/politics/political-news/kapu-leader-accuses-chandrababu-of-phone-tapping-73125.html
Kamma ti jeevithalu ……..Viluvalu leni barthukulu
Chee …..chee.
బాబూ చిట్టీ పీ పీ పీ !!!
నీతికి నిలువుటద్దం మా ప్రత్తిపాటి , నారాయన-బొండా ఉమా
శాంతానికీ సహనానికీ మారుపేరు మా బోండా ఉమా-ప్రత్తిపాటి,నారాయన
ఆ విధంగా ముందుకు పోతున్నాం-బాబు
బాబు భూదోపిడీ పై లోక్ సత్తా AP అధికార ప్రతినిధి శ్రీనివాస్ మార్చి 3 న సాక్షి టీవీ చర్చలో చెప్పిన మాటలు
1.TDP కి ఆఖరి CM బాబే అనిపిస్తోంది
2.రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం బాబే
విభజన పట్ల అంతా బాధపడుతుంటే లోపల సంతోసించింది బాబు మాత్రమే
3.హైటెక్ సిటీ కి భూములిచ్చిన వాళ్ళు ఇప్పుడు అక్కడా కూలీలుగా పనిచేస్తున్నారు
4.నూజివీడు దగ్గర రాజధాని అని చెప్పి లీకులు ఇచ్చి అక్కడ భూములు కొనిపించి తను తన మనుషులు సైలెంట్ గా అమరావతి ప్రాంతాల్లో భూములు కొన్నారు
5.హైటెక్ సిటీ కట్టినా అమరావతి కట్టినా కొన్ని దశాబ్దాల పాటు తన వర్గానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు బాబు
6.మొన్న పవన్ కళ్యాన్ వలన కేవలం 1% వోట్లతో గెలిచాడు బాబు
7.రాష్ట్రానికి ప్రత్యెక హోదా అడగకుండా కేవలం రాజధానికి మాత్రమే ప్రత్యెక హోదా అడిగి తన వర్గానికి లాభం చేయడం కోసం ఆరాటపడుతున్నాడు
I have character…………Vantininda macchala
http://corruptionkingbabu.blogspot.co.uk/2012/02/chandrababu-naidu-real-story.html
Online petition to Modi ji …
https://www.change.org/p/narendra-modi-cbi-enquiry-on-amaravathi-proposed-new-capital-of-andhrapradesh-land-pooling-allegations?recruiter=false&utm_source=share_petition&utm_medium=whatsapp
In the comments box of the petition please also add how Venkayya Naidu and CBN are together killing BJP in AP to protect KDP.
Kulam …….Dhanam…….Manam…….Jeeivtham
Thoo …….kondhari brathukulu.
The 95% public in AP should unite to kick out this 5% caste fanatic destroying the state.
We have to first raise the awareness in the public about the facts.
Use the social media ……..SAVE AP