– బోరుపాలెం రైతులపై జెసి చెన్నకేశవులు ఆగ్రహం
– అంగీకారపత్రాలు వెనక్కిచ్చేయాలన్న రైతులు
– సిఆర్డిఏ కార్యాలయానికి తాళం
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
‘మేం తలుచుకుంటే భూములు లాక్కుంటాం ఏం చేస్తారు’ అంటూ సిఆర్డిఏ అదనపు కమిషనర్, జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులు రైతులపై బెదిరింపులకు దిగారు. ఎలా లాక్కుంటారో చూస్తాం, భూముల్లోకొచ్చి చూడండని రైతులు దానికి తగిన విధంగా సమాధానమిచ్చారు. మా భూములిస్తూ మీ బెదిరింపులకు భయపడాలా అని ప్రశ్నించి సిఆర్డిఏ కార్యాలయం నుండి బయటకెళ్లిపోయారు. శనివారం బోరుపాలెం సిఆర్డిఏ కార్యాలయం వద్ద ఈ సంఘటన జరిగింది. పూలింగు ప్రక్రియ కొనసాగినంతకాలం మర్యాదపూర్వకంగా వ్యవహరించిన అధికారులు, ఫైనల్ మాస్టర్‌ప్లాను రావడంతో రైతులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. బోరుపాలెం పరిధిలో సుమారు 45 ఎకరాల వరకూ నిమ్మతోటలున్న భూములను ప్రభుత్వం మెట్టగా పరిగణించింది. అవన్నీ జరీబులని, వాటిని మెట్టగా ఎలా పరిగణిస్తారని రైతులు అభ్యంతరం పెట్టారు. అనంతరం 18 ఎకరాల వరకూ జరీబుగా పరిగణించారు. రైతులు పూలింగులో అంగీకారపత్రాలిచ్చే సమయంలోనే ఆ భూములను జరీబులుగాగుర్తించాలని అభ్యంతరపత్రం దాఖలు చేశారు. దీన్ని పరిగణనిలోకి తీసుకోని అధికారులు శనివారం సేకరణకు సిద్ధమయ్యారు. దీనిపై రైతులు ఆగ్రహించి సిఆర్డిఏ కార్యాలయానికి చేరుకుని కాంపిటెంట్ అథారిటీగా ఉన్న స్పేషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారం నడుచుకుంటామని వారు సమాధానమిచ్చారు. దీనిపై రైతు చంద్రశేఖర్ స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసిన అంశంపై తమను సంప్రదించకుండానే ఎలా సేకరణకు వెళతారని ప్రశ్నించారు. తాము అందరికంటే ముందు పూలింగుకిచ్చామని చెప్పారు. ఉన్నతాధికారులే వచ్చి సమాధానం చెప్పాలని కోరుతూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడుగంటల వరకూ కార్యాలయం ముందే బైఠాయించారు. అప్పటికే తుళ్లూరు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు ఉన్నప్పటికీ స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ర్తైతులు సిఆర్డిఏ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్‌ను కార్యాలయంలో పెట్టి తాళం వేశారు. విషయం తెలుసుకున్న జెసి, పోలీసు అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. దీనిపై రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రైతులు మాట్లాడుతూ తమతో సంప్రదించకుండా ఎలా సేకరణ ప్రకటన ఇస్తారని ప్రశ్నించారు. అయితే కార్యాలయానికి తాళం వేస్తారా మేం తలుచుకుంటే మొత్తం సేకరిస్తాం ఏం చేస్తారంటూ బెదిరింపులకు దిగారు. మీ బెదిరింపులకు భయపడేది లేదని, పొలాలిచ్చేది లేదని సాగు చేసుకుంటామని తేల్చిచెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు. ఒక్క ఎకరమూ గ్రామంలో నుండి తీసుకోలేరని హెచ్చరించి వెళ్లిపోయారు.
http://www.prajasakti.com/Content/1767325
బాలకృష్ణ వ్యాఖ్యలు అభ్యంతరకరమే
ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగానే ఉన్నాయి. సినిమా పంక్షన్ లలో పొగడ్తలకు ఉబ్బి,తబ్బిబ్బై ఇలా మాట్లాడతారో,లేక అందులో తప్పేమి లేదని అనుకుంటారో తెలియదు కాని బాలకృష్ణ సినిమా ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు ఎబ్బెట్టుగానే ఉన్నాయన్న అబిప్రాయం కలుగుతుంది.
నారా రోహిత్ హీరోగా నటించిన సావిత్రి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా బాలకృష్ణ ప్రసంగంలో ‘‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పకోరు కదా. ముద్దైనా పెట్టాలి… లేదా కడుపైనా చేయాలి. అంతే.. కమిట్ అయిపోవాలి..’’ అని వ్యాఖ్యానించారట. రోహిత్ గురించి ‘సచ్ ఏ నైస్ కో ఆర్టిస్ట్’ అంటూ చిత్ర కథానాయిక నందిత పేర్కొన్న సంగతిని ప్రస్తావిస్తూ.. ‘‘మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు.అని అన్నారని వార్త వచ్చింది
http://kommineni.info/articles/dailyarticles/content_20160306_13.php?p=1457246360111
YCP should conduct protects across the state regarding land loot and defections. YCP needs to aggressively take these into people.
It is good idea for YCP to maintain a database of YCP supporters who use online. This will be helpful for all activities YCP wants to do online.
PFK ,
well said better YSRCP team should focus every scam in slow manner
make feeder to papers to entertain .. please refer Delhi Kejriwal stategy .
how he used main stream media .. we can also go for mainstream national media by meeting PM . other ministers.
Our objective is we make sure all national media cover this Amaravathi scam … which obvious dent CBN image .. all these days CBN covering his image by PRO officers .
ముద్రగడ తో ఒక కాపు మంత్రి ఆవేదన-NTV Face 2 Face ,మార్చి 5
1.ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టాను , ఒక MLC పదవి ఇచ్చి మున్సిపాలిటీ ఇచ్చారు.రాజధానిలో కాపుల భూములు ఎక్కువ కాబట్టి నన్ను ముందు పెట్టి కాపుల భూముల తీసుకోవడానికి నన్ను ఉపయోగించుకొని ప్రధాని వచ్చినప్పుడు కనీసం నన్ను వేదిక దగ్గరకు కూడా రానీయలేదు అని వాపోయాడు , వాచ్ మాన్ పరిస్థితి నాది అని నాతో అన్నాడు
బాబు కాపులను ఇతర కులాలను పురుగులను చూసినట్టు చూస్తున్నాడు అని చాల మంది TDP కాపు నాయకులు నాతో అన్నారు,పేర్లు చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు,కాపు నాయకులు నాతో అన్న మాటలు చెబితే చాల మందికి గుండె పోటు వస్తుంది
2.నాకు MLC లేదా రాజ్యసభ MP ఇస్తాము అని ఆఫర్ ఇచ్చింది TDP కానీ వద్దన్నాను
3.YS గారు MP గా ఉన్నప్పుడే “ముద్రగడ గారు మీరు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు అని విన్నాను నేను సహాయం చేస్తా అని 4,5 సార్లు ముందుకు వచ్చారు కాని నేను తీసుకోలేదు అందుకే నాకు YS అంటే అభిమానం”
4.దీక్ష వెనక జగన్ ఉన్నాడు అని ప్రచారం చేయించింది బాబే, తరువాత TDP కి అమ్ముడు పోయాడు అని ప్రచారం చేయించింది కూడా బాబే, ఆ విధంగా నా క్యారెక్టర్ ను దెబ్బ తీయాలని చూస్తునాడు.నాకు ఏ పార్టీ తో సంబంధం లేదు
5.2009 లో మా వాళ్ళు చిరంజీవి ని CM గా చూడలనుకొని PRP కి వోటేయడం వలన నేను ఓడిపోయాను