సర్వం శివోహం

ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో భక్తి పారవశ్యంలో తరించే పర్వదినం మహాశివరాత్రి.
ఆ పర్వదినాన ప్రపంచంలోని శైవ దేవాలయల ప్రత్యేకతల పై కథనం.
http://www.namasthetelangaana.com/mahasivarathri/

9 Comments

Filed under Uncategorized

9 responses to “సర్వం శివోహం

 1. Vamsoddharakudu ??????????????

  Veeeriki malli fans okati ? ….chee kondhari brathukulu.

  Amma kanna ……..?amma mukhyam anavariki adavaru anta alusa mare ?

 2. Veera

  ఆశ దోశ అప్పడం !!!
  సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వద్దు నారాయణ కాలేజీల్లో ప్యూన్ ఉద్యోగం ముద్దు అని నిరుద్యోగ ఇంజనీర్ లు మంత్రుల మీద తెలిసిన వారి ద్వారా వత్తిడి తెస్తున్నారట, ఏదో ఒక 100 ఎకరాలు అన్నా మా పేర్ల మీద పెట్టకపోతాడా అని ఆశ !!!

 3. Veera

  ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అందరూ సుఖపడతారు నందా నందనా !!!
  (నిన్న అమిత్ షా సభలో టిడిపి డౌన్‌డౌన్, పొత్తు వద్దు అని BJP కార్యకర్తల నిరసన)

 4. Veera

  తుని(ఈస్ట్ గోదావరి, విశాఖ బోర్డర్ ) ప్రజాభిప్రాయం-2
  మొన్న అంటే మర్చి 5 న నాకు తెలిసిన విజయవాడ మాజీ విలేఖరి ఒకరు సొంత పనిమీద తుని వెళ్లారు, రాజమండ్రి నుంచి తుని దాక ఎక్కడ చూసినా ముద్రగడ పోస్టర్ లు ఉన్నాయి అట !!!!
  తుని బస్టాండ్ లో 30 మందిని బాబు పాలన గురించి అడిగాడు
  5 మంది మాకు తెలీదు అని చెప్పలేదట,6 మంది కేంద్రం లో BJP సహకరించడం లేదు అయినా బాబు ఏదో తంటాలు పడుతునాడు ఫర్వాలేదు అన్నారట,
  19 మంది వట్టి మోసగాడు బాబు , పాలన ఏమీ బాగాలేదు అని చెప్పారట
  అభిప్రాయం చెప్పిన 25 మందిలో 76% బాబు పాలన ఏ మాత్రం బాగా లేదు, మోసం అని చెప్పారు, ఫర్వాలేదు అని చెప్పినవారు 24%

  Summary: బాబు పాలన ఫర్వాలేదు-24%, బాగాలేదు-76%

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s