22 నెలలు ఎన్నో కుంభకోణాలు.. కొల్లగొట్టింది 1,35,063 కోట్లు

చంద్రబాబు ఒక్క అడుగు వేస్తే.. అవినీతి కోట్ల అడుగులు వేస్తోంది. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగరి..
ఏ పేరైతే ఏం.. ప్రాజెక్టు పేరు చెబితే చాలు అవినీతి ప్రవాహం ఏరులైపారి నారా వారి బ్యాంకు ఖాతాల్లో దూరిపోతోంది. ఇసుక రేవు నుంచి విమానాల రేవు దాకా, భూమిపైన మట్టి, ఇసుక నుంచి, భూమిలోని బొగ్గు, బెరైటీస్ నుంచి, భూమిపైన సోలార్ పవర్, ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకూ అన్నింటా కరప్షన్ కరప్షన్. అసలు మొత్తం భూములనే కుంభకోణాల పుడమిగా మార్చి రాజధానినే పెద్ద స్కాముగా చేసిన ఘనత మరెవ్వరికీ సాధ్యంకాదని నిరూపిస్తున్న బాబు కుంభకోణాల బాగోతాలు ఆధారాలతో సహా ..

http://www.sakshi.com/news/district/corruption-vishwaroopam-320984?pfrom=home-top-story

13 Comments

Filed under Uncategorized

13 responses to “22 నెలలు ఎన్నో కుంభకోణాలు.. కొల్లగొట్టింది 1,35,063 కోట్లు

 1. Veera

  పబ్లిక్ ఒపీనియన్
  -జగన్ చాలా చక్కగా మాట్లాడాడు, బాబు అడ్డంగా వాదిస్తున్నాడు

 2. Veera

  దేవుడా?
  CBI విచారణ జరిగితే అభి రుద్ది ఆగిపొద్ది-అసెంబ్లీ లో బాబు
  మరి 2006 లో ఔటర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయి, CBI విచారణ కావలి అని బాబు అడిగితె YS సిబిఐ విచారణకు ఒప్పుకున్నాడు కదా?

 3. Veera

  బుల్లెట్ లా దూసుకు పోతా-బాబు (మీరు కేక ఎక్కడా తగ్గొద్దు !!! )
  హైదరబాద్(93) ,వరంగల్(58), ఖమ్మం(50) లో మొత్తం 201 వార్డుల్లో పోటీ చేసినTDP గెలిచింది ఒక వార్డు.
  మీరు చేసిన అభి రుద్ది తట్టుకోలేక … ఆవిధంగా ముందుకు !!!!

 4. Veera

  టీచర్:రామూ జాతీయ పార్టీ అంటే ఏమిటి?
  రాము:హైదరబాద్ లో 90 వార్డుల్లో పోటీ చేసి ఒక్క వార్డు గెలిచి , వరంగల్, ఖమ్మం లో ఉన్న మొత్తం 108 వార్డుల్లో ఒక్క వార్డు కూడా గెలవకపోతే అది జాతీయ పార్టీ
  టీచర్:మా బాబే
  బ్రహ్మి:అప్పుడది జాతి పార్టీ అవుతుంది కానీ జాతీయ పార్టీ ఎలా అవుతుంది?

 5. Vamsoddharakudi Vulgarity exposed to the Nation ….

  http://www.ndtv.com/video/player/news/must-kiss-or-make-them-pregnant-row-over-telugu-actor-s-comments/406895?hp

  Please use the socail media to expose the true colours of these shameless and unethical fanatics who have no respect to the norms of the society.

 6. Jatheeya media ki ……Jaathi media ki madhya Balayya

  http://telugu.greatandhra.com/politics/gossip/found-the-difference-between-jathi-media-and-jaatheeya-media–69768.html

  Kulam …..Manam……Dhanam……..Jeevitham
  Amma …..akka…….chelli anta avaru ??
  Chee …kondhari brathukulu.

 7. Kula gajji pani cheyaka potha …avathali vallu kallu pattukuntaru
  Kondharu siggu lajja leni manushulu ?

  http://www.sakshi.com/news/hyderabad/tdp-mla-maganti-meet-kcr-320907?pfrom=home-featured-stories

 8. Bank dabbu tho jalsa chesina ….ee Pedda donga sare
  Mare AP lo prajala dabbu , bank dabbu tho jalsalu chesthunna Gajji / Gaja dongala sangathi anti ? Veeri papam pandedhi appudu ??

  http://profit.ndtv.com/news/corporates/article-stop-vijay-mallya-from-leaving-india-banks-ask-supreme-court-1284937?pfrom=home-lateststories

  • Loot your people, loot your state and country.
   Finally rot from cancer taking nothing with you ?
   They will all be punished in the GOD’s court ..akkada mana kula gajji Judges vundaru mare ??
   If only there wasn’t death these crooks would loot the world.

 9. Veera

  పరిటాల రవి చౌదరి ని చంపాడు జగన్-మంత్రి రావెల కిషోర్
  పరిటాల రవిని జగన్, ఇప్పటి TDP MP JC చంపారు-2014 కు ముందు బాబు
  కాపు నాయకుడు వంగవీటి రంగ హత్య వెనక బాబు హస్తముంది-హరిరామ జోగయ్య
  నన్ను రంగా ను చంపాలి అని చూసాడు బాబు-కన్నా లక్ష్మినారాయన
  మల్లెల బాబ్జీ మరణం వెనక బాబు ఎన్టీఆర్
  [బాబు రక్త చరిత్ర-1
  1.నన్ను రంగా ను చంపాలి అని చూసాడు బాబు
  నన్ను చంపాలని బాబు మనుషులను పంపాడు అని అప్పటి TDP హోం మంత్రి ఇంద్రా రెడ్డి చెప్పాడు.అలాగే మిమ్మల్ని చంపడానికి ఒక టీం బయలుదేరింది జాగ్రత్త అని అప్పటి పోలీస్ కమీషనర్ గన్ మెన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు
  -కన్నా లక్ష్మినారాయన, Dec 31,2012 with RK , ABN

  2.కాపునాడు నాయకుడు వంగవీటి రంగా ను చంపడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని TDP లో దేవాదాయ శాఖ మంత్రి గా చేసిన దండు శివరామరాజు నాతో చెప్పిన వారం రోజులకు రంగా ను చంపారు -హరిరామజోగయ్య

  3.అవును రంగా హత్య వెనకాల బాబు ఉన్నాడు-ముద్రగడ

  4.మల్లెల బాబ్జి మరణం వెనక మిస్టరీ ఏంటి? మల్లెల బాబ్జి లేఖలు చెబుతున్నదేమిటి? NTR మీద ఉత్తుత్తి హత్యా ప్రయత్నం చేసిన మల్లెల బాబ్జి మరణం వెనక బాబు హస్తం ఉందా?3 లక్షలు ఇస్తాము, NTR మీద ఉత్తుత్తి హత్యా ప్రయతం చేయి అని బాబు చెప్పాడా? ఆ తరువాత బాబ్జి కి 30 వేలే ఇచ్చారా?
  ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతున్నవేల బాబు, ఎన్టీఆర్ కలిసి ఈ నాటకం ఆడారా?

  [Letter Bomb
  Justice Sriramulu probe results into Babji letters may prove crucial for N.T. Rama Rao -Amarnath K. Menon July 15, 1988

  In his quest for dramatic effect, N.T. Rama Rao may finally have gone too far. This is being revealed in an inquiry ordered by the state Government to investigate the death of Mallela Babji, a young man who had assaulted Rama Rao more than four years ago in Hyderabad. The matter took an unexpected turn when two handwritten letters discovered in Babji’s room by the police were made public last fortnight.

  One of the letters said that the assault on January 9, 1984, had been stage-managed by Rama Rao to win public sympathy. The Telugu Desam chief had escaped with a two-cm-long cut on his thumb, when Babji, 22 – a self-proclaimed Rama Rao fan – had lunged at him. The attack occurred when Rama Rao was watching the first anniversary celebrations of his ministry in Hyderabad’s Lal Bahadur Stadium.

  Babji stated in one of the letters that he was offered Rs.3 lakh to stage the assault. Eventually, however, he was paid only Rs.30,000. The letter also claimed that the entire plan had been drawn up by the chief minister and his son-in-law Chandrababu Naidu. Rama Rao, it said, had even cut his thumb in advance to pretend injury.

  Interestingly, the letters were suppressed after they were found by the police and Vijayawada’s Executive Magistrate T.B. Banerji because of the fact that Rama Rao, Naidu and a former police intelligence chief, K. Vijayarama Rao could get involved in the messy affair. The chief minister’s assailant was found hanging from a ceiling fan on November 30 last year in room no 14 of Vijayawada’s Sri Durga Lodge.

  The letters were made public on June 11 by Justice Chintala Sriramulu, 62, a former high court judge. Banerji had presented them to Sriramulu, who had been appointed by the state Government three months ago to inquire into Babji’s death.

  http://indiatoday.intoday.in/story/justice-sriramulu-probe-results-into-babji-letters-may-prove-crucial-for-n.t.-rama-rao/1/329525.html ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s