హైదరాబాద్: ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘిస్తూ రాజధాని అమరావతి సమచారాన్ని సిఎం చంద్రబాబే మంత్రులకు లీక్ చేశారని, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు తెరలేపారని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభియోగాలు మోపారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు అమరావతి చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేసిన విషయాలు తమ వద్ద ఆధారాలతో ఉన్నాయన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణకు సిబిఐని రంగంలోకి దించితే ఆధారాలు అందిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడుతూ అమరావతి రాజధాని విషయంలో తన పార్టీవారికి ప్రయోజనం జరిగేలా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికార పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘించారన్నారు. పాలనలో నిష్పక్షపాతంగా ఉండాలన్న నియమాన్ని కాలరాచారన్నారు. భూముల కొనుగోళ్లలో చంద్రబాబే పెద్ద దోషి అన్నారు. తన ఆస్తులపై విచారణ జరపకుండా స్టే తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. తనపై చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలిసి కేసులు పెట్టారన్నారు. ఫలానాచోట రాజధాని వస్తుందని ముందే తన బినామీలకు చెప్పి చంద్రబాబు భూములు కొనుగోలు చేయించి, ఆ భూమలు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారన్నారు. తానుచేసిన అభియోగాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.
బాబు కు జగన్ ఫోబియా పట్టుకొంది,మంత్రి రావెల కొడుకు ఒక హైదరబాద్ యువతిని వేధిస్తే దాని వెనక జగన్ ఉన్నాడు అంటారు
రేపు వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటె కారణం కూడా జగనే అంటాడు బాబు
బాబు వచ్చాక అవినీతి పెరిగింది, రాజధాని భూదోపిడీ లో సిబిఐ ఎంక్వైరీ కి ఒప్పుకొని నిప్పు లాగ బాబు బయటకు రావాలి
పోలవరం మేము కడతాము అంటే ట్రాన్స్ ట్రాయ్ లాంటి సూట్ కేస్ కంపెనీ కి ఇచ్చి మేమే కడతాం అంటాడు బాబు
-BJP గరిమెళ్ళ చిట్టి బాబు, సాక్షి టీవీ చర్చలో, మార్చి 10
Jagan should enable the 2nd ring leaders to speak in assembly, it will be good to see other MLA’s from YCP contribute for the attack on government.
I agree with you. We need to strengthen them for the next polls.
Krishna Madiga arrest ….
Before polls …..Babu – “Nenu pedda madiga”
http://www.sakshi.com/news/district/sc-classification-mandakrishna-madhiga-protest-for-arrest-321952?pfrom=home-telangana-news
Avuna avatharallo ninnu minchina vadu avadu babu ?
కేవలం రూ.75 లక్షల కుంభకోణంపై పత్రికలో వచ్చిన వార్తకు అప్పటి TDPపంచాయతీరాజ్ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో రాజీనామా చేయించిన బాబు ఇప్పుడు రాజధాని భూకుంభకోణం లో మంత్రుల చేత రాజీనామా ఎందుకు చెయించదు?
– C రామచంద్రయ్య ,కాంగ్రెస్ MLC
1. ఇప్పుడు భూ దోపిడీ లో ప్రధాన వాటాదారులు బాబు, లోకేష్
2. ఆరోపణలు వచ్చిన వాళ్ళలో ఎక్కువగా బాబు కులస్తులే, నారాయణ ఎటూ బాబు బినామీ
వేరే కులం వారి మీద ఆరోపణలు వస్తే తప్పకుండా చర్యలుంటాయి మరి
Warangal, Khammam results
In the Khammam Corporation elections the TDP party got polled about 15292. Among the 50 divisions TDP contested in 40 of them and in all 40 divisions the party lost deposits. In the 47th division, shockingly the party got only 4 votes polled. At the same time YCP in Khammam got more votes than TDP. The Jagan-led party got about 11% votes (19440 votes polled against the Fan symbol) and it won 2 seats as well.
Even in Warangal, the picture is no different. TDP contested in 52 divisions, and it got deposit (read, deposit) in only one division.
The party’s debacle has been its worst ever since its inception. In all 52 divisions it got only 9091 votes which is about 2.34% of the total votes. At one place it got deposit and in 51 divisions it got under 100 votes.
BJP which contested solo got better results. In Warangal the Lotus brigand got 48513 votes and it’s a fantastic feat for Kishan Reddy and co!
Do you have an explanation for this special feat Lokesh?
ఏమున్నదక్కో ఇంకా ఏమున్నదక్కా మూటాముల్లె సర్దుకున్నా !!!
విడగొట్టమని 2 లేఖల ఇచ్చి బాపుకున్నదేమిటి బాబూ !!!
కులాభిమానం తో గ్రేటర్ రాయలసీమ (సీమ, ప్రకాశం నెల్లూర్ ) లో కూడా పార్టీ మునిగిపోతోంది
TRS లో తెలంగాణా TDP విలీనం చేయలంటూ 12 మంది TDP MLA ల సంతకాలతో కూడిన ఎర్రబెల్లి లేఖను ఆమోదించి ఆ విధంగా అసెంబ్లీ లో సీట్లు కేటాయిస్తున్న స్పీకర్!!!