YSR foresaw defeat if Telangana formed: Dr Sanjaya Baru

Baru quoted YSR as saying Congress would not benefit from split, which proved true.

Hyderabad: Dr Sanjaya Baru, media advisor to Manmohan Singh when he was PM, said on Friday that PM Narendra Modi “miles ahead of his competitors though he is yet to fulfill many of his promises.” In another sensational disclosure, Mr Baru said late CM YS Rajasekhar Reddy stalled formation of TS in 2009.

“It’s true. I was present at the meeting between Dr Reddy and Manmohan Singh. He said “look, if we go to the polls announcing TS, we will neither win in coastal Andhra nor in TS,”” Dr Baru said, quoting YSR. ““In coastal Andhra, people will be angry with us and they will not vote. In Telangana, they will give credit to KCR and they will not vote for Congress””, he quoted YSR as saying, and said, “How true he has proven to be.” “I think YSR understood that the announcement will not benefit the Congress. That is true. Whether it benefits AP or TS is a different issue,” Dr Baru said at the “Modi and the media” talk show with Karri Sriram, jointly organised by Hyd Park and Press Club of Hyderabad.

Referring to the first 20 month of the Modi rule, Dr Baru said “He remains popular. The main reason for this is that there is still no alternative,” he said. Who was the best Prime Minister? He rated Nehru and Indira Gandhi high, called Rajiv Gandhi a disaster, Vajpayee reasonably good and Narasimha Rao hugely successful.

Was bifurcation of state good or bad from Delhi’s point of view? He said, “Yesterday evening I was watching television. I saw visuals of Chandrababu Naidu calling on Rajnath Singh and Arun Jaitley. I don’t know how many of you have seen it. Naidu was sitting at the edge of the chair while Arun Jaitely and Rajnath Singh were sitting cross- legged (with ease). I cannot recall it ever happening when Vajpayee was PM and Naidu was CM of united AP. Delhi respects power. Power comes from numbers. AP was the largest non-Hindi state.”

http://www.deccanchronicle.com/nation/current-affairs/120316/ysr-foresaw-defeat-if-telangana-formed-dr-sanjaya-baru.html

Race for BJP chief hots up in Andhra Pradesh
Ram Madhav group favours Kapu leader Somu Veeraraju, while the other said to be close to Union Minister M Venkaiah Naidu wants a second term for K Haribabu

Hyderabad/Rajahmundry: The power struggle in APBJP for the top post of the state president seems to be hotting up. Candidates from two powerful communities are in the race and a no holds bar campaign is on by these groups at Delhi level. According to party insiders, a group led by national general secretary Ram Madhav is in favour of bringing a change in the present leadership so that it can gain in strength in the state and was favouring the Kapu leader Somu Veeraraju while another group which is said to be close to Union Minister M Venkaiah Naidu wants a second term for K Haribabu.

http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-03-12/Race-for-BJP-chief-hots-up-in-Andhra-Pradesh/213005

17 Comments

Filed under Uncategorized

17 responses to “YSR foresaw defeat if Telangana formed: Dr Sanjaya Baru

  1. Veera

    బాబొచ్చే జా బొచ్చే !!!
    రగులుతున్న నిరుద్యోగులు , లక్షా 40 వేల ఖాళీలున్నా భర్తీ చేయని బాబు
    [రగులుతున్న యువత
    బాబు వచ్చినా జాబుల్లేవు * లక్షకుపైగా ఖాళీలున్నా భర్తీ కావు
    హైదరాబాద్, మార్చి 13: ఉద్యోగాల భర్తీ చేయడం లేదన్న అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్‌లోని యువత మండిపడుతోంది. 13 జిల్లాలతో కూడిన ఎపి ఏర్పాటై దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టపోవడం వల్ల విద్యావంతులైన నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4,80,000 వేల ఉద్యోగాలున్నాయి. వీటిలో దాదాపు 80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్-పిఎస్‌యు) లలో మరో 60 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ఆర్థిక శాఖ వద్ద ఉన్న సమాచారం వల్ల తెలుస్తోంది. అంటే మొత్తం 1,40,000 వరకు ఉద్యోగాల ఖాళీలున్నట్టు తెలుస్తోంది.

    ‘బాబు వస్తే జాబు వస్తుం’దంటూ తెలుగుదేశం పార్టీ 2014 సాధారణ ఎన్నికల సమయంలో విపరీతంగా ప్రచారం చేయడంతో ఈ నినాదానికి యువత ఆకర్షితులయ్యారు. ఎన్నికల్లో టిడిపికి అండగా నిలిచారు. చంద్రబాబు అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తికావస్తోంది. అమరావతికి ఇస్తున్న ప్రాధాన్యత ఉద్యోగాల భర్తీకి ఇవ్వడం లేదన్న అసంతృప్తి యువతలో కనిపిస్తోంది.

    http://andhrabhoomi.net/content/babu-42 ]

  2. Veera

    తుళ్లూరుకు ఏమైంది?
    రాజధాని ప్రాంతంలో సీన్ రివర్స్
    స్తంభించిన క్రయవిక్రయాలు
    రైతుల్ని దెబ్బతీసిన సిఆర్‌డిఏ నిబంధనలు
    నిరాశతో సర్కారుకు భూములిచ్చిన రైతులు
    రాజధాని ప్రకటనకు ముందు ఇక్కడ ఎకరా భూమి విలువ 5 నుంచి 7 లక్షల రూపాయలు ఉంటే, రాజధానిని ప్రకటించిన తరువాత ఏకంగా కోటీ 30లక్షల రూపాయలకు పెరిగిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కన్నా ఓపెన్ మార్కెట్ ధర మూడు రెట్లు అధికంగా పలికింది.

    రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం చతికిలపడిపోయింది. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ పవిత్ర నీరు – మట్టి ఇచ్చివెళ్లారు తప్ప, నిర్మాణానికి కావాల్సిన నిధులు మాత్రం నేటికీ విదిల్చలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 850 కోట్ల రూపాయలే ఇచ్చింది. దీంతో రాజధాని ప్రాంతంలో వౌలిక సదుపాయాలు మాత్రమే చేపట్టాలని నిబంధన విధించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా వట్టిపోయి ఉంది. రాజధానికి సంబంధించిన భవనాలు నిర్మించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో 1500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెపుతున్నా, అంత మొత్తాన్ని ఈ సంవత్సరంలో ఖర్చుచేసే అవకాశం లేదు. ఇప్పటికే 200 కోట్ల రూపాయల వ్యయంతో సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంతకు మించి రాజధాని భవనాలు నిర్మించే సూచనలు కనిపించడం లేదు. రాజధాని ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజధాని పరిధిలో భూములు కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో తుళ్లూరు గ్రామంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

    ఇదిలావుంటే, రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నారు. వాస్తవానికి అంత భూమి ప్రభుత్వం చేతికి అందలేదని తెలుస్తోంది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన అధిక శాతం రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులను ఆశ్రయించారు. ఇప్పటికే సుమారు 500లకు పైగా కేసులు కోర్టుల్లో ఉన్నాయి. మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లోని రైతులు కూడా భూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. కొందరు రైతులు భూసమీకరణలో ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చారు. అయితే, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాలేదు. దీనికోసం రైతులు ఎదురుచూడాలనుకోవడం లేదు. ఇప్పటివరకూ రాజధానికి భూములు ఇవ్వని రైతుల భూములను భూసేకరణ కింద తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటీవలే 177 ఎకరాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. భూసమీకరణ కన్నా భూసేకరణతో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రచారం జరగడంతో ఇప్పటికే భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు కూడా వాటిని వెనక్కు తీసుకుని భూసేకరణకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో రాజధాని భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని కోసం భూములను సేకరించడానికి ప్రభుత్వం సృష్టించిన హైప్‌లో చాలామంది రైతులు చిక్కుకున్నారు. ప్రభుత్వం పేర్కొన్నంత గొప్పగా భూముల ధరలు పెరగలేదు. కొన్నిచోట్ల పెరిగినా, కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

    http://andhrabhoomi.net/content/tulluru-0

  3. Veera

    నాకు ఆఫర్ వచ్చింది- మరో వైసిపి ఎమ్మెల్యే
    సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తనకు ముప్పై కోట్ల ఆఫర్ వచ్చిందని చెబితే, ఈసారి చిత్తూరు జిల్లా పూతల్ పట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ తనకు వచ్చిన ఆఫర్ గురించి చెబుతున్నారు.అసెంబ్లీలో విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొన కుండా ఉంటే ముందస్తుగా పది కోట్లు, ఆ తర్వాత ఐదు కోట్ల విలువైన పనులు ఇస్తామని ఆఫర్ లు పంపుతున్నారని సునీల్ ఆరోపించారు.తమకు టిడిపి వర్గాల నుంచి ఈ ఆపర్లు వస్తున్నాయని ఆయన అన్నారు.కాగా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ ఆయనకు పిచ్చి ఎక్కువైందని ఆస్పత్రిలోచేర్చించి చికిత్స చేయించాలని అన్నారు
    http://kommineni.info/articles/dailyarticles/content_20160313_34.php?p=1457867306410

  4. Veera

    సుజల స్రవంతికి ‘చంద్ర’ గ్రహణం
    – రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు రూ.2 కోట్లు కేటాయించిన బాబు
    శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 40 మండలాల్లోని 1200 గ్రామాల్లో 30 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఉద్దేశంతో బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి 2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు.
    రూ.7,214 కోట్ల వ్యయంతో విశాఖ జిల్లాలోని సబ్బవరం వద్ద ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరాసాగర్‌(పోలవరం) ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి, విశాఖ జిల్లా తాళ్లపాలెం వద్ద సుజల స్రవంతిలో భాగంగా నాలుగు కొత్త రిజర్వాయర్లను నిర్మించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు నీరందించాల్సి ఉంది. 5.03 టిఎంసిల సామర్థ్యంతో పెద్దపూడి, 13.35 టిఎంసిలతో భూదేవి, 11.17 టిఎంసిలతో వీరనారాయణపురం రిజర్వాయర్లు, 6.93 టిఎంసిల సామర్ధ్యంతో తాటిపూడి విస్తరణ పనులు చేపట్టి వీటి ద్వారా నీరందించాల్సివుంది.

  5. Veera

    BJP in Dilemma Over Leadership Options

    VIJAYAWADA: The delay in making an announcement on who should be the next president of BJP state unit is apparently on account of concern over possible Kapu backlash if incumbent and Visakhapatnam MP K Hari Babu is continued for another term.

    The party, at least for the time being, does not want to have any face-off with the TDP. Therefore it wants to have someone acceptable to the TDP and Hari Babu fits the bill.

    The BJP’s thinking stems from the fact that if it continues friendship with the TDP, it could count on Chandrababu Naidu’s support if it needs the backing of regional parties post 2019 elections. It may not be able to repeat the miracle of 2014 when it won a brute majority in the Lok Sabha. The BJP could request Chandrababu Naidu to help the BJP get the support of regional parties in other states.

    This appears to be one consideration for the BJP to continue its friendship with the TDP. As it would be in need of TDP’s support, it would honour any suggestion from it on who should be the next president of the party and Naidu might plump for Hari Babu. Naidu anyway has excellent relations with Union Minister M Venkaiah Naidu, whose protege Hari Babu is.

    In this backdrop, the party leadership, according to sources, feels that it would be foolhardy to have Kapu MLC Somu Veeraraju as party chief and then rub Naidu the wrong side. Veeraraju is in the habit of flying off the handle at Naidu. If the party decides to have change of candidate, it may look for someone who would be acceptable to the TDP but the first choice would be Hari Babu.

    But Kapu lobby is working overtime to see that Somu Veeraraju gets the anointment. According to sources, Kapu’s voice is more strident in the party these days what with Kapu movement for BC status catching on. Even the public meeting addressed by party supremo Amit Shah at Rajamahedravaram on March 6 was in effect a Kapu show of strength and Kapus are numerically strong in twin Godavari districts.

    Kapus are making a Herculean effort to see that Somu Veeraraju will be at the helm. In fact some leaders have enlisted the support of RSS to convey their feelings to the party leadership. As the RSS leaders in the state are favourably disposed to having a Kapu as president of the party, the Kapu section hopes that its opinion would finally prevail on the leaders. In fact, they had expected Amit Shah to make the announcement of appointing Somu Veeraraju as the party president at the public meeting since it was more a Kapu affair.

    When the party president chose to skip making the announcement, it became clear that the party is weighing the pros and cons of making Veeraraju as president. “The party has not made up its mind yet. It has not let others know of its line of thinking. The mutual recrimination at the ground level on some issues with the TDP has no backing of the party,” a BJP national leader said.

    The party sources said that there two other contenders for the post are K Santha Reddy from Rayalaseema and D Purandeswari from Andhra. Santha Reddy hopes that the party may consider her candidature since she is an unallayed BJP leader hailing form underdeveloped and under-represented Rayalaseema region. The other woman contender for the post is D Purandeswari, who thinks she would fit the bill as she is very articulate both in English and Telugu and comes from influential Kamma community.

    http://www.newindianexpress.com/states/andhra_pradesh/BJP-in-Dilemma-Over-Leadership-Options/2016/03/13/article3324700.ece

  6. Veera

    30 కోట్లు ఇస్తామంటే నో చెప్పిన వైసిపి ఎమ్మెల్యే!
    విజయనగరం జిల్లా సాలూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజన్న దొర సంచలన విషయమే చెప్పారు. టిడిపిలోకి వస్తే ముప్పై కోట్ల ఆఫర్ చేశారని ఆయన చెప్పినట్లు మీడియాలో వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది. ముందుగా ఐదు కోట్లు ఇస్తామని టిడిపి నేతలు చెప్పారని, తాను సిద్దపడకపోవడంతో దానిని పదిహేను కోట్లకు పెంచారని, మంత్రి పదవి కూడా ఇస్తామన్నారని, అయినా పట్టించుకోకపోవడంతో ఏకంగా ముప్పై కోట్లు ఇస్తామని అన్నారని రాజన్నదొర వెల్లడించారు. రాజన్నదొర చెప్పింది కచ్చితంగా సంచలనమే. ఒక విదంగా ఆయనను మెచ్చుకోవాలి. అంత ఆఫర్ ఇస్తామని చెప్పినా ఆయన ప్రలోభాలకు లొంగకపోవడం గొప్ప విషయమే.

    అయితే వీటికి సంబందించిన ఆధారాలు ఆయన వద్ద ఉంటే బయటపెట్టగలిగితే దీనికి మరింత విశ్వసనీయత వస్తుంది. లేకుంటే టిడిపి ఈ ఆరోపణలను తోసిపుచ్చే అవకాశం ఉంటుంది.

    ఇటీవలి రాజకీయాలలో ఏవో బేరసారాలు లేకుండా పార్టీ మారతారని అనుకోవడం లేదు. అయితే ఏకంగా ముప్పై కోట్లు ఇస్తామన్నారని ఆయన చెబుతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇటీవల ప్రలోభాలకు లోనై వైఎస్సార్‌పీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అధికార పక్షం వారితో ఇమడలేక, వారి మధ్య కూర్చోలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారని రాజన్నదొర వ్యాఖ్యానించారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20160313_26.php?p=1457850799878

  7. The Sun rise / Son rise
    An incredible journey of a young and daring young Man against all odds
    Never before and never again in the history of Indian politics ….

    Once upon a time in the state of A.P
    There lived a Legend and under his rule prospered the state
    Soon after his death love and affection fell apart and hatred spread
    With no time to recover from his fathers death
    The Son set upon a mission
    To conquer the hearts of the millions who worship his father
    To bring back peace and happiness on their faces
    Travelling through the dusty roads which his father once tread
    In dawn and dusk
    In scorching sun and pouring rain
    His fathers friends and party betraying him
    His fathers foes and their caste fanatic media from the same state hunting him like foxes and vultures
    Crooks go even to the extent of dividing the Telugu state and sending also him to prison to stop him
    But the young man never looked back
    And travels on with a daring attitude inherited from his father
    The day is not far away when the Mission will be accomplished
    Public faith in politics will be restored
    When millions of people will smile again
    To see the the true son of Indian soil rising to the occasion
    The Sunshine / Son shine will bring back prosperity to the state
    An inspiration for generations to come
    The Legend is YSR and the Son needs no introduction

  8. Kula mathalaku athitham ga ….
    Andhari pragathi korukuntu ….
    Praja poratama swasa ga putti peirigina Party …..YSRCP

    http://www.sakshi.com/news/hyderabad/ysrcp-celebrates-sixth-anniversary-of-foundation-day-322392?pfrom=home-featured-stories

    • Kulam …..Dhanam……Manam antu
      Kulanni …Kalanni addam pettukuni
      Rastranni dochukuntu …AP ni nasanam chesthu mundhuku saguthunna party ……KDP

      Ee cheeda purgulanu …..Telangana prajalu tharimi tharimi kottaru
      Mare AP prajalu appudu melu kontaru ??
      Please use the Social media and wake up the 95% Public ….Save AP.

  9. Veera

    చంద్రబాబుపై తలసాని ఫైర్
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడానికి మొత్తం మంత్రివర్గాన్ని వాడుకున్నరని ఆయన అన్నారు.

    ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు జగన్ ఒక్కరే కాదు, ఇతర ప్రతిపక్షాల పార్టీ నేతలెవరూ హాజరు కాలేదని ఆయన గుర్తు చేసారు. చంద్రబాబు విదేశాలు తిరుగుతున్నప్పటికీ పెట్టుబడులైతే రావడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలెవరూ చంద్రబాబును నమ్మడం లేదని ఆయన అన్నారు.

    పెట్టుబడులు రాకపోవడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆ ప్రాంతానికి చెందిన తన మిత్రులు తనకు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ఆరోపించారు.

    ఇప్పుడు ఎపిలో మరోసారి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన చంద్రబాబును నిందించారు. కాపులు, బీసీల మధ్య పెడుతున్న చిచ్చు తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హామీలు నెరరవేర్చకపోవడం వల్లనే ఎపిలో కాపులు ఉద్యమ బాట పట్టారని ఆయనఅన్నారు. బడ్జెట్‌లో కాపులకు కేటాయించిన వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అనేది అనుమానమేనని తలసాని అన్నారు.

  10. Veera

    ఏపి కి పెరిగిన పన్నుల రాబడి- ఆంధ్రభూమి
    http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=4965176

  11. Veera

    AP లో బాబు 15 సం CM గా ఉండాలి
    -TRS లో చేరిన TDP MLA మాగంటి గోపినాద్ చౌదరి
    ఎక్కడున్నా మన కులపోడు సల్లగా ఉండాలి కదా రాజా-పోసాని
    http://kommineni.info/articles/dailyarticles/content_20160312_11.php?p=1457764748995

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s