Chandrababu Naidu dawdling on High Court division: TRS

AP CM is not initiating the bifurcation process, TRS MP B Vinod Kumar alleges
The court is functioning with only 23 judges instead of 49 judges
Hidden agenda behind the HC division delay

here seemed to be a hidden agenda in delaying the division of the High Court, he said. One of the reasons for delay was the AP Chief Minister’s fear about losing the cases against Y S Jagan Mohan Reddy, the Leader of Opposition in AP. “Perhaps Naidu wanted to wield his control uninterrupted in this regard,” he averred.

Vinod Kumar has explained the math of High Court judges to show why AP CM is favouring the continuance of the status quo. Presently, the High Court is functioning only with 23 judges while it should have a minimum 49 judges.

Among the 23, only four judges belong to Telangana. Among this four, one judge has retired recently and one more is going to be retired by the end of this month. This means there will be only two judges from Telangana region in the High Court.

According to Vinod, 17 openings are coming up in the High Court. Out these, 6 posts shall be filled from judiciary and remaining 11 should be filled by members of Bar Council.

Vinod Kumar argued had the High Court been divided by now, all 11 judge appointees would have belonged to Telangana and AP CM doesn’t want this to happen as he has an eye on Jagan Mohan Reddy’s cases. “This factor actually making Chandrababu to resist any attempt of division of the High Court,” said Vinod Kumar.

http://www.thehansindia.com/posts/index/Telangana/2016-03-16/Chandrababu-Naidu-dawdling-on-High-Court-division-TRS/213978

Suspension of opposition MLA in AP assembly is disturbing: SC

NeW DELHI: Expressing shock on the way in which YSR Congress MLA R K Roja was suspended from Andhra Pradesh assembly for a year without granting her opportunity to defend herself, the Supreme Court on Tuesday said it was a “very disturbing” trend which showed “something is wrong in the country”.

A bench of V Gopala Gowda and Arun Mishra also did not mince words in criticising the Andhra Pradesh High Court for not entertaining Roja’s plea against her suspension which she alleged was illegal and unconstitutional as MLA could be suspended for only a session and not for a year.

The registry of the HC had termed her petition as “not maintainable” and the court refused to give her an urgent hearing on her plea to stay the suspension and to participate in the ongoing Budget session, compelling her to move the apex court.

“Adverse order was passed against the MLA but copy of the order was not supplied to her. What is going on in this country as rule of law is being defeated. Can a people’s representative be treated like this. That is worrying us and we are a little disturbed. Something going wrong in this country,” the bench said.
The state government counsel tried to justify the action of her suspension but the bench refused to hear his plea saying that he would have to answers a lot of inconvenient questions if it decided to hear the case on merit. “We hope you will give proper advice to your client on the issue,” the bench said.

The bench directed that her plea be heard by the HC first and ordered that her petition be placed by Chief Justice of HC on Wednesday morning. It bench ordered that her plea must be heard on Wednesday itself and directed SC registry to inform the HC through email. It said that order passed by HC registry not to entertain her plea was “uncalled for”.

Senior advocate Indira Jaising, appearing for Roja, told the bench that the MLA had been asking the speaker to provide her suspension order and also CD of the assembly proceedings to challenger her suspension but her plea was turned down. She contended that suspension of an MLA could not exceed beyond current session.

http://timesofindia.indiatimes.com/india/Suspension-of-opposition-MLA-in-AP-assembly-is-disturbing-SC/articleshow/51413372.cms

27 Comments

Filed under Uncategorized

27 responses to “Chandrababu Naidu dawdling on High Court division: TRS

  1. Veera

    వైసిపిని ఎదుర్కోలేకపోతున్నారన్న కేటీఆర్
    ఎపిఅసెంబ్లీలో అధికార టిడిపిపార్టీ ప్రతిపక్ష వైసిపిని ఎదుర్కోలేకపోతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు..ప్రజాసమస్యలపై దృష్టి పెట్టలేక, సమస్యలను పరిష్కరించలేక అసెంబ్లీ దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు..ఇందులో భాగంగానే ఎపి అసెంబ్లీలో సెక్షన్ 8 ప్రస్తావన తీసుకువచ్చారని ఆరోపించారు..హైదరాబాద్ లోని సీమాంధ్రసోదరులంతా టిడిపిని ఎప్పుడో వదిలేశారని, మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో గంపగుత్తుగా తమకు ఓటేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు..హైదరాబాద్ లో ప్రశాంతత చెడగొట్టి లబ్ది పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..

    http://www.sakshi.com/video/news/telangana-minister-ktr-slams-chanrababu-naidu-over-section-8-48557?pfrom=home-top-videos

  2. Veera

    రోజా విషయములో ఇంత దాక లాగకుండా ఉండాల్సింది అని TDP నాయకులే అంటున్నారు-అద్దేపల్లి శ్రీధర్, BJP అదికార ప్రతినిధి(సాక్షి టీవీ చర్చలో)
    వినాశకాలే విపరీత బుద్ది!!!

  3. What about the 5% caste fanatics in AP who only know which caste they are from but do not know what country they belong to ??

    http://www.ndtv.com/india-news/owaisis-legislator-waris-pathan-suspended-refused-to-say-bharat-mata-ki-jai-1287819?site=full

    When will they be suspended from AP assembly ?
    Vuri vuri ki oka kula sangham .
    Veeri kula sanghalu addresses social media lo pettandi. They should also be posted on PK’s Twitter account.
    Let the Public then judge for themselves.

  4. Veera

    ఏ పని చేసినా ఆస్వాదిస్తా, అందుకే అలసట ఫీల్ కాను-విశాఖ విద్యార్ధులతో బాబు
    గంటకు10 కోట్లు వస్తుంటే ఎవరు మాత్రం అలసట ఫీల్ అవుతారు బాబూ?

  5. Veera

    పదవులన్నీ పెద్దోల్లకే! సూర్య పత్రిక,మార్చి 18,2016
    ఏపిలో ఐపిఎస్‌, ఐఎఎస్‌లలో కమ్మ వర్గానిేక పెద్దపీట
    -ఏపీ సీఎం చుట్టూ అంతా ఆ వర్గమే
    -సలహాదారులు, చైర్మన్లు అంతా కమ్మవారే
    ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా కమ్మదనం పరిమళి స్తోంది.కీలక స్థానాల్లో ఐఏఎస్, ఐపిఎస్, జిల్లా కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్డీఓ పోస్టింగులు కమ్మ వర్గాన్నే వరిస్తున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకూ అంతా కమ్మ వర్గానిదే పెత్తనం. బాగా ఆదాయం వచ్చే పోస్టింగులు, కీలక నిర్ణయాలు తీసుకునే పోస్టులలో 80 శాతం కమ్మ వర్గానికే ప్రాధాన్యం దక్కుతోంది. మిగిలిన వారికి లాబీ చేసుకుంటే గానీ పోస్టింగులు దక్కడం లేదు. సీనియర్ బీసీ అధికారులు, అనుభ వజ్ఞులైన బీసీ అధికారులున్నప్పటికీ వారికి లూప్‌లైన్లే దిక్కవుతున్నాయి. వారికి పోస్టింగులు రావా లంటే సంబంధిత ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకూ ముడుపులు చెల్లించుకోవలసిందే. ఒకవేళ కమ్మ వర్గం కాని కులానికి పోస్టింగు లభిస్తే ఆరు నెలల్లోగా అతనిని మార్చి, సొంత కులం వారిని తెచ్చుకుంటున్న దృశ్యా లు కనిపిస్తున్నాయి. ఇది మిగిలిన కులాలను సంఘటితం చేసేలా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి కొత్తగా వేసే చైర్మన్లు, వివిధ విభాగాలకు నియ మిస్తున్న సలహాదారులు, కన్సల్టెంట్లలో 80 శాతం కమ్మ వర్గం ఖాతాలోకే చేరుతున్నాయి.
    అత్యంత కీలకమైన జిల్లాలు, కీలక మైన శాఖల్లో బీసీలు ఉన్న దాఖలాలు బహు అరుదు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బీసీ అధికారులు అణచివేతకు గురవుతున్నారు. చివరకు కొద్దో గొప్పో డబ్బున్న బీసీలు వైన్‌షాపులు, రెస్టారెట్ల వంటి వ్యాపారం ప్రారంభిస్తే అందులో కూడా వాటాలకు తెగబడుతున్న దౌర్జన్యకర పరిస్థితులు ఆ రెండు జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్ప మిగిలిన డీజీపీ, ఇంటలిజన్స్ చీఫ్, వివిధ శాఖల్లో సలహాదారులంతా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనని బీసీ అధికారులు గుర్తు చేస్తున్నారు.

  6. Veera

    -ఏపిలో టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న దూరం
    -పెరుగుతున్న మాటల తూటాలు
    -జన్మభూమి కమిటీల్లో బిజెపికి మెుండిచేరుు
    -అధికారులకు బిజెపి మాట వినవద్దని ఆదేశాలతో అసంతృప్తి
    -కన్నాకు గన్‌మెన్‌ తొలగించిన బాబు సర్కారు
    -వీర్రాజుకు ఆతిథ్యం ఇచ్చిన నేత రేషన్‌డిపో రద్దు
    -గుంటూరు జిల్లాలో బిజెపి కార్యకర్తల రేషన్‌షాపులు తొలగింపు
    -బాబు సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోందని అమిత్‌షాకు నివేదిక
    -కంద్ర సహాయ నిరాకరణపై బాబు బహిరంగ అసంతృప్తి
    -ఏపిలో బలపడేందుేక సోము వీర్రాజుకు పగ్గాలు?
    -ఆయనపై కమ్మ వర్గ మీడియాలో దుష్ర్పచారం
    -సూర్య పత్రిక,మార్చి 18,2016

    • Rajasekhara

      Hi Veera Anna.

      Never Imagine TDP-BJP will contest its own . its game plan from top brass to retain votes percentage in BJP ..

      YSRCP Always try to protect BJP become tail of TDP in State .. few BJP Leader taking kick bags from CBN .. this will help us win situation going forward ..

      Please note I am writing this to make sure we will be in better shape in 2019 if TDP +BJP + Janasena comes together ..

      I request YSRCP team should consider CPI , CPM as poll parter stating few leader who works for TDP should kept aside . this make us good situations going forward .. bec finally Cong+CPI+CPM will travel for 2019 elections .

      my point was we need to counter early these parties . i .e: 1, BJP local leader sold to CBN , 2. we align with CPI, CPM if TDP sold leader kept aside .. these statements will work .. we need to test before 2018 and based on results we can go forward ..

  7. Ee Gajji dongalu …..Viluvalu leni vedhavalu mararu ?

    http://www.sakshi.com/news/hyderabad/will-not-allow-roja-to-ap-assembly-say-marshals-324445?pfrom=home-top-story

    Please use the Social media proactively to expose these 5% unethical caste fanatics destroying AP .
    It is everyones responsibility across the globe to expose this Weed destroying AP. Pass the message on to your friends and ask them to pass on to their friends etc etc.
    It is not just Jagan’s job to do this. It is Yours and Ours.
    Do not watch movies from these fanatics, do not buy any of their products, do not watch the yellow channels or read their news. Their food comes from your money. They cannot survive for long on money from their 5 % unethical friends.
    Expose the Yellow Weed ……….SAVE AP.

  8. @ Modi ji ….
    Could you please tell the same to Venukayya naidu who sits behind you ?
    Both Naidu’s are ruining AP with caste politics .

    http://www.ndtv.com/india-news/allah-has-99-names-none-stand-for-violence-pm-modi-at-world-sufi-forum-1288292?pfrom=home-lateststories

  9. Veera

    నేను సంపద సృష్టించాను-బాబు
    9 సం లు CM గా ఉండి 2004లో బాబు దిగిపోయేనాటికి 22 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంది అదే 2014లో కాంగ్రెస్ దిగిపోయేనాటికి 11 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది.
    బాబు సంపద సృష్టించింది నిజమే కాని రాష్ట్రానికి కాదు ఆయనకు ఆయన బినామీలకు !!!

  10. Veera

    ఆడ పులి రోజా నేడు అసెంబ్లీ కి !!!
    [రోజా అసలు మనిసేనా?TDP
    రోజా 10 సం లు TDP లో ఉన్నారు , 2 సార్లు TDP MLA గా పోటీ చేసారు , TDP మహిళా అధ్యక్షురాలిగా పనిచేసారు కూడా. TDP లో ఉంటె మంచిది ,YCP లో ఉంటె చెడ్డదా?

    30 సం TDP లో ఉండి, 15 సం లు TDP మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి TRS లో చేరగానే అయన SC కాదు అని అన్నారు TDP నాయకులు

    నా కొడకా పాతెస్తా అన్న బోండా ఉమా , నీవు మగాడివైతే అన్న అచ్చెం నాయుడు, సైకో అన్న బుచ్చయ చౌదరి, కామినేని చౌదరి, ఖబడ్దార్ అని వేలు చూపిస్తూ ఉమా చౌదరి, మీ అంతు చూస్తా అన్న బాబు ల కంటే అన్యాయంగా రోజా ఏమి మాట్లాడింది?

    రోజాకు సలహా: బాగా మాట్లాడే మీ లాంటి వాళ్ళను TDP వాళ్ళు కావాలనే రెచ్చ కొడతారు అయినా సంయనం పాటించండి !!!

  11. Veera

    ఆడలేక మద్దెలోడు !!!
    మన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, చెడ్డ పేరు వచ్చింది మనకు-బాబు తో మంత్రులు
    అధికారుల అసమర్ధత వల్లనే మనకు చెడ్డ పేరు-బాబు
    [AP chief minister N Chandrababu Naidu plans major revamp of state administration
    HDERABAD: AP chief minister N Chandrababu Naidu has decided to revamp the state administration in the backdrop of mounting criticism that his government has failed to deliver.

    There have been series of errors with regard to farm loan waiver, self-help group women loan waiver, sand policy, employment generation and capital construction. The Opposition has even questioned the administrative skills of Naidu.

    “Thanks to faulty management, the farm loan waiver failed to give any mileage to the government. DWCRA loan waiver could not be taken up as officials failed to provide the required information. The sand policy is mired in controversies. The government has to change the policy time and again. Jobs to the unemployed and capital construction could not gather momentum as officials took their own time to take decision and implement them,” pointed out a senior minister in Naidu’s cabinet.

    According to sources, several ministers brought to the notice of Naidu that the image of the government has taken a beating of late.

    http://timesofindia.indiatimes.com/city/hyderabad/AP-chief-minister-N-Chandrababu-Naidu-plans-major-revamp-of-state-administration/articleshow/51434699.cms? ]

  12. Veera

    అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? బాబు గురించి మోడీకి తెలియదా?
    [హుద్ హుద్ తుపాను సమయంలో ఎపి ప్రభుత్వం అరవై వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపితే, ఆరువందల కోట్ల రూపాయల సాయం చేసింది.అదే ఒడిసా ప్రభుత్వం 700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలియచేస్తే 450 కోట్ల నష్టం సాయం ఇచ్చారని అంటే దీనిని బట్టి ఎపి ప్రభుత్వ గణాంకాలను కేంద్రం నమ్మడం లేదని అర్దం అవుతుందని రాజేంద్ర నాద్ రెడ్డి అన్నారు.రాజదానికి సంబంధించి ఒకసారి లక్షా పాతికవేల కోట్లు అని, మరోసారి అరవై వేల కోట్లు అని, ఇంకోసారి నలభై వేల కోట్లు అని చెప్పారని దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్న అబిప్రాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
    -డోన్ ఎమ్మెల్యే రాజేంద్ర నాధ్ రెడ్డి
    http://kommineni.info/articles/dailyarticles/content_20160317_18.php?p=1458193472686 ]

  13. PSK

    Flash News…..BIG WIN for MLA Roja….!

  14. Unethical Yellow caste fanatics cannot tolerate even the 1 or 2 % ethical people from their own community ?

    http://www.sakshi.com/news/district/tdp-harassment-on-ysrcp-leader-virnath-choudhury-323911?pfrom=home-top-story

    Chee ….chee…kondhari brathukulu
    They hate and loot their own telugu people and then die from cancer to rot in hell .
    If only there wasn’t death ?

  15. Veera

    జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి 48 సార్లు, 21 మంది మంత్రులు MLA ల చేత తిట్టిస్తారు బాబు, స్పీకర్ -YSRCP MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  16. Veera

    సింగపూర్ కంటే 10 రెట్లు, ముంబై కంటే రెండున్నర రెట్లు పెద్దదైన భ్రమరావతి కి డబ్బులెక్కడివి? కొండవీటి వాగు పొందితే భ్రమరావతి లో 13 వేల ఎకరాలు మునుగుతాయి కనుక 2 మీటర్ల ఎత్తు లేపడానికి 1500 కోట్లు అవసరం
    -YCP MLA బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి

  17. Veera

    బాబు, స్పీకర్ దొంగాట !!!
    వరుసగా రెండు రోజుల్లో రెండు అవిశ్వాస తీర్మానాలు శాసనసభ చరిత్రలో అరుదైన రికార్డు కాగా ఆ సందర్బంగా చట్ట సభలో అధికా పక్షం వ్యవహరించిన తీరు దాని నైతిక పతనానికి నిదర్శనం. సంఖ్యా బలం ఉన్నా, అవిశ్వాసాలతో అధికారానికి ముప్పు లేకున్నా అడ్డదారులు తొక్కడం ప్రజాస్వామిక చర్చపట్ల దాని భయాన్నే తెలియజేస్తోంది. అసెంబ్లీ నియమాలూ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అన్నీ టిడిపి కుటిల రాజకీయాల ముందు అపహాస్యం పాలయ్యాయి. తమ పార్టీలోకి ఫిరాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూసుకోవడమొక్కటే ఏకైక లక్ష్యంగా ప్రహసనం సాగింది. అందుకోసం అన్ని వ్యవస్థలనూ, నిబంధనలను ఇష్టా రీతిలో ఉపయోగ పెట్టుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పలు జుగుప్సాకర సంఘటనలతో ఇప్పటికే ప్రజల్లో చట్ట సభలపై చులకన భావం నాటుకుపోయింది. తాజాగా ఎపి శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలు ఇంకా మిగిలి ఉన్న విశ్వాస గౌరవాలకు విఘాతం కలిగిస్తున్నాయి.

    ప్రజలెన్నుకున్న ప్రభుత్వం సరైన దారిలో పని చేయనప్పుడు, వైఫల్యాలు మూటగట్టుకుందని భావించినప్పుడు సదరు సర్కారుపై చట్టసభల్లో అవిశ్వాసం ప్రతిపాదించే హక్కును ప్రతిపక్షానికి, ప్రతి సభ్యునికీ రాజ్యాంగంకల్పించింది. అదే విధంగా తమపై వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానాలు చెప్పడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. చర్చ ముగిశాక సభలో లేవనెత్తబడిన ఆరోపణలపై ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. ఆరోపణలెదుర్కొన్న మంత్రులూ వివరణ ఇవ్వాలి. సోమవారంనాటి ‘అవిశ్వాసం’లో ఈ సంప్రదాయం పాటించలేదు. మధ్య మధ్య సిఎం, మంత్రులు జోక్యం చేసుకోవడమే సమాధానం అనే వింత ధోరణిని ప్రభుత్వ పక్షం ప్రదర్శించింది. ప్రతిపక్ష నేత మాట్లాడటం పూర్తి కాకుండానే, డివిజన్‌ (తలల లెక్కింపు) లేకుండా మూజువాణితో అవిశ్వాసం వీగేటట్లు వ్యూహం రచించడం కూడా అప్రజాస్వామిక వ్యూహంలో భాగంగా సాగింది.

    ఇక మంగళవారం స్పీకర్‌ కోడెలపై విపక్షం ప్రతిపాదించిన అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వం చేసిన విన్యాసాలు మరీ మరీ అభ్యంతరకరం. సభ నియమాలను అంది వచ్చిన లొసుగులతో బ్రేక్‌ చేసి సందర్భాన్ని తమకనుకూలంగా మరల్చుకోవడం నిబంధనల రీత్యా చెల్లుతుందేమోకానీ నైతికంగా ఎంతమాత్రం సమర్ధనీయం కాబోదు

    అన్ని నియమాలనూ ఆ విధంగా బ్రేక్‌ చేసుకుంటూ పోతే వాటి మనుగడ, స్ఫూర్తి మాటేమిటి? పార్టీ ఫిరాయింపుల చట్టానికీ తూట్లు పొడిచింది టిడిపి సర్కారు. అవిశ్వాసం సందర్భంగా వైసిపి విప్‌ జారీ చేస్తే, సభలో డివిజన్‌ పెడితే టిడిపిలోకి ఫిరాయించిన వారి సభ్యత్వాలు ఎగిరిపోతాయి. అర్హనతవేటు పడితే ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. తొలి రోజున మొత్తానికే డివిజన్‌ లేకుండా మూజువాణిని ఫిరాయింపుదార్లకు రక్షణ కవచం చేశారు. విమర్శలు రావడంతో రెండో రోజు డివిజన్‌ పెట్టినా విప్‌ జారీ చేయడానికి సమయం లేకుండా, ఒకవేళ చేసినా సులభంగా ఆ ఎమ్మెల్యేలు అనర్హత నుంచి తప్పించుకునేలా ఎత్తు వేశారు. ఫిరాయిందార్లను అనర్హత నుంచి తప్పించే రంధిలో అన్ని విలువలకూ ప్రభుత్వం పాతరేయడం ఆందోళనకరం. అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రతిపక్ష వైసిపిలో అనుభవ రాహిత్యం, వ్యూహ రచనలో తొట్రపాటు కనిపించాయి. అయితే ప్రభుత్వ అనైతిక పద్ధతులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం అది చాలా మట్టుకు కృతకృత్యమైంది.

    ఎలాంటి దర్యాప్తులూ అవసరం లేదని తనకు తానే క్లిన్‌చిట్‌ ఇచ్చుకొని ప్రజల్లో మరింత అవిశ్వాసాన్ని పెంచింది తెలుగు దేశం ప్రభుత్వం. సర్కారుపై ఆరోపణలకు విపక్షాన్ని ఆధారాలు చూపాలని ఎదురుదాడి చేయడమే కాదు, సభను నడవనీయబోమన్న సభా నాయకుడి తారాస్థాయి అసహనం ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు మరింత పెంచింది. విపక్షాన్ని ఇష్టమొచ్చినట్లు దూషించి సర్కారు అవినీతి, వైఫల్యాల మకిలిని తుడిచేసుకోవాలనుకోవడం బాధ్యతారాహిత్యం. తాము భావించినట్లు విపక్షానికి కాకపోయినా ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యతను ప్రభుత్వం గుర్తెరగక పోవడం సోచనీయం.

    http://www.prajasakti.com/EditorialPage/1771696

  18. Veera

    2 ఎకరాలతో 2 లక్షల కోట్లు సంపాదించాడు బాబు -ముద్రగడ
    రాజధాని భూముల్లో బాబు 2 లక్షల కోట్లు సంపాదించాడు-దేవినేని నెహ్రూ చౌదరి
    ఈ దేశములోనే అతి పెద్ద భూ కుంభకోణం అమరావతి లో జరుగుతోంది
    -EAS శర్మ, మాజీ IAS ,విశాఖ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s