ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ లపై ఎవరెంత ఖర్చు పెట్టారు? అసెంబ్లీ లో గణాంకాలతో వివరించిన జగన్

చంద్రబాబు నాయుడు… పులిచింతల, పోతిరెడ్డిపాడు, గాలేరునగరి, మంద్రినివా, పోలవరం కుడికాలువ, పట్టిసీమ ప్రాజెక్టులపై మాట్లాడుతూంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశానంటున్నారు..దీని అంచనా వ్యయం 527.23 కోట్లయితే ఆయన తొమ్మిదేళ్ల కాలంలో ఖర్చు చేసింది కేవలం రూ.3కోట్లే. వైఎస్ తన ఐదేళ్ల హయాంలో రూ.398 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం రూ.51.95 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తోటపల్లిని నేనే ప్రారంభిస్తున్నానని అంటున్నారు…అంటే ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే నీళ్లొచ్చినప్పుడు గేట్లు ఎత్తే లష్కర్లు గొప్పవాళ్లని చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుందని అన్నారు. వంశధార ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1242,90 కోట్లయితే బాబు తొమ్మిదేళ్ల హయాంలో కేవలం రూ.44.26 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అదే వైఎస్ ఐదేళ్ల హయాంలో రూ.657 కోట్లు ఖర్చు చేశారని, వైఎస్ మరణానంతరం రూ.138.96 కోట్లు వెచ్చించారన్నారు.

ఇక పుష్కరం ప్రాజెక్టు విషయానికొస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.608.04 కోట్లు అయితే బాబు హయాంలో ఖర్చు చేసింది రూ.7.60 కోట్లు మాత్రమేనని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.384.64 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణానంతరం రూ.61.77 కోట్లు వెచ్చించారని అన్నారు. తాడిపూడి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.467.70 కోట్లయితే బాబు తన హయాంలో కేవలం రూ.3.23 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వైఎస్ హయాంలో 384.64 కోట్లు అని, వైఎస్ మరణానంతరం రూ.55.19 కోట్లు వెచ్చించారని అన్నారు. వెంకటనగరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124.18 కోట్లయితే బాబు తొమ్మిదేళ్ల హయాంలో ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని, అదే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.75.54 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణానంతరం 8.14 కోట్లు ఖర్చుచేశారన్నారు.

ముసురుమిల్లి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.207 కోట్లయితే బాబు హయాంలో పైసా ఖర్చు చేయలేదని, వైఎస్ హయాం ఐదేళ్లలో 148.97 కోట్లు వ్యయం చేశారని, వైఎస్ మరణానంతరం కూడా రూ.44.58 కోట్లు ఖర్చు చేశారన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.592.18 కోట్లయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లూ ఖర్చు చేసింది కేవలం రూ.2.20 కోట్లు అని, వైఎస్ తన ఐదేళ్ల పాలనలో రూ.536.23 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణించిన తర్వాత రూ.32.12 కోట్లు ఖర్చు చేశారన్నారు. భూపతిపాలెం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.146.39 కోట్లయితే బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో కేవలం రూ.4.98 కోట్లు మాత్రమే చేశారని, అదే వైఎస్ తన ఐదేళ్లలో రూ.124.34 కోట్లు ఖర్చు చేశారని దీన్నిబట్టి చూస్తే…చంద్రబాబు ప్రాజెక్టులపై మాట్లాడ్డం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదన్నారు.

http://www.sakshi.com/news/hyderabad/ys-jagan-mohan-reddy-slams-chandrababu-naidu-government-over-projects-325706?pfrom=home-top-story

21 Comments

Filed under Uncategorized

21 responses to “ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ లపై ఎవరెంత ఖర్చు పెట్టారు? అసెంబ్లీ లో గణాంకాలతో వివరించిన జగన్

  1. Students revolt against the caste fanatic VC in Hyd uni ….
    The 95% public in AP should revolt too and this comes with awareness.
    Good to see that things are changing what ch means we need to work harder to expose the weed.

    http://www.ndtv.com/hyderabad-news/is-this-syria-or-pakistan-ask-parents-of-arrested-hyderabad-students-1290590?pfrom=home-lateststories

  2. Look at the names of the journalists from India today who contributed to this speacial edition …..Kulam …..Manam…….Dhanam…….Journalism ?

    Special edition for an attempted murderer who tells to impregnate women ? Shame …..Shame .

    http://www.sakshi.com/news/hyderabad/balakrishna-is-a-special-issue-on-the-india-today-326437?pfrom=home-top-story

  3. Dabbu tho konni viluvalu leni janthuvulu andhari manushulanu konagalava ?

    http://www.sakshi.com/news/andhra-pradesh/i-have-dont-join-in-tdp-perni-venkatramaiah-326460?pfrom=home-top-story

    Kammati jeevithalu …..Viluvalu leni brathukulu.

  4. Veera

    జగన్ కు సిబిఐ JD లక్ష్మి నారాయణ అంటే భయం-BJP మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి
    (1997 లో బాబు మీద 101 అవినీతి ఆరోపణల చేస్తూ సింగపూర్లో ఆస్తులు ఉన్నాయి అని శ్వేత పత్రం విడదల చేసిన BJP.
    “బాబు జమానా అవినీతి ఖజానా” అని పుస్తకం వ్రాసిన కమ్మ్యూనిస్తులు)

    సిబిఐ కేంద్రం అనే పంజరం లోని చిలుక, కేంద్రం చెప్పినట్టు డాన్సు చేస్తోంది -సుప్రీం కోర్ట్
    సోనియా గాంధీ చెబితేనే నేను జగన్ మీద కేసు వేసాను-శంకర్ రావు

    రాష్ట్ర హై కోర్ట్ బాబు అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉనాయి అని చెప్పినా మా దగ్గర సిబ్బంది లేరు అని నెల రోజుల పాటు బాబు జోలికెల్లని సిబిఐ JD లక్ష్మి నారాయణ, కాని జగన్ కోసం అని వేరే రాష్ట్రాల నుంచి 30 టీం లను పిలిపించి జగన్ ఇంటి బాత్ రూం లు కూడా వెదికిన లక్ష్మి నారాయణ.ఈ లోపు తనను విచారించ వద్దు అని స్తే తెచ్చుకున్న బాబు

    వోటుకు కోట్లు కేసు ఏమయింది కామినేని చౌదరి? కెసిఆర్ కాళ్ళు ఎవరు పట్టుకున్నారు?
    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ-కెసిఆర్

    సోనియా ను ఎదిరించినవాడు జగన్ ,అందుకే కేసులు. సోనియా కాళ్ళు పట్టుకున్నవాడు బాబు అందుకే నో కేసులు

    మీ BJP పార్టీ బాబు అవినీతి పరుడు అని 1997 లోనే చెప్పింది ముందు అది చూడు చౌదరి !!!

    No bad comments please !!!

  5. Veera

    జగన్ ప్రవర్తన బాగాలేదని TDP లో చేరుతున్నారు -కళా వెంకట రావు
    అవును బాబు ప్రవర్తన బాగాలేదనే 2009 లో TDP లోంచి చిరు PRP లో చేరాడు ఈ పెద్ద మనిషి కళా వెంకట రావు ,తర్వాత చిరు ప్రవర్తన బాగా లేదని మల్లా TDP లో చేరాడు !!!

  6. vishnu

    జేపీ నిర్ణయం అభినందనీయం:

    వెంకయ్య

    అసలు విషయం: హమ్మయ్య! మా వాళ్ళ వోట్లు చీలిపోవు
    (ఇది బయటకి చెప్పనిది)

  7. Apparao Chowdary lanti kula gajji cheeda purugulu maku vaddhu anna
    Dalit students paina lathi charge ….

    Please use the Social media to expose these 5% caste fanatics ruining AP.
    Let all dalits in AP know the facts.

  8. Leader ki kavalasindhi ….Vyakthithvam, Viluvalu Viswaneeyatha – JAGAN

  9. Veera

    అసెంబ్లీ లో ప్రొద్దుటూర్ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ని బాబు ఏమి తిట్టాడు?
    NTV ,మార్చి 23, 24 వ నిమిషం నుంచి వీడియో చూడండి
    అసెంబ్లీ లో వరాల జల్లు కురిపిస్తూ జిల్లాలో 2 ఎయిర్ పోర్ట్ లు పెడతాను అని బాబు అంటే అసెంబ్లీ లో రెండు చేతులతో దండం పెట్టాను నేను దానికి బాబు ఏమన్నాడో తెలుసా?
    నీ అంతు తేలుస్తా , నీ కథ చూస్తా , పోద్దుటూర్ లో తిరగాలేవు నీవు , నీవు ఒక్క సారి MLA వి, నేను 7 సార్లు MLA ని, నీకంటే ఎక్కువ మైండ్ గేమ్ ఆడుతా ,ఏమి తమాషాగా ఉందా అని నన్ను బెదిరించాడు

    బొండా ఉమా, అచ్చెం నాయుడు , దేవినేని ఉమా చౌదరి, బుచ్చయ్య చౌదరి మాట్లాడిన బూతుల సంగతేంటి ?

    7 సార్లు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి 4 సార్లు నన్ను సస్పెండ్ చేసారు , ఒక సారి అయితే నేను సభలో లేను ప్రొద్దుటూర్ లో ఉన్నాను అయినా సస్పెండ్ చేసారు

    http://www.yupptv.in/#!/play/NTV/KSR-Live-Show

  10. Veera

    జ్యోతుల నెహ్రూ కు Public Accounts Committee చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వలేదు?
    -AP కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య
    అయ్యా జ్యోతుల నెహ్రూ YCP డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పైగా అర్ర్ధిక అంశాల్లో మంచి పట్టు ఉన్న బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అయితే ఫైల్స్ బాగా చదివి ప్రభుత్వ అవినీతి ని వెలికి తీస్తాడు అని జగన్ ఆలోచన !!!
    అందుకే బాబు సమకాలీకుడు, బద్ద విరోధి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి కూడా ఇవ్వలేదు
    పొతే 2014 ఎన్నికల్లో జగన్ కాపులకు 6 MP , 32 MLA సీట్లు ఇస్తే బాబు 2 MP సీట్లు, 20 MLA సీట్లు మాత్రమే ఇచ్చాడు.
    హోం మంత్రి డిప్యూటీ CM అయిన చిన రాజప్ప కనీసం హోం గార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు అంతా లోకేష్ చూసుకుంటాడు అని ముద్రగడ అనలేదా ?
    ఇకపోతే ఇంకో మంత్రి నారాయణ ను రాజధాని లో కాపుల భూములు లాక్కోవడానికి ఉపయోగించుకొని రాజధాని శంఖుస్థాపన వేదిక మీదకి కనీసం నారాయణ ను పిలవలేదు, అక్కడ ఉన్నదంతా బాబు కులస్తులే అని ముద్రగడ అన్నది మర్చిపోయారా?
    కోస్తాలో YS కాపులకు పెద్ద పీట వేస్తునాడు అని అప్పటి కాంగ్రెస్ MP రాయపాటి చౌదరి 2007, 2008 లో అనలేదా? కాపులకు పెద్దపీట వేసేది YS కుటుంబమే అనడం లో సందేహం లేదు
    అక్కడ బాబు ఉస్కో అనగానే మీరు కస్సున లేవడం కరెక్టు కాదు సర్

  11. Veera

    బాబుకు జగన్ ఫోబియా, AP TDP ఎమ్మెల్యేలలో చంద్రబాబుపై ఎంత కోపం,అసంతృఫ్తి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎపి అసెంబ్లీలో తన పక్కన నిలబడి గమనిస్తే తెలుస్తుంది-తలసాని యాదవ్
    మంత్రులు కూడా తిట్టుకొంటున్నారు సర్ ఈ లోకేష్ కలెక్షన్ ఏంది పెత్తనం ఏంది అని ?
    http://kommineni.info/articles/dailyarticles/content_20160323_20.php?p=1458711315762

  12. Veera

    పిఎసి చైర్మన్‌గా రాజేంద్రనాథ్‌ రెడ్డి
    – నామినేషన్‌ దాఖలు చేసిన వైసిపి
    ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
    పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పిఎసి) ఛైర్మన్‌ పదవికి ఎవరు ఊహించని విధంగా డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రరెడ్డి పేరును సూచించి వైసిపి నామినేషన్‌ వేసింది. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయంలో మంగళవారం పార్టీ తరుఫున రాజేంద్రనాథ్‌రెడ్డి పేరును సూచిస్తూ లేఖను అందించింది.
    ప్రతిపక్ష సభ్యుడు ఛైర్మన్‌గా ఉండే కీలకమైన పదవికి వైసిపిలో పలువురు కీలక నేతలు పోటీ పడినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ జ్యోతుల నెహ్రూతో పాటు సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా ప్రయత్నించినట్లు సమాచారం.

    అయితే పార్టీ అంశాలకు ప్రాధాన్యత లేకుండా కేవలం ఆర్థిక అంశాలకే పరిమితమైన ఈ కమిటీకి చైర్మన్‌గా అవగాహన ఉన్న వ్యక్తికి ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    http://www.prajasakti.com/Content/1774786

  13. @Yellow fanatics who visit our blog …

    This is what happens to humans after they die no matter how much they hate or loot others. Do something good to all before you die.

  14. What is Baburao chowdary responsible for Risteswari’s death ,doing now ?
    Waiting for a new post from his fellow caste fanatics ??
    Some Unethical and narrow minded people with no human values are ruining AP.

    Please use the social media ….
    Stop this Weed and Save AP.

  15. When caste fanatics are exposed they go on long leave and then come back with a different make up ….
    Apparao chowdary responsible for Rohit’s deat returns to Uni …

    http://www.ndtv.com/hyderabad-news/kanhaiya-cannot-be-stopped-from-visiting-us-say-rohith-vemulas-friends-1289593?pfrom=home-lateststories

Leave a Reply to nlr2019 Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s