విద్యుత్ కొనుగోళ్లపై నిప్పులుచెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
► 2015-16 సంవత్సరంలో ఏపీ డిస్కమ్‌లు ఏకంగా 16 వేల మిలియన్ యూనిట్లు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళు చేయాలని ప్రతిపాదించాయని, ఏపీఈఆర్‌సీ మాత్రం కేవలం 757 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్ళకే పరిమితం కావాలని సూచించిందని, అయినా 15,262 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారని విపక్ష నేత ఆక్షేపించారు.
► బహిరంగ మార్కెట్లో తక్కువకే విద్యుత్ వస్తున్నా, ఏపీ డిస్కమ్‌లు యూనిట్ రూ.5.11పై.ల చొప్పున కొనుగోలు చేస్తున్నాయని ఏపీఈఆర్‌సీకి ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) లేఖ రాసిందని విపక్ష నేత సభ దృష్టికి తెచ్చారు. ఇందులోని అంశాలను ఆయన ప్రస్తావిస్తూ… 2015-16 సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌లో 24 గంటల పాటు, యూనిట్ రూ. 3.77పై.లకే అందుబాటులో ఉందని, రాత్రి పూట రూ. 2.72పై.లకే లభిస్తోందని, 2015 డిసెంబర్ నాటికి ఇది యూనిట్ రూ. 2.71పై.లకే 24 గంటల పాటు, రాత్రి పూట రూ. 1.90పై.లకు లభిస్తున్న విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దీన్ని పక్కనబెట్టి డిస్కమ్‌లు యూనిట్‌కు రూ. 5.11పై.ల చొప్పున కొనుగోలు చేయడాన్ని ఐఈఎక్స్ ఆక్షేపించిందన్నారు. (ఇందుకు సంబంధించిన లేఖలను ఆయన సభకు చూపిస్తూ కొన్ని అంశాలను చదివి వినిపించారు.)
► 2016-17కు సంబంధించి 64,706 మి.యూ. విద్యుత్ కొనుగోలు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయని, ఇందులో ఏపీ జెన్‌కో, కేంద్రం వాటా, ఏపీజీడీసీఎల్ ద్వారా 39,420 మిలియన్ యూనిట్లను రూ. 15,983 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే, ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఏకంగా 25,286 మిలియన్ల యూనిట్లను రూ. 11 వేల కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారని ఐఈఎక్స్ లేఖను ఉదహరిస్తూ అన్నారు.
► ప్రైవేటు కొనుగోలు విద్యుత్ వల్ల 2016-17లో డిస్కమ్‌ల విద్యుత్ కొనుగోలు యూనిట్ ధర రూ. 4.08పై.లు పడుతోందని, అదే పవర్ ఎక్స్ఛేంజ్ ద్వారా అయితే, రూ. 2.40 లకే దొరుకుతుందన్నారు. లోటు విద్యుత్‌ను సాకుగా చూపించి యూనిట్‌కు రూ.1.68పై.లు ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులకు చెల్లించేందుకు సిద్ధపడ్డారని, దీనివల్ల నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగే వీలుందని ఐఈఎక్స్ లేఖలోని అంశాలను విశ్లేషిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇంత దారుణాలకు పాల్పడుతూ కూడా ప్రభుత్వం సిగ్గులేకుండా స్వీయ రక్షణ కోసం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
బొగ్గులోనూ దగా…
► విదేశీ బొగ్గు కొనుగోళ్ళ వ్యవహారంలో ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకే పాల్పడ్డారని ప్రతిపక్ష నేత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీఈసీ లిమిటెడ్, ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ను ముందు పెట్టి అడ్డగోలుగా బొగ్గు కొనుగోలు చేశారని అన్నారు. పేరుకు ప్రభుత్వ రంగ సంస్థలే అయినా వెనుక ఉన్నది మాత్రం అదాని, మహాలక్ష్మి సంస్థలని తెలిపారు.
► 2013 మే 6న ఆరు నెలల కాలానికే విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని, ఆరునెలల తర్వాత ఎలాంటి టెండర్లు పిలవకుండా అదే సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారని బొగ్గు ధరలు తగ్గినా, పాత రేట్ల చొప్పునే చెల్లించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు.
► కాంట్రాక్టు సమయంలో (6 నెలలు) 12 లక్షల టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటే, గడువు తీరిన తర్వాత ఏకంగా మరో 19.25 లక్షల టన్నుల బొగ్గును అవే పాతరేట్లకే కొనుగోలు చేయడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. ఒప్పంద సమయంలో బొగ్గు ధర 69.15 డాలర్లు ఉందని, రవాణాతో కలుపుకుంటే 80.15 డాలర్లకు చేరుకుందని, ఆ తర్వాత దీని ధర తగ్గి, మార్చి నాటికి 52.4 డాలర్లకు పడిపోయిందన్నారు. అయినా, పాత రేట్ల ప్రకారమే చెల్లించడం ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. వీళ్లు చెబుతున్నదొకటి చేసేది మరొకటి అని విమర్శించారు.
http://www.sakshi.com/news/hyderabad/jagan-mohan-reddy-fires-on-electricity-purchases-326963
Kulam kosam Telugu samajanni brastupattisthunna cheeda purugulu avaru?
http://www.ndtv.com/hyderabad-news/hyderabad-university-teachers-on-mass-leave-against-police-action-1291669?pfrom=home-lateststories
Expose Venukayya who is behind this.
ఒక చౌదరి మిత్రుడు అడిగాడు నన్ను, మీ పోస్ట్ లు బాగుంటాయి కాని చౌదరి అని ఎందుకు పెడతారు అని?
2010-12లొ ప్రొ కోదండరాం ను కోదండరామి’ రెడ్డి’ అని రోజూ ప్రెస్ మీట్ లలో TDP నాయకులు మోత్కుపల్లి, ఎర్రబెల్లి ,.. అనేవారు నిజానికి అయన పేరు వెనుక రెడ్డి తీసేసాడు అయినా అయన రెడ్డి కులస్థుడు అని చెప్పడానికి ఆ విధంగా TV ల ముందు చెప్పేవారు.
అలాగే గత వారం రోజులుగా TDP MLA బోండా ఉమా రోజా రెడ్డి అని అంటున్నాడు కాని రోజా 11 సం లు TDP లో ఉంది ,ఆప్పుడు ఏనాడూ రోజా రెడ్డి అనలేదు
అలాగే కడియం శ్రీహరి TDP లో 17 సం ఉన్నాడు 15 సం మంత్రిగా చేసాడు కాని ఆయన TRS లో చేరగానే TDP వాళ్ళు కడియం SC కాదు అని గోల గోల చేసారు.
,
ప్రొ కోదండరాం ని రెడ్డి అని TDP లో మంత్రులుగా చేసిన వారు అంటుంటే ఒక సామన్యుడుని అయిన నేను చౌదరి అనడం లో తప్పు లేదు అని నేను కూడా వాళ్ళ లాగ మొదలెట్టాను.ముల్లును ముళ్ళు / పిన్నీసు తో తీయగలము .
కులాన్ని బాబు ఎంత వాడు కుంటున్నాడో చూసి ముచ్చటేసి నేను కూడా ఆ విధంగా ముందుకు పోతున్నాను
No hard feelings and no bad comments please !!!!
NTR మీద హత్యా యత్నం చెయ్యమన్న బాబు
http://www.jagankosam.com/mallela-babji-episode/
Students call for boycott demandig Apparao chowdary to be kicked out and arrested …..
What about Venukayya chowdary who is behind Apparao for obvious reasons ?
http://www.ndtv.com/hyderabad-news/hyderabad-central-university-students-body-calls-for-nationwide-boycott-in-colleges-1291231?pfrom=home-topstories
Kula picchi …..Dhana picchi tho mrugaluga maruthunna kondharu manushulu ?
I wonder what Baburao chowdary is doing now ??
Please use the Social media and let the world know the facts.
Clear the Weed ……Clean the Society.
A peace loving and ethical muslim man killed by a fanatic muslim for saying Happy Easter to fellow human beings …..
http://www.dailymail.co.uk/news/article-3511897/Muslim-newsagent-killed-fellow-Muslim-travelled-200-miles-knife-posted-Happy-Easter-message-Christians.html
Fanatism is evil .
Well done Kohli …..always puts the Country first
Do people talk about his religion , caste or values and fighting skills ?
http://m.sports.ndtv.com/icc-world-twenty20-2016/news/256913-world-t20-australia-versus-india-mohali?pfrom=home-lateststories
Win or Lose …………Warriors live forever
Fanatic scum on Earth killing their fellow countrymen…
Religious and caste fanatics will rot in Hell.
http://www.dailymail.co.uk/news/article-3511528/Dozens-mothers-children-52-killed-suicide-bomber-targeted-Christians-celebrating-Easter-park-Pakistan.html
ఓటుకు లక్ష రూపాయలు అడగండి అని చెప్పిన తమిళ హీరో విజయకాంత్ భార్య మీద కేసు పెట్టారు
ఓటుకు 5 కోట్లు ఇచ్చే ప్రయత్నం చేసిన నిప్పు మీద కేసు లేదు
[ఓటుకు లక్ష అడగండంటే కేసు పెట్టారు
ఓటుకు లక్ష రూపాయలు ఇవ్వాలని అడగాలని చెప్పిన ఒక ప్రముఖ నేత భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.డి.ఎమ్.డి.కె.అదినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ కాంత్ భార్య, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతపై తిరునల్వేలి పోలీసులు కేసు నమోదు చేశారు.ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఓటుకు రెండు,మూడు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్దమవుతున్నాయని, ఆ పార్టీల వారిని ఓటుకు లక్ష రూపాయలు అడగండని ఆమె అన్నారట.దీనిపై అన్నా డి.ఎమ్.కె. కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఎన్నికలలో ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోవాలని ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపణ చేశారట.పోలీసులు ఎలాగూ ఓట్లకు డబ్బులు ఇచ్చేవారిపై పెద్దగా కేసులు పెట్టడం లేదు.అది చేయకపోతే చేయలేదు.కాని ఇలా కేసులు పెట్టడం ఏమిటో!
http://kommineni.info/articles/dailyarticles/content_20160327_20.php?p=1459093529856 ]
జ్యోతుల నెహ్రూ, అయన తోడల్లుడు వరుపుల సుబ్బారావు జంప్
జ్యోతుల 2004 లో TDP నుంచి పోటీ చేసి ఓడిపోయారు, 2009 లో PRP నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాని 2014 లో YCP తరపున గెలిచారు
జ్యోతుల తోడల్లుడు వరుపుల సుబ్బారావు 2004 లో కాంగ్రెస్ తరుపున గెలిచారు, 2009 లో కాంగ్రెస్ తరపున ఓడిపోయారు మరలా 2014 లో YCP తరపున గెలిచారు
అలాగే జ్యోతుల కొడుకు ను YCP తరపున ZP చైర్మన్ అభ్యర్ధిగా పోటీ చేసారు కానీ TDPకి ఎక్కువ సీట్లు రావడముతో ZP చైర్మన్ కాలేకపోయారు
అటు భూమకు కానీ ఇటు జ్యోతులకు కానీ జగన్ చేసిన అన్యాయం ఏమీ లేదు, నిజానికి బాగా గౌరవించారు. కాకపోతే గత 15 స లుగా ప్రతిపక్షం లో ఉండడం, 3 సార్లు MLA ఎన్నికలు ఎదుర్కోవదముతో ఆర్ధికంగా బలహీన పడి ఆర్ధిక ఇబ్బందులతో TDP లో చేరుతున్నారు అని టాక్
ఎవరు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకొని వారిని వల వేసి లాక్కొంటున్నారు నిప్పు
No bad comments please!!!
@ Veera garu …
Despite some unethical caste fanatics from AP behaving like animals you say ” no bad comments please” .
This is a small example about how ethical parents bring up their children .
Sadly 5% parents from AP teach their children only about caste and money.
జగపతి బాబు గారు, మీరు గ్రేట్ సర్ !!!
నా కూతురుని విదేశీ వ్యక్తికీ ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కొంత మంది కమ్మ కులస్తులు అల్లున్ని డ్రగ్ కేసుల్లో ఇరికించే కుట్ర చేసారు -జగపతి బాబు
(జగన్ విషయం లో బాబు, రామోజీ, ABN రాదక్రిష్ణ చౌదరి TV9 రవి ప్రకాష్ చౌదరి .. లు ,చలసాని శ్రీనివాస్ చౌదరి, C నరసింహ రావు చౌదరి చేసినట్టుగా అన్నమాట)
http://teluguglobal.com/jagapathi-babu-comments-on-chandrababu-naidu/
Copied from: Ramesh Adusumilli Garu
గ్రాఫిక్స్ కంపెనీ మారిందటగా. ఇప్పుడు 900 ఎకరాలలో మొత్తం రాజధాని అంతా గీసి ఇచ్చారటగా జపాన్ వాళ్ళు. ఈ మాత్రం డిజైన్ మన దేశం వాళ్ళు ఇవ్వలేకపోయారా? దీని కోసం వేల ఎకరాలు భూసమీకరణ ఏమిటి? సింగపూర్, చైనా, బ్రిటన్. కొరియా అంటూ తిరగటం ఏమిటీ? రాష్ట్రం అంతా చెంబుల్లో మట్టి, నీరు తేవటం ఏమిటీ? ఇదంతా ప్రజల్ని భ్రమింప చెయ్యటానికే అని ఇప్పటికైనా ఒప్పుకుంటారా?
ప్రకాశం జిల్లా అద్దంకి కి చెందిన ఒక చౌదరి ఆవేదన !!!
నాకు తెలిసిన వ్యక్తీ ది సొంత వూరు అద్దంకి, ఉండేది బెంగళూరు ,మొన్న పని మీద అద్దంకి లో ఉన్న సొంత ఊరుకు వెళ్ళాడు.అక్కడ తన చిన్న నాటి మిత్రుడు చౌదరి కలిసాడట.అతను కరడుకట్టిన బాబు అభిమాని అట !!!
మాటామంతి అయ్యాక రాజకీయాల వైపు వెళ్ళింది సంభాషణ
ఆ చౌదరి అన్నాడట” మొన ఎన్నికల్లో రుణమాఫీ డ్వాక్రా మాఫీ అని చెప్పి నేనే ఇంటింటికి ప్రచారం చేశాను, ముక్యంగా ఆడవాళ్ళు అయితే తాకట్టు పెట్టిన బంగారం విదిపిస్తారు అని వోటేసారు డ్వాక్రా రుణాలని కొంతమంది వేసారు, ఆ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది అని బాబు ను బాగా తిడుతునారు అని వాపోయాడట.
మాబాబు చేసిన పనికి వూర్లో తల ఎత్తలేకపోతున్నాను, అందరూ తిడుతున్నారు అని చెప్పాడట”
అతను చెప్పిన పదాలు నేను ఇక్కడ వ్రాయలేను, అర్ధం చేసుకోండి !!!
అవును TDP గ్రాఫ్ తగ్గింది, నీరు పళ్ళ మెరుగు, నాయకుడు పవర్ ఎరుగు
-TDP MP JC దివాకర్ రెడ్డి ,మార్చి 26,2016
అవును TDP గ్రాఫ్ తగ్గింది-5 నెలల క్రితం TDP MP రాయపాటి చౌదరి
అసలు బాబు ను చూసి వోటేసింది ఎవరు?
కోటి మంది రైతులు రుణమాఫీ ని చూసి, కోటి మంది కాపులు పవన్ ను చూసి ఒక కోటి మంది మద్య తరగతి ప్రజలు మోడీ ని చూసి వోటేస్తే బాబు గెలిచింది కేవలం 5.6 లక్షల వోట్లతో మాత్రమే
బాబు ను చూసి వోట్ వేయరు అని బాబుకు కూడా తెలుసు
అందుకే గుంపులు గుంపులుగా వెళ్లి 1.8% వోట్ల తో గెలిచాడు బాబు
వెంకయ్యే కారణం…!
– హెచ్‌సియు ఘటనపై కార్యకర్తలు
– విసి అప్పారావుకు వెంకయ్య అండ
– అన్ని వర్శిటీల్లో అలజడకి అప్పారావే కారణం
– సామాజిక మాధ్యమాలలో హల్‌చల్
ప్రజాశక్తి-న్యూఢిలీ బ్యూరో
హెచ్‌సియు ఘటనకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడే కారణమంటు సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన కథనాన్ని తెలుగు గ్లోబల్ వైబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్తా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు పార్టీ ప్రయోజనాలకన్నా తన సామాజిక వర్గ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని బిజెపి కార్యకర్తలు మండి పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడకపోవడానికి ప్రధాన కారకులు వెంకయ్యేనని, బిజెపి బలపడితే…టిడిపికి నష్టం జరుగుతుంది కాబట్టి ఒక పథకం ప్రకారం బిజెపిని దెబ్బతీస్తూ టిడిపికి అండగా నిలబడుతున్నాడని, బిజెపిని టిడిపి తోక పార్టీగా మిగిలిస్తున్నాడని విమర్శిం చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో తన సామాజిక వర్గానికి చెందిన అప్పారావు చౌదరిని విసిగా నియమించడంలో వెంకయ్యనాయుడు ప్రధాన పాత్ర పోషించాడని, వరుసగా నాలుగు వాఖ్యలు తప్పులు లేకుండా మాట్లాడలేని వ్యక్తి వైస్ ఛాన్సులర్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అప్పారావు విసి అయినప్పటి నుంచి యూనివర్శిటీలో వర్గ పోరు ఎక్కువైయిందని, ఉద్యోగులను, విద్యార్థులను విభజించూ…పాలించూ అనే బ్రిటిష్ సిద్ధాంతంతో వేరు చేసి విసిగా నెగ్గుకొచ్చాడని అంటున్నారు. ఆయన దుందుడుకు ప్రవర్తన వల్లే సెంట్రల్ యూనివర్శిటీ వివాదాలకు కేంద్ర బిందువైందని చెబుతున్నారు. రోహిత్ ఆత్మహత్య తరువాత పరిణామాలను సమర్థంగా పరిష్కరించలేక చిచ్చు పెట్టి తప్పు కున్నాడని మండిపడుతున్నారు. రోహిత్ ఆత్మహత్య తరువాతనే, జెఎన్‌యులో వివాదం మొదలైందని, కన్నయ్య కుమార్, ఉమర్, భట్టాచార్య ఉపన్యాసాలు బిజెపికి చాలా నష్టం కలిగించాయని, ఇప్పుడు కన్నయ్య నేషనల్ నాయకుడు అయ్యాడంటే, అదంతా హెచ్‌సియు వివాదం కారణంగానేనని తెలిపారు. సమస్యలు సర్ధుమణుగుతున్నాయనే దశలో మళ్ళీ విసి అప్పారావు రంగప్రవేశం చేసి హెచ్‌సియులో మంటలు రాజేశాడని మండి పడుతున్నారు. విద్యార్థులతో సామరస్యంగా వ్యవహరించాల్సింది పోయి తనను సపోర్టు చేసే వాళ్ల అండతో, పోలీసులను అడ్డుపెట్టుకుని మళ్లీ అతిగా వ్యవహరించాడని చెబుతున్నారు. అలాగే ఇంటర్నెట్ రద్దు చేయడం, కరెంట్, వాటర్ రద్దు చేయడం వంటి అరాచకాలు చాలవన్నట్టు తను విసిగా వచ్చిన రెండు మూడు గంటల వ్యవధిలోనే విద్యార్థులకు వ్యతిరేకంగా నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మెకు దిగారన్న సాకు చూపి మెస్‌లు మూసేసి విద్యార్థులకు భోజన సౌకర్యం లేకుండా చేయడం వంటి చర్యలపై రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా విసి అప్పారావుపై మండి పడ్డారు. సెంట్రల్ యూనివర్శిటీల్లో మేధావులైన వ్యక్తులు విసిలుగా ఉంటారు. వాళ్లు విద్యార్థులతో ప్రవర్తించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ అప్పారావు ప్రవర్తన చిల్లరగా ఉంది. జెఎన్‌యులో దీని కన్న ఎంతో పెద్ద గొడవలైనా విసి వివాదాస్పదం కాలేదు. కానీ అప్పారావు వివాదాస్పదుడే కాకుండా అనేక వర్శిటీల్లో జరిగిన వివాదాలన్నింటికి కేంద్ర బిందువు అయ్యాడు. అలాంటి వ్యక్తికి పూర్తి అండగా నిలబడి వెంకయ్యనాయుడు ఏం సాధించదలుచుకున్నాడని బిజెపి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
http://www.prajasakti.com/Content/1776611
AP ni brastupattisthunna cheeda purugulanu social media lo bhayatapettandi……Save AP from these unethical narrow minded caste fanatics.
They don’t even realise that their bodies start rotting within 10 minutes of death no matter how much they hate or loot others.
Shameless people with no human values.