ఉగాది శుభాకాంక్షలు

6 Comments

Filed under Uncategorized

6 responses to “ఉగాది శుభాకాంక్షలు

  1. Viluvalu………….Visawasa neeyatha ana padhalaku ardham paduthu
    Kulam ….Dhanam picchi tho manava viluvalanu manta kaluputhunna
    Gajji / Gaja dongala kutralu nu adhiristhu… …
    Praja poratam chesthunna ….Oke Okkadu

    http://www.sakshi.com/news/hyderabad/ysrcp-increasing-its-popularity-by-day-by-day-330796?pfrom=home-top-story

    Annallu brathikamu anedhi kadhu …
    Ala brathikamu anedhi mukhyam – YS JAGAN

  2. Veera

    ఛీ దీనెమ్మ జీవితం విరక్తి పుడుతోంది !!!
    (డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎవరూ రాజకీయాలలోకి రావద్దు
    -YCP MLA ను నేడు TDP లో చేర్చుకుంటూ బాబు అన్న సూక్తులు)

  3. Veera

    లోకేష్ ఎవరి మాటా వినడు, పెద్దవాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు అని TDP లో టాక్ ఉంది. నాతో ఒక సీనియర్ మంత్రి అసలు రాజకీయాలకే పనికిరాడు లోకేష్ అని కూడా చెప్పాడు
    .-ఏప్రిల్ 4 TV5 ప్రవాస భారత్ ప్రోగ్రాం లో TDP నాయకురాలు ముళ్ళపూడి రేణుక చౌదరి తో TV 5 విలేఖరి CS రావు(చుండూరి సుబ్బారావు చౌదరి) అన్న మాటలు

  4. Veera

    క్రిష్ణార్పణం -కృష్ణా పుష్కరాలకు రూ.1280 కోట్లు
    కనీసం ఒక 1100 కోట్లు హుండీ బాబా జేబులోకి అని టాక్
    గతం లో ఉమ్మడి రాష్ట్ర CM గా బాబు ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలకు 30 కోట్లు ఖర్చు చేసాడు, మొన్న 1600 కోట్లు ఖర్చు పెట్టాడు
    BJP వాళ్ళే పుష్కరాలు మొత్తం అవినీతి అని అన్నారు ఒక 100 కోట్ల కంటే ఎక్కువ అయి ఉండదు అన్నారు

  5. Veera

    పట్టాభిషేక సన్నాహాలు
    – నేతలతో ఒత్తిడి
    – విస్తృతంగా ప్రచారం
    – ప్రజాభీష్టం అంటూ పదవి
    – లోకేశ్‌ కోసం భారీ వ్యూహం
    ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
    పరిపాలన అమరావతికి మారిన వెంటనే లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైంది. నేరుగా తీసుకుంటే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో దీనికోసం భారీ వ్యూహాన్నే రూపొందించారు.

    టిడిపి వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం నేతలు తొలుత ముఖ్య మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తారు. మరోవైపు దేశం శ్రేణులు లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలంటూ ప్రచారం నిర్వహిస్తాయి. ప్రజాభీష్టం మేరకే లోకేశ్‌కు పదవి వచ్చిందని పించేలా అవసరమైన కసరత్తులనీ చేస్తారని తెలిసింది. దీనిలో భాగంగానే అంతర్గత చర్చకు ఇప్పటికే తెరదీశారు. లోకేష్‌ మంత్రికావాలనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో పదవులు పోయేవారి నుండి సీనియర్ల నుండి వ్యతిరేకత రాకుండా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

    ప్రస్తుతం చర్చలేవనెత్తి జూన్‌ నాటికి క్యాబినెట్లోకి తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ కేంద్ర కమిటీ నుండి సూచనల మేరకో ఏమోగానీ పలువురు తాము రాజీనామా చేస్తామంటే తాము రాజీనామా చేస్తామంటూ ప్రకటనలు మొదలుపెట్టారు. లోకేశ్‌ కోసం మేం రాజీనామా చేస్తామంటే, మేం రాజీనామా చేస్తామం టూ ప్రకటనలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఈ చర్చను మొదలు పెట్టారు. విజయ వాడకు చెందిన టిడిపి ఎమ్మె ల్సీ బుద్ధా వెంకన్న, పెనమ లూరు ఎమ్మెల్యే బోడే ప్రసా ద్‌ లిస్టులో చేరారు. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవా లని, ఆయన కోసం అవసర మైతే రాజీనామా చేసేందు కు తాను సిద్ధంగా ఉన్నానంటూ బుద్దా వెంకన్న ప్రకటిం చారు. గతంలోనూ ఒకసారి లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్య మంత్రికి వినతిపత్రం సమర్పించారు. బోడే ప్రసాద్‌ మరో అడుగు ముందుకేసి లోకేష్‌ లాంటి నేతలు రాజకీయాల్లో అరుదని, అలాంటి వారి అవసరం టీడీపీకి ఎంతైనా ఉందని అన్నారు. మంత్రి వర్గంలోకి నారా లోకేష్‌ని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. నారా లోకేష్‌ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి కూడా అవుతారనీ, అందుకు అన్ని అర్హతలూ ఆయనకున్నాయని చెప్పారు. దీంతో దృష్టంతా లోకేష్‌పైకి మళ్లిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఏం చేయాలన్నా లోకేష్‌ అనుమతితోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జూన్‌లో పరిపాలన ఆంధ్రప్రదేశ్‌కు మారిన వెంటనే లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని సమీక్షలన్నీ ఆయనకు అప్పజెప్పా లనే ఆలోచనలో సిఎం ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల సిఎంకు కొంత రిలీఫ్‌ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే విదేశీ సంస్థలు పెద్దఎత్తున వచ్చి సిఎంతో చర్చలు జరుపుతు న్నాయి. ఈ విషయంలో అధికారికంగా సమీక్షలు నిర్వహించే అవకాశం లోకేష్‌కు ఉండటం లేదు. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో ఏడాది పోతే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వస్తుంది. రెండు పనులూ చేయడం చంద్రబాబుకు సాధ్యం కాదు. లోకేష్‌కు పరిపాలన అప్పగించి విదేశీ వ్యవహారాలు, ప్రచారం, కేంద్రంతో సంబంధాల అంశాలను మాత్రమే చంద్రబాబు చూసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.

    http://www.prajasakti.com/Content/1781698 ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s