రాజధాని భవనాల డబ్బు ఇలా ఖర్చు చేశారా

ఎపి రాజధాని లో భవనాల నిర్మాణానికి ఇచ్చిన నిధులు 850 కోట్ల రూపాయలను ఖర్చుచేశామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిందన్న వార్త ఒకింత ఆశ్చర్యంగానే కనిపిస్తుంది.ఒక పక్క తాత్కాలిక రాజధాని కోసం 200కోట్ల రూపాయల టెండర్ ను ఆమోదించి పనులు చేపట్టిన ప్రభుత్వం ,మొత్తం నిదులు ఖర్చు అయినట్లు పంపించడం విశేషమే. అయితే భూ సమీకరణ పరిహారం, పెన్షన్లు, కన్సల్టెంట్ల కు ఇచ్చిన నిధులు,మాస్టర్ ప్లాన్ తయారీకి సుర్బానాకు పదిహను కోట్లు మొదలైనవి లెక్కలలో చూపారని ఆ కధనం చెబుతోంది.రాజధాని భవనాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు వాడుకున్న ప్రభుత్వం ,కేంద్రం సూచన మేరకు వినియోగ పత్రాలు పంపవలసి ఉండగా , ఈ లెక్కలు తయారుచేసి పంపిందని చెబుతున్నారు.విశేషం ఏమిటంటే మాస్టర్ ప్లాన్ తయారీ సింగపూర్ దేశం ఉచితంగా చేసిందని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.మరి లెక్కలలో పదిహేను కోట్లు చూపుతున్నారు.భూ సమీకరణకు 350 కోటల వ్యయం చేసినట్లు తెలిపారని సమాచారం.ప్రభుత్వాలే ఇలా ఏదో ఒక లెక్క ఇచ్చి చిత్తశుద్ది లేకుండా వ్యవహరిస్తే నైతికంగా దెబ్బతినడం లేదా!

http://kommineni.info/articles/dailyarticles/content_20160409_17.php?p=1460184818021

YCP MLA గా గెలిచిన వారానికే వెళ్లి బాబు ను కలిసి పార్టీ లో చేరుతా అని చెబితే ఇప్పుడు కాదు నేను చెప్పినప్పుడు పార్టీ లో చేరు అని చెప్పారు
-TDP లో చేరిన గూడూరు వైసిపి MLA సునీల్ కుమార్
YCP MP గా గెలిచిన రెండవ రోజే నంద్యాల MP SPY రెడ్డి ని చేర్చుకున్నాడు, నెల లోపే అరకు MP కొత్తపల్లి గీత ను చేర్చుకున్నాడు బాబు
1999 లో కాంగ్రెస్ టికెట్ మీద MLA గా గెలిచిన మొత్కుపల్లిని TDP లో చేర్చుకున్నాడు బాబు

వైసిపిలో గెలిచిన వారానికే బాబువద్దకు వెళ్లా
http://kommineni.info/articles/dailyarticles/content_20160409_21.php?p=1460184991452

4 Comments

Filed under Uncategorized

4 responses to “రాజధాని భవనాల డబ్బు ఇలా ఖర్చు చేశారా

 1. Veera

  ఉగాండా శుభాకాంక్షలు చెప్పిన నిప్పు
  (ఉగాది స్పెల్లింగ్ రానోడు బిల్ గేట్స్ , సింగపూర్, జపాన్, చైనా వాళ్లతో ఏమి బ్రీఫాడు రాజా???
  It is very దారుణం రాజా !!! )

 2. Veera

  లోకేష్ కోసం రాజీనామా చేస్తాం-TDP MLA బోడె ప్రసాద్ చౌదరి, బుద్దా వెంకన్న
  ఉత్తుత్తి మాటలేల, ముందు మీ పార్టీ లో చేర్చుకున్న MLA ల చేత రాజీనామా చేయించండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s