-నీతులు చెప్పటం కాదు..
-సిఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు
పండుగనాడైనా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే పాడు పనులను సిఎం చంద్రబాబు మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హితవు పలికారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నీతులు చెప్పే సిఎం, ఆచరణలో తనకో రీతి, ఇతరులకో రీతి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయింపులను దుమ్మెత్తి పోశారని, తెలంగాణాలో టిడిపి ఎమ్మెల్యే టిఆర్‌ఎస్‌లో చేరితో తీవ్ర నేరంగా పరిగణించిన ఆయన, రాష్ట్రంలో వైసిపి ఎమ్మెల్యేలను ఎందుకు తన పార్టీలోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా ప్రజలకు మేలు కలిగే పనులపై దృష్టి పెట్టాల్సిన సిఎం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పచ్చ కండువాలను కప్పటమే పనే ముఖ్యంగా భావించటం శోచనీయమన్నారు. దుర్ముఖి నామ సంవత్సరాన్ని చంద్రబాబు దుష్ట నీతితో ఆరంభించారన్నారు.
పార్టీ ఫిరాయింపుదార్లకు తాయిలాలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో, యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో బహిర్గతపరచాలని డిమాండు చేశారు.
Life is short …
Be good and inspire others.
http://sites.ndtv.com/shikshakiore/video-details-page/seeing-my-progress-people-started-sending-their-children-to-schools-397609/
Caste, money and buying MLA’s will not really make you happy in life.
Those hearts filled with hatred for others will die in pain and disgrace.
క్లారిటీ లేదు తమ్ముడూ !!!
ప్రజాస్వామ్యం లో ఎక్కువ పార్టీలు ఉంటె మంచిది కాబట్టి 2019 లో పోటీ చేస్తా
-నేటి NTV ఇంటర్వ్యూ లో పవన్
వోట్లు చీల కూడదు అని నేను బాబు కు మద్దతిచ్చాను-2014 లో జనసేన పవన్
(మరి అప్పుడు ఎక్కువ పార్టీలు ఉంటె మంచిది అని పోటీ చేయాలనిపించలేదా ?)
బాబు కు అనుభవం ఉంది కాబట్టి వోట్ వేయండి-2014 లో జనసేన పవన్
(అన్నయ కు వోట్ వేయండి-2009 లో PRP నేత పవన్
మరి అప్పుడు చిరంజీవి కి ఏమి అనుభవం ఉంది అని వోట్ వేయమన్నావు తమ్ముడూ?)
ప్రశ్నిస్తా, నన్ను చూసి TDP కి వోట్ వేయండి అన్నావు బాబు హామీలకు నాది బాద్యత అన్నావు , ఇప్పుడేమో 2019 లో ప్రశ్నిస్తా అంటున్నావు
(5 సం తరువాత ప్రజలు ఎలాగు తీర్పు చెబుతారు మీరు ప్రశ్నించినా ప్రశ్నించక పోయినా?)
చుట్టూ చీకటి, అయినా గుండెల నిండా దైర్యం అన్నావు, మరి ఏమయింది ఆ దైర్యం ఇప్పుడు?
చివరగా ఎవరి పల్లకో మోయడానికి అంత అరువు తెచ్చుకున్న ఆవేశం అవసరమా అన్న శేఖర్ కమ్ముల మాటలు గుర్తుకొస్తున్నాయి తమ్ముడూ !!!
ఎవరినో నీ భుజ బలం తో గెలిపించి నీవు ఓడిపోయావు , ఆ విషయమే నీకు తెలియడం లేదు
Note:దయచేసి వ్యక్తిగత దూషణలతో కూడిన కామెంట్స్ వద్దు
This is exactly what PK needs to know.
The yellow fanatics killed Vangaveeti Ranga.
The yellow fanatics tried to crush Chiru’s career for twenty odd years, they then made fun of his family in Srija’s case and now using PK for their personal benefits. Tomorrow they will try to crush his career.
Appudu telusukuntado …..Gabbar Singh ?
Rastranni …..Desam ni dochukuntundhi kuntu
Kamma ti jeevithalu sagisthunna Gajji / Gaja dongalu .
http://www.sakshi.com/news/hyderabad/raghuveera-reddy-demands-to-eleminate-sujana-chowdary-from-central-minister-331228?pfrom=inside-news-arround-hyd
Veeri papam pandedhi appudu ?
ఉప ఎన్నికలంటే భయపడుతున్న బాబు,పార్టీ మారిన YCP MLA ల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తే లేదు అని ఒక సీనియర్ TDP నాయకుడు చెప్పాడు
-Indian Express, April 10
[2014 లో రుణమాఫీ లాంటి దొంగ వాగ్దానాలతో గుంపులు గుంపులుగా వెళ్ళినా కూడా కేవలం 1.83% వోట్ల తో గెలిచిన విషయం మరిచిపోకూడదు
TDP Won’t Seek New Mandate for Defectors
In 2014 YCP got 1,27,71,323 (44.47 %) votes and TDP got 1,33,72,862(46.3%)
The difference between TDP and YCP is 1.83% ]