Says Will Not Invite Chiru To Join Jana Sena, Keeps Mum On Ties With TDP
Speculation is rife in the political circles that Jana Sena might sail with the BJP after both parties snapping ties with the ruling TDP in the state. It would be an interesting scenario to watch as political equations in the state would witness a total change in the event of Pawan going against TDP. Although TDP is on an overdrive to woo Kapus, it is difficult for the community to stay put with Chandrababu Naidu..
It is widely believed that Pawan Kalyan’s support had chiefly helped TDP turning the numerically strong Kapu community in its favour and clinched a thriller-like victory by a margin of just around 1.5 per cent vote share difference over YSRCP.While TDP alliance secured 108 seats, the main opposition YSRCP had mustered just 67 seats in a House of 175. TDP swept Kapu-dominant districts of East Godavari and West Godavari districts besides winning considerable number of seats in the Kapu-dominant constituencies in three north-coastal districts apart from Krishna and Guntur districts.
ఛీ ఛీ ఇంత దిగజారాలా?
ఉదయం లేవగానే ఎన్టీఆర్ ,బాబు ఫొటోలు చూశాకే నా దినచర్య మొదలవుతుంది-జ్యోతుల
(ఉదయాన్నే తల్లితండ్రుల ఫోటోలు చూడు పుణ్యం వస్తుంది !!!)
😀😀😀
జనసేన అధికార ప్రతినిధి గోపాల్ ఈ రోజు సాక్షి ఫోర్త్ ఎస్టేట్ లో అన్న మాటలు
1.మా పవన్ వలన అధికారం లోకి వచ్చిన TDP పాలన బాగాలేదు, కాకినాడలో మేము జనసేన ఆవిర్భావ ఫంక్షన్ చేసుకోవలనుకొంటే బ్యానర్ లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.కోర్ట్ తీర్పు ఉన్న రోజాను అసెంబ్లీ లోకి అనుమతించలేదు బాబు
బాబు పాలన ఎంత నిరంకుశంగా ఉందొ చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు
2.TDP లో చేరిన కోట్లకు అమ్ముడు పోతున్న జ్యోతుల నెహ్రూ లాంటి నేతలు కూడా పవన్ ను విమర్శిస్తున్నారు
3.రేపు కోర్ట్ కేసుల నుంచి జగన్ బయటకి వస్తే మేము జగన్ తో కూడా కలవచ్చు !!!
4.కేశినేని నాని జ్యోతుల నెహ్రూ,.. లాంటి నేతలు పవన్ ను విమర్శిస్తున్నారంటే దీని వెనక బాబు ఉన్నాడు.నేను CM అయ్యానంటే పవన్ వలన కాబట్టి అలా మాట్లాడొద్దు అని బాబు క్లాసు తీసుకోవాలి
@ PK ………are you OK ??
http://telugu.greatandhra.com/politics/political-news/confuse-chesi-paresina-pawan-kalyan-70589.html
అమెరికాలో పవన్ సినిమా చూసి వస్తుండగా ప్రమాదం:కోమాలో జయ భారత్ రెడ్డి
గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన మారెళ్ల జయభరత్‌రెడ్డి (24) పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో భరత్‌కు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న భరత్ శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి తెలిపారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివాసముంటున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతులకు జయభారత్‌రెడ్డి మూడో కుమారుడు.
తమ కుమారుడి కోసం అమెరికా వెళ్లేందుకు సహాయం చేయాలని భరత్ రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ను కోరారు. కాగా, కోమాలోకి వెళ్లిన భరత్ చికిత్స కోసం స్నేహితులు విరాళాలు సేకరిస్తున్నారు.
ఇప్పటికే 50వేల డాలర్లు సేకరించగా, ఆపరేషన్ కోసం 70వేల డాలర్లకు పైగా డబ్బులు అవసరమున్నట్లు చెప్పారు. జయభరత్ రెడ్డిని ఆదుకోవాలనుకునేవారు సాత్విక్ 0019734328000, పరుషోత్తమ్ రెడ్డి 0018167288626 నెంబర్లలో సంప్రదించవచ్చు. అలాగే (https://www.gofundme.com/jcyg7xh8) సంప్రదించవచ్చు.
మా బాబే-వేల కోట్ల విలువ చేసే కేశవ్ రెడ్డి స్కూల్స్ చైతన్య చౌదరికి అప్పగింత
Kulam ……….Dhanam…….Jeevitham
Manavathvam …..anta anti ? Maa parents cheppaledha ??
Akkada padithe akkada dochukuntunnaru ….Cheeda purugulu.
When will the 95% Public in AP wake up ??
Social media and personal contacts are the only weapons to expose the yellow Weed destroying AP.
KDP is full of dacoits …….Raghuveera
Pillani icchina mamani vennupotlu, rythulaku nammaka dhroham, rajadhani perutho dopidi , Banks vela kotla defaults , Palu perugu lo Formalin , reel heros attempted murders etc etc ..maku venna tho pettina vidhya ?
http://www.sakshi.com/news/hyderabad/raghuveera-reddy-fires-on-tdp-leaders-331349?pfrom=inside-featured-stories
పవన్ పై నమ్మకం లేదు, ఎప్పుడేమి మాట్లాడుతాడో తెలియదు,హైదరబాద్ లో ఒక మాట తూల్లూరులో ఇంకో మాట, స్థిరత్వం లేదు-TDP లో చేరిన జ్యోతుల నెహ్రూ
(ఈయనకు ఏదో స్థిరత్వం ఉన్నట్టు?
TDP నుంచి PRP కి, అక్కడి నుంచిYCP కి, మల్లా TDP కి !!!
TDP లో చేరీ చేరగానే పవన్ ను తిట్టాడు అంటే బాబు వెన్నుపోటు షురూ, కాచుకో పవన్)
http://teluguglobal.com/jyothula-nehru-fire-on-pawan/
PK – I am coming into politics
Babu – Thokkayandi veedini. Nenu mundhu vunta……..venuka Venkayya vuntadu. Vennupotla veerula tho pettukuntada PK ?
Yellow fans in …….muri blogs – Gundu kottindhi mema ?
Kamma ti jeevithalu ……Vilvalu leni brathukulu.
Appudu thelusuknutado …..ee Gabbar Singh ?
70 years after Indian Independence…
Reel Heros stand in a queue to shake hands with the next British generation .
Will they show the same respect to fellow ordinary Indians ??
http://www.sakshi.com/photos/events/album-a-big-list-of-celebrities-at-gala-dinner-for-prince-william-and-kate-4010?pfrom=home-top-photos
http://teluguglobal.com/what-colud-be-the-reason-in-new-strategy-of-loksatta-jp/
If you hate your own people then sadly you are hated in foreign land too …
http://www.ndtv.com/indians-abroad/2-indian-medical-students-stabbed-to-death-in-ukraine-1-injured-1387711?pfrom=home-lateststories
జనసేన ఎవరిని ముంచుతుంది?
వాస్తవానికి 2014 ఎన్నికల ముందే పార్టీ పెట్టినప్పటికీ అప్పట్లో పదవుల కోసం కాదు..ప్రశ్నించడం కోసమే అని చెప్పిన ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. మిత్రపక్షాల పేరుతో బీజేపీ, టీడీపీలకు పవన్ కల్యాణ్ ప్రచారకర్తగా పనిచేశారు. ఓ తరగతి ఓట్లు సాదించడానికి తోడ్పడ్డారు. స్వల్ప మెజార్టీతో చంద్రబాబు కి సీఎం పీఠం దక్కడానికి సహకరించారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రధానంగా చంద్రబాబుకి తలనొప్పులు తీసుకొస్తుంది. మొన్నటి ఎన్నికల్లో బాబు పీఠమెక్కడానికి తోడ్పడిన కాపు సామాజికవర్గం దాదాపుగా చంద్రబాబుకి దూరమైపోతుంది. రిజర్వేషన్లు, రుణాలు సహా అనేక తాయిలాలిచ్చినప్పటికీ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. దాంతో చంద్రబాబుకి మొన్నటి ఎన్నికలతో పోలిస్తే అదనంగా తోడయిన బలం లేకపోగా ..కీలకమైన సామాజికవర్గ దూరమైతే ఇక పోటీలో కూడా తేలిపోయే ప్రమాదముంటుంది. మరోవైపు అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొద్దిగా చీలే అవకాశం ఉంది. తద్వారా వైఎస్సార్సీపీకి కూడా నష్టం వస్తుంది. కానీ చంద్రబాబు కి కలిగే నష్టంతో పోలిస్తే జగన్ ది నామమాత్రమే. కాబట్టి పవన్ కల్యాణ్ తీరుతో చంద్రబాబు ఆశలకు గండిపడడం ఖాయమన్న ప్రాధమిక అంచనాలు వినిపిస్తున్నాయి
ఈ ప్రమాదాన్ని చంద్రబాబు కూడా గ్రహించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఎదుగుదలకు బ్రేకులు వేస్తున్న చంద్రబాబు..పవన్ కల్యాణ్ ప్రయత్నాలకు కూడా అడ్డంకులు సృష్టించడానికి సన్నద్దమవుతున్నారు. ఈ తరుణంలో ఓ వైపు అధికార పార్టీ యత్నాలు..మరోవైపు ప్రతిపక్ష ప్రయత్నాలు..మధ్యలో పవన్ ఎత్తులు ఎలా సాగుతాయో చూడాలి.
http://telugu.updateap.com/?q=latest/1132
Papam PK …
He does not know that he has fans from all castes in AP except from the Yellow caste ?
Yellow caste people tried to crush Chiru in Tollywood for twenty years, then encouraged him to come into politics and messed up his life.
They claim to have tonsured PK in all their fanatic websites but poor PK does not even this or is not even ashamed of this ?
He does not know that the yellow caste fanatics address Chiru as “Chimpanzee” and PK as “mental” in their …….muri blogs ?
Appudu telusukuntado …….ee Gabbar Singh ?
Politics is not as easy as putting on and taking off sunglasses in movies.
Nor is it as easy as marrying three women in real life .
Nor is it as easy as even forgetting your son’s birthday !!
Politics need some connection between our brain and mouth.
It is about doing something good to the Public and winning their hearts with no make up on our face and no wigs on our head.