బాబు కి ‘గోదారిలో’ గండి పడుతుంది..!
చంద్రబాబు ఇప్పుడు సీఎం గా కొనసాగుతున్నారంటే దానికి ఏకైక కారణం గోదావరి జిల్లాలు. ఆ రెండు జిల్లాల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుతోనే జగన్ ఉక్కిరి బిక్కిరయిపోగా..చంద్రబాబు సీఎం పీఠం వైపు సాగిపోయారు.. దానికి కారణం అనేక అంశాలున్నప్పటికీ రెండు జిల్లాల్లోనూ ఏకపక్ష తీర్పులే వచ్చాయి. అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 15 చోట్లా కూడా టీడీపీ , బీజేపీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. ఇక ఏపీలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న తూర్పున కూడా 19 సీట్లకు గాను 14 చోట్ల చంద్రబాబు సైన్యం విజయం సాధించింది. దాంతో 34 నియోజకవర్గాల గోదావరి జిల్లాల్లో కేవలం 5 అంటే ఐదు మినహా మిగిలిన అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. సరిగ్గా ఆ స్థానాలే చంద్రబాబుకి అధికారం కట్టబెట్టాయనడంలో సందేహం లేదు. ఈ జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఏమాత్రం పోటీ ఇవ్వగలిగినా దాని ప్రభావం చంద్రబాబు ఆశలు నీరుగార్చేది. కానీ దానికి భిన్నంగా స్పందించిన గోదావరి ఓటర్ల తీర్పుతో జగన్ కి చేదు అనుభవం మిగిలింది.
ఎప్పుడూ ఏకపక్షంగానే వ్యవహరించే గోదావరి వాసులు ఈరీతిన స్పందించడంలో పవన్ కల్యాణ్ కీలకం అని చెప్పవచ్చు. అందులోనూ ఆ జిల్లాల్లో బలంగా ఉండే కాపు సామాజికవర్గం ఏకపక్ష తీర్పునకు జనసేనాని ప్రధాన పాత్ర పోషించారు. టీడీపీ కన్నా వైఎస్సార్సీపీలోనే వాస్తవానికి కాపులకు పెద్ద పీట దక్కింది. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు ఎంపీ సీట్లు ఉంటే రెండు స్థానాలు కాపులకే కేటాయించడం ద్వారా జగన్ ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యతనిచ్చారు. కానీ రెండు చోట్లా కూడా కమ్మ, క్షత్రియ అభ్యర్థులను నిలబెట్టి చంద్రబాబు కూటమి విజయం సాధించింది. అంటే కాపులు తమ కులం వారికంటే పవన్ మాటకే విలువనిచ్చి..చంద్రబాబు మాటలు నమ్మి…మోడీ చుట్టూ జరిగిన ప్రచారంతో అటువైపు మళ్లారు. అయితే ఇప్పుడు పరిణామాలు మారుతున్నాయి. ముద్రగడ ఉద్యమం కాపుల్లో కొంత విభజన తీసుకొచ్చింది. చంద్రబాబు పట్ల బహిరంగంగానే అసంతృప్తిని కలిగించింది. కాపు కార్పోరేషన్ లోన్లు అంటూ చెబుతున్న ప్రచారం పెద్దగా ఫలించడం లేదు. ఆగష్ట్ నాటికి రిజర్వేషన్లు రాకపోతే మళ్లీ రణరంగం తప్పకపోవచ్చు. దాంతో కాపులు అధికారపక్షానికి మరింత దూరమయ్యే అవకాశం ఉంది.
దానికితోడుగా పవన్ కల్యాణ్ వైఖరి బాబు అండ్ కోకి మింగుడు పడడం లేదు. ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యలన్నీ చంద్రబాబు సర్కారులో చెమటలు పుట్టించేలా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల వంటి వ్యవహారంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దాంతో జనసేన వచ్చే ఎన్నికల నాటికి పచ్చకండువాలకు దూరంగా జరుగుతుందనే వాదన బలపడుతోంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దానికి అద్దంపడుతున్నాయి. టీడీపీలో చేరిన వెంటనే జ్యోతుల నెహ్రూ చేసిన కామెంట్స్ దానికి ఉదాహరణ. పవన్ ఎప్పుడు..ఏం మాట్లాడతారో తెలియదంటూ సూటిగానే నెహ్రూ విమర్శలు చేయడం టీడీపీ వ్యూహంలో భాగమే అంటున్నారు. బోండా ఉమ ఒకరకంగా, ..జ్యోతుల నెహ్రూ మరో రకంగా..యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ ఇంకోరకంగా మాట్లాడడం ద్వారా పవన్ అభిమానుల్లో క్లారిటీ లేకుండా చేయాలన్న చంద్రబాబు స్కెచ్ కనిపిస్తోంది. అయినప్పటికీ పవన్ దూరమైతే మాత్రం గోదావరి జిల్లాల్లో టీడీపీకి భారీ గండిపడుతుందనడంలో సందేహం లేదు. మొన్నటి సారి పీఠం ఎక్కించిన ప్రాంతంలో ఇప్పుడు మట్టికరిచినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. గతంలో ప్రజారాజ్యం సాధించిన సీట్లోల మూడో వంతు గోదావరి జిల్లాల్లోనే వచ్చిన అనుభవం ఉంది. అప్పట్లో టీడీపీని వెనక్కి నెట్టేసిన చరిత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ వైఖరి కీలకంగా మారబోతోంది. కొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపబోతోంది.
http://telugu.updateap.com/?q=latest/1144
Inducting YSRC MLAs May Harm Party, Feel TDP Veterans
http://www.newindianexpress.com/states/andhra_pradesh/Inducting-YSRC-MLAs-May-Harm-Party-Feel-TDP-Veterans/2016/04/12/article3375962.ece
@ PK garu…
Kammati jeevithalanu nammitha …..nee pani govinda.
http://telugu.greatandhra.com/movies/movie-gossip/aa-aanandamaa-pracharampawan-ku-telisinda-70640.html
Viluvalu leni brathukulu andhaka potha kallu …andhithe juttu pattukuntaru….jara jagrattha !!
Janam kosam …….Rajulu maranistha
Kulam …dhanam kosam …..Rabandhulla brathukuthunnaru kondharu
http://www.sakshi.com/video/daily-programmes/magazine-story-12th-2016-50228?pfrom=home-top-videos
Guys…
We need to Identify Good and Aspiring Leaders for 2019 elections. Just like Aalla RK, Sridhar Reddy, Mithun, Kakani…happened in 2014….YCP should let go the defectors….But at the same time encourage aspiring leaders….who are ground level…..confident….Then sure will be VICTORY….Don’t depend on old leaders let them go…..no use for use party or for people…..
Yes. We need to identify the hardworking and trustworthy leaders in all assembly sections from now itself. Also we need to keep in touch with Modi. We don’t need to worry about those MLA’s who fall for KDP biscuits. All we will lose is 10 votes for ten MLA’s. It is the public who give the mandate and not the MLA’s.
Our biggest is human values in politics and the heart to treat everyone equally cutting across castes, regions and religion.
Our biggest assest is to maintain human values in politics.
please watch from 17:29 to 19:10 mins.. It clearly shows how YSJ is so committed on what he speaks and promises.. Jagan anna has got many aspiring rich candidates before 2014, but he didn’t allocate seats to those rich guys , but instead preferred Sridhar Reddy.. This clearly speaks volumes about Jagan’s honesty.I feel, If God really exists, YSJ will become CM one day.
రియల్ హీరో లారెన్స్ !!!
129 మందికి గుండె ఆపరేషన్స్ చేయించాడు, పేదలకు చదువు చెప్పిస్తునాడు
http://www.muchata.com/big-screen/a-real-hero-in-kollywood/
Hi YSRCP Team,
Please look @ the jumpings scenarios ABN doing lot of back ground stuff for TDP dogs . Please keep on eye how ABN doing dent to YSRCP …
Not bother who is jumping only looking people /ysrcp leaders who work for party ..
Its Time for YSRCP to conduct meetings mandal level this years fully .after the summer .
Politics had dynamitic it changes every year . CBN see 10 years without power now he need power for his people ….
last but not the least … YSRCP cadre /team must be build like AAP in Delhi @mandal level else its gone story for YSRCP in 2019 …..
ex :- 1) TDP appointed Kamma Elections officer for AP .. he will do favor on 2019 .
Totally agree with you….YSRCP cadre /team must be build like AAP in Delhi @mandal level else its gone story for YSRCP in 2019 …..
Supporters of YSRCP….Please rise your voices to the senior leadership team….Just follow AAP model…..When AAP can do, why not YCP in AP….
ఎవరు ఎక్కువ YCP MLA లను తెస్తే వారికే మంత్రి పదవి అని బాబు టార్గెట్ పెట్టాడు-New Indian Express
[TDP wooing 9 more YSRC MLAs
According to sources, ahead of cabinet reshuffle, TDP supremo and Chief Minister Chandrababu Naidu has set a target to the defectors who are aspiring to become ministers to bring more MLAs from YSRC into the ruling party.
http://epaper.newindianexpress.com/777100/The-New-Indian-Express-Hyderabad/13-04-2016#page/6/2%5D
Chee chee …..ee viluvalu leni brathukulaki malli Padmabushanalu !!
Dramoji rao gets Padmabushan for backstabbing the man who started eenadu, backstabbing NTR with Babu , selling rotten pickels , looting Telangana lands from poor and for unethical yellow journalism ??
Shame ……shame ……shame .
5% Weed rotting the Telugu society .
STOP it ……or you get wrotten as well .
Please use the Social media and Save AP.
What is the difference between Islamic state (ISIS) and Kammati state ?
One kills their own people ..the other loot their own people.
One is in Syria ………..the other is in AP.
Both will Rot in Hell.
Kamma ti jeevithalu ………..Viluvalu leni brathukulu
Wonder what these fanatics pray to GOD everyday ? ….Please Forgive us for our sins ??? Even ISIS pretend to have some respect for their GOD.
http://www.sakshi.com/news/andhra-pradesh/today-cm-chandrababu-arrival-to-district-332033?pfrom=home-top-story
@ PK ……..are you OK ?
When do you want to quit movies ?..I am confused
Why do you want to quit movies?……I am not sure
What are your goals ?…….. None
Do you think you can win ? ….Not sure if I can even win as a counsellor!!
Would you tie up with BJP or KDP ? …..I even left my own brother !!
Do you think Sardar Gabbar Singh is a hit ? …..I don’t know
Do you think SGB is getting good collections ? ..I don’t talk about collections
Do you have enough money for politics ? ..I act in movies to run my family
Sorry I just remembered that it was my son’s birthday !!! How many sons do you have PK ? We all know that you had three wives till now.
http://www.sakshi.com/news/opinion/why-pawan-kalyan-also-entering-to-direct-politics-332015?pfrom=home-top-story
@ PK garu …
All I can say from observing you and listening to what Chiru talks about you is that you might be suffering from mental health conditions like Aspergers or Bipolar disorder. Worth seeing a psychiatrist for help before you jump into politics. This advice is only as an all time admirer of PK and Chiru as actors.
Please don’t cheat yourself and your fans with confused talks and beware of the yellow caste fanatics who went even to the extent of killing Vangaveeti Ranga.
Jagan should start “Maro Praja Prasthanam” as soon as possible…
Ugadi panduga roju kuda …..viluvalu prakkana petti siggu malina panulu chesthunna Babu – Ramakrishna
http://www.sakshi.com/news/state/cpi-ramkrishna-slams-ap-cm-chandra-babu-and-pawan-kalyan-331846?pfrom=home-top-story
@ PK ………….are you OK ?
Any clarity in what you say or any clear goals in life ?
All you say is ….I am confused ….I am confused
Prasnitha ……Prasnistha —-appudu ….akkada……avarini ??
Jara jagrattha ….Caste fanatic Babu and Co are already drawing a sketch to crush your film and political career.
@ PK garu …..
These are the videos that yellow caste fanatics from ……muri blogs post about you and your family.
You can check this yourself in the …….muri blogs.
Wake up and know the facts in AP.
TDP లో చేరితే మంత్రి పదవి, కోట్ల డబ్బు ఇస్తామని నిప్పు బ్యాచ్ చెప్పారు
-YCP గిరిజన MLA గిడ్డి ఈశ్వరి
TDP లో చేరితే 20 కోట్లు ఇస్తామన్నారు నిప్పు బ్యాచ్-గిరిజన MLA రాజేశ్వరి