How and Why TDP Ministers are Ranked?

HYDERABAD: Though nobody knows the real motive for Andhra Pradesh chief minister N Chandrababu Naidu ranking his ministers based on their performance, it has led to an intense debate within the state cabinet and the ruling TDP.

Some ministers are not happy that they were placed at the bottom of the scale whereas some others see the rankings as an indication that Naidu is preparing the ground to drop several ministers during the ensuing reshuffle.

Interestingly, the lowest rank given to municipal administration minister P Narayana is triggering speculation that Naidu might be planning to shift him to other ministry so as to entrust the portfolio to his son Lokesh in order to oversee Amaravati’s construction job which has become enviable.

Party leaders view construction of the new capital city as the most prestigious of all projects in the state. Thus, Narayana, who is in charge of this project, has become a popular figure in the state next only to the chief minister. Moreover, with its vast territory, the new capital region has almost attained a ‘state within the state’ position.

At this juncture, the minister in charge of capital city project has to deal with various foreign firms and investors to give a world-class city look to Amaravati.

“The hint given to Narayana by ranking him low might be that he will have to give way to Lokesh to step into his shoes to look after Amaravati affairs by assuming charge as the municipal administration minister as happened in the case of KT Rama Rao who has been made Telangana municipal administration minister,” a TDP leader interpreted.

The rankings given to ministers were based on four issues: Contribution to TDP, role in publicising government schemes, initiative to send party cadre to the training camps held recently by party general secretary Lokesh and efforts to bring in greater coordination between party and government.

As none other than Naidu’s son has finalised these ranks, the buzz in party circles is that these rankings have been made public so as to psychologically prepare those who are at the bottom of the ladder to lose their present position in the Cabinet during its maiden rejig.

However, what made some ministers rack their brains is the way ranks were given to even BJP ministers Kamineni Srinivas and P Manikyala Rao.

“Our boss told us that our performance had been judged based on our contribution to the party. Then what puzzles us is why the BJP ministers were given ranks on a par with us?” wondered a senior minister.

http://www.newindianexpress.com/states/telangana/How-and-Why-TDP-Ministers-are-Ranked/2016/04/21/article3391580.ece

శ్రీకాకుళం లో TDP కి చుక్కెదురు-ఇంటలిజెన్స్ సర్వే
టీడీపీ పట్ల కేవలం 17వార్డులకే ప్రజలు మొగ్గు చూప్తున్నారని, మిగతా 19వార్డులూ వైఎస్సార్‌సీపీయే కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ ఫీఠం దక్కించుకుంటుందని వెల్లడైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ వైఎస్సార్‌సీపీకి మరింత మెజార్టీ వస్తుందని, టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే వైఎస్సార్‌సీపీకి దగ్గర చేస్తుందని నిఘా బృందాలు తేల్చినట్టు తెలిసింది.
వార్డుల్లో 1, 2, 4, 7, 9, 11, 12, 14, 16, 21, 22, 24, 25, 26, 27 వార్డుల్లో దాదాపు వైఎస్సార్‌సీపీనే ఖరారు చేసేసింది. రిజర్వేషన్ల ప్రతిపాదిక, అభ్యర్థుల గుర్తింపు వంటి అంశాల్ని వైఎస్సార్‌సీపీ గుర్తిస్తే మిగతా వార్డుల్లోనూ సునాయాసంగా విజయం సాధిస్తుందని నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం.

http://www.sakshi.com/news/district/tdp-corporation-election-pulse-survey-334087?pfrom=facebook&pfrom=home-top-story

Advertisements

13 Comments

Filed under Uncategorized

13 responses to “How and Why TDP Ministers are Ranked?

  1. Veera

    భజంత్రీలు !!!
    త్వరలో YCP ఖాళీ-యనమల(రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవి కావాలి కదా )
    త్వరలో YCP ఖాళీ-TDP MP JC దివాకర్ రెడ్డి (కేంద్ర మంత్రి పదవి కావాలి కదా)
    బాబు కాబోయే ప్రధాని-TTDP MP మల్లా రెడ్డి (కేంద్ర మంత్రి పదవి కావాలి మరి)
    మీరెంత చించుకున్నా కేంద్ర మంత్రి చౌదరి మాత్రమే, రాసి పెట్టుకోండి !!!

    • 2016 ….KDP – Prajaswamyam ni kuni chestham…YSRCP ni kali chestham
      2019…..Telugu Prajalu – AP nundi KDP ni kalichesam ….The END
      Note ….Telangana Prajalu …memu KDP ni already kali chesam.
      Ee Gajji dongalu …..Siggumalina jeevithalu……MLA’s ni kontaremo kani ..Kotla mandhi prajalanu kongalara ??
      Mee papam pande roju vasthundhi …don’t worry.

      • @ Yellow fanatics …
        We will not fear unethical animals .
        We will fight ethically and win with pride .
        Your fears and our dreams will come true.
        It is just a matter of time.

  2. Veera

    ఈ రోజు తెలంగాణాలో మారుమూల పల్లె వెళ్లాను …
    మెదక్ జిల్లా ఆందోల్ నియోజికవర్గం రేగొండ మండలం.. ఇటిక్యాల గ్రామం …
    ఒక రైతు తో నా సంభాషణ ఇలా …
    పెద్దాయనా ఎలా ఉంది వ్యవసాయం…
    ఇది 40 ఎకరాల ఏక ముక్క.. పాటిల్ గారు మంచోడు .. కేవలం 7 వేలకే ఎకరం కవులుకి ఇచ్చాడు.. 3 బోర్లు ఉన్నాయి.. ఈ గడ్డ మీద కి వచ్చి 18 ఏళ్ళు అయ్యింది .. మొన్న కురిచిన వడగళ్ళ వాన వలన చేతికి వచ్చిన టమాటో పంట చేజారింది …
    …. ఇలా అంటూ ఒక మాట అన్నాడు …
    ఏమైనా వ్యవసాయం అంటే మా రాజయ్య ఏలిన ఆ 5 ఎల్లె …
    పంట చేతికి సక్రమంగా వచ్చింది .. వానలు సమయానికి పడ్డాయి. రెట్లు కూడా వచ్చినాయి …
    ఇస్తా అన్న కరంట్ ఇచ్చాడు.. చెప్పకపోయినా రుణమాఫీ చేసాడు …
    మా రాజయ్య బతికి ఉంటె ఈ రాష్ట్రం విడిపోయేది కాదు… ఒకవేళ కలసి ఉన్నా జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు …
    మా రాజయ్యని చంపేశారు .. అందరూ కలసి చంపేశారు.. అది మాత్రం ప్రమాదం కాదు … అది ముమ్మాటికి హత్యే .. అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు …
    నాకైతే రాజన్న జన్మ ధన్యం అయ్యింది .. ఇలాంటి అభిమానులని ఊరికి కనీసం ఒకరిని సంపాదిన్చుకున్నావ్ …. ఇక ఏడకి పోతావ్ రాజన్న… అనిపించింది …
    నాతొ తోడుగా తెలంగాణా ఉద్యమ వీరులు కూడా ఉన్నారు …
    -Sridhar Reddy Avuthu

  3. Veera

    బొండా ఉమాకు సలహా !!!
    TDP లో బాగా ఎగిరెగిరిపడిన మోత్కుపల్లి, ఎర్రబెల్లి, రవ్వంత రెడ్డి,నాగం జనార్ధన్ రెడ్డి, దాడి వీరభద్ర రావు, వర్ల రామయ్య,బాబూ రాజేంద్ర ప్రసాద్, సోది రెడ్డి పయ్యావుల కేశవ్ చౌదరి, గాలి నాయుడు లను గుర్తు తెచ్చుకో.
    బాగా నోటి దూల ఉన్నTDP నాయకులు బాగుపడినట్టు చరిత్ర లేదు.

    (కొంతమంది ఒడి పోయారు, కొంతమంది వేరే పార్టీ లో చేరారు, కొంతమంది ఏదో బాబు ఇచ్చిన చిన్న చిన్న పదవులు తో సరిపెట్టుకొన్నారు)

    నీవు ఎంత ఎగిరెగిరి పడ్డా కృష్ణ జిల్లా నుంచి నీకు మంత్రి పదవి రాదు, కాపు కోటా పెంచే అవకాశం కూడా లేదు, నిన్ను ఇంక ఇతర పార్టీ లు చేర్చుకోవు అనేదాకా నీ చేత తిట్టించి అప్పుడు నిన్ను వదిలేస్తాడు బాబు

    రాజకీయాల్లో రేపు నీవే YCP లో చేరాల్సిరావచ్చు కాబట్టి మీ అన్నల చరిత్ర చూసి అయినా నేర్చుకో !!!

    Note:అతిగా ఆశపడే ఆడది, అతిగా తిట్టే మగాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు

  4. Veera

    2014 పాలేరు ఎన్నికల ఫలితాలు(మొత్తం వోటర్లు-1,94.037)
    రాంరెడ్డి వెంకట్ రెడ్డి -కాంగ్రెస్-69,707 (39.3%)
    మద్దినేని స్వర్ణ కుమారి-TDP 47,844(27%)
    పోతినని సుదర్శన్ రావు-CPM -44,245(25%)
    రావెల్ల రవీంద్ర-TRS -4,041(2.3%)

    TDP MP గా పోటీ చేసిన నామా చౌదరి కి 70 వేల వోట్లు పడ్డాయి

    TRS తరపున మంత్రి తుమ్మల చౌదరి, TDP తరపున నామా చౌదరి, కాంగ్రెస్ తరపున వెంకట్ రెడ్డి భార్య సుచరిత అంట, చూడాలి ఎలా ఉంటుందో ?

  5. @ PK garu …..Viluvalu leni Gajji dongalatho …jara jagrattha
    They have already drawn a sketch to abuse you with your own community people . Ee dongalaki adhi venna tho pettandi na vidhya.
    Ithara kulalanu vida kottatam ….adhikaram chepattatam ..rastranni dochukvatam ….This is their life.

    Monna gundu kottamu annaru …
    Ninna kallu pattkunnaru ….
    Ivala nee cinema flop aithe chappatlu kottaru ….
    Repu juttu pattu kuntaru ?

    http://telugu.greatandhra.com/politics/gossip/pawan-aa-channellanu-nammadam-leda-70802.html

    Those who use Twitter should pass on the facts to PK.

  6. Veera

    NTV కామెడీ-బలపడుతున్నTDP ని చూసి BJP అసహనం
    (BJP VS AP- NTV Story Board, ఏప్రిల్ 21 ,2016)
    NTV నరేంద్ర చౌదరి గారూ, బాబు భజనకు హద్దు లేకుండా పోతోంది !!!
    ప్రత్యెక హోదా రాజధానికి మాత్రమే బాబు అడిగాడు ఇది అన్యాయం, రాష్ట్రమంతటికీ అడగాలి -లోక్ సత్తా JP చౌదరి

  7. Veera

    జగన్ మీద కేసులు-సోనియా బాబుల కుట్ర
    1.2010 డిసెంబర్ 22 న జగన్ కాంగ్రెస్ MP గా రాజీనామా చేస్తే ఒక వారం లోపే అంటే డిసెంబర్ 29 న శంకర్ రావు చేత హై కోర్ట్ లో కేసు వేయించారు సోనియా.
    2.స్వయంగా శంకర్ రావు సోనియా చెబితేనే నేను కేసు వేసాను అని చెప్పారు
    3.TDP లో చేరినప్పుడు ABN చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో YS స్నేహితుడు మాజీ కాంగ్రెస్ MP సాయి ప్రతాప్ చెప్పారు “సోనియా గాంధీ నన్ను పిలిచి జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతే నేను వదలను అని నా మాటగా చెప్పు జగన్ తో ” అని అన్నారు
    4.జగన్ కాంగ్రెస్ లో ఉండి ఉంటె కేంద్ర మంత్రి, తరువాత CM అయ్యేవారు-గులాం నబీ ఆజాద్

    ఎప్పుడైతే సోనియా పగబట్టిందో, బాబు రంగం లోకి దిగి చిదంబరం తో చర్చలు జరిపి ఎర్రం నాయుడు చేత కూడా శంకర్ రావు వేసిన కేసులో ఇంప్లీడ్ అయి కేసు వేసారు,కాంగ్రెస్ కు మద్దతిచ్చి బాబు మీద కేసులు కొట్టేయిన్చుకునాడు బాబు

    [బిపీ ఆచార్యకు కూడ రిలీఫ్ వచ్చాక కేసు నిలుస్తుందా
    వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆస్తుల కేసులో హెటిరో,అరబిందో కంపెనీలకు తక్కువ దరకు భూమి కేటాయించారన్న వ్యవహారంలో బిపి ఆచార్య కు హైకోర్టు లో ఊరట లభించింది. ఈ కేసులో ఎక్కడా సిబిఐ బిపి ఆచార్యకు వ్యక్తిగత లబ్ది చేకూరిందని తెలపలేదని, ఇది అక్రమంగా పెట్టిన కేసు అని ఆచార్య తరపు న్యాయవాది వాదించారు.ఈ కేసు విచారణ నిలిపివేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఆచార్య కోర్టు కు హాజరు కాకుండా మినహాయింపు ఇచ్చింది. అలాగే హెటిరో కు చెందిన శరత్ చంద్రారెడ్డికి కూడా ఊరట మినహాయింపు ఇచ్చింది.

    జగన్ కేసులో ఒక్కొక్కరు బయటపడుతున్నారు. మరి అసలు కేసు నిలిచేనా, ఇప్పటికే పలువురు అదికారులకు ఈ కేసుల నుంచి కేంద్రం వైపు నుండో, లేక హైకోర్టు నుండో రిలీఫ్ వచ్చింది.బిపి ఆచార్యపై సిబిఐ అన్యాయం గా కేసు పెట్టిందన్న విమర్శలు వచ్చాయి. శ్యాంబాబు, రత్నప్రభ, బిపి ఆచార్య తదితరులకు కేసులో రిలీఫ్ వచ్చాక జగన్ పై కేసు నిలుస్తందా?

    http://kommineni.info/articles/dailyarticles/content_20160421_12.php?p=1461218112891%5D

  8. Veera

    బిపీ ఆచార్యకు కూడ రిలీఫ్ వచ్చాక కేసు నిలుస్తుందా
    వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆస్తుల కేసులో హెటిరో,అరబిందో కంపెనీలకు తక్కువ దరకు భూమి కేటాయించారన్న వ్యవహారంలో బిపి ఆచార్య కు హైకోర్టు లో ఊరట లభించింది. ఈ కేసులో ఎక్కడా సిబిఐ బిపి ఆచార్యకు వ్యక్తిగత లబ్ది చేకూరిందని తెలపలేదని, ఇది అక్రమంగా పెట్టిన కేసు అని ఆచార్య తరపు న్యాయవాది వాదించారు.ఈ కేసు విచారణ నిలిపివేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఆచార్య కోర్టు కు హాజరు కాకుండా మినహాయింపు ఇచ్చింది. అలాగే హెటిరో కు చెందిన శరత్ చంద్రారెడ్డికి కూడా ఊరట మినహాయింపు ఇచ్చింది. జగన్ కేసులో ఒక్కొక్కరు బయటపడుతున్నారు. మరి అసలు కేసు నిలిచేనా, ఇప్పటికే పలువురు అదికారులకు ఈ కేసుల నుంచి కేంద్రం వైపు నుండో, లేక హైకోర్టు నుండో రిలీఫ్ వచ్చింది.బిపి ఆచార్యపై సిబిఐ అన్యాయం గా కేసు పెట్టిందన్న విమర్శలు వచ్చాయి. శ్యాంబాబు, రత్నప్రభ, బిపి ఆచార్య తదితరులకు కేసులో రిలీఫ్ వచ్చాక జగన్ పై కేసు నిలుస్తందా?
    http://kommineni.info/articles/dailyarticles/content_20160421_12.php?p=1461218112891

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s