– తెలుగుదేశం టికెట్ కోసం ముగ్గురు పోటీ
– తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న రాధాకృష్ణ?
– తనకు ఇస్తే పార్టీకి ఉపయోగమని చెబుతున్న శ్రీనిరాజు
– తనకూ చాన్సు ఇవ్వాలని కోరుతున్న బిఆర్ నాయుడు
– బాబు చూపు ఎవరి వైపు?
(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్): త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు మీడియా అధిపతులు టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాగా, మరొకరు క్షత్రియ వర్గానికి సంబంధించిన వారు.
ఈనెలలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీలో పనిచేస్తున్న నాయకుల నుంచి నాయకత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వారితోపాటు, మీడియా అధిపతులు కూడా తమ అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ క్రమంలో ఇప్పటివరకూ వారు పార్టీ కోసం తాము పనిచేసిన వైనాన్ని బాబుకు వివరించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రకారంగా ఆంధ్రజ్యోతి-ఏబిఎన్ చానెల్ యజమాని వేమూరి రాధాకృష్ణ, టీవీ9 అధిపతి శ్రీనిరాజు, టీవీ5 యజమాని బిఆర్ నాయుడు రాజ్యసభ సీట్లు అడుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంలో మీడియా వద్ద ఆశావహు లు సరదాగా మాట్లాడుతున్నారు. మాకు కూడా మీరు పోటీ వస్తే ఎలా? అని నవ్వుతూ ప్రశ్నిస్తున్నారు. వీరిలో వేమూరి రాధాకృష్ణ చాలా ఏళ్ల నుంచి బాబుకు సన్నిహితం గా ఉంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత,
అసెంబ్లీ లైవ్ టెలికాస్టు, సమాచారశాఖకు అధికారికంగా లైవ్ టెలికాస్టు హక్కులు సాధించుకు న్నారు.
ప్రస్తుతం అధికారపీఠానికి దగ్గరగాపాటు, సలహాదారుగా కూడా వ్యవహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి తాను చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తనకు టికెట్ ఇవ్వాలని ఆయన బాబును కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇక తనకు దేశవ్యాప్తంగా చానెల్స్ ఉన్నందున, తనకు అవకాశం ఇస్తే పార్టీ విస్త�ృతమవుతుందని, పార్టీకీ ప్రయోజనం ఉంటుందని శ్రీనిరాజు చెబుతున్నారని, అదేదారిలో నాయుడు కూడా ఉన్నారని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, బీఆర్ నాయుడు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ప్రయత్నించారన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.
http://www.suryaa.com/news/andhra-pradesh/article.asp?contentId=244088
MLA పదవికి రాజీనం చేయకుండా పార్టీ మారడం వ్యభిచారమే, మారిన MLA లతో చేర్చుకున్న పార్టీకి బలం పెరగదు, ప్రజలు అసహ్యించు కొంటున్నారు
-BJP శాసన సభ నాయకుడు విష్ణు కుమార్ రాజు
Gajji / Gaja dongalaku siggu lajja ane padhalaku ardham theliyadhu .
Because their parents only teach them about caste and money but never talk about human values.
Wonder what these humans with animal instincts pray to GOD ?
What did these people take with them ?
Cate or Money or both ????
NTR – Died from stress of being backstabbed by his own son in law
NTR’s wife – Cancer
ANR – Cancer
Ramoji’s son – Cancer
Ramanaidu – Cancer
etc etc etc ….
The hatred in our bodies towards fellow human beings finally turns into cancer ??
@ yellow caste fanatics ….Learn some ethical and human values from this man.
You might need his help one day ?