అది ఫక్తు భూ కబ్జా!

రాజధానికి రెండువేల ఎకరాల భూమి చాలు
ఓ రాష్ట్రానికి 33 వేల ఎకరాలతో రాజధాని నిర్మాణమేమిటని విస్మయం వెలిబుచ్చారు. ఏవిధంగా చూసినా ఆ భూసేకరణను సమర్థించలేమన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ నగరాన్ని కేవలం 1,500 ఎకరాల్లో నిర్మిస్తున్నారని తెలిపారు.
-ప్రముఖ జర్ లిస్టు, సామాజిక ఉద్యమకారుడు పాలగుమ్మి సాయినాథ్

సీట్లు… ఫీట్లు!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను నానావిధాలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటున్నారు. వారి నియోజక వర్గాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏమని సర్దిచెబుతున్నారు? అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి పెరగడం ఖాయం, కనుక 2014లో గెలిచి, పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ శాసనసభ్యుడికీ, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థికీ-ఇద్దరికీ 2019లో టిక్కెట్లు ఇస్తానంటూ నమ్మబలుకుతు న్నారు.

ఫిరాయింపుదా రులకు నమ్మకం కలిగే విధంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కూడా సందర్భం కల్పించుకొని అసెంబ్లీ స్థానాలు పెరగడం ఖాయం అంటూ చీటికీమాటికీ ప్రకటనలు చేస్తున్నారు. అయినా శాసన సభ్యులలో అనుమానాలు ఉన్నాయి.

సీట్లు పెరుగుతాయా?
ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆశిస్తున్నట్టు శాసనసభ స్థానాలు పెరుగుతాయా? అటువంటి అవకాశాలు 2026 వరకూ లేవనేది నిపుణుల అభిప్రాయం. చంద్ర బాబునాయుడికి సానుకూలంగా వ్యవహరించే వాతావరణం కేంద్రంలో కనిపిం చడం లేదు. వాజపేయి ప్రధానిగా ఉన్న రోజులు వేరు, నరేంద్రమోదీ హయాం వేరు.

మొన్న నౌకావిన్యాసాల వీక్షణంకోసం విశాఖపట్టణం వచ్చిన ప్రధాన మంత్రి తన పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని మాటవరుసకైనా పలుకరించలేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు చెప్పారు. ఇదివరకటిలాగా ఢిల్లీ ఎప్పుడు పోయినా ప్రధానితో మాట్లాడే అవకాశం చంద్రబాబునాయుడికి ఇప్పుడు లేదు.

హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు ఎప్పుడో పోయాయి. పైగా ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరమైన నిధులు అందడం లేదు. అనుకూలమైన నిర్ణ యాలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఉద్దేశం కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించే వైఖరి కానీ కనిపించడం లేదు. అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఫిరాయింపులకు వెసులు బాటు కలిగించే విధంగా చట్టాన్ని సవరించే అసాధారణమైన చొరవను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుందనుకోవడం భ్రమ

ఒక వేళ ఎన్‌డిఏ సర్కార్ చంద్రబాబునాయుడి అభ్యర్థనను మన్నించాలని నిర్ణయించినప్పటికీ రాజ్యాంగం 170వ అధికరణలోని 3వ సెక్షన్ అడ్డు తగులు తుంది. చట్టసభలలో స్థానాల సంఖ్య 2026 వరకూ మారడానికి వీలులేదంటూ ఈ సెక్షన్ నిర్దేశిస్తున్నది.

కేంద్రం ఎదుట ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సవరణ చేయడం. రెండు- ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయడం. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదిం చాలనీ, అనంతరం మొత్తం 29 రాష్ట్రాలలోనూ 15 రాష్ట్రాల శాసనసభలు అంగీక రిస్తూ తీర్మానించిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం వెడుతుందని రాజ్యాంగంలోని 368వ అధికరణ చెబుతున్నది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న బలాలను పరిగణనలోకి తీసుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ సహక రిస్తే తప్పించి ఆ బిల్లు ఆమోదం సాధ్యం కాదు.

తమ పార్టీ శాసనమండలి సభ్యు లనూ, శాసనసభ్యులనూ ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలకి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయిస్తుంది? పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెంచితే మా సంగతి ఏమిటని 2000 సంవత్సరంలోనే ప్రత్యేక ప్రతిపత్తి సాధించిన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు అడుగుతాయి. గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ) బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ మద్దతు ఎట్లా కూడగట్టాలా అన్నది ఎన్‌డీఏ ప్రభుత్వం దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల లో చట్టసభల స్థానాలు పెంచడం మోదీ ప్రాథమ్యాల జాబితాలో ఉండదు. ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్న తీరును బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు సైతం పరోక్షంగానో, ప్రత్యక్షంగానో విమర్శిస్తున్నారు.

-కె.రామచంద్రమూర్తి, సాక్షి

22 Comments

Filed under Uncategorized

22 responses to “అది ఫక్తు భూ కబ్జా!

 1. @ JP chowdary , Narayana chowdary and Raghavulu chowdary …
  Why no comments on the undemocratic poaching of MLA’s by KDP ?

  Sorry ….siggumalina pani chesthundhi manavada ra …Babu ??

 2. Neethi malina brathukulanu ….Delhi lo anda gattina YS Jagan
  Please post this video on all Social Media …let the world know the facts.
  Expose the 5% weed destroying the peace and harmony in AP by instigating fights among all other communities using caste fanatism, yellow media, unethical and undemocratic practices.
  Spare a few minutes of your life in the best interest of 95 % Telugu people living across the globe.

  If Fanatism is evil …….Silence is a bigger Evil.

 3. Kammati jeevithalu …viluvalu leni brathukula meedha ..Pusthakam
  Please post the title of the book on Social media
  Encourage the 95% public in AP to read it and learn the facts.
  Expose the unethical yellow Weed ……Save AP

  http://www.sakshi.com/photos/news/album-save-democracy-in-newdelhi-4060?pfrom=home-top-photos

 4. He hated , looted and killed his fellow country men ….
  The poison in his heart has now spread to the rest of his body.
  Rotting even before going to Hell ?
  A lesson to learn for the unethical yellow caste fanatics.

  http://www.sakshi.com/news/international/dawood-is-in-serious-condition-336108?pfrom=home-top-story

 5. CBI investigation will harm the farmers – Babu
  Kamma ti jeevithalu………. viluvalu leni brathukulu.
  They will all Rot in Hell.

  http://www.greatandhra.com/politics/political-news/naidu-says-cbi-probe-will-harm-people-74177.html

  • Excellent article potraying the facts ….
   We will fight ethically till the End.
   Death is envitable.
   I would rather die with Grace, Fighting till the end …. rather than die painfully carrying the sins of looting and hating my fellow human beings.
   @ unethical yellow caste fantics …
   Life is not about how many MLA’s you can buy …
   It is about how many hearts we can win.
   I repeat ….Your fears and our dreams will come true.
   It is just a matter of time.

   • No one remembers the English Kings who looted and killed thousands ..
    But the World still remembers this warrior from Scotland who stood against the empire even after 700 years .
    William Wallace …………..BRAVE HEART.

 6. Veera

  మోడీ, బాబు ‘సరదా’ సంభాషణ!
  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈయనకూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మధ్య జరిగిన సంవాదం గురించి.. ఇంటర్నెట్ లో ఆసక్తికరమైన, సరదా సంభాషణమొకటి తెగ షేర్ అవుతోంది. వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో నెటిజన్లు పంచుకొంటున్న ఈ వ్యంగ్య పూర్వకమైన కల్పిత సంభాషణమిది…

  మోడీ : చంద్రబాబూజీ, ఎలా ఉన్నారు, చాలారోజులకు వచ్చారు… ఏంటీ విశేషాలు? నాకు వేరే దేశం వెళ్లాల్సిన పనేమీ లేదు ఇవ్వాళ… కాబట్టి తాపీగా మాట్లాడుకుందాం…

  చంద్ర: సార్, మా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, మీరు మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలి, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకొండి సార్…

  మోడీ: అవునా? జీతాలకే డబ్బుల్లేకపోతే MLC కి ఐదు కోట్లు, MLA కి ఇరవై కోట్లు ఇచ్చి ఎలా కొంటున్నారు? అని అడుగుతానని అనుకున్నారా, నెవ్వర్… చెప్పండి, చెప్పండి…

  చంద్ర: సార్, నేను పోతా, నా ఫ్లయిట్ కు టైమయింది, ఇక వెళ్తాను…

  మోడీ: ఫరవాలేదులే, ఏదో అడగాలని వచ్చావుగా… అడుగు… నువ్వడిగినంత టైమ్ ఇస్తాను నేన్నీకు ఇవ్వాళ…

  చంద్ర: సార్, మా రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఖాళీ అయ్యాయి, మీరే ఆదుకోవాలి…

  మోడీ: అదేమిటి మరి? పేద రాష్ట్రం, అడుక్కుతింటున్న రాష్ట్రమని చెబుతావూ, ఖజానాలో పైసా లేదంటావు… కానీ నాకున్ని రిపోర్టుల్లోనేమో… పుష్కరాలకు 1800 కోట్లు , మీ ఇంటి వాస్తుకు 20 కోట్లు, ఇంకా మీ స్పెషల్ ఫ్లయిట్లకు, టెంపరరీ బిల్డింగ్స్ కోసం 200 కోట్లు, రుణ మాఫీ కోసం, చంద్రన్న కానుకల కోసం మరో 1000 కోట్లు ఖర్చు చేశారని ఉంది…

  చంద్ర: సార్, నేను పోతా, నా ఫ్లయిట్ కి టైమయింది….

  మోడీ: ఫరవాలేదులే, ఏదో అడగాలని వచ్చావు… ఏమీ చెప్పవేం, అడుగూ… మీరు మా స్నేహితులు చంద్రబాబూజీ… మీరేది అడిగినా చేస్తాం… మా వెంకయ్య మీదొట్టు…

  చంద్ర: నిజం సార్, ఎంత కొట్టుకున్నా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు… కాస్త ఆ పన్ను రాయితీలు గట్రా ప్రకటించేస్తే బెటర్ కదా…

  మోడీ: అదేంటీ, మరి మావాళ్లేంటి? మిమ్మల్ని చూసి 1000 MOU లు సైన్ అయ్యాయని, ఇంక కేంద్రం ఏమీ సహాయం చెయ్యవలసిన అవసరం లేదని చెబుతున్నారు… లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్టు మీ పత్రికల్లోనే ఎక్కడో చూసినట్టు గుర్తు….. ఏంటి ఇదంతా… నిజం కాదా?

  చంద్ర: సార్ , మీ వాళ్ళు TV9, ABN చూస్తున్నట్టున్నారు, ఏదో బిల్డప్ కోసం మా చానెళ్ళు అలా చెప్పాయి, నమ్మొద్దు ప్లీజ్…

  మోడీ: సరే, ఇప్పుడు నీకేం కావాలి? ఫరవాలేదు చెప్పు… ఏదో అడగాలని వచ్చావు… అడగవేం…?

  చంద్ర: ఒక లక్ష కోట్లు ఇవ్వండి సార్… ఇదుగో నా కోరికల జాబితా… కాస్త చూడాలి సార్…

  మోడీ: ఎవర్రా అక్కడ…? ఆ వోటుకునోటు సీక్రెట్ ఫైల్స్, పోలవరం డబ్బుల బాగోతాలు, అమరావతి స్కాం సంగతులతో మనోళ్ల రిపోర్టులు ఓసారి ఇటు పట్రండి… ఇంకేంటి చంద్రబాబూజీ?

  చంద్ర: సార్ నేను పోతా, నాకు ఫ్లయిట్ కి టైమయింది…

  మరుసటి రోజు తెలుగు దినపత్రికల్లో, చానెళ్లలో జోరుగా వార్తలు…. ఫలించిన మోడీ, బాబు భేటీ…. చంద్రబాబు మంచి విజన్ ఉన్నసీఎం అని పొగిడిన మోడీ… మోడీ కి బాబు కృతజ్ఞతలు..

  http://telugu.greatandhra.com/politics/gossip/satire-on-babu-modis-conversation–70877.html

 7. Veera

  శివ శివా !!!
  అభి రుద్ది చూసి వస్తున్నారు-నిప్పు బ్యాచ్
  మంత్రి పదవి ఇస్తామని చెప్పారుTDP వాళ్ళు-TV9 తో జ్యోతుల నెహ్రూ
  రైల్వే కోడూరు MLA మణి గాంధీ ని 7 కోట్లు ఇచ్చి కొన్నాడు బాబు
  -ఆర్.కొంతలపాడు TDP సర్పంచ్ సాయి కృష్ణ

 8. Veera

  తుని కాపునాడు అల్లర్ల వెనుక జగన్ లేడు
  -నేడుTV9 ఇంటర్వ్యూ లో TDP నేత జ్యోతుల నెహ్రూ
  తుని అల్లర్ల వెనక జగన్ ఉన్నాడు-నిప్పు బ్యాచ్
  ఏమి తింటారు రాజా -పోసాని

 9. Veera

  టీచర్:రామూ, కుల రాజకీయాలంటే ఏమిటి?
  రాము:నారాయణ్ ఖేడ్ లో జరిగిన MLA ఎన్నికల్లో TRS రెడ్డి కి వ్యతిరేకంగా పోటీ చేసిన TDP, పాలేరులో TRS తుమ్మల చౌదరి కు వ్యతిరేకంగా పోటీ చేయకపోవడమే !!!
  టీచర్:మా బాబే

 10. Veera

  ఎన్నికలంటే భయం లేదు కాని ఖర్చు ఎందుకని? బోండా ఉమా
  అవునులే వోటుకు 5 కోట్లు ఇవ్వాలంటే ఖర్చేగా రాజా ?-పోసాని

 11. Veera

  హ హ హ సరదాగా నవ్వుకోవడానికే !!!
  చంద్రబాబు ఢిల్లీ పర్యటన !!!
  చంద్రం: సార్, మా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, మీరు మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలి, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం.
  మోడీ: అవునా? అందుకేనా MLC కి ఐదు కోట్లు , MLA కి ఇరవై కోట్లు ఇచ్చి కొంటున్నారు, ఆ కెసిఆర్ నాకు వీడియో పంపించాడు నిన్ననే.
  చంద్రం: సార్, నేను పోతా, నా ఫ్లైట్ కి టైం అయ్యింది.
  మోడీ: పరవాలేదులే, ఏదో అడగాలని వచ్హావుగా, అడుగు

  చంద్రం: సార్ , మా రాష్ట్ర ఖాజానాలో డబ్బులు ఖాళీ అయ్యాయి, మీరే ఆదుకోవాలి.
  మోడీ: అదే విన్నాను నేనూ, పుష్కరాలకు 1800 కోట్లు , మీ ఇంటి వాస్తుకు 20 కోట్లు , ఇంకా మీ స్పెషల్ ఫ్లైట్లకు, టెంపరరీ బిల్డింగ్స్ కోసం, రుణ మాఫీ కోసం, చంద్రన్న కానుకల కోసం … 100 కోట్లుబాగానే దొబ్బెట్టావంటగా…
  చంద్రం: సార్, నేను పోతా, నా ఫ్లైట్ కి టైం అయ్యింది.
  మోడీ: పరవాలేదులే, ఏదో అడగాలని వచ్హావుగా, అడుగు.

  చంద్రం: నిజం సార్, ఎంత కొట్టుకున్నా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు
  మోడీ: అవునా, మా వాల్లేంటి మిమ్మల్ని చూసి 1000 MOU లు సైన్ అయ్యాయని, ఇంక కేంద్రం ఏమీ సహాయం చెయ్యవలసిన అవసరం లేదని చెప్తున్నారు.. ఏంటి ఇదంతా నిజం కదా ?
  చంద్రం: సార్ , మీ వాళ్ళు TV9, ABN చూస్తున్నట్టున్నారు, ఏదో బిల్డప్ కోసం మా చానెళ్ళు అలా చెప్పాయి, నమ్మొద్దు ప్లీజ్.

  మోడీ: ఇప్పుడు నీకేం కావాలి?
  చంద్రం: ఒక లక్ష కోట్లు ఇవ్వండి సార్
  మోడీ: ఆ కెసిఆర్ పంపించిన CD ఇటు తీసుకు రావండయ్యా….
  చంద్రం: సార్ నేను పోతా, నేను జంప్..

  TV9 & ABN: ఫలించిన మోడీ, బాబు భేటీ. చంద్రబాబు మంచి విజన్ ఉన్న CM అని పొగిడిన మోడీ. మోడీ కి కృతజ్ఞతలు తెలిపిన TDP

  -ఒక ఫ్రెండ్ పోస్ట్ నుంచి
  ·

 12. Please use the Social media and expose the unethical and undemocratic practices of KDP to the rest of the world ….
  Expose the Weed ………Save AP
  It is as worth as visiting a temple, church or a mosque.

  http://www.sakshi.com/news/district/people-protest-335516?pfrom=home-featured-stories

 13. Veera

  పాలేరులో మేము పోటీ చేయం, కాంగ్రెస్ కే మా మద్దతు-TDP
  నారాయణ ఖేడ్ లో పోటీ చేసి పాలేరులో పోటీ చేయకపోవడం TRS తుమ్మల చౌదరి ని గెలిపించడానికేగా !!!
  పాలేరు లో TDP పోటీ చేయకపోతే అక్కడ ఎక్కువగా ఉన్న కమ్మ వోట్ల లో చీలిక రాదు కాబట్టి TRS తుమ్మల చౌదరి గెలుస్తాడు-సీనియర్ TDP నాయకుడు
  [Indecisive TDP may leave TRS, Congress to slug it out in Palair
  TDP has a strong base in the constituency
  A clear picture will emerge in a couple of days a senior leader of TDP said, however indicating that in all probability the party was likely to support the nominee of the Congress.In that case, Tummala would have an advantage,referring to the huge chunk of one particular community that usually backs TDP in the constituency.

  The argument is that when Nama Nageshwara Rao or any other nominee of the TDP is not in the fray,the community voters invariably support Tummala Nageshwara Rao, TRS nominee.

  -The Hans India, April 24, 2016

  http://epaper.thehansindia.com/788159/THE-HANS-INDIA/HYDERABAD#page/4/2%5D

 14. Veera

  ఎక్కడ ఉన్నా నీ సుఖమే నే కోరుకున్నా-కమ్మని కుట్ర
  పాలేరు లో TDP పోటీ చేయకపోతే అక్కడ ఎక్కువగా ఉన్న కమ్మ వోట్ల లో చీలిక రాదు కాబట్టి TRS తుమ్మల చౌదరి గెలుస్తాడు-సీనియర్ TDP నాయకుడు
  [Indecisive TDP may leave TRS, Congress to slug it out in Palair
  TDP has a strong base in the constituency
  A clear picture will emerge in a couple of days said a senior leader of TDP said, however indicating that in all probability the party was likely to support the nominee of the Congress.In that case, Tummala would have an advantage,referring to the huge chunk of one particular community that usually backs TDP in the constituency.

  The argument is that when Nama Nageshwara Rao or any other nominee of the TDP is not in the fray,the community voters invariably support Tummala Nageshwara Rao, TRS nominee.

  -The Hans India, April 24, 2016

  http://epaper.thehansindia.com/788159/THE-HANS-INDIA/HYDERABAD#page/4/2%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s