బీజేపీతో బ్రేకప్ అయితే..!

బీజేపీతో బ్రేకప్ అయితే..!
నిజంగా బీజేపీ, టీడీపీ బంధం బ్రేక‌ప్ అయితే కొత్త రాజ‌కీయాలు తెర‌మీద‌కు వ‌స్తాయి. ముఖ్యంగా చంద్రబాబు మీద బీజేపీ నేత‌లు దూకుడుగా వెళ‌తారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌స్తావిస్తున్న అనేక అంశాల‌ను తెర‌మీద‌కు తెస్తారు. అందులో అవినీతి కీల‌కంగా మార‌బోతోంది. కేంధ్రంలో ఉన్న అధికారాన్ని అండ‌గా చేసుకుని చంద్ర‌బాబుని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. గ‌తంలో కూడా చంద్ర‌బాబు అవినీతి మీద బీజేపీ స‌మ‌రం చేసింది. కానీ ఆ త‌ర్వాత పొత్తు పెట్టుకోవ‌డంంతో సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు అవకాశం వ‌స్తే మాత్రం రాజ‌ధాని, పోల‌వ‌రం వంటి విష‌యాల్లో అవినీతిని బీజేపీ ప్ర‌స్తావిస్తుంది. తద్వారా ఇన్నాళ్లుగా విప‌క్ష వైఎస్సార్సీపీ చేస్తున్న వాద‌న బ‌ల‌ప‌డుతుంది. అంతేగాకుండా ప‌ట్టిసీమ విష‌యంలోనూ బీజేపీ ప‌లు అభ్యంత‌రాలున్నాయి. అప్ప‌ట్లో కావూరి వంటి వారు దానికి స‌సేమీరా అన్న విష‌యం కూడా తెలిసిందే. దాంతో ఇప్పుడు క‌నుక బీజేపీతో చంద్ర‌బాబు స‌ఖ్య‌త చెడిపోతే మాత్రం ప‌ట్టిసీమ కాంట్రాక్ట్ వ్య‌వ‌హారాలు మ‌ళ్ళీ ముందుకొచ్చే అవ‌కాశం ఉంది. అంతేగాకుండా ట్రైమ్యాక్స్, హంద్రీనీవా వంటి అనేక అంశాల‌ను ఇప్ప‌టికే స‌భ‌లో బీజేపీ ప్ర‌స్తావించింది. ఇక వాటిపై పెద్ద‌స్థాయిలో ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. అంతేగాకుండా లీగ‌ల్ కూడా బీజేపీ ముందుకెళితే మాత్రం కేంధ్రంలో అధికార పార్టీగా సీబీఐ వంటి అనేక సంస్థ‌లు చేతిలో ఉన్న పార్టీ ఒక అడుగుముందుకేసినా ఏపీ సీఎం చిక్కుల్లో ప‌డ‌తారు. గ‌తంలో త‌న మాట కాద‌న్న త‌ర్వాతే జ‌గ‌న్ పై సోనియా సీబీఐ అస్త్రాన్ని ప్ర‌యోగించిన విష‌యం ఇక్క‌డ గుర్తించుకోవాలి.

అదేరీతిలో బీజేపీతో కాద‌ని అంటే మాత్రం చంద్ర‌బాబుకి అలాంటి స‌మ‌స్య‌లు ఎదురుకావ‌నే గ్యారంటీ లేదు. కాబ‌ట్టి ఏతా వాతా ఎటుచూసినా ఈ బంధం బ్రేక‌ప్ కావ‌డం బాబు అంచ‌నాల‌కు పెద్ద గండికొట్టిన‌ట్ట‌వుతుంది.

http://telugu.updateap.com/?q=latest/1477

10 Comments

Filed under Uncategorized

10 responses to “బీజేపీతో బ్రేకప్ అయితే..!

  1. Adnan

    Tummala planning for highway between Khammam and Amaravati

    mana vallu briefed anukunta

  2. Neethi leni Jathini …..Jatheeya sthayilo andagattandi

    Save Democracy …………..Save AP

  3. Veera

    అదీ లెక్క !!!
    తెలంగాణా TDP నుంచి దాదాపు అందరూ వెళ్ళిపోయారు కానీ AP TDP నుంచి ఎవరూ వెళ్ళలేదు కారణం AP లో TDP అధికారం లో ఉంది.
    జగన్ అధికారం లో ఉండి ఉంటె ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు వేల్లెవారా TDP లోకి?

  4. Chandrababu …..Emperor of corruption
    Please post the pdf link for the book on all forms of Social media.
    Youtube, Facebook, Twitter, Instagram etc etc.
    Let the world know the facts .
    Telugu jathini nasanam chesthunna …Gajji / Paccha jathini bhaytapettandi
    Every telugu person out there …….Please Spare a few minutes of your life ……..Expose the 5% Weed to the Nation …..Save AP

    Click to access Emperor_of_Corruption.pdf

    If Fantism is evil ……Silence is a bigger evil.

  5. Veera

    జగన్ ది నిలకడ లేని మనస్తత్వం-3 సార్లు పార్టీ మారిన మైసూరా రెడ్డి

    http://www.muchata.com/off-beat/dirty-politics-are-going-on-in-ap/

    • @ Mysoora Gary …
      Redlanu …Redla chetha thittinchatam
      Kapulanu …Kapulu chetha thittinchatam
      Etc etc chesthu .. Rastranni dochukuntunna Siggumalina paccha jay hi gurinchi mee comments ?

  6. Veera

    మీడియా మాఫియా !!!
    TDP MLA లు TRS లో చేరుతున్నప్పుడు అన్యాయం , కోట్లు పోసి కొంటున్నారు అని చెప్పిన అను కుల మీడియా ABN, TV9, NTV, TV5, Express TV,Maha News, Gemini News, .. ఇప్పుడు జగన్ రెడ్డి MLA లను బాబు కొంటుంటే మాత్రం ఇదంతా మామూలే, జగన్ అంటే ఇష్టం లేక వెలుతున్నారట కదా అని కమ్మని భజన చేస్తోంది.

    జ్యోతుల నెహ్రూ TV9 ఇంటర్వ్యూ లో నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు అని డైరెక్ట్ గా చెప్పినా పట్టించుకోరు.కర్నూల్ జిల్లా కోడుమూరు MLA మణి గాంధీ ని 7 కోట్లకు బాబు కొన్నాడు అని అదే నియోజక వర్గానికి చెందిన TDP సర్పంచ్ చెప్పినా పట్టించుకోరు

    2011-16 మద్య TDP ని వదిలి 35 మంది MLA లు వెళ్లారు , 7 మంది పోలిట్ బ్యూరో సభ్యులు వెళ్లారు, దాదాపుగా 80% మాజీ రాజ్య సభ సభులు వెళ్ళిపోయారు అయినా బాబు తప్పేమీ ఉండదు కానీ కొంత మంది MLA లు వెళితే మాత్రం జగన్ మంచోడు కాదంట అని కుల మీడియా దండోరా చేస్తోంది !!!

    http://kammasworld.blogspot.in/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  7. Veera

    నా రెవిన్యూ శాఖ లో అధికారులే నా మాట వినరు-డిప్యూటీ CM కృష్ణ మూర్తి
    మీరేమి ఫీల్ అవకండి సర్, ఇంకో ఉప ముక్య మంత్రి చిన రాజప్ప కూడా హోం గార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు అను ముద్రగడ చెప్పారు కదా !!!
    ఏదో ఇతర కులాలకు ఉప ముక్య మంత్రి ఇచ్చాము అని డప్పు వేసుకోవడానికే గాని మీ PA లను సైతం లోకేష్ నియమించాడు కదా, ఇంక మీ మాట ఎవరింటారు? అది మీ రేంజ్ , సర్దుకుపొండి !!!

    కలెక్షన్ కింగ్ చిన బాబు ఉండగా చిన రాజప్పను కృష్ణ మూర్తి ని ఎవరు పట్టించుకొంటారు?

    http://telugu.updateap.com/?q=latest/1476

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s