వైసిపి ఎమ్మెల్యే చెప్పిన సంచలన విషయం

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. ముత్యాల నాయుడు సంచలన విషయమే చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్, టిడిపి ఎమ్.పి సి.ఎమ్.రమేష్ లు ప్రలోభాల పర్వానికి నాయకత్వం వహిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు.

తనకను లోకేష్, రమేష్ లు ప్రలోభపెట్టే యత్నం చేశారని అన్నారు.రాజధాని ప్రాంతంలో ఒక ఎకరా బూమి,పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల నగదు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని అన్నారని, కాని తాను నీతిమాలిన ఎమ్మెల్యేగా ఉండదలచుకోలేదని ముత్యాల నాయుడు అన్నారు.డిల్లీ వెళ్లే ముందు కొందరు టిడిపి ఎమ్.పిల నుంచి కూడా ఫోన్ లు వచ్చాయని ఆయన వెల్లడించారు. లోకేష్ తో భేటీ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారని, తాను లోకేష వాళ్ల నాన్న కుర్చీ ఇస్తారా అని అని అడగ్గా పోన్ కట్ చేశారని ఆయన అన్నారు.ప్రలోభాలకు లొంగి టిడిపిలోకి రావద్దని ఆ పార్టీ సర్పంచ్ ఒకరు తనతోనే అన్నారని, దానిని బట్టి ఆ పార్టీలో సైతం చద్రబాబును ఎంత అసహ్యించుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చని ముత్యాల నాయుడు అన్నారు.బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు 150ఎకరాల కోసం టిడిపిలో చేరారని ఆయన ఆరోపించారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160430_35.php?p=1462081401099

చంద్రబాబుపై సిపిఐ తీవ్ర ఆరోపణ
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన అన్నారని కధనం.దేశంలోనే పటిష్టమైన పార్టీ తమది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిపక వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.ఐదు కోట్ల రూపాయల నగదు, మూడేళ్లపాటు కాంట్రాక్టులు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు.వచ్చే ఎన్నికలలో ఖర్చులు కూడా భరించడానికి ఒప్పందం అవుతున్నారని ఆయన అన్నారు.కరువు సమస్యలను పక్కన బెట్టి ఫిరాయింపులపైనే చంద్రబాబు దృష్టి పెట్టారని రామకృష్ణ విమర్శించారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160501_19.php?p=1462081483633

20 Comments

Filed under Uncategorized

20 responses to “వైసిపి ఎమ్మెల్యే చెప్పిన సంచలన విషయం

 1. Bangalore paristhithi ila vunta …..Mare Babu kalala sangathi anto ?

  http://www.deccanherald.com/content/543880/bengaluru-unliveable-dead-city-5.html

  Human greed and its consequences.
  No matter how much you loot …you breathe the same air, drink the same polluted water and eat the polluted food.

 2. Neethimalina jathi AC rooms lo kurchoni …Siggumalina panuluchesthunta
  Mandutenda lo ……..Alupergani Prajaporatam chesthunna oka okkadu .
  Is it one Man’s job to fight the unethical and undemocratic caste fanatics in AP ? What is the 95% public doing ??
  Spare some time …..Save Democracy

 3. Neethimalina jathiki naku thedavundhi ………Srikanth Reddy
  Emperor of Corruption book released in USA.

  http://www.sakshi.com/news/diaspora/save-democracy-meeting-in-washington-dc-338596?pfrom=home-top-story

  It should be translated to telugu and distributed to everyone in AP.
  PDF copy need to be circulated on social media.

 4. @ KDP …
  Prajalu thiragabaditha …
  Kula gajji tholu theestharu jagrattha.

 5. Veera

  TDP పై ఇక ప్రత్యక్ష పోరు, కడపలో రహస్యంగా సమావేశమైన సీమ BJP నాయకులు
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5329715

 6. Veera

  మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు !!!
  ప్రదాని నాకు ఎక్కువ సయమం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కాని … -బాబు
  దమ్మిడి సాయానికి 100 లెక్కలా? బుచ్చయ్య చౌదరి
  తక్కువ ఇచ్చారని కాదు, నిప్పు అని తెలిసీ లెక్కలు అడుగుతారా రాజా- పోసాని

 7. Aluperagani Prajaporatam …..
  Is it one Man’s responsibility to expose the 5 % unethical fanatics to the rest of the world ??
  Pick up your pen ….use your brains and spare sometime …and you can make a difference to AP.
  To make things easy you have the Social media too.
  If 95% Public can’t do this ….then who else can ??

  http://www.sakshi.com/news/district/ys-jagan-mohan-reddy-takes-on-chandrababu-niadu-over-drought-338224?pfrom=home-top-story

 8. Veera

  కంటి చూపుతో కాదు కంటి పుసి తో చంపుతా-సినిమా డైలాగ్
  ఎలుకలతో కాదు చీమలతో చంపుతా-నిప్పు డైలాగ్
  (మొన్న గుంటూర్ ప్రభుత్వాసుపత్రి లో ఎలుకలు కొరికి పసి బాలుడు చనిపోతే నేడు విజయవాడ ప్రభుత్వాసుపత్రి లో చీమలు కుట్టి పసి బాలుడు చనిపోయాడు)
  Note: అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే బాగుంటుంది !!!

 9. Veera

  కమెడియన్ శివాజీ TDP కోవర్ట్ -BJP నేత వెల్లంపల్లి శ్రీనివాస్
  మరి మేధావులు చలసాని శ్రీనివాస్ చౌదరి , మానసిక విశ్లేషకులు నరసింహారావు చౌదరి TDP కోవర్టులు కాదా?
  బాబు అను కుల TV లలో రాష్ట్రం లో వీళ్ళు ముగ్గురే మేధావులు అన్నట్టు వీళ్ళనే చర్చలకు పిలుస్తారు
  వీళ్ళు ఎంత సేపు కేంద్రం ఇచ్చిన హామీలు నేరేవేర్చడం లేదు అని BJP ని తిడతారు కానీ బాబు ఇచ్చిన హామీలు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ, ఇంటికో ఉద్యోగం, నెలకు 2 వేల నిరుద్యోగ భ్రుతి పై బాబు ను నిలదీసారా?
  అన్నీ విజయవాడ గుంటూర్ లో పెట్టి మిగితా జిల్లకు అన్యాయం చేస్తుంటే నోరేత్తుతున్నారా? లేదే? ఏమి? ఆడు మనోడు అయితే ఓకే !!!
  Request: No bad comments please !!!

 10. PSK

  Emperor of Corruption books should be translated to Telugu (which is our main goal) and to be distributed either free or nominal price all over AP & TG states……More awareness is required…

  • @ PSK …
   I totally agree with you.
   Expose the true colours of these crooks destroying AP for selfish reasons.
   The book needs to be translated into telugu and free copy to be distributed to all . We can all contibute to funding this project if someone in the party takes up the initiative.
   The pdf version should be emailed to all the National leaders across parties and also leaders from all communities in AP.
   PK should get a copy as well on twitter. I am sure he will read it.
   The prioroty of YSRCP should be…..Neethi malina jathi chesthunna siggumalina panulu andhariki theliyacheyatam.

 11. Veera

  హ హ హ కెవ్వు కేక !!!
  నా పేరు చంద్రబాబు నాయుడు
  మన తెలుగు మిత్రులు పేజీలో ఏం రాసిన ఆవు వ్యాసం లాగా బాబుగారు హస్యవస్తువు అయిపోయారు. అందుకే నేరుగా మన బాబుగారి మీదనే రాసిన జోక్.
  మైక్ టైసన్ బాక్సింగ్ నుండి విరమణ అయ్యాక ఒక సోడా షాప్ పెట్టుకున్నాడు. వేసవిలో జనాలకు నిమ్మసోడా తయారు చేసి ఇవ్వడం ప్రారంభించారు. నిమ్మరసం మెషిన్ తో కాకుండా చేతితో పిండి రసం తీయడం అయన ప్రత్యేకత. అయన షాప్ బయట బోర్డ్ పెట్టారు. అదేంటంటే టైంసన్ పిండిన నిమ్మచెక్కల నుండి ఎవరయినా సరే ఒక్క బొట్టు నిమ్మరసం చుక్క పిండినా సరే వాళ్లకు 1000 డాలర్లు బహుమానం.
  ఎంతోమంది ఎన్నో దేశాల నుండి వచ్చి ప్రయత్నించారు, కానీ ఎవరూ సాధించలేక పోయారు. కానీ ఒకసారి ప్రపంచం చుట్టిన ఘనుడు ఆ షాప్ కు వెళ్లారు. ఆ బోర్డు మీద రాసిన సవాలును స్వీకరించి , టైసన్ పిండిన నిమ్మ చెక్క తీసుకుని పిండడం ప్రారంభించి, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది చుక్కల నిమ్మరసం తీసారు.
  టైసన్ ఆశ్చర్యపోయి పెద్ద పెద్ద పహిల్వాన్ లకే సాధ్యంకాలేదు మీకెలా అయింది అసలు మీరు ఎవరు అని అడిగారు.
  దానికి ఆ ప్రపంచ జ్ఞాని ఇలా అన్నాడు.
  నా పేరు చంద్రబాబు నాయుడు, పేద రైతుల భూములు వేల ఎకరాలు పిండిన వాడిని ఈ తొక్కలో నిమ్మముక్క ఒక లెక్కా.
  పాపం పందెం ఓడి , ఆయన మాటలకు మూర్చ పోవడం టైసన్ వంతయింది.
  – Sekhar, Meemaata

  • 😀😀😀
   Neethimalina jathiki adhyakshudu …
   Pillaninchina mama …vela rythula raktham pindinavadu
   Nimma rasam pindaleda ??
   Veeri siggumalina panula ….Manaku Srirama raksha.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s