సీమ కు తీవ్ర అన్యాయం,కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిదులన్నే కోస్తాకేనా?
కేంద్ర ప్రభుత్వం 8 జాతీయ ప్రాజెక్ట్ లు కేటాయిస్తే అన్నీ కోస్తాకు తరలించారు బాబు
తుంగభద్రా జలాలు 30 TMC మాత్రమే శ్రీశైలానికి ఇవాల్సి ఉంటె 50 TMC ఇచ్చి అక్కడి నుంచి కృష్ణ గుంటూర్ రైతుల ప్రయోజనాల కోసం వాడుకొన్నారు
రాయలసీమ కు కేంద్రం 89 కోట్లు ఇస్తే 9 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 80 కోట్లు కోస్త కు తరలించాడు. అలాగే ఉత్తరాంధ్ర కు ఇచ్చినవి కూడా కోస్త కె తరలించారు
-AP BJP ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5345448
Monna……Pillani icchina mamaku vennupotu
Ninna ……Rythulaki , Dwakra mahilalalku vennupotu
Nedu ……Motham AP ki vennupotu
http://www.thehindu.com/todays-paper/tp-national/no-special-status-for-ap/article8557947.ece
Social media vadadandi …. Neethi malina jathi chesthunna siggumalina panulanu andagattandi.
Save democracy ……..Save AP
Manam Kamma ga vunta chalu….mogathavaru alapotha manaku anti ?
http://telugu.greatandhra.com/politics/political-news/no-doubt-pratyeka-hoda-papaam-chandrababude-71120.html
Chee…….chee kondhari brathukulu
Avarini prasninchamantaru ?
Amani prasninchamantaru ??
Please don’t disturb me .
http://www.sakshi.com/photos/movies/album-aa-movie-audio-launch-4082?pfrom=home-top-photos
@ PK … Please don’t fool your fans.
నాయుడు అంటే నాయకుడు-సం క్రితం వెంకయ్య నాయుడు
ప్రత్యెక హోదా 5 సం కాదు 10 సం కావాలి- 2014 లో వెంకయ్య నాయుడు
హోదా 10 సం కాదు 15 సం కావాలి-తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు
ప్రత్యెక హోదా ఎమన్నా సంజీవనా , హోదా వస్తే పెద్దగా ఏమి వస్తుంది?
-హోదా కోసం జగన్ దీక్ష చేస్తున్నప్పుడు బాబు ఎగతాళి
ఇద్దరు నాయుళ్ళు కలిసి చెవిలో కాలిఫ్లవర్ పెట్టారు
అయినా లాభం లేదు: ‘విజయ’O వరించేలా ఉంది
చాలా రకాలుగా ప్రయత్నించారు. మభ్యపెట్టారు..ముడుపులు సిద్ధం చేశారు..పదవులు ఇస్తామన్నారు. భారీ ప్యాకేజీలు ప్రకటించారు. బ్లాక్ మెయిల్ కి కూడా దిగారు. వ్యాపార పరంగా రకరకాల బ్రేకులు వేశారు. అయినా ఫలితం రావడం లేదు. దాంతో ఇప్పుడు అధికార పార్టీలో ఆందోళన మొదలవుతోంది. ఇప్పటికే చాలా ఆడంబరంగా చేసిన ప్రకటనలకు, ఆచరణకు పొంతన కనిపించడం లేదు. ప్రతిపక్షం కనుమరుగవుతుందంటూ ..వైఎస్సార్సీపీలో చీలక ఖాయమంటూ చెప్పిన మాటలు నెరవేరేలా కనిపించడం లేదు. కనీసం 25మందిని పట్టుకుపోవాలని వేసిన పన్నాగం నెరవేరడం లేదు. చివరకు నిరాశ తప్పదా అనిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ సీటు కోసం వేసిన ఎత్తులు పారకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. హాఫ్ సెంచరీ లోపు సంఖ్యకే జగన్ ని పరిమితం చేయాలని భావించారు. కానీ ఇప్పుడు వాస్తవం దానికి విరుద్ధంగా కనిపిస్తోంది. రాజ్యసభ నోటిఫికేషన్ రాకముందే వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గాలితీసేయాలని ఎత్తులు వేశారు. కానీ ఇప్పుడు గాలి మాటలు తప్పితే ప్రతిపక్షం సీటు విషయంలో ఏమీ పీకలేమా అన్న సందేహంలో పడిపోయారు.
ఏపీలో రాజ్యసభ సీటు విషయంలో చంద్రబాబు చాలా ఎత్తుగడగా వ్యవహరించారు. ప్రతిపక్షాన్ని బలహీనపరచడం ద్వారా నాలుగో సీటు దక్కించుకోవాలని ఆశ పడ్డారు. అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు చేశారు. అధికారాన్నంతా ఉపయోగించారు. పలువురు పారిశ్రామికవేత్తలకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించారు. ఒక్కో కాంట్రాక్టర్, పారిశ్రామిక వేత్త ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడి , ప్యాకేజీ సర్థుబాటు చేసి వారంతా కండువా కప్పుకోవడానికి చంద్రబాబు ముందు మెడలు వంచేలా చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదీ కాకపోతే విపక్ష ఎమ్మెల్యేలనే అన్ని రకాలుగానూ ఇబ్బందులు పెట్టాలని ఆదేశించారు. ఆర్థిక దిగ్బంధనానికి వెనుకాడవద్దనే వ్యూహాన్ని పన్నారు. దానికి తగ్గట్టుగానే కొంత ఫలితం వచ్చింది. అయితే చాలామంది పారిశ్రామికవేత్తల టార్గెట్ నెరవేరడం లేదు. ఆయన ఎమ్మెల్యేలకు 20, 30 కోట్లు ప్యాకేజీ ఇవ్వడం ఇష్టం లేని కొందరు గట్టిగా ప్రయత్నించలేదు. మరికొందరు ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. దాంతో వ్యవహారం ఒక డజన్ దాటి ఆగిపోయింది. రెండు డజన్లు టార్గెట్ పెట్టుకుంటే దానికి చాలా దూరంలో సీన్ అయిపోయింది. దాంతో ఇప్పుడూ ఎటూ పాలుపోని స్థితిలో అధికార పార్టీ పడిపోయింది. ప్రయత్నాలు ఆపేది లేదని చెబుతోంది. ఇంకా రెండు మూడు టికెట్లు గ్యారంటీ అని నమ్ముతోంది. కానీ ఆ పైన ఇక ఆశలు వదులుకోవడం మంచిదనే నిర్థారణకు వస్తోంది.
అయితే ఎటుచూసినా అసలు టార్గెట్ రాజ్యసభ ఎంపీ సీటుకి సైకిల్ ఇంకా చాలా దూరంలోనే నిలిచిపోతోంది. విజయసాయి రెడ్డిని విజయలక్ష్మి వరించేయడం దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నాలుగో సీటు విషయంలో ఇప్పుడు నీళ్లు నములుతున్నట్టు సమాచారం. ఏం చేయాలన్న దానిపై ఇంకా నిర్థారణకు రాకపోయినప్పటికీ పోటీకి మాత్రం అవకాశాలు సన్నగిల్లుతున్నట్టు అర్థమవుతోంది. అభ్యర్థిని రంగంలో దింపి ఓడిపోయామనిపించుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే చంద్రబాబు థింక్ ట్యాంక్ కూడా పునరాలోచనలో పడినట్టు సమాచారం. చివరకు అభ్యర్థిగా భావించిన ఆదాల కూడా తనకు మూడు సీట్లలో ఒకటి ఇవ్వాలి తప్పితే..నాలుగోది కాదంటూ గట్టిగా నిలదీసినట్టు సమచారం. మొత్తంగా వ్యవహారం మాత్రం అనుకున్నొదకటి అయ్యిందొకటి అన్న చందంగా మారుతోంది. అయినా చివరి వరకూ పట్టువదలకుండా ప్రయత్నించాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
http://telugu.updateap.com/?q=latest/1642
ప్రశ్నించు పవన్ అంటున్న రైతులు
http://teluguglobal.com/pawan-flexes-in-undavalli-and-penumaka-village/
Pawan ….. Sorry I am busy attending audio functions in AC rooms ?