సిఎం x సిఎస్
– చంద్రబాబు విధానాలతో ఇమడలేని టక్కర్
– సెలవుపై వెళ్లే యోచన
– అధికారుల్లోనూ పెరుగుతున్న స్తబ్ధత
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధిపతుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయా? ఐఎఎస్ లాబీల్లో కొంత కాలంగా ఈ విషయం చర్చనీయాం శంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి టక్కర్ మధ్య కొంతకాలంగా బయటకు తెలియని కోల్డ్‌వార్ జరు గుతున్నట్లు ఈ వర్గాలు చెబుతున్నాయి. ఇవి పాలపనై కూడా ప్రభావం చూపుతున్నాయని వీరు అంటున్నారు. సమస్య తీవ్రం కావడంతో కొంత కా లం సెలవుపై వెళ్లాలన్న ఆలోచనలో సిఎస్ ఉన్నా రన్న ప్రచారం కూడా జరుగుతోంది.
మూడు నెలల క్రితం సిఎస్‌గా బాధ్యతలు స్వీకరిరచిన తరువాత కొన్ని రోజులు సజావుగానే జరిగిరది. ఆ తరువాత కాలం నురచి పాలనా వ్యవహరాలపై ముఖ్యమంత్రి, టక్కర్ మధ్య అరతరం ప్రారంభమైనట్లు తెలు స్తోరది. ప్రధానంగా అధికారుల బదిలీలు, గంటల తరబడి జరిగే సమీక్షా సమావేశాలు, ఇతర అనేక అరశాలపై టక్కర్ నేరుగా ముఖ్యమంత్రికే కొన్ని సల హాలు ఇచ్చారని, అది కూడా ఇద్దరి మధ్య అరతరా నికి కారణంగా కనిపిస్తోరదని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ఫిబ్రవరిలో జరిగిన కలెక్టర్ల సదస్సును కూడా త్వరగా ముగిస్తే మంచిదన్న భావాన్ని టక్కర్ నేరుగా చంద్రబాబుకే చెప్పినట్లు సమాచారం. ఆ రెరడు రోజుల సమావేశాలు అరత కు మురదు సమావేశాల కన్నా త్వరగానే ముగియ డంతో కొరతమంది అధికారులు టక్కర్‌కు ధన్యవా దాలు కూడా చెప్పినట్లు తెలిసిరది.
కాగా, అనేక సమావేశాల్లో కూడా సిఎస్ టక్కర్ తన అభిప్రాయాలను నిర్ధ్వంధంగా వెల్లడిరచడంపై కూడా చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలి సిరది. ఇదే సమయంలో ఇటీవల కొద్ది రోజులుగా విస్తృత ప్రచారంలో ఉన్న ఐఏఎస్, ఐపిఎస్ బదిలీ లపై కూడా అరతరాలు చోటుచేసుకున్నట్లు సమా చారం. ప్రధానంగా ఐదుగురు అధికారులకు ఇస్తు న్న పోస్టిరగ్లపై సిఎస్ అభ్యరతరం వ్యక్తం చేసినట్లు తెలిసిరది. వారిపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉరడడంతో వారికి మంచి పోస్టులు ఇవ్వవద్దని ఆయన సూచిరచినట్లు తెలిసిరది. అదుకే బదిలీల ఫైలు కూడా దాదాపు రెరడు నెలలుగా ముఖ్య మంత్రి పేషీలోనే పెరడిరగ్‌లో ఉరడిపోయిరది. దీనిపై కూడా సిఎస్ గట్టిగా పట్టుబడుతురడడంతో ముఖ్యమంత్రి పేషీ అధి కారులు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోరది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, కార్మికశాఖ అధికా రులతోపాటు మరో ముగ్గురిపై కూడా సిఎస్ అసంతృప్తిగానే ఉన్నట్లు తెలిసిరది. వీరిపై విచారణ జరిపిరచాలని కూడా ముఖ్యమంత్రిని టక్కర్ కోరినట్లు ప్రచారంలో ఉరది. కార్మిక శాఖలో ఉన్న అధికారిపై ప్రకటనల ఆరోపణలు, గతంలో చిత్తూరు జిల్లాలో పనిచేసిన అధికారిపై భూముల అవకతవకల ఆరోపణలు ఉన్నాయి. ఆయనని గతంలో ప్రభుత్వం సస్పెరడ్ చేసి, తరువాత ఎత్తివేయడం జరిగిరది. అతనికి కూడా మంచి పోస్టు ఒకటి ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో సిఎస్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసిరది. ఇక పంచా యిరాజ్ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారిపైనా ఉపాధి హామీ ఆరోపణలు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లిరది. ఇతనికి కూడా కీలకమైన పదవి ఇవ్వాలని భావిస్తురడడంపై కూడా టక్కర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసిరది. ఇలా బదిలీల్లో పేర్లు ఉన్న వారిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, అదే విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా వివరిరచినట్లు ప్రచారం జరుగుతోరది.
http://www.prajasakti.com/Content/1792388
విభజన లేఖ ఇచ్చిందెవరో మరచిపోయారా?
బాబు రెండుసార్లు లేఖ ఇచ్చారని మరచిపోయారా?
-తెలంగాణలో కూడా మా లేఖ వల్లే వచ్చిందన్నారు కదా?
బిజెపితో కలసి ఉన్నప్పుడే టిడిపి అధికారంలోకి వచ్చింది. మాతో పొత్తు లేకుండా పోటీ చేసిన రెండుసార్లు ఓడిపోయిన వాస్తవాన్ని గ్రహించాలి
-ఢిల్లీలో బిజెపి ఏపి సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం
BJP ని దుమ్మెత్తి పోస్తున్న TDP అను కుల మీడియా ABN, TV9, NTV, TV5, Maha News, Express TV,.. మరియు చలసాని శ్రీనివాస చౌదరి ,కమెడియన్ శివాజీ చౌదరి , మానసిక విశ్లేషకులు C నరసింహ రావు చౌదరి
ఎంతసేపూ BJP మాట తప్పింది అని వీళ్ళు అంటున్నారు కాని మరి బాబు అన్ని వాగ్దానాలను తుంగలో తొక్కాడు కదా పొరపాటున కూడా ఈ టీవీ లు చర్చ పెట్టవు, ఈ ముసుగు వీరులు కూడా అడగరు
కులాన్ని ముద్దుగా వాడుకొంటున్న నిప్పు !!!
బాబు తన అవినీతిని అసమర్ధతను BJP పై నెట్టేస్తున్నారు , ఈ BJP వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో?
Kulam musugulo …..
Neethimalina Jathi chesthunna siggumalina panulaki
AP sarva nasanam.
Wake up the 95% public before the state gets rotten.
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2161:2016-05-06-06-34-57&Itemid=665
రాని ‘హోదా’ ఎవరి ‘ఘనత’?
ఆంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టడం అసాధ్యమని కేంద్ర ప్రణాళికా సంఘం -ప్లానింగ్ కమిషన్-2014 జూన్ 12న స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడి అప్పటికి పదిరోజులైంది! ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి వారం కూడా కాలేదు! ప్రణాళికా సంఘం స్పష్టీకరణ వెలువడిన వెంటనే అన్ని రాజకీయ పక్షాలను, స్వచ్ఛంద సంస్థలను కూడగట్టుకొని తెలుగుదేశం పార్టీవారు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తడిని మొదలుపెట్టి ఉండాలి! నిబంధనలను, అనివార్యం అయితే రాజ్యాంగాన్ని సవరించాలని కోరి ఉండాలి. అదేమీ జరగలేదు.
ప్రత్యేక ప్రతిపత్తి కోసం అన్ని పార్టీలను కూడగట్టడం మాని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాన్ని దిగమింగి వేయడానికి మాత్రమే యత్నిస్తోంది! పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టంలోని నిబంధనను బాహాటంగా నిర్లజ్జగా ఉల్లంఘిస్తోంది. వారానికి ఒకరిద్దరు చొప్పున ప్రతిపక్ష శాసనసభ్యులు తెలుగుదేశంలోకి ఫిరాయిస్తుండడం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న ప్రధాన రాజకీయ నాటకం!
కేంద్ర నిధులతో అమలు జరుగుతున్న పథకాలను ఆరంభించిన ఘనత తమదే చాటుకోవడం మినహా తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రారంభించిన కొత్త పథకం లేదు! నవ్యాంధ్ర ప్రభుత్వం వారి ఏకైక కార్యక్రమం రాజధాని నిర్మాణం మాత్రమేనన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన అద్భుతం..మరో సింగపూర్‌ను మరో షాంఘయిని మరో న్యూయార్కును మరో టోకియోను మరో టింబకూను కృష్ణానదీ తీరంలో నెలకొల్పడం మాత్రమే చంద్రబాబునాయునికి కార్యక్రమ సర్వస్వం!
నవ్యాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి అసాధ్యమని నిర్ధారించిన ప్రణాళికా సంఘం రద్దయిపోయింది. దాని స్థానంలో అవతరించిన నీతి ఆయోగ్ కూడ ఆంధ్రప్రదేశ్‌కు మొండి చెయ్యి చూపించింది. ప్రత్యేక ప్రతిపత్తి అంత సులభం కాదని కేంద్ర మంత్రి ఎమ్.వెంకయ్యనాయుడు నిర్ధారించి ఏడాది గడిచింది! ప్రత్యేక ప్రతిపత్తి లభించినట్టయితే రాష్ట్రానికి లభిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా పెరుగుతాయి. పథకాలకు అవసరమయ్యే వ్యయంలో తొంబయి శాతం కేంద్రం భరించాలి! అందువల్ల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడిని పెంచడం వల్ల మాత్రమే ప్రతిపత్తి సాధ్యం. ప్రతిపత్తి ఇవ్వకపోతే పదవులకు రాజీనామా చేస్తామని నవ్యాంధ్రకు చెందిన భాజపా నేతలు ప్రకటించవచ్చు. కేంద్ర మంత్రివర్గంనుండి వైదొలగుతామని తెలుగుదేశం హెచ్చరించవచ్చు! పిల్లి మెడలో గంటను ఎవరు కడతారో?
http://andhrabhoomi.net/content/edit-61