Hyderabad: The Panama Papers mentions the name of industrialist Motaparti Siva Rama Vara Prasad thrice, for having offshore companies in Ghana and Togo in Africa.
Mr Prasad has been linked with entities called MP Holdings Associates Limited, Ballyward Limit-ed and Bitchemy Ventures Limited. Several companies wherein he is a beneficiary are registered or have jurisdiction in the British Virgin Islands, Isle of Man, Ecuador, Ghana and Panama.
Mr Prasad is an NRI who owns a vast business empire and is director of several companies based in Hyderabad. He is also a director of Heritage Foods, which is run by Chief Minister N. Chandrababu Naidu’s family.
Asked about his name figuring in the Panama Papers, Mr Prasad told this paper: “I am an NRI based in Ghana. I have been living outside India for 30 years. I do have companies in Panama. I started business in 1985 and I own several companies, mostly cement factories, including in Ghana and Togo. I have companies in the US too. They are all holding companies and are genuine. I am an engineer and a professional.”
Asked whether Mossack Fonseca were his agents, he said, “I don’t know. Usually the process of formation of companies is dealt with by accountants and lawyers. I don’t know which agent they retained. We establish companies wherever the cost is less. There is nothing new in setting up offshore companies.”
He added that he was only an independent director with Heritage Foods. Mr Prasad’s son Sunil Motaparti of Bitchemy Ventures invested $6 million in start-ups based in Hyderabad and the US.
China Babu ….Pedha Babu ki dabbu poya ? MLA vote kuda poya ??
Neethimalina Nakka bidda ki …….Pulivendula Puli bidda ki theda ledha ?
http://www.sakshi.com/news/national/ysrcp-file-petition-in-sc-seeking-disqualification-of-defected-mlas-341548?pfrom=home-top-story
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ !!!
పార్టీ మారిన 16 మంది YCP MLA ల పై అనర్హత వేటు వేయండి, అలాగే స్పీకర్ పై చర్య తీసుకోండి అని సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసిన YSRCP
సుప్రీంకోర్ట్ కి జగన్: చంద్రబాబుకి చెక్?
జగన్ దూకుడు కొనసాగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే వ్యూహంతో కదులుతున్నారు. ఇప్పటికే రోజా వ్యవహారంలో సుప్రీం కోర్ట్ వరకూ వెళ్లి పెద్ద చర్చకు తెరలేపిన వైఎస్సార్సీపీ ఇప్పుడు మరో మారు రాజ్యసభ ఎన్నికలను అస్త్రంగా మలచుకుంటోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ తీర్పు నేపథ్యంలో ఆపార్టీకి ఊపిరిపోసినట్టయ్యింది. అంతకుముందు గోవాలో ఎన్సీపీ ఎమ్మెల్యేల విషయంలో జరిగిన అనుభవాల నేపథ్యంలో మరోసారి అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కడానికి జగన్ రెడీ అయిపోయారు.
ఇప్పటికే వైఎస్సార్సీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు చేజారిపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆపార్టీకి దక్కాల్సిన ఒక్క స్థానాన్ని దూరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు చాలాకాలంగా కండువాలు కప్పే కార్యక్రమం సాగిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఇప్పటికే ఈ ఆపరేషన్ ప్రభావం కనిపిస్తోంది. మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా చేజారిపోవచ్చని సమాచారం. అయితే జగన్ మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల సీరియస్ గా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అంటూ డిల్లీలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు అదే రీతిలో ఏపీలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపాలన్న ఉద్దేశంతో ఆయన సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కోర్ట్ సానుకూలంగా స్పందించే జగన్ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.
ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్ట్ కూడా కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. ఉత్తరాఖండ్ లో 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జెండా మార్చేసినప్పటికీ ఓటు వేయనీయకుండా విశ్వాస పరీక్షలో హరీష్ రావత్ గట్టెక్కడానికి కోర్ట్ ఆదేశాలు పనిచేశాయి. ఇప్పుడు అదే రీతిలో ఏపీలో కూడా ఫిరాయింపుదారులైన 17మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చేయాలని జగన్ ఎత్తులు వేస్తున్నారు. కోర్ట్ దానిని అంగీకరిస్తే చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయపడుతుందని చెప్పవచ్చు. ఒక్కొక్కరికి భారీగా కోట్లు కుమ్మరించి పార్టీలో చేర్చుకున్న తరుణంలో వారికి ఓటు హక్కు లేకుండా చూడాలన్న జగన్ వాదనతో కోర్ట్ ఏకీభవిస్తే మాత్రం టీడీపీకి తలనొప్పులు తప్పవని చెప్పవచ్చు. దాంతో జగన్ దూకుడు ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి. కోర్ట్ ఏరీతిలో స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారుతోంది.
http://telugu.updateap.com/?q=latest/1803
JC Diwakara Reddy…..JAGAN venta Vijayamma okkara vuntaru
@ JC garu ….Mahabharatham lo Arjunudi venta Sri Krishunudu okkada
Kani result ??
The tireless fighter of Indian soil ….JAGAN
Neethimalina Jathi ……………..Siggumalina panulu
Kulanni ….Kalanni addam pettukuni
Rastranni dochukuntunna Gajji /gaja Dongalu
Please spare sometime….use the Social media to expose them.
కాంగ్రెస్ కు పట్టిన గతే బిజెపికి పడుతుంది-సోదిరెడ్డి సోది
లోక్ సత్తా,కమ్మనిస్తులకు పట్టిన గతే TDP కి పట్టదా రాజా?పోసాని
పిచ్చాయ్:గూగుల్ జీ, CIA FBI MI6 మోసాద్ లకు కూడా కనపడకుండా నిప్పు ఏ దేశం లో ఉన్నాడో చూసి చెప్పు !!!
గూగుల్:ఆ ఒక్కటీ అడక్కు !!!
పోసాని:హ హ హ కంపూటర్ కనిపెట్టినోడితో క్యారం సా !!!
స్పెషల్ స్టేటస్ విషయంలొ బిజెపి వారంతా రాజీనామా చేయాలి -పచ్చమేధావులు
మరి అమ్మయిలతొ వ్యాపారం (Call Money) చేసినప్పుదు మీరెందుకు రాజీనామా చేయలేదు?
వొటుకు కొట్లు (బ్రీఫ్ద్ మీ)పచ్చిగా దొరికిన తరువాత కూడా మీరెందుకు రాజీనామా చేయలేదు?
మహిళ అనికూడా చూడకుండా MRO వనజాక్షిని ఈడ్చుకెళ్లి మరీ కొట్టినపుడు ఏందుకు రాజీనామా చేయలేదు?
.
రాజధాని భుముల కుంబంకొణంలొ మీరెందుకు రాజీనామా చేయలేదు?
కాకులను కొట్తి గద్దల్కు పెట్టినట్టు 11 జిల్లాల అన్యాయం చేసి కొందరి కొసమే పని చేస్తున్నప్పుడు మీ రెందుకు రాజీనామా చేయలేదు?
ఏం వారు తెలుగు వారు కాదా?
-Chiranjeevi Nimmaraju
అయన ఏ దేశానికి వెళ్ళాడో కరెక్టుగా చెబితే వెయ్యి నూట పదహార్లు బహుమానం !!!
పిచ్చాయ్:గూగుల్ జీ, CIA FBI MI6 మోసాద్ లకు కూడా కనపడకుండా నిప్పు ఏ దేశం లో ఉన్నాడో చూసి చెప్పు !!!
గూగుల్:ఆ ఒక్కటీ అడక్కు !!!
పోసాని:హ హ హ నిప్పా మజాకా !!!
రాజ్యసభ గురించి:
రాజ్యసభ మొత్తం సభ్యులు:నామినేటెడ్ MPలతో కలిపి మొత్తం 245
ప్రతి రెండేళ్లకూ 57 మంది ఎంపీల (1/4) చొప్పున ఎన్నికవుతారు.
కనీసం 10 మంది MLA లు మద్దతు సంతకం చేస్తేనే రాజ్యసభ MP గా పోటీ చేయాలి
రాజ్యసభ MP ఎన్నికల విధానం: (మొత్తం MLA లు/ ఖాళీల సంఖ్య +1) +1
AP లో ఖాళీల సంఖ్య =4, MLAలు =175
AP లో (175/4 +1)+1=175/5 + 1 =35+1=36 MLA లు కావలి
17 మంది MLA లు పోగా ఇప్పటికీ YCP కి 50 మంది MLA లు ఉన్నారు
36 మంది MLA లు వోటేస్తే YCP కి ఒక రాజ్యసభ MP సీట్ వస్తుంది
నన్ను TDP లో చేరమని ఒక మంత్రి (నారాయణ?) నుంచి తీవ్ర వత్తిడి ఉంది అయినా నేను పార్టీ మారను , కొంతమంది డబ్బుకు అమ్ముడు పోయారని అందరూ అలాగే అనుకొంటే ఎలా?
చంద్ర జ్యోతి పత్రిక నేను చేరను అని చెప్పినా పని గట్టుకొని TDP లోకి వెళతాను అని ప్రచారం చేస్తోంది-కావలి MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
చంద్రబాబు పాలన సంతృప్తినిచ్చిందా అప్ డేట్ ఏపీ సర్వే..!
http://telugu.updateap.com/?q=latest/1778
మోడీ, చంద్రబాబు కల్పిత సంభాషణ – పార్ట్-2 (నవ్వుకోవడానికి మాత్రమె వ్రాసిన ఊహాజనితమైన సంభాషణ!!)
మోడీ గారు యధావిధిగా ప్రపంచ ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాతుగా స్విట్జర్లాండ్ లో చంద్రబాబు గారు తారసపడ్డారు, అప్పుడు జరిగే కల్పిత సంభాషణ ఇలా ఉండవచ్చు…
మోడీ: సెక్రటరీ… అక్కడ కంగారుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న మనిషి అచ్చం మన మిత్రుడు చంద్రబాబు లానే ఉన్నాడు కదా?
సెక్రెటరీ: అవును సార్, ఆయనే…ఇక్కడేం చేస్తున్నాడో?
మోడీ: హలో చంద్రబాబు జీ, ఎలా ఉన్నారు, ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? స్విట్జర్లాండ్ వాళ్లకు కూడా సెల్ ఫోన్ లు, కంప్యూటర్ లు పరిచయం చేయడానికి వచ్చారా?
చంద్రబాబు: ఊరుకోండి సార్, నా టెన్షన్ లో నేనుంటే మీరు చాలా వేళాకోళం చేస్తున్నారు.
మోడీ: అంత టెన్షన్ ఎందుకయ్యా? మీ వాళ్ళేమో నువ్వు రాజదానికోసం చాలా కష్ట పడి కొంచం స్ట్రెస్ రిలీఫ్ కోసం థాయిలాండ్ వెల్లావన్నారు, నువ్వు చూస్తే స్విట్జర్లాండ్ లో ఇంత టెన్షన్ పడుతూ కనిపిస్తున్నావు, ఏంటీ సంగతి?
చంద్రబాబు: మీకు అన్నీ తెలిసీ నన్ను అడుగుతారేంటి సార్, ఏదో పర్సనల్ మేటర్ అనుకొని వదిలెయ్యండి.
మోడీ: సరే సరే. ఇంకా ఏంటి సంగతులు, ఈ రోజు నేను చాలా ఖాళీగా ఉన్నాను, మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడే మాట్లాడండి, కనీసం మీకు ఒక ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్ అయినా మిగులుతాయి, అసలే మీ రాష్ట్రం చాలా కష్టాలలో ఉంది.
చంద్రబాబు: ఇలాగే ఇంతకు ముందు మాట్లాడాలని పిలిచి మన సంభాషన మొత్తం ఆ ప్రదీప్ కి లీక్ చేసారు, ఆయన మొత్తం తీసుకెళ్ళి సోషల్ మీడియా లో పెట్టేసాడు, పరువంతా పోయింది సార్.
మోడీ: నేను లీక్ చెయ్యడమేమిటి, ఆయన నీ బూట్లలో మైక్ పెట్టాడంట కదా, నువ్వు ఎక్కడికెళ్ళినా బూట్లు విప్పవని అక్కడ ఫిక్స్ చేసారంట. అయినా ఈ మధ్య ఇలా దొరికిపోతున్నావేంటి మిత్రమా? నీ చరిత్ర ఏంటి.. నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటిలో దొరికిపోవడం ఏంటి, అస్సలు నమ్మలేకపోతున్నా.
చంద్రబాబు: అవును సార్, ఈ సోషల్ మీడియా వచ్చిన తరువాత నా 10 చానల్స్ లో ఏది చెప్పినా ప్రజలు నమ్మట్లేదు, ఈ సోషల్ మీడియా ని మన దేశం లో బ్యాన్ చెయ్యండి సార్, చాలా కష్టమవుతుంది.
మోడీ: అదేంటి బాబు జీ, మీరు కనిపెట్టి అందరికీ పరిచయం చేసిన ఇంటర్నెట్ ని మీరే బ్యాన్ చేయ్యమంటున్నారు, నా విజయానికి కూడా కారణం ఈ సోషల్ మీడియా, అలాంటిదాన్ని బ్యాన్ చెయ్యడం ఎలా? కావాలంటే ఇంకేదైనా అడుగు, మీరు మా మిత్ర పక్షం, మీరు ఏది అడిగినా కాదనలేము
చంద్రబాబు: ఆ ప్రత్యెక హోదా కొంచం ఇప్పించండి సార్, ఆ YCP పార్టీ వాళ్ళు వదిలేలా లేరు, కనీసం ఒక్క హమీనైనా నెరవేర్చలేక ప్రజలలో చాలా చులకనైపోయాను.
మోడీ: మా పార్టీ లో ఉన్నా వెంకయ్య నాయుడు నీకు చాలా నమ్మకస్తుడయ్యా!!, నిన్ననే మా కాబినెట్ లో మీ స్విస్ బ్యాంకు నల్ల ధనం గురుంచి మాట్లాడుకున్నాం, అప్పుడే మీరు ఇక్కడ వాలిపోయి వ్యవహారాలూ చక్కబెట్టేస్తున్నారు, ఏమైనా మీరు మంచి విజన్ ఉన్న వ్యక్తి బాబు జీ.
చంద్రబాబు: (మనసులో… ) నేనొకటి అడిగితే ఈయన ఇంకొకటి చెప్పాడేంటి!!! సార్ నేను వెళ్తున్నా నాకు ఫ్లైట్ టైం అయ్యింది.
మోడీ: నీకు ఎప్పుడూ ఫ్లైట్ కి తొందరే, నా ఫ్లైట్ లో తీసుకేల్తాలే, కూర్చో.. ఎం కావాలో అడుగు. మీకు ఏదో ఒకటి ఇవ్వకపోతే మీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు!!
చంద్రబాబు: ఆ జగన్ కి మన కోర్ట్ లు రోజుకు ఒక కేసులో క్లీన్ చిట్ ఇస్తున్నాయి , కొంచం మీ CBI కి చెప్పి కొన్ని ఆధారాలు లేని కేసులు పెండింగ్ లో పెట్టమనండి సార్, మిగతా విషయాలు మా పది చానెళ్ళు చూసుకుంటాయి. కష్టపడి లక్ష కోట్లు అని నమ్మించాము, ఇప్పుడు వెయ్యి కోట్లకు కూడా కేసులు మిగలలేదు, ఆ మిగిలిన కొన్నింటికి కూడా క్లీన్ చిట్ వస్తే ఇంక మా పని అంతే… ..
మోడీ: ఇప్పుడే మా సెక్రటరీ చెప్పాడు, పనామా పేపర్స్ లో మీ హెరిటేజ్ మేనేజర్ పేరు వచ్చిందంట కదా, మీ కూరగాయల షాప్ లో జీతానికి పనిచేస్తూ అన్ని కోట్లు ఎలా సంపాదించాడంటావు? ఏమైనా మీ పక్కన ఉంటేనే చాలు, మనుషులు చాలా గోప్పవాల్లవుతారు, మిమ్మల్ని ఈ విషయం లో అభినందించకుండా ఉండలేకపోతున్నాను బాబు జీ!!
చంద్రబాబు: సార్, నా మొత్తం చరిత్ర మీ దగ్గర ఉందని తెలుసు, దయచేసి ఈ ఒక్క విషయం లో సహకరించండి. జగన్ ని కేసుల్లో ఇరికిస్తే చాలు, స్పెషల్ స్టేటస్ వద్దు ఏమీ వద్దు , జీవితాంతం మీ వెన్నంటే ఉండి మీకు మద్దతిస్తాను.
మోడీ: వెన్నంటే అంటే మీ మామ NTR కు మీరు వెన్నంటే ఉన్నట్టా? ఆయనకు కూడా ఇలాగే చెప్పారంట కదా
చంద్రబాబు: (మనసులో… ) నా హిస్టరీ మొత్తం తెలుసుకొని నా ఫ్యూచర్ తో ఆడుకుంటున్నాడు, ఇంక ఇక్కడినుంచీ జంప్ అవ్వడమే బెటర్. సార్, నాకు మీ హెల్పు వద్దు, మీ ఫ్లైట్ లో లిఫ్ట్ వద్దు, నన్ను ఇలా వదిలెయ్యండి చాలు. నేనే మా చానల్స్ ను వాడుకొని జనాలకు ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను. వెళ్తున్నాను, బాయ్!!!
మరుసటిరోజు TV9, ABN, ETV, NTV హెడ్లైన్స్: తెలుగు ప్రజలని, కాపిటల్ సిటీ నీ వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేక మూడు రోజుల ముందుగానే తిరిగి వచ్చేసిన CM. ఇంత కష్టపడుతున్న బాబు గారిని విమర్శించే అర్హత జగన్ కు లేదు అన్న ఉమా (మేల్).
———————————————
పార్ట్-1 లాగే పార్ట్-2 కూడా మీకు నచ్చుతుందని భావిస్తున్నాను – ప్రదీప్ కత్తి
-Pradeep Reddy Kathi
రోజుకు 18 గంటలు ఎండలో కష్టపడి లచిమి థాయ్ మసాజ్ కి వెళ్లి అక్కడనుంచి స్విస్ ఖాతాలు చూసుకోవడానికి వెళితే కూడా కుల్లేనా? పనామా,సింగపూర్ లో ఆస్తులు ఉండకూడదా?
అబ్బే ఎవరన్నా ఎదుగుతుంటే ఒకటే కుళ్ళు , అభి రుద్ది ని అడ్డుకొంటారు !!!
Dorikitha Dongalu ……..Lekha potha Kulagajji Medhavulu ??
http://www.sakshi.com/news/hyderabad/chandrababu-naidu-familys-heritage-foods-director-motaparti-siva-rama-vara-prasad-named-thrice-in-pa-340812?pfrom=home-top-story
Chee…..chee…..kondhari brathukulu.
బాబు అవినీతి, కుల ప్రీతి ని పరోక్షంగా బయట పెట్టిన లోక్ సత్తా JP చౌదరి గారు
కేవలం రాజధాని కి మాత్రమే రాయతీలు అడిగాడు.కృష్ణ గుంటూర్ జిల్లాల వాళ్ళే ప్రజలా మిగితా వాళ్ళు కారా? రాయతీలు వెనకపడిన 7 జిల్లాలు (రాయలసీమ లోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర లోని 3 జిల్లాలు) కు అడగాల్సింది కేవలం అమరావతి కే అడిగారు. అవినీతి ఆకాశానికి వెళ్ళింది ఇసుక నుంచి ఏదీ వదిలిపెట్టలేదు.
హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ పై సంచలన కదనం
బినామీ కంపెనీలు, నల్లధనం కాపాడుకునే కంపెనీల వివరాలను లీక్ చేసిన పనామా పత్రాల తాజా జాబితాలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ డైరెక్టర్ పేరు వెలుగు చూడడం సంచలనంగా ఉంది.
డెక్కన్ క్రానికల్ పత్రిక ఈ వివరాలను సంపాదించి ప్రముఖంగా ప్రచురించింది.
హెరిటేజ్ పుడ్స్ డైరెక్టర్ మొటపర్తి శివరామ ప్రసాద్ కు ఎమ్.పి హోల్డింగ్స్ అసోసియేట్స్,బాలివార్డ్ లిమిటెడ్, బిట్ కెమి వెంచర్స్ కంపెనీలతో సంబందం ఉన్నట్లు ఆ పనామా పత్రాలలో వెల్లడైందని చెబుతున్నారు. మూడుసార్లు ప్రసాద్ పేరు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. బ్రిటన్ వర్జీన్ ఐలాండ్స్ , పనామా, ఈక్విడార్ లలో మూడు కంపెనీలు ఉన్నాయి.ఇవి పన్నులు ఎగవేసినట్లు అబియోగాలు వచ్చాయి. నల్లధనం కంపెనీలుగా పేరొంది ,పనామా పత్రాలలో పేరు ఉన్న వ్యక్తి హెరిటేజ్ కంపెనీలో కూడా డైరెక్టర్ గా ఉన్నారన్న వార్త సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చికాకు కలిగించవచ్చు.వర ప్రసాద్ కు సంబందించి పూర్తి విచారణ జరిపితే అనేక విషయాలు బయటకు రావచ్చని మీడియాలో వ్యాఖ్యానం వస్తోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా విదేశీయాత్రలో ఉన్నారు. ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20160511_26.php?p=1462957302486
రాయలసీమ మెడికల్ సీట్లను దొంగ చాటుగా తమ వారికీ అమ్ముకున్న TDP మంత్రులు నారాయణ…NTR Health University..-CNN-IBN
ఒక్కో సీటును కోటి రూపాయల చొపూన 100 సీట్లు అమ్ముకున్నారు
దీని వెనక TDP మంత్రులు నారాయణ, కామినేని చౌదరి,, చిన బాబు ఉన్నట్టు గుసగుసలు
http://teluguglobal.com/medical-admissions-scam-brewing-in-rayalseema-seats-sold-for-rs-1-crore/
బాబు చెబతున్న అభి రుద్ది అంటా బుస్ అంటున్న కేంద్రం
[వృద్ధి అరకెలపై కేంద్రం ఆగ్రహం
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్డిపి) అరకెల తకరారు అధికారుల మెడకు చుట్టుకురటోరది. లేని వృద్ధిని చూపిస్తూ తయారు చేసిన గణారకాలపై కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉరడడం, వాస్తవ వివరాలపై రాష్ట్రాన్ని గట్టిగా కోరుతురడడంతో ఇక్కడి అధికారులపై ఒత్తిడి పెరుగుతోరది. దీరతో అరకెల్లో వాస్తవాలను ఎలా వివరిరచి చెప్పాలో అర్థంకాని పరిస్థితికి వారు చేరుకురటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 6.95 లక్షల కోట్లను జిఎస్డిపిగా చూపిరది. కేంద్రం మాత్రం జిఎస్పిడి కేవలం 6.26 లక్షల కోట్లుగానే చూపిస్తూ రాష్ట్ర గణాంకాలు తప్పని తేల్చి వేయడం తెలిసిరదే.
గణారకాలపై వివరణ కోరేరదుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీరతో రాష్ట్ర అధికారులు ఉలిక్కిపడుతున్నారు. టకవలం ప్రభుత్వం నురచి ఒస్తున్న వత్తిడి కారణంగానే ఇటువంటి గణారకాలు తయారు చేయాల్సి వచ్చిరదని అధికారు లంటున్నారు. ఖర్చులు తగ్గుతున్నా, వృద్ధి ఉన్నట్లు చూపిర చాల్సి వచ్చిరదంటున్నారు. అది కూడా 2014-15 సంవ త్సరానికి చెరదిన లెక్కల్లోనే ఏకంగా 50 వేల కోట్ల రూపా యలు అదనంగా జిఎస్డిపి చూపిరచడం గమనార్హం. రాష్ట్ర విభజన జరిగిన సంవత్సరమే అరతగా జిఎస్డిపి ఎలా నమోదైరదని కూడా కేంద్రం ప్రశ్నిస్తురడడంతో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోరది.కేవలం ముఖ్యమంత్రి మెప్పుకోసమే ఇలా జిఎస్డిపిని పెరచి చూపిరచారంటున్నారు
http://www.prajasakti.com/Content/1793970%5D
Rastranni dochukuntu ……..Videsallo dachukuntunna
Neethimalina Jathi ………..Siggumalina panulu
http://www.sakshi.com/news/hyderabad/chandrababu-naidu-familys-heritage-foods-director-motaparti-siva-rama-vara-prasad-named-thrice-in-pa-340812?pfrom=home-top-story
No matter how much they loot ….death is inevitable.
They will all rot in hell for their sins.