ఏపీకి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సరైన నాయకుడెవరు?:-
చంద్రబాబు: 39 శాతం
వైఎస్ జగన్: 41 శాతం
పవన్ కల్యాణ్: 5 శాతం
చిరంజీవి :4 శాతం
సోము వీర్రాజు: 1 శాతం
రఘువీరారెడ్డి :1 శాతం
చెప్పలేం :9 శాతం
http://telugu.updateap.com/?q=latest/1819
రాజ్యసభ సీటు @ వంద కోట్లు?
– నాల్గవ అభ్యర్థికి బంపర్ ఆఫర్
– కనీసం 15 మంది ఎమ్మెల్యేలను కొనాలి
– రూ.5 కోట్ల నుంచి 10 కోట్లు అయినా సరే
– అనర్హత వేటు పడితే ఎన్నికల ఖర్చు భరించాలి
– నలుగురు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
అధికార తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నాలుగవ అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం ఎపికి కేటాయించిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడింటిని టిడిపి కచ్చితంగా కైవసం చేసుకుంటుంది. తక్కిన ఒక స్థానం ప్రధాన ప్రతిపక్షం వైసిపికి వస్తుంది. కాగా వైసిపిని దెబ్బ తీసి నాలుగో స్థానాన్ని కూడా తామే కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఎవరైనాసరే వంద కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి ముందుకొస్తే నాలుగవ స్థానానికి అధికార పార్టీ తరఫున బరిలోకి దించుతామని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలొస్తున్నాయి. అంత డబ్బు ఖర్చు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న వారితో చర్చలకు తన ఆంతరంగికులను నియమించినట్లు పార్టీలో బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆఫర్‌కు ఇప్పటి వరకు నలుగురు వ్యాపార వేత్తలు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త ఒకరు అందరికంటే ముందు వరుసలో ఉన్నట్లు పాలక పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈయనకు ఇండోనేషియాలో బొగ్గుగనుల వ్యాపారం ఉన్నట్లు తెలిసింది. గతంలో వైసిపిలో పనిచేసి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో ఇప్పటికే ఒక తడవ అధికార పార్టీ మాట్లాడినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో వారిద్దరి మధ్య మరోసారి సమావేశం జరిగాక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
నాలుగవ స్థానం గెలవాలంటే టిడిపికి 144 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. వైసిపి నుంచి ఇప్పటికి ఫిరాయించిన 17 మందినీ కలుపుకున్నా టిడిపి బలం 125 మాత్రమే. ఇంకా 19 మంది కావాలి. అతి త్వరలో మరో అర డజను మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకుంటారని అధికారపార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అప్పటికీ టిడిపి బలం 131 అవుతుంది. ఇంకా 13 మంది కావాలి. కాగా తాను 15 మంది వైసిపి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాని నెల్లూరు పారిశ్రామిక వేత్త బాబుకు లెక్కలు వేసి మరీ చెప్పినట్లు సమాచారం.
ఓటు వేసే ఎమ్మెల్యేకి రూ.5 కోట్లివ్వడానికి రాజ్యసభ సీటు ఏ వంద కోట్లు
సిద్ధపడ్డట్లు తెలిసింది. అవసరమైతే రూ.10 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయినట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో విప్‌కు ఎవరికి ఓటు వేశారో చూపాలని, ఆ విధంగా ఒకవేళ అనర్హతకు గురైనా తదుపరి ఉప ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే తనకు ఓటు వేస్తే చాలని పార్టీ మారకపోయినా పర్వాలేదని అంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నాలుగవ అభ్యర్థిగా నెల్లూరు పారిశ్రామికవేత్తను నిలబెట్టే విషయంపై బాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆయనతో పాటు మరో ముగ్గురు పారిశ్రామిక వేత్తలు సైతం రూ.వంద కోట్లు పెట్టుకోడానికి ముందుకొచ్చినట్లు చెబుతున్నారు.
గత ఎన్నికలకు ముందు వైసిపి నుంచి బిజెపిలో చేరి గోదావరి జిల్లాల్లో ఎంపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ పారిశ్రామికవేత్త ఒకరు నాలుగవ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అలాగే మీడియా అధినేత ఒకరు, గోదావరి జిల్లాల్లో చేపలు, రొయ్యల వ్యాపారి ఒకరు రాజ్యసభ బరిలో నాలుగవ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నట్లు తెలిసింది. నలుగురు ఔత్సాహికుల్లో నెల్లూరు పారిశ్రామిక వేత్త వైపునకు బాబు స్వల్పంగా మొగ్గు చూపారని, విదేశాల నుంచి వచ్చాక మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటారని టిడిపి వర్గాలు వెల్లడించాయి.
http://www.sakshi.com/news/district/ys-jagan-mohan-reddy-jala-deeksha-2nd-day-342633?pfrom=home-top-story
Is it true Balnenei srinivas along with 2 MLAs jumping to TDP ?
Yesterday he was with Jagan in Kurnool deeksha.
Its all TDP mind game and K media is dancing to the tunes of Babu and Co.
There might be few defectors but they will magnify numbers and show as If everybody is going. Babu is big zero without K media.
I wouldn’t worry much about MLA’s leaving or coming .
In my opinin 50 MLA’s are equal to 50 votes. Infact they themselves might not vote for KDP because all of them will not get the seats in the next polls.
It is the Public that matters in General elections.
No matter what the unethical yellow caste fanatics do they cannot stop JAGAN.
We are seeing a repition of Mahabharath.
Their fears will come true and it is just a matter of time.
At the same time it is every Telugu persons responsibility to name and shame the 5% yellow caste fanatics on Social media.
Sad ……RIP
But what did they take with them ?
Caste or money or both ??
http://www.sakshi.com/news/hyderabad/mishap-at-hyderabad-ap-apcob-chairman-pinnamaneni-venkateswara-rao-wife-has-been-killed-342557?pfrom=home-top-story
జగన్ కెసిఆర్ మోడీ ఇంటి ముందు దీక్ష చేయాలి-నిప్పు బ్యాచ్
మరి మీరు వాళ్ళ ఇంటి లోకి వెళ్లి అలవాటుగా కాళ్ళు మొక్కి వస్తారా?
Neethimalina Paccha fans …..Siggumalina panulu
They don’t even know which place is where in AP bcs they are busy doing unethical things and looting the State.
With their right hand they Johar NTR
With their left hand they say Zindabad to the man who killed him.
Shame on them.
Even Babu’s photo has make up because they are aware that he looks like a crook in reality.
http://telugu.greatandhra.com/politics/gossip/tdps-facebook-page-blunder–71349.html
టింగ్ టింగ్ టింగ్ (టీడీపి) తింగరోడా ?
http://teluguglobal.com/vijayawada-tdp-corporators/
అవును ఆయనే రావాలి, ఆయనోస్తేనే మహిళలకు రక్షణ
వనజాక్షి, రితేశ్వరి, కాల్ మనీ- సెక్స్ రాకెట్,హైదరబాద్ అమ్మాయిని చేయి పట్టి కారు లోకి లాగడం, ఇదిగో ఇప్పుడు ఈ గోకుడు
ఎయిర్‌ఇండియా విమానంలో ఉమ్మడి చంటి తనపక్కనే కూర్చున్న ఎన్‌ఆర్‌ఐ మహిళ కాలును రుద్దుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
[మహిళపట్ల అసభ్య ప్రవర్తన
– టిడిపి కార్పొరేటర్ చంటిపై 354 కింద కేసు నమోదు
– ప్రశ్నించిన మీడియాపై బెదిరింపులు
– పూనేలో 15 వేలు ఇచ్చి బయటపడ్డ ప్రజాప్రతినిధులు
– మద్యం తాగి ఒకసారి, వేధించి మరోసారి
– పూనేలోనూ పట్టుకున్న పోలీసులు
– గన్నవరంలో స్టేషన్ బెయిలు
– కార్పొరేటర్లపై చర్యలకోసం మహిళల ధర్నా, అరెస్టులు
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
అధ్యయన యాత్ర పేరుతో విజయవాడ కార్పొరేటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీశారు. రెండుసార్లు మహిళలను వేధించి పోలీసులకు చిక్కారు. ఒకసారి బతిమాలో బామాలో తప్పుకున్నా రెండోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టు పోలీసులు ఉమ్మడి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి ఓ ఎంపి విజ్ఞప్తి మేరకు స్టేషన్ బెయిలిచ్చి పంపించారు. దీనిపై బుకాయించేందుకు ప్రయత్నించే క్రమంలో మీడియా ప్రతినిధులపైనా బెదిరింపులకు దిగారు. మీరేం చేస్తారంటూ ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు నోరుపారేసుకున్నాడు. మహిళలపై కార్పొరేటర్ల ఆగడాలను ప్రశ్నిస్తూ ఐద్వా ఆధ్వర్యాన శనివారం సాయంత్రం మహిళలు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వారిని పోలీసులు ఈడ్చిపారేశారు. ప్రశ్నించడానికి వీల్లేదని మహిళలపై బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో పలువురు మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. ఈ మొత్తం పర్యటనలో కార్పొరేటర్లు పరిశీలించిన ప్రాంతాలన్నీ వేసవి విడిది స్థలాలు కావడం విశేషం. దీనికోసం కార్పొరేషన్ ప్రజల సొమ్ము అక్షరాల రూ.35 లక్షలు దుర్వినియోగం చేసిందని సిపిఎం మాజీ ఫ్లోర్‌లీడర్ సిహెచ్.బాబూరావు విమర్శించారు. జల్సా టూర్లు కోసం చేసిన ఖర్చును వారినుండి వసూలు చేయడంతోపాటు మహిళలను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ పోలీసులు ధృవీకరించారు.
పూనేలో 15 వేలు కట్టి బయటపడ్డారు
29వ తేదీన యాత్రకు బయలుదేరిన సమయంలో రైలులో 38వ డివిజన్ కార్పొరేటర్ కొణతాల వెంకటేశ్వరరావు(టైలర్) సిగరెట్ తాగుతుండగా పక్కనే ప్రయాణికులు వారించారు. దీంతో వారితో వెంకటేశ్వరరావు వాగ్వివాదానికి దిగారు. ఘర్షణ పెరగడంతో ప్రయాణికులు టిటికి ఫిర్యాదు చేశారు. ఘర్షణ పడిన వ్యక్తి అక్కడి విఐపి కావడంతో టిటి రైలును పూణే స్టేషన్లో ఆపి ఆర్‌పిఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కార్పొరేటర్లను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు. కొద్దిసేపు రైలును నిలిపేశారు. 13వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ తదితరులు వెళ్లి పోలీసులతో సంప్రదింపులు జరిపారు. తమ పరువుకు భంగం కలిగించినందుకు రూ.50 వేలు ఇవ్వాలని ఫిర్యాదిదారులు కోరగా బతిమిలాడి రూ.15 వేలు కట్టి కేసులేకుండా బయటపడ్డారు. తిరుగు ప్రయాణంలో ఎయిర్‌ఇండియా విమానంలో ఉమ్మడి చంటి తనపక్కనే కూర్చున్న ఎన్‌ఆర్‌ఐ మహిళ కాలును రుద్దుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారొచ్చి వారించారు. వేర్వేరు సీట్లలోకి మార్చారు. దీంతో కార్పొరేటర్లు లేచి పొరపాటు జరిగిందని, క్షమించాలని కోరారు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వచ్చి క్షమాపణ చెప్పాలని కోరగా చంటి భయపడి ఆమె దగ్గరకు వెళ్లేందుకూ ఇష్టపడలేదు. మరోవైపు మహిళా కార్పొరేటర్లు ఒకరి తరువాత ఒకరు ఒత్తిడి చేస్తుండటంతో కెప్టెన్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన నేరుగ శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదైందని, ఎవరూ దీనిలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించడంతో అందరూ మిన్నకుండిపోయారు.
http://www.prajasakti.com/Content/1795540 ]
(చంద్ర) జ్యోతి /A(C)BN రాదక్రిష్ణ చౌదరి కమ్మని పలుకులు
(Source: ‘హోదా’ గోదా ‘జారుడు’ బండ, 14 May)
1.ప్రధాని నరేంద్ర మోదీ పేరు వింటేనే మండిపడుతున్నారు.
2.రాజమండ్రి సభ పేరు చెప్పి వీర్రాజు భారీగా నిధులు వసూలుచేసి సరిగ్గా లెక్కలు చెప్పలేదని పార్టీలోని ఒక వర్గం గతంలోనే ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసింది
3.నిజానికి ఏపీ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీపైనే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై సానుభూతితో ఉన్నారు.
4,రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి భారీ ఆర్థిక సాయం ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు. వారి ఆశలపై నీళ్లుచల్లుతూ కేవలం మట్టి-నీరు మాత్రమే ఇచ్చి నరేంద్ర మోదీ చేతులు దులిపేసుకున్నారు
5.బీజేపీ బలహీనపడుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో బీజేపీతో స్నేహం చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు మిత్రులుగా ఉన్నవారిని దూరంచేసుకోవడం వివేకం అనిపించుకుంటుందా? టీడీపీతో స్నేహం అవసరమా… కాదా? అన్నది బీజేపీ సొంత వ్యవహారం.
6.‘ప్రధానమంత్రి మా వాడు’ అని అన్ని వర్గాలు, జాతులు, మతాల ప్రజలు అభిప్రాయపడినప్పుడే ఆ పదవికి సార్థకత చేకూర్చినవారు అవుతారు.
మొత్తానికి బాబు మీద కమ్మని ప్రేమ మోడీ, సోము వీరాజు మీద విషం కక్కాడు
ఇందుకు కాదు మోహన్ బాబు అన్నది “RK నీకు కమ్మ పిచ్చి ఎక్కువ, నీవు ఎప్పుడూ కమ్మోల్లతోనే తిరుగుతావు అని మొఖం మీదే చెప్పింది”
Note: No bad comments please !!!