అంతటా నిర్లిప్తతే..!
-సర్కారు తీరుపై జనం పెదవి విరుపు
-అధికారుల్లోనూ అదే చర్చ
-ఆ రెండు జిల్లాలకే పాలన పరిమితమా?
-అమరావతి కన్నా హైదరాబాదే బెటరట
-అధికారుల పర్యటనల్లో కొత్త నిజాలు
-సమీక్షలతోనే కరిగిపోతున్న కాలం
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
రాష్ట్ర పాలన వ్యవహారాలపై అరతా నిరుత్సాహంగానే ఉన్నారు. అటు ప్రజలతోపాటు, ఇటు అధికారులూ అదే నిర్లిప్తతగా కనపరుస్తున్నారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం వచ్చినా తమకు కొత్తదనం ఎక్కడా కనిపిరచడం లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోరది. ఇటీవల అధికారిక, వ్యక్తిగత పనులపై వివిధ జిల్లాలకు వెళ్లిన అధికారులు కూడా ఉత్సుకతగా జనంతో మాట్లాడేరదుకు యత్నిరచగా, ఎక్కువ శాతం ప్రజలు నిర్వేదంగానే కనిపిరచినట్లు తెలిసిరది. తమకేదో మేలు జరుగుతురదని ఆశిరచినా ఏమీ లేదని వారు నిరాశ చెందున్నారు. అధికారులూ జనం భావనతో ఏకీభవిస్తున్నారు. రాష్ట్రం విడిపోక మురదు ఎలారటి పరిస్థితులున్నాయో, ఇప్పుడూ అవే పరిస్థితులున్నాయి. మార్పేమీ లేదని ఎక్కువ మంది భావిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు
రాష్ట్ర విజభన తరువాత అనునిత్యం సమీక్షలు, సమావేశాలే తప్ప క్షేత్ర స్థాయిలో అదనపు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కనిపిరచడం లేదనేది వాస్తవం. ఎవరి నోట విన్నా రాజధాని నిర్మాణం, పట్టిసీమ, రెరడంకెల వృద్ధి మాటలే వినిపిస్తున్నాయి.
రాజధాని కేవలం రెరడు జిల్లాల ప్రజలకోసమేనన్న భావన కూడా వ్యక్తమవుతోరది. తమ ప్రారతంలో అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రెరడు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే రాజధానిపై ఎరతగా సమీక్షిస్తే తమకు ఏమిటన్న భావన రోజురోజుకూ జనంలో పెరిగిపోతోరది. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా మిగిలిన 11 జిల్లాల్లో అరతగా అసక్తి కనిపిరచడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్‌తోనే తమకు అనుబంధం ఉన్నట్లుగానే చెబుతున్న అనేక జిల్లాల ప్రజలు అమరావతిపై అరతగా మోజు చూపిరచడం లేదు. ఇది ఆశ్చర్యకరంగానే ఉన్నప్పటికీ, వాస్తవంగా జనంలో ఇలాంటి భావనే ఉన్నట్లు తేలిపోతోరది. కొరదరైతే అసలు ఆ రెరడు జిల్లాలో వేగగలమా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణంపై ఇతర ప్రారతాల ప్రజలు పెద్దగా స్పరదిరచడం లేదు
గ్రామీణ, పట్టణ ప్రారతాల్లో రోడ్లు, తాగునీరు, వైద్యం, విద్య, సాగునీరు వంటి కీలక అరశాల్లో ఎక్కడా మార్పులు లేవనే ఆవేదన జనంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోరది. రోజురోజుకూ తాగు, సాగునీటికి కష్టాలు పెరిగిపోతున్నా సర్కారు ప్రతినిధులు పట్టిరచుకోవడం లేదన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోరది.
రాజధాని నగరానికి ఇస్తున్న ప్రాధాన్యత తమ జిల్లాలకు ఇవ్వడం లేదని కూడా వారు ఆరోపిస్తున్నారు. అధికారుల పరిస్థితీ అదేవిధంగా ఉరది. అనునిత్యం సమావేశాలు, సమీక్షలు తప్ప అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి సారిరచే అవకాశాలు లేకుండాపోతున్నాయని వారు బాహాటంగానే చెబుతున్నారు. రోజుకు రెరడు, మూడు సమావేశాలు నిర్వహిరచడంతోనే విధులు ముగిరచాల్సి వస్తోరదని వారు మథనపడుతున్నారు.
We do not want this unethical caste fanatic ..People of Karnataka
http://www.sakshi.com/news/state/kannada-people-takes-on-venkaiah-naidu-344990?pfrom=home-top-story
కృష్ణా, గోదావరి (KG బేసిన్) గ్యాస్ నిలువల్లో రాష్ట్రానికి 50% రాయల్టీ ఇవ్వాలని పట్టుబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాడు YS కాని ఆ పని బాబు చేయలేకపోతున్నాడు -ప్రో నాగేశ్వర్
10 లక్షల కోట్ల విలువైన గ్యాస్ బావులు తోడుకొమ్మని ఇచ్చిందే అప్పటి CM మరియు కేంద్రం లో అధికారం లో ఉన్న NDA కన్వీనర్ అయిన బాబే, అందుకు ప్రతి ఫలంగా అప్పట్లో 20 వేల కోట్లు బాబు కు ముట్టాయి అని వార్తలు వచ్చాయి
అంతేగాక రామోజీ గ్రూప్ లో బాబు వాటా క్రింద 2600 కోట్లు చడీ చప్పుడు కాకుండా పెట్టింది రిలయన్స్ గ్రూప్.
మరి మన నిప్పు బాబు ఎలా అడుగుతాడు సర్ ?
తుగ్లక్ పాలన అంటున్న మేధావులు (కుల మేధావులు కాదులెండి) !!!
అమరావతి లో “అద్దె” బతుకు
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5478859
Rastra prajalu karuvu katakalatho badha paduthunta …
Neethi malina Nara jathi ….Prajala dabbu tho jalsalu
http://www.sakshi.com/news/hyderabad/chandrababus-family-shifted-to-park-hyatt-hotel-344639?pfrom=home-top-story
Please use the Social media ….Let the world name and shame these 5% unethical caste fanatics ruining AP.
Anna sthanam lo ……Kottha Anna ?
Chee chee…. kondhari brathukulu.
Death is inevitable ….Babu and co have confirmed their places in Hell.
Wonder what these crooks pray to GOD when they visit temples ?
These shameless animals talk about Vijayamma holding a bible in her hand.
I would rather be an ethical Christian or a Muslim than an unethical Hindu.
Neethimalina Jathi …….Siggumalina panulu
Manam chesa manchipanulu choosi Prajalu……Anna …..Amma ani pilustharu kani
Kulanni …..Kalanni addam pettukuni Rastranni dochukuntu
Asalu Anna ni champi kurchi lokkuni
Manam Anna get up istha Prajalu nammaru .
http://www.sakshi.com/news/district/mudragada-takes-on-cm-chandrababu-naidu-344589?pfrom=home-featured-stories