BCలు మాలలు కాపులను మోసం చేసి డబ్బులకు రాజ్యసభ సీటు అమ్ముకున్నాడు బాబు అంటున్న BC మాల కాపు నాయకులు
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5542944
రగులుతున్న దేశం
Filed under Uncategorized
BCలు మాలలు కాపులను మోసం చేసి డబ్బులకు రాజ్యసభ సీటు అమ్ముకున్నాడు బాబు అంటున్న BC మాల కాపు నాయకులు
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5542944
Filed under Uncategorized
Neethimalina Jathi AC rooms lo kurchoni …Siggumalina panulu chestunta
Mandutenda lo Arupergani Prajaporatam chesthunna …Oke Okkadu
http://www.sakshi.com/news/district/ys-jagan-fires-on-chandrababu-348171?pfrom=home-top-story
It is not just Jagan’s job to fight these unethical caste fanatics.
95% public should be woken up . Pls use the social media to expose this weed.
జగన్ రైతు భరోసా యాత్ర చేస్తుంటే చూపని కుల టీవీ లు బాబు ను ప్రజలు చెప్పుతో కొడతారు అని జగన్ అనగానే మా కుల నాయక్ ను అంటావా అని TV లలో చర్చలు పెట్టాయి.
మొన్న మహానాడు లో ఒక వృద్ద మహిళ నీవు చెప్పేవన్నీ అబద్దాలే అని చెప్పు చూపించింది కదా మరి ప్రజలు మూడ్ ఎలా ఉందొ జగన్ చెప్పాడు అంతే కదా, దానికే చించుకొంటే ఎలా !!!
రాజధానికి 5 లక్షల కోట్లు కావాలి-నిప్పు
అంతేలే వోటుకు 5 కోట్లు ఇవ్వాలంటే ఈ మాత్రం కావాలి రాజా-పోసాని
KDP ki prajalu buddhi cheputharu …….KE
http://www.sakshi.com/news/district/ke-prabhakar-takes-on-chandrababu-347691?pfrom=home-top-story
అశోక్ గజపతి కుంభకోణం వెనుక నారా లోకేష్..?
ఇప్పటికే కేంధ్రమంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు. వందల కోట్ల రూపాయల మారిషస్ మార్గం వ్యవహారంలో కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్లు కూడా అందుకున్నారు. అడ్డగోలు వ్యవహారాలతో మోడీ మంత్రివర్గం పరువు కూడా తీస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు ఆయనకు తోడుగా మరో మంత్రి చేరారు. మరో కేంధ్రమంత్రి అశోక్ గజపతిరాజు ఇప్పుడు అనుకోని కష్టాల్లో పడ్డారు. అనూహ్యంగా అవినీతి కేసులో ఇరుక్కునేలా కనిపిస్తున్నారు. కేంద్రం లో మరో భారి కుంభకోణం వెలుగులోకి వచ్చింది , దీనికి సంభదించి కర్త కర్మ క్రియ అంతా మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం నాయకులే కావటం గమనార్హం . అందులోనూ ముఖ్య పాత్రధారులుగా వెంకయ్య, చంద్రబాబు , నారా లోకేష్ పేర్లు వినిపిస్తుండడం విశేషం.
తాజాగా కేంధ్రంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ ల విడిభాగాల కొనుగోళ్లు వ్యవహారంలో బ్రోకర్ సంజయ్ భండారీతో మంత్రి అశోక్ గజపతిరాజు రాజీ పడినట్టు ఆధారాలతో సహా బయలపడింది. ఈ వ్యవహారమంతా మంత్రి ఓఎస్డీ అప్పారావు స్వయంగా నడిపినట్టు ఫోన్ కాల్స్ డేటా బయటపెట్టింది. ఇప్పటికే భారత దేశానికి ఆయుధాలు మరియు విమానాల తయారికి ఉపయోగించే విడి భాగాల కొనుగోల్లులో వివిధ దేశాలలో డీలర్ గా పని చేస్తున్న భండారి అనే వ్యక్తి మొత్తం 45 వేల కోట్ల కుంభకోణానికి పాల్పాడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమాచారంతోనే కేంద్రం భండారి మీద అనుమానం తో బ్లాక్ లిస్టు లో పెట్టినట్టు తెలుస్తోంది . అయినప్పటికీ మన రాష్ట్రానికి చెందిన మంత్రి అశోక గజపతి రాజు దగ్గర OSD గా పని చేస్తున్న అప్పారావు సహకారం తో విమానాల తయారి కాంట్రాక్టు లు పొందటం జరిగింది .
ఈ అప్పారావు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ నియమించిన వ్యక్తీ కావటం గమనార్హం . అదే సమయంలో కేంధ్రం మంత్రి వెంకయ్య నాయుడికి సమీప బంధువు కూడా కావడం విశేషం. దాంతో తన పేరు బయటకు రాకుండా ఉండడం కోసం వెంకయ్య నాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ని పొగడడం కూడా అందులో భాగమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నాయుడు బ్రదర్స్ ప్లాన్ లో భాగంగానే భండారీ స్కెచ్ కి అశోక్ గజపతిరాజు అనుకూలంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. దాని ఫలితంగానే భారీగా చేతులు మారినట్టు సమాచారం. నారా లోకేష్ కి కూడా భారీగా ముట్టినట్టు కేంధ్రం పెద్దలు అనుమానిస్తున్నారు. కుంభకోణం లో సూత్రధారి అయిన అప్పారావు , భండారి కి 355 సార్లు ఫోన్ కాల్స్ చేయటం జరిగింది . అదే అప్పారావు నారా లోకేష్ కి 790 ఫోన్ కాల్స్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది . అప్పారావు ని మధ్యవర్తి గా పెట్టి 45 వేల కోట్లు లోకేష్ ,భండారి, వెంకయ్య వాటాలు పంచుకొన్నట్లు సమాచారం . ఈ మొత్తం వ్యవహారం లో కాంగ్రెస్ ని కుడా ఇరికించాలి అనే ఉద్దేశం తో భండారి తో సోనియా అల్లుడు కి లండన్ లో ఒక ప్లాట్ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం .
ఇంకో అతి ముఖ్యమయిన సంగతి ఏమిటి అంటే ఈ విమానాల విడి భాగాల అమ్మే డీలర్ భండారి సూచన మేరకే చంద్రబాబు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. . మొత్తం 15 ఎయిర్ పోర్టు లు ప్లాన్ చేసి దానికి సంభదించిన కాంట్రాక్టు లు మరియి విమానాల విడిభాగాల కొనుగోళ్ల ద్వారా భారీగా లబ్ది పొందాలనే ఆలోచన ఉన్నట్టు భావిస్తున్నారు. భోగాపురం కోసం ప్రస్తుతం సాగిస్తున్న హడావిడి కూడా అందులో భాగమే అని అంతా చెబుతున్నారు. మొత్తంగా తీగలాగితే డొంక కదిలిన చందంగా ఇప్పుడీ వ్యవహారం తెలుగు దేశం , బీజేపీ వ్యవహారాల్లో కలకలం రేపుతోంది.
http://telugu.updateap.com/?q=latest/2160
అశోకగజపతిరాజు కేంద్రమంత్రి అయ్యాక అప్పారావు చౌదరిని నారా లోకేష్ అదేశాలతో OSD గా అపాయింట్ చేసుకున్నారు….
TENALI batch spread like anything.