ఎపి రెవెన్యూలోటు -కాకి లెక్కని తేల్చారా

ఎపి ప్రభుత్వం తొలి ఏడాది రెవెన్యూ లోటు అంటూ చెబుతున్న లెక్కలను కాకి లెక్కలుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా?మీడియాలో వస్తున్న కదనాలు అవుననే సూచిస్తున్నాయి.
ఎపికి రెవెన్యూలోటు పదహారువేల కోట్లు అంటూ గతంలో నివేదికలు వెళ్లాయి. అయితే దీనిపై అద్యయనం చేసిన కేంద్రం తాజాగా కాగ్ నుంచి నివేదిక తెప్పించుకుందని దాని ప్రకారం రెవెన్యూలోటు ఆరు వేల కోట్ల రూపాయలేనని లెక్కగట్టిందని సమాచారం వస్తోంది.
రైతు రుణమాఫీ, సామాజిక పెన్షన్ లు ఇతరత్రా చంద్రన్న కానుక వంటివాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎపికి రెవెన్యూ లోటు పదహారు వేల కోట్ల రూపాయలు లేదని భావిస్తోందని సమాచారం .దీని ప్రకారం ఇప్పటికి 2800 కోట్లు కేంద్రం లోటు పద్దు కింద ఇవ్వగా,మరో నాలుగు వేల కోట్ల వరకు సాయం అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.అయితే రుణమాపీ తప్ప మిగిలినవన్ని పాత పదకాలేనని రాష్ట్ర ప్రభుత్వ అదికారులు కేంద్రం వద్ద వాదించారు. కేంద్రం అందుకు ఒప్పుకుంటే మరికొన్ని నిదులు రావచ్చని,లేకుంటే నాలుగువేల కోట్లే వస్తాయని కదనం.అందుకే పప్పుబెల్లాల కింద డబ్బు ఖర్చు పెట్టవద్దని చెబితే పాలకులకు కోపం వస్తోంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20160604_13.php?p=1465020163120

న్టీఆర్ అండ్ కో వాడిన బూతులు
http://teluguglobal.com/telugu-desam-party-unparliamentary-words/

4 Comments

Filed under Uncategorized

4 responses to “ఎపి రెవెన్యూలోటు -కాకి లెక్కని తేల్చారా

 1. Alupergani Prajaporatam chesthunna ……Oke Okkadu

  http://www.sakshi.com/photos/ys-jagan/album-ananthapur-rythu-bharosa-yatra-ys-jagan-speech-in-kadiri-public-meeting-4170?pfrom=home-top-photos

  It is everyones responsibility to teach a lessn to the yellow caste fantics runng AP.
  Please use the Social media.

 2. Veera

  జగన్ ను కాల్చి పారేస్తాం-ఆనం (అ)వివేకానంద రెడ్డి
  ఉదయాన్నే ఫుల్ కొట్టినట్టున్నాడు కొంచెం మజ్జిగ ఇవ్వందిరా !!!
  ఒకసారి మీ తమ్ముడు రవ్వంత రెడ్డి ని చూడు, నీ పరిస్థితి అంతే !!!
  అయన వాడకం అలా ఉంటుంది మరి!!!

  ఒక వైపు BJP లో ఉన్నా బాబు ను ఆంటే మా కులపోడిని అంటావా అని మంత్రి కామినేని చౌదరి జగన్ ను తిడతాడు, మంత్రి తుమ్మల చౌదరి TRS తరుపున పోటీ చేస్తే ఎక్కడ ఓడిపోతాడో మనోడు అని TDP పోటీ చేయదు.
  ఆ మాత్రం తెలివి తేటలు కూడా లేవా మీకు ?

  Request-No bad comments please !!!

 3. Veera

  తెలంగాణలో ఫిరాయింపులతో ప్రజాస్యామ్యం అపహాస్యం, కొత్తగా ఇతర పార్టీల నుంచి చేరుతున్న ఎమ్మెల్యేలకు 200 కోట్ల నుంచి 300 కోట్ల పనులు అప్పగిస్తున్నట్లు వారే చెబుతున్నారు, ఇదంతా అవినీతి కాదా?-TDPపాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి

  రావులకు రాజ్యసభ సీటు ఇవ్వలేదనే కోపం తో కెసిఆర్ పేరు మీద బాబు ను తిడుతున్నట్టుగా లేదూ?

  http://kommineni.info/articles/dailyarticles/content_20160604_20.php?p=1465022197007

 4. Veera

  మీది తెనాలే మాది తెనాలే అంటే ఇదే కదా !!!
  బాబు ను అంటే BJP చౌదరి గారికి కాలింది , మోడీ ని BJP ని TDP వాళ్ళు అన్నప్పుడు చౌదరి గారు కామ్ గా ఉంటారు మరి.
  [జగన్ పై బిజెపి మంత్రి సీరియస్ కామెంట్
  ఎపి ప్రభుత్వంలో బిజెపి తరపున మంత్రిగా ఉన్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ విపక్ష నేత జగన్ పై తీవ్రంగా స్పందించారు.పుణ్యక్షేత్రం తిరుపతిలో జగన్ పేరు తలవడమే అపవిత్రమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన నిరసన తెలిపారు. జగన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని శ్రీనివాస్ అన్నారు.త్వరలోనే జగన్ ను చెప్పులతో కొడతారని ఆయన అన్నారు. ఎపిలో బిజెపి నేతలు ఎవరూ దీనిపై పెద్దగా స్పందించినట్లు కనబడలేదు. కాని మంత్రి శ్రీనివాస్ మాత్రం తీవ్రంగానే స్పందించారని చెప్పాలి.

  http://kommineni.info/articles/dailyarticles/content_20160604_23.php?p=1465020533840%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s