రెండు రాష్ట్రాలు-రెండేళ్ళు

రెండు రాష్ట్రాలు-రెండేళ్ళు ( మూర్తి సుబ్రహ్మణ్యం ,ఆంధ్రభూమి , జూన్ 6)
Important points:
1.ఇంకా అమరావతి చుట్టూ అందమైన కల్పనలు అల్లితే జనం నమ్మే పరిస్థితిలో లేరు
2.ఈ రెండేళ్లలో సొంత సామజిక వర్గానికి పెద్ద పీట వేసే పనిలో పడ్డారు బాబు
ఇటీవల ఒక DG స్తాయి అధికారిని పనికి రాని పోస్ట్ లో పెడుతుంటే ఆ విధంగా చేస్తే DSP ఉద్యోగాల్లో ఒక కులం వారికీ ఎన్ని పదవులు ఇచ్చారో బయటపెడతాను అని చెప్పేసరికి ఆయనకు కావాల్సిన పోస్ట్ ఇచ్చారట.

3.కుల వాసన ఈ రెండేళ్లలో ముక్కుపుటాలు ఆదరిస్తోందన్న భావన అందరిలోనూ ఉంది

4.కెసిఆర్ డబల్ బెడ్ రూం, 3 ఎకరాల భూమి ఉద్యోగాల హామీ నెరవేరితే ఆయనకు ధోకా లేదు ,తెలంగాణా లో బలహీన ప్రతిపక్షం ఆయనకు కలిసొస్తుంది

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5561649

6 Comments

Filed under Uncategorized

6 responses to “రెండు రాష్ట్రాలు-రెండేళ్ళు

 1. Veera

  TV9 TV5 NTV ABN కులాభిమానం !!!
  జగన్ అనంతపురం సభకు ఇసుక వేస్తె రాలనంత జనం వచ్చారు
  TV9 వాళ్ళు కేవలం జగన్ ను మాత్రమే చూపుతూ సభకు వచ్చిన జనాలను చూపడం లేదు,అంత జనాన్ని చూపితే జగన్ కు క్రేజ్ పెరుగుతుంది అని బాధతో .
  TV5 అసలు చూపలేదు , NTV వాళ్ళు నెల క్రితం ముద్రగడ ను ఇంటర్వ్యూ చేసింది మల్ల వేస్తూ అసలు జగన్ సభ ను చూపడం లేదు, ఇక చంద్ర జ్యోతి/CBN చానల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  అదే ఏ అప్పారావు చౌదరో, పుల్లారావు చౌదరో అయి ఉంటె గంటలు గంటలు లైవ్ ఇచ్చేవాళ్ళు కాదా ఈ చానళ్ళు !!!

  సాక్షి లేకపోతె అసలు జగన్ ఏ టీవీ లోనూ కనపడే వాడు కాదు

  [బాబు భజన బృందం !!!
  1.చలసాని శ్రీనివాస చౌదరి
  2.C.నరసింహారావు చౌదరి
  3.కమెడియన్ శివాజీ చౌదరి
  4.వెంకయ్య నాయుడు
  5.ABN /జ్యోతి రాదక్రిష్ణ చౌదరి
  6.TV9 రవి ప్రకాష్ చౌదరి
  7.TV5 రాజగోపాల్ నాయుడు
  8.NTV నరేంద్ర చౌదరి
  9.MahaTV సుజనా చౌదరి/ వెంకట్ రావు చౌదరి
  10.ETV /ఈనాడు రామోజీ చౌదరి
  11.Express TV జయరాం చౌదరి
  12.జెమినీ న్యూస్ అక్కినేని మనోహర్ చౌదరి
  13.CVR చలసాని వెంకటేశ్వర రావు చౌదరి

  కులాన్ని ముద్దు ముద్దుగా వాడుకొంటున్న బాబు, ఆ విధంగా ముందుకు …]

  Note:No bad comments please !!!

 2. Veera

  హెచ్చరిక:TDP వాళ్ళు అనంతపురం లో జరుగుతున్న జగన్ సభను ఇప్పుడు సాక్షి లైవ్ లో చూడొద్దు, చూస్తె తట్టుకోలేరు.తరువాత ముందుగా ఎందుకు చెప్పలేదు అనకండి?

 3. Veera

  భ్రమరావతి గ్రాఫిక్స్ చూసి మురిసిపోండి, పండగ చేసుకోండి !!!
  జంద్యాల గారు కోడి ని వేలాడ తీసి దాన్ని చూస్తూ లోట్టలేసుకొంటూ ఎలా తినాలో కోట ద్వారా ‘ఆహనా పెళ్ళంట’ సినిమాలో చూపించారు
  అలాగే మన శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ బాబు గారు భ్రమరావతి గ్రాఫిక్స్ చూపించి ఇది మన రాజదని అంటున్నాడు .. ఏముంది అక్కడ కోడి వేలాడి తీసినట్టు ఇక్కడ కూడా పెద్ద భ్రమరావతి బొమ్మలు వేస్తే సారి పోతుంది .

  ప్రతి సారి నూతన ప్రసాద్ డైలాగ్ “దేశం క్లిష్ట పరిస్థితి లో ఉంది” లాగా మన శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ బాబు రాష్ట్రం క్లిష్ట పరిస్తిలో ఉంది అంటాడు .. ఏముంది తేడా?

  -Babu Babu , GA

 4. Veera

  పెగ్గేసి పేకాడు-బురిడీ బాబా ప్రవచనాలు
  http://teluguglobal.com/babu-comments-on-drinking-and-cards-game/

 5. Veera

  సత్య నాదెళ్ళ IT చదువుకోవటానికి నేనే స్పూర్తి -బాబు
  (1992 లో సత్య నాదెళ్ళ సన్ మైక్రో సిస్టమ్స్ లో పని చేసారు.
  NTR కు వెన్నుపోటు పొడిచి బాబు CM అయ్యింది 1995 లో.
  వినేవాడు వెర్రి బాబు అయితే చెప్పేవాడు చంద్రబాబు !!!)
  http://www.muchata.com/cocktail/who-is-the-inspiration-to-saya-nadella/

 6. Veera

  సాయంత్రం ఒక పెగ్గు తాగి పేకాడితే హ్యాపీగా వుంటారు-బురిడీ బాబా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s