కరిగి పోయిన కాలం

-బాబు పాలనకు రెరడేళ్లు
-రాజధానీ లేదు.. అవతరణా లేదు
-నిరంతర హామీలు
-కనిపిరచని కొత్తదనం
-అధికారుల్లోనూ నిర్లిప్తత
-సీనియర్‌ అధికారుల్లో చీలిక
-కట్టడి చేయలేని చంద్రబాబు
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో

విభజిత కొత్త ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన రెరడేళ్లు పూర్తయిపోయిరది. కొత్త దనమేమీ లేకున్నా కాలం మాత్రం కరిగిపోయిరది. రాజధాని, రాష్ట్రావతరణ లేకుండానే పాలన సాగిపోయింది. అధికారుల్లో కూడా ఇరతకు మురదున్న ఉత్సాహం, ఉత్తేజం కనిపిరచడం లేదు. చివరకు అధికారులూ వర్గాలుగా చీలిపోవడం ఈ రెరడేళ్ల కాలంలో ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే మరో ఏడాది చంద్రబాబు పాలన ప్రారంభం కాబోతోరది.

2014లో రాష్ట్ర విజభన అనంతరం నవ్యాంధ్రకు అనుభవమున్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మంచిదని ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అందుకు తగ్గట్టే ఎన్నికల్లోనూ వాగ్దానాలు కురిశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జూన్‌ ఎనిమిదిన ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నురచీ చంద్రబాబు అనేక హామీలను, కొత్త పథకాలనూ ప్రకటిరచారు. ఈ హామీలతోనే తొలి ఏడాది గడచిపోయింది. ఇక రెరడో సంవత్సరం నురచైనా పాలన గాడిలో పడుతురదనుకున్న వారికి మళ్లీ నిరాశే కలిగిరది. రెరడో ఏడాదీ మళ్లీ కొత్త పథకాల ప్రకటన కొనసాగిరదే తప్ప పాత పథకాల అమలు లేకుండా పోయింది. ప్రగతి ఒంటి కాలిపైనే నడవాల్సి వస్తోరది. చివరకు కొత్త రాజధాని నిర్మాణమూ ఎక్కడ వేసిన గొరగళి అక్కడే అన్నట్లుగా ఉరది. దేశంలోనే రాష్ట్రావతరణ లేని రాష్ట్రం ఆరధ్రప్రదేశ్‌ మాత్రమే కావడం ఆశ్చర్యం కలిగిస్తోరది. తొలి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జూన్‌ రెరడు నురచి వారం రోజులపాటు దీక్షలు, చివరి రోజు మహా సంకల్పం చేయడానికే ప్రభుత్వం, ముఖ్యమంత్రి పరిమితమైపోయారు. గత ఏడాది నిర్వహిరచిన మహా సంకల్పంలో చేసిన ప్రతిజ్ఞలు కూడా అమలులోకి రాకుండా పోయాయి. వరుసగా రెరడో ఏడాది కూడా విభజన నష్టాలను చెప్పుకోవడం, కేంద్రం చేసిన ద్రోహాన్ని పదేపదే స్మరిరచుకోవడానికే అరతా పరిమితమయ్యారు.

కార్యరూపం దాల్చని ఒప్పందాలు
ఈ రెరడేళ్లకాలంలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కూడా కనిపిరచలేదు. లక్షల కోట్ల రూపాయలతో చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలు కూడా కార్యరూపంలోకి రాలేదు. ఒప్పందాలు చేసుకున్నా భారీ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు అధికారులే అరగీకరిస్తున్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు కూడా ఆవిరైపోయాయి. నీటి పథకాలూ నత్తనడకనే సాగుతున్నాయి. కొత్త ఆయకట్టుకు నీరు అరదిరచిన దాఖలాలు లేవు.

అవినీతి యథాతథం
అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పినప్పటికీ, ఎక్కడ చూసినా అవినీతే దర్శనమిస్తోరది. దిగువ స్థాయి నురచి చట్టాలు చేసే వారి వరకు అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోరదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపైనే ఎక్కువగా మాట్లాడుతున్నప్పటికీ, దాని వల్ల లభిరచిన ప్రయోజనాలు కూడా అరతంతగానే ఉన్నట్లు అధికారులే అరగీకరిస్తున్నారు. ఇటీవల అధికారుల్లో కూడా నిర్లిప్తత పెరిగిపోయిరది. గతంలో పథకాలు వేగంగా అమలు చేసేరదుకు చర్యలు తీసుకురటున్నామని చెప్పుకొచ్చిన అధికారులంతా ఇప్పుడు యూటర్న్‌ తీసుకురటున్న వైనం కనిపిస్తోరది. గతంలో అభివృద్ధి పనులపై కలిసికట్టుగా పని చేసినట్లు కనిపిరచిన అధికారుల్లో ఇప్పుడు చీలికలు గోచరిస్తున్నాయి. ఇటీవలి బదిలీల్లో కూడా ఇదే ప్రస్ఫుటమైంది. పాలనలో కీలకంగా నిలిచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఒక వర్గానికి నాయకునిగా అభివర్ణిరచే అధికారుల సంఖ్య కూడా పెరిగిపోయిరది. ఈ పరిస్థితిని కట్టడి చేయడంలో చంద్రబాబు విఫలమైనట్టే కనిపిస్తోరది. ఈ పరిణామాలతో చంద్రబాబు నేతృత్వంలోని ఆరధ్రప్రదేశ్‌ తన రెరడో ఏడాదిని పూర్తి చేసుకురటోరది.

http://www.prajasakti.com/WEBCONTENT/1803626

6 Comments

Filed under Uncategorized

6 responses to “కరిగి పోయిన కాలం

  1. Veera

    విజయవాడ బస్ స్టాండ్ లో ఒక ఆఫీస్
    కాళేశ్వరరావు మార్కెట్ లో ఒక ఆఫీస్,
    గన్నవరo లో ఒకటి,
    మైలవరము లో ఒకటి,
    కంకి పాడు లో ఒకటి
    నల్లపాడు లో ఒకటి
    గుంటూర్ మిర్చి యార్డు లో ఒకటి
    పోరంకిలో ఒకటి
    తాడికొండ లో ఒకటి
    ఇలా చెట్టుకి ఒకటి పుట్టకు ఒకటి
    ప్రభుత్వ ఆఫీసుల తరలింపు … 30 ఏళ్ళ అనుభవం ఇది!!

    ఇంతా చేసి ఇవన్నీ అద్దె భవనాలు! అద్దేలకు 200 కోట్లు చెల్లిస్తారు. చాలా చోట్ల టూ వీలర్స్ పార్క్ చేసుకునే చోటు కూడ లేదట!! అంత డబ్బు పోస్తే సొంతంగా భవనాలు నిర్మించుకోవఛు కదా!!!

    అమరావతి పూర్తి అయిన తరువాత మళ్ళీ ఈ ఆఫీసులు అన్నింటినీ అమరావతి కీ తరలిస్తారు ట!!

    మరో విశేషం ఏమిటంటే ఈ భవనాలలో ఫైల్స్ పెట్టుకొనే చోటు లేదట!! అందుకని ఫైల్స్ మొత్తం హైదరాబాద్ లో వదిలి ఒక పెన్ను, నోట్ బుక్ తో వెళ్ళాలట Head Of The Dept లు. ఎవరైనా RTA ఆక్ట్ కింద సమాచారం అడిగితే మళ్ళీ హైదరాబద్ వెళ్ళి ఫైలు కాపీలు తీసుకోవాలిట….

    హైదరాబాద్ లో దర్జాగా ఇంకా 8 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. ఆఫీసు లు అన్నీ రెండు మూడు ఏళ్ళలో కట్టేసి అయిదారు ఏళ్ళలో వెళ్ళవచ్చు కదా. ఎవరో తరుముతున్నట్లు ఏమిటీ పరుగు?

    తుగ్లక్ గూర్చి చదివాను.
    ఇప్పుడు ప్రత్యక్షం గా చూస్తున్నాను.

    -Murali Mohan

  2. Inside the office…….I am not scared of KCR
    Outside the office ….I am terrified of KCR

    Gaja dongalaki bhayam vundadha ?

    http://www.greatandhra.com/politics/political-news/not-scared-of-kcr-says-chandrababu-babu-75086.html

    No wonder Telangana people kicked out KDP.
    It is a shame that AP people are still being fooled by the caste fanatic yellow media. This should stop and these crooks must be exposed.

  3. I heard sakshi will be takeover by telangana or andhra government is it true…pls clarify…

  4. Veera

    చంద్రబాబు తాజా కుంభకోణాలు- లక్షా 45 వేల 549 కోట్లు

    1.రాజధాని పేరుతో దోపిడీ- 1,00,000 (రూ.కోట్లలో)
    2.అగ్రిగోల్డ్‌ కుంభకోణం- 10,000
    3.ఇరిగేషన్‌లో లూటీ- 6000
    4.లిక్కర్‌ సిండికేట్ల నుంచి బహుమతులు- 5,800
    5.పవర్‌ ప్రాజెక్టుల్లో ముడుపులు- 4,000
    6.ఇసుక మాఫియా నుంచి వసూళ్లు- 2,637
    7-పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు- 3,000
    8.పారిశ్రామికవేత్తలకు అదనపు రాయితీలు- 2,500
    9.నీరు–చెట్టు పథకంలో దోపిడీ- 1,800
    10.ఈపీసీని ఉల్లంఘించినందుకు ప్రయోజనాలు- 1,500
    11.బినామీకి ఫైబర్‌ ఆప్టిక్‌ గ్రిడ్‌ కాంట్రాక్ట్‌- 1,400
    12.సదావర్తి సత్రం భూముల కైంకర్యం- 978
    13.కేంద్రం నిధుల దుర్వినియోగం- 900
    14.గోదావరి పుష్కరాల్లో నిధుల వృథా- 750
    15.పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ముడుపులు- 710
    16.ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్రాజెక్టుల్లో అవినీతి- 670
    17.నామినేషన్‌ పద్ధతిలో తెలుగు తమ్ముళ్లకు పనులు- 500
    18.బెరైటీస్‌ మైనింగ్‌లో ముడుపులు- 390
    19.లోకేశ్‌ మిత్రుడికి నామమాత్రపు ధరకే భూమి- 338
    20.సీఎం బంధువుకి బహుమతి- 245
    21.వంశధార ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు- 214
    22.బొగ్గు దిగుమతుల నుంచి ముడుపులు- 200
    23.మిల్లర్లతో లోకేశ్‌ బేరం- 200
    24.సోలార్‌ టెండర్లలో గోల్‌మాల్‌- 155
    25.గాలేరునగరి, అవుకు ప్రాజెక్టుల్లో అదనపు చెల్లింపులు- 153
    26.టీడీపీ నేతకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు- 120
    27.ఎన్టీఆర్‌ ట్రస్టుకు జిల్లాల్లో భూములు- 100
    28.పత్తి కుంభకోణంలో మంత్రి వాటా- 100
    29.చంద్రన్న కానుక పథకం నుంచి వసూళ్లు- 100
    30.‘గల్లా’ కుటుంబానికి భూముల బహుమతి- 40
    31.చంద్రన్న మజ్జిగ స్రవంతి- 39
    32.నెల్లూరు బ్యారేజ్‌ పనుల్లో అవినీతి- 10

    మొత్తం కుంభకోణాల విలువ 1,45,549 కోట్లు

  5. Veera

    పరిటాల రవిని హత్య చేస్తారని చంద్రబాబుకు ముందే తెలిసి కూడా రాజకీయ మైలేజ్ కోసం పాకులాడాడు, పరిటాల రవి చనిపోయిన రోజున అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పెట్టి ‘తగలబెట్టండి’ అని నాయకులకు చెప్పాడు -ముద్రగడ

    అంటే అయన నిప్పు కదా సర్, ఏదైనా తగలపెడితేనే ఆయనకు ఆనందం మరి, సార్ధక నామధేయుడు !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s