http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5609833
TDP MLA యరపతినేని అక్రమ మైనింగ్ నిజమే -లోకాయుక్త
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5609820
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5609833
TDP MLA యరపతినేని అక్రమ మైనింగ్ నిజమే -లోకాయుక్త
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5609820
Filed under Uncategorized
కుల పిచ్చి తో రగిలి పోతూ కన్న గడ్డ రాయలసీమ మీద అభాండాలు వేస్తున్న బాబు
[రాయలసీమకు చంద్రబాబు క్షమాపణ చెబుతారా?
రాయలసీమ..చంద్రబాబుకి జన్మనిచ్చి..బుద్ధినిచ్చి..జీవితాన్ని ప్రసాదించిన ప్రాంతం. కానీ అక్కడి నుంచే వచ్చిన చంద్రబాబు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారన్న అభిప్రాయంలో మెజార్టీ సీమ వాసులు కనిపిస్తున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. చంద్రబాబు వ్యవహారమే అందుకు మూలం. ఆయన మాటలు, చేతలే దానికి ఆదారం. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. ఏకంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగులబెట్టి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఘటన జరగగానే చంద్రబాబు సీరియస్ అయ్యారు. అది ఆందోళనకారుల మీద కాదు..ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి మీద కాదు..ఇంటిలిజెన్స్ వైపల్యం మీద కాదు..సర్కారు చేతగానితనం మీద కాదు..నేరుగా రాయలసీమ మీదే ఆయన మండిపడ్డారు. సీమ వాసులను అవమానించే రీతిలో వ్యవహరించారు.. ఇలాంటి ఘటన రాయలసీమలో జరిగితే పెద్దగా బాధపడను గానీ..ప్రశాంత గోదావరి జిల్లాలో జరగడం తనను కలచివేసిందన్నారు. అంతటితో సరిపెట్టకుండా ఇంతటి దారుణానికి కోస్తా వాసులు ఎన్నడూ ఒడిగట్టలేదన్నారు. పూర్తిగా రాయలసీమ నుంచి వచ్చిన రౌడీలే దారుణాలకు పాల్పడినట్టు ఆరోపించారు. దానికి ప్రతిపక్ష నేత పాత్ర కూడా ఉందన్నట్టు వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆయన సంతృప్తి చెందడం..అనునాయులు ఎదురుదాడి చేయడం సాగిపోయింది.
కట్ చేస్తే నాలుగు నెలలు గడిచింది. సీబీసీఐడీ విచారణ చేసింది. ఒక్కరికి కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఆఖరికి ముద్రగడ పద్మనాభం మరోసారి డెడ్ లైన్ విధించారు. చంద్రబాబు చెప్పిన గడువు ముగుస్తోంది. దాంతో ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు కేసును మళ్లీ పైకి తీశారు. అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టారు. వ్యవహారం పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు షురూ చేశారు. దాంతో ముద్రగడ కూడా స్పందించారు. మరో దీక్షకు దిగడం..ఆసుపత్రిలో కూడా కొనసాగిస్తుండడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ 13 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారంతా గోదావరి జిల్లా వాసులే. కాపు సామాజికవర్గం వారు మాత్రమే కాకుండా..బీసీ, ఎస్సీలు కూడా అరెస్టయ్యి రిమాండ్ కి వెళ్లిన వారిలో ఉన్నారు. అయితే ఏ1 ముద్రగడ మాత్రం తనను అరెస్ట్ చేయమని ముందుకు వస్తుంటే చంద్రబాబు వెనకుడుగు వేస్తున్నారు. సామాన్య లారీ డ్రైవర్ నుంచి ముద్రగడ సహచరులు వరకూ జైలు పాలుజేశారు.
అంతవరకూ బాగానే ఉందనుకుంటే..మరి నిందితుల్లో రాయలసీమ వాసులెక్కడ. రైలు తగులబెట్టింది గోదావరి, గుంటూరు జిల్లా వాసులేని సీబీసీఐడీ చెబుతుంటే చంద్రబాబు మాటలకు అర్థమెక్కడ. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని రుజువవుతోంది కదా అంటూ ఇప్పుడు సీమ వాసులు భగ్గుమంటున్నారు. రాయలసీమ వాసుల మీద కక్షతోనే వీలు దొరికిన ప్రతీసారి సీమ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారన్న విమర్శలు బాబు మూటగట్టుకుంటున్నారు. గతంలో సినిమాలలో సీమ నిండా ఫ్యాక్షన్ మాత్రమే ఉన్నట్టు చిత్రీకరించిన వర్గాలే ఇప్పుడు ఇలాంటి ఘటనల సందర్భంలో రాయలసీమ పేరును తెరమీదకు తీసుకురావడం ద్వారా సీమ వాసులను చిన్నబుచ్చుతున్నట్టు స్పష్టమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్రంలో రౌడీషీటర్లకు పెట్టింది పేరుగా ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఆ రెండు జిల్లాల్లో అత్యధికంగ ఆరౌడీలున్నారు. అయినా తప్పుడు ప్రచారంతో ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి ఇలా దిగజారడం పట్ల అంతా మండిపడుతున్నారు. గోదావరి జిల్లాలో జరిగిన దారుణాన్ని సీమకు ముడిపెట్టాలని చూసిన సీఎం ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. చివరిలో ఒకరో ఇద్దరో సీమ వాళ్లని ఇరికించి సంతృప్తి చెందాలనే ప్రయత్నాలు విరమించుకుని జరిగిన తప్పునకు బహిరంగంగా సమాధానమివ్వాలన్న డిమాండ్ సీమ వాసుల్లో వినిపిస్తోంది.
http://telugu.updateap.com/?q=latest/2401 ]
Kulam …..Dhanam…..Manam antu
Manava viluvalanu manta kaluputhu
Siggumalina panulu chesthunna …Neethimalina Jathi.
What is the difference between ISIS and KDP ?
One are religious fanatics killing their own people and destroying the world.
The other are caste fanatics looting their own people and ruining the state.
Death is inevitable and both have reserved their place in Hell.