నేరాల్లో AP ఐదో స్థానం

నేరాల్లో AP ఐదో స్థానం !!!
AP లో బాబు వచ్చాక పెరిగిన నేరాలు-ఘోరాలు (ఇండియా లో 5 వ స్థానం )
బాబు CM కాకముందు[2014 జనవరి – ఏప్రిల్ (4 నెలలు)]:నేరాలు ఘోరాలు -4735
బాబు CM అయిన 2 సం లకు [2016 జనవరి -ఏప్రిల్(4 నెలలు)]:నేరాలు ఘోరాలు-4845

http://www.prajasakti.com/WEBCONTENT/1805815

11 Comments

Filed under Uncategorized

11 responses to “నేరాల్లో AP ఐదో స్థానం

 1. Veera

  ముద్రగడ పై లేఖకు కౌంటర్ గా ఎవరో బాబుకు వ్రాసిన లేఖ
  http://www.muchata.com/off-beat/it-becomes-as-war-between-two-castes-now/

 2. Veera

  From Surya Vadrevu
  పద్మ అవార్డులన్నీ మన కులపోళ్ళకి శిఫార్సు చేసుకుంటే అది కుల రాజకీయం కాదు…
  మూడు శాతం లేని సొంత సామాజిక వర్గానికి ఇబ్బడి ముబ్బడిగా మంత్రి పదవులూ, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులు,పోలీస్ ఉద్యోగాలు ఇచ్చుకుంటే అది కుల రాజకీయం కాదు.
  కోడెల లాంటి ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి కుల భోజనానికి వెళ్ళి మన కులపోళ్ళ చేతిలోనే అధికారం ఉండాలి అని స్పీచ్ ఇవ్వడం కులవ్రాజకీయం కాదు.
  బ్రహ్మ దేవుడు మా కులం వాడని, ఇతరులు మా రక్తం ఎక్కించుకోవాలి అని ఒక కులోనమాది కూసిన కూతలకు ప్రత్తిపాటి లాంటి వాళ్ళు చప్పట్లు కొట్టి వెకిలి నవ్వులు నవ్వడం కుల రాజకీయం కాదు..
  మరి ఏది కుల రాజకీయం??
  వాళ్ళ కులానికి ఇచ్చిన హామీలు నెర్వేర్చాలి అని డిమాండ్ చేస్తున్న ముద్రగడ ది కుల రాజకీయం.
  ప్రభుత్వం స్పందించాలి అని డిమాండ్ చేసిన చిరంజీవి ది కుల రాజకీయం..
  అసలు ఎవరయ్యా కులాల పరం గా వోట్లు అడుక్కుని కులాలకి కార్పరేషన్లు ఏర్పాటు చేసింది.
  బ్రామ్మలకి 75 కోట్ల ముష్టా.. ఒకప్పుడు మా వాళ్ళు ఈ జాతికి పారేసిన టిప్ అంత చేస్తుందా ఆ 75 కోట్లు.
  ఎందుకొచ్చిన కార్పరేషన్లు??
  ఎందుకొచ్చిన హామీలు??

 3. Veera

  నన్నెవరూ కొనలేరు-జోకుల నెహ్రూ
  ఎవర్రా కోహినూర్ వజ్రం ను బ్రిటీష్ వాళ్ళు పట్టుకెళ్లారు అని చెప్పింది?

 4. Veera

  లక్షా 20 వేల ఉద్యోగాలు ఇచ్చిన బాబు గోరు -TDP అధికారిక ఫేస్ బుక్
  http://www.muchata.com/main-news/shameless-publicity-by-tdp/

 5. Kulanni ……Kalanni addam pettukuni rastranni dochukuntunna Neethimalina jathi meedha …
  Aluperganai chesthunna …Oke Okkadu

  Use social media and expose the caste fanatic yellow weed.
  Spread the message to friends and relatives using Facebook, Twitter, You tube, Instagram etc etc. Target the TDP leaders from all other communities in KDP. Let PK and all national BJP leaders know the facts.
  Shame fanatics ……..Save AP

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s